ప్రతి ఒక్క రైతు కూడా 'నాగరాజు సార్' రైతు లాగా ప్రకృతి వ్యవసాయం చేసినట్లయితే 🇮🇳🇮🇳🇮🇳 ఏ ఒక్క రైతు కూడా 'అప్పుల' బారిన పడి ( నేలతల్లిని ) అమ్ముకోకుండా తన #ఆస్తి ని + ఆశయాన్ని # నిలబెట్టుకో గలడు🙏
మాల్టా బత్తాయి పండ్ల విషయానికి వస్తే...... కాయ చెట్టు మీద ఎక్కువ రోజులు నిలువ ఉండదని, పండు ఈగ బెడద ఎక్కువ అని, తోటలో ఒకసారి పండు ఈగ మొదలయింది అంటే......విపరీతంగా పండ్లు రాలిపోతాయి అని, వీటి సాగు లాభదాయకం కాదు అని ఒక హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పాడు సోదరా. మన తెలుగు రాష్ట్రాలకు బత్తాయి లో అన్నింటికంటే సాధ్గుడి రకం ఉత్తమమయినది అని కూడా చెప్పాడు
సార్ మీరు చెప్పింది చాలా బాగుంది, కానీ పాలేకర్ గారు zbnf అనే దానిని Spnf అనే పేరు పెట్టారు ,, ఆ Spnf పేరు గా మార్చారు, , ఆయన ఆ పేరు ఎందుకు పెట్టినాడో వివరించగలరా ,, .మీరు పాలేకర్ గారికి చాలా దగ్గరగా సనిహితంగా ఉంటారు కదా ,,అందరికీ అర్థమవుతుంది.
Nagarajannaku పాదాభివందనం🙏🙏🙏
Good program.
Super video
Very inspirational and motivational 🙏
Uncle meeru raboyetaraniki chala inspiration
చాలా బాగా చెప్పారు
అభినందనలు 🙏🙏👍🌷🌷
Very good sir
Great sir baaga explain chesaru thank you sir ... 🙏🙏🙏🙏
Thank you Sir..I am started following you
అద్భుతమైన వీడియో
Good information
మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం
Adavi sedhyamu song is beautiful...
Sir me adraas cheppadi sir Nadi ananthapur
Good
Nagaraju and Narsimhappa sirs
Both are good natural Farmers
and inspiration to all
God support you because both are favour to nature
Nice presentation
Great inspiration to the present society
ప్రతి ఒక్క రైతు కూడా 'నాగరాజు సార్' రైతు లాగా ప్రకృతి వ్యవసాయం చేసినట్లయితే 🇮🇳🇮🇳🇮🇳 ఏ ఒక్క రైతు కూడా 'అప్పుల' బారిన పడి ( నేలతల్లిని ) అమ్ముకోకుండా తన #ఆస్తి ని + ఆశయాన్ని # నిలబెట్టుకో గలడు🙏
ధన్యవాదాలు నాగలిరాజు గారు
An excellent episode which every farmer and human has to watch and follow the reality
This farm is greenish and lively! Very inspiring!!
రైతన్న ఊరి పేరు చెప్పండి
ట్యాంక్ బండ్ కింద. సేవ్ కార్యాలయము అని ఉంటుంది. అక్కడ శ్రీ సుభాష్ పాలేకర్ గారి. ప్రకృతివ్యవసాయ పుస్తకాలు. లభిస్తున్నాయి.
Back to nature....chala manchi information...thank u sir
Very nice title song, concept and an excellent feeling👌👏🙏
Thank you Nature voice and Nagali Raju garu
అద్భుతం రైతన్న 🙏
Devudu sir
ఊరు పేరు, మండలం, ఏ జిల్లా, అని చెప్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది
Nagaraju and Narasimhappa
Both are good farmers and inspiration to all farmers
చాలా బాగుంది కృతజ్ఞతలు నాపేరు ప్రభాకర్ చితూర్
నాగరాజు గారు మీ పొలం ఎక్కడ ఉంది, Malta పంట గురించి తెలపండి, నమస్కారం.
Basampalli village, near dharmavaram, chemmekothapalli mandal, anantapur dist. Nagaraj gariki ki what's up, smart phone ledu
మాల్టా బత్తాయి పండ్ల విషయానికి వస్తే...... కాయ చెట్టు మీద ఎక్కువ రోజులు నిలువ ఉండదని, పండు ఈగ బెడద ఎక్కువ అని, తోటలో ఒకసారి పండు ఈగ మొదలయింది అంటే......విపరీతంగా పండ్లు రాలిపోతాయి అని, వీటి సాగు లాభదాయకం కాదు అని ఒక హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పాడు సోదరా. మన తెలుగు రాష్ట్రాలకు బత్తాయి లో అన్నింటికంటే సాధ్గుడి రకం ఉత్తమమయినది అని కూడా చెప్పాడు
Digitol green vaaru ee nature voice nunchi chaala nerchukovaalisi undhi
Digital green kooda chala help chesthundhi bro
గ్రేట్ నాగరాజ్ ☑️☑️☑️☑️☑️☑️☑️☑️☑️
👍👍👍👍👍👍👍👍
☑️☑️☑️☑️☑️☑️☑️☑️☑️☑️☑️
Chettu pragathi ki mettu
nagaraju garu oka sari me polam chudali address cheputhara
farming gurinchi telusukovali
Great information.. Fantastic video...
Nice video ..great information...
Hi kranthi and naagaraju simply beautiful
Super baaga chepparu
Super ana
Nice video sir ilaantu videos inka cheyandi sir young farmers compulsary follow aietharu
Jai nagaraju sir....
Nice presentation and inspiring
nice video..good information. .
🙏
Suuuuuper good information
Anatha puram lo ekkda nagaraju garu I want to visit your form and I am also started s p n f my name is gopal reddy from Telangana vikarabad
Mattilo maanikyam mana Naga Raju Garu.
Sir ಯಾವ ಊರೂ
Sir mee address
Vgoodsar
great raithanna
Superb
I want raithu address details pls
Good job
I will do
I'm not good at Telugu can someone tell me the tree name and counting he says in the beginning 🙏
Mosambi trees
Voice king
Super sir
very good
Sir I want to take training
Background score super
Amma annam vandite smell vasthundaa vaste Adi natural food rakunte visha aharam guide gadanna
nice
Rayalaseema lo ekkada sir
అనంతపురం జిల్లా
బసంపల్లి
Ee zilla sir eevuru sir
Naagaraju gaaru hero rajanikanth la unnaru
I am very proud to be the member of nature’s voice sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ultimate video bro... I want to be a part...
Cell number cheppandi sir మిమ్మల్ని kalavali
God blessyou,Nagarajugaru
Nagaraju nagaraju
B c
Inspiration farmer
Sir number please
Memalni contact avadaniki phone no number pampandi am working ZBNF
Nagaliraju phone no plese
👏
సార్ మీనంబర్ ఇస్తారా
Rama Krishna 9182671819
@@raitherajunagaraju2875 Nagaraju nenu Mee polam 6years back vachhnu
@@raitherajunagaraju2875
Number plss nagaraju garidi
@@patchamadhavarao1876 పొలంలో పంటలస్థితి ఎలా ఉండేది చెప్పిన అందరికి తెలుస్తుంది

Super sr
Super sir