స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ MBBS సీట్ల భర్తీపై హైకోర్టులో విచారణ, High Court Case, NEET UG 2024
Вставка
- Опубліковано 13 гру 2024
- స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ MBBS సీట్ల భర్తీపై హైకోర్టులో విచారణ, High Court Case, NEET UG 2024 @RGNews2023
#neet #neetug2024 #mbbs #seatallotment #seat #allotment #education #medicalcollege
గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ అప్పుడున్న పరిస్థితిలను బట్టి mbbs లో సీటు రాక వేరే కోర్స్ లో జాయిన్ అయి ఉంటారు.ఇప్పుడు వాళ్ళుకు ఇవ్వకుండా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళుకు ఇస్తే మరి మెరిట్ స్టూడెంట్స్ పరిస్థితి ఏమిటి! హై కోర్టు అయితే మంచి నిర్ణయం తీసుకుంది. ఆ 75 సీట్లుకు గ్యారంటీగా మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతుంది అని అనుకుంటాను.
Sir bams late fee tho apply cheskunna vallaki web ootiin notifivatiin eppudu istaru sirv
Stray round లో seat వచ్చినదని professional course seat cancel చేసుకొన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి?
Mg quota vallaki emyna problema
సర్ ఈసారి అంత టెక్షన్ ఏ ఇయర్ లో నేను ఐతే చూడలేదు, రోజుకో మార్పు?ఎప్పుడూ ఏమి జరుగుతుందో తెలియదు😢మొత్తానికి ఎదో లా పిల్లలు జాయిన్ ఐనా కూడా మళ్ళీ ఏదో ఒకటి సమస్య,ఇలాంటి వి నెక్స్ట్ ఇయర్ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే మంచిది సర్,దానికి మీ లాంటి వాళ్ళ వాలే అవుతుంది సర్,మా పాపకు ఐతే 1స్ట్ రౌండ్ లోనే రాజమండ్రి లో gov col ఫ్రీ సీట్ వచ్చింది సర్,ఆ కాలేజ్ వాతావరణం చూసి అక్కడ స్టాఫ్ కూడా పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి చాలా మంచి రేసఫాన్స్ చూసి అక్కడే ఉండి పోయాం,ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించని RRk గారికి నా ధన్యవాదాలు సర్💐
🙏🙏
గోల్ మాల్ ప్రోబుత్వం
Court result cheppandi sir mee videos chala baguntai sir good information istaru sir meeru meevalla maku gmc machilipatnam lo seat vachhindi sir meeku chala thanks chebutanu sir
New medical colleges kuda vasthe bagundu sir
Sir bams 2round eapudu sar
Telangana pettina cuttof pettandi sir
Sir bcat ki kuda ...same ilane avuthunda...plz emaina unte early ga.....inform cheyyandi sir plz
Need justice for merit students who joined in bds and management quota of mbbs.due to lack of seat in CQ
Antha maaya😢
Ap students chala mosa poyaru
Sir bcat kudu join ava kudha
Naku seat vachindhi sir eppudu valdham anta mee video chusi aga bcat
చంద్రబాబు గారు MBBS సీట్స్ అమ్ముకోకండి
G. O.107,108 లూ cancel చేస్తే... మెరిట్ వచ్చినవాళ్లకి సీట్స్ వస్తాయి.. One year వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా... ఎలక్షన్ ముందు cancel చేస్తాను అని మాట ఇచ్చేరు కదా... పవన్ గారు మీరూ కూడా ఇదే చెప్పేరు.. ఇప్పుడు సైడ్ ఐపోతున్నారు