క్రైస్తవులు రిజర్వేషన్స్ కోసం హిందువు నంటే రాజ్యాంగ విరుద్ధం - సుప్రీం కోర్టు తీర్పు వక్రీకరించొద్దు

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 1,2 тис.

  • @InnocentGolf-hy6cp
    @InnocentGolf-hy6cp 2 місяці тому +134

    నేను sc హిందూ మాదిగ ని. మరొక వ్యక్తి sc మాదిగ కానీ క్రిస్టియన్ అపుడు అతను bc c అవుతాడు మరి రిజర్వేషన్ ఎలా వస్తుంది

    • @ProfRamesh
      @ProfRamesh  2 місяці тому +91

      Your innocence is the reason for your backwardness

    • @arrao633
      @arrao633 2 місяці тому +73

      ​​@@ProfRamesh
      కులాలు లేని మతం లోకి మారినప్పుడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయి?

    • @sathyanarayanasourapu4501
      @sathyanarayanasourapu4501 2 місяці тому +82

      ప్రొఫెసర్ గారు, మీకు కులం ఎక్కడ నుండి వచ్చింది. మతం నుండే కదా? మరి మతం మారితే కులం ఎక్కడ నుండి వస్తుంది. మీరు పోరాడాల్సింది ఏమిటంటే. కులం మారే అవకాశం ఇవ్వండి, మేము కూడా బ్రహ్మీ్న్స్ గా మారుతాం అప్పుడు మాకు కూడా సాంఘిక హోదావస్తుంది అని ​@@ProfRamesh

    • @ProfRamesh
      @ProfRamesh  2 місяці тому +54

      ​​@@arrao633Reservations are not for castes in religion, reservations are for castes that were seen low in the society due to indian traditions derived from Hindu religion. Problem is not in the religion, but in the Indian society. All those who are in India, they face and live among Indian society. From where religion came in between. The Constitution is not based on religion but based on society. All of you are in the trap of RSS Teachings.

    • @arrao633
      @arrao633 2 місяці тому

      @@ProfRamesh
      రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికగా కల్పించబడ్డాయి. మతాల ఆధారంగా మైనారిటీలకు ప్రత్యేక వసతులు కల్పించబడ్డాయి. ఇది కాదు అంటారా?
      అవి సామాజిక, ఆర్థిక పరిస్థితుల ప్రాతిపదికగా కల్పించబడితే కులాలతో, మతాలలో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుక బడిన వారందరికీ రిజర్వేషన్లు కల్పించబడేవి. ఎందుకంటే మీరు ఉన్నత కులాలుగా భావించే వారిలో కూడా రోజు గడవని వారున్నారు.
      అలాగే ఇతరులలో చాలా ఉన్నత స్థితిలో వున్నవారున్నారు. కేవలం కుల ప్రాతిపదికన వెనుకబాటుతనాన్ని నిర్ణయించడం అన్యాయం అవుతుంది
      ఒక ఐఏఎస్ అధికారి సామాజిక , ఆర్థిక స్థితి ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో పనిచేసేవారి సామాజిక, ఆర్థిక స్థితి కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో కుల ప్రసక్తి లేదు.
      ఆర్థికంగా ఒకే స్థాయిలో వున్న వారిని కులం ఆధారంగా ఒకరిని అభివృద్ధి చెందిన వారని, ఇంకొకరిని వెనుకబడ్డ వారని ఎలా నిర్ణయిస్తారు? ఇలా నిర్ణయించడం అన్యాయమే అవుతుంది..
      PS: మధ్యలో RSS ఎందుకు వచ్చింది ? మరైతే మీరు ఏ భావజాలానికి బందీగా వున్నారు?

  • @tvishwastalurivishwasrao8316
    @tvishwastalurivishwasrao8316 Місяць тому +75

    మాకు రిజర్వేషన్ వద్దు యేసయ్య కావాలి రిజర్వేషన్ కోసం హిందూ అని చెప్పుకొనే వారు క్రైస్తవులు కాదు

    • @krishchavala2201
      @krishchavala2201 Місяць тому +4

      Depends on their Financials Bro

    • @adumullapavankalyan9923
      @adumullapavankalyan9923 Місяць тому +1

      good brother you have the right to religion

    • @yohanjoy3845
      @yohanjoy3845 Місяць тому

      @@tvishwastalurivishwasrao8316 అసలు SC రిజర్వేషన్ కి హిందు మతానికి సంబంధం ఏంటి?... రాజ్యాంగంలో అంబెడ్కర్ గారు ప్రధాన మూలంలో SC రిజర్వేషన్ గా రాసాడు... దానినే RSS ఆర్య బ్రాహ్మణ కుక్కలు మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారితో (హిందు SC) చేర్చారు... అసలు ఏ రిజర్వేషన్ హిందు మతానికి సంబంధం లేదు దీనినే SC రిజర్వేషన్ గా మార్చాలి... మా SC రిజర్వేషన్ తో ఆర్య బ్రాహ్మణుల RSS పెత్తనం ఏంటి?... ఈ వెదవలకు బుద్ది చెబుతాము...

    • @naniswachi2844
      @naniswachi2844 Місяць тому

      @@tvishwastalurivishwasrao8316 ori pichollara… meeru maararu

    • @naniswachi2844
      @naniswachi2844 Місяць тому

      Mosaanni telusuko Nayana

  • @santoshg550
    @santoshg550 2 місяці тому +40

    ❤🎉❤Good ఇన్ఫర్మేషన్ sir మన దేశంలో ఇప్పుడు ఉండే రెండే రెండు జాతులు ఉన్నాయి సార్ డబ్బు ఉన్నవాడు పేదవాడు పేదరికము నిర్మూలన అవ్వట్లేదు

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 Місяць тому +2

      Inko jaati vallaukuda vunnaru. Madyatarahativaru. Vallu pade badha vunnavallu lenivallu kante yekkua.

  • @prakashagencies9541
    @prakashagencies9541 2 місяці тому +129

    ఎందుకో మాల మాదిగలకే నష్టం జరిగిందంటే భలే సంతోషపడతా ఉంటాయి చానల్స్ గాని పేపర్స్ కానీ మిగతా కులాలు, మాల మాదిగలు విడిపోయి రిజర్వేషన్ కోసం కొట్టుకున్న ఎంతో ఆనందిస్తా ఉన్నారు ఏంటో మరి వీళ్ళకి వచ్చినటువంటి కష్టం

    • @arrao633
      @arrao633 2 місяці тому +4

      మాల మాదిగ లకు ఎక్కడ నష్టం జరిగింది? ఎలా జరిగింది?
      వివరించండి చూద్దాం.

    • @prakashagencies9541
      @prakashagencies9541 2 місяці тому +4

      @arrao633 ఇప్పటికి అట్టడుగునా ఉండటమే నష్టం, అగ్రకులల అడుక్కోవాటమేగా

    • @arrao633
      @arrao633 2 місяці тому +2

      @@prakashagencies9541
      అసలు మీరేమంటున్నారు?
      ఈ తీర్పు విషయం లో వారిని అణగ దొక్కేది ఏముంది?

    • @prakashagencies9541
      @prakashagencies9541 2 місяці тому

      @arrao633 అసలు మీ మైండ్ ఏంటో నాకర్థంకావటంలేదు, దళితులు ఏ మతంలో ఉన్నా వాడి ఆర్థిక స్థితి, సామాజిక స్థితి మారడంలేదు, వాడి ఇష్ట దైవాన్ని ఆరాధించుకోవటానికి బ్లాక్మెయిల్ చేస్తారా, వాడు మతం మారితే స్థితి గతులు ఎలామారతాయి, అంటే వాడు ఇదేమతంలో కున్నారిల్లాలి అనే తీర్పులు మనువాద జడ్జిమెంట్లే, కళ్ళు తెరువు ముస్కుంటే ఎలా

    • @bhaskarraogera1993
      @bhaskarraogera1993 2 місяці тому

      ​@@arrao633జనాభా ప్రాతిపదికన మాల మాదిగ లకు అందవలసిన రిజర్వేషన్ సౌకర్యం ఇప్పటికి అందలేదు. ఉన్న వాటిని తీసి వేయడం కోసం వర్గీకరణ అంశం తెరమీదకు తెచ్చి మాల మాదిగల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించారు.

  • @MATHSGENIUS-d2q
    @MATHSGENIUS-d2q 2 місяці тому +93

    మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా తీర్పు అదికూడా SC లకు మాత్రమే స్వేచ్ఛ లేదా
    హిందూ మతం లో కులం లేదని మాట్లాడేవారు తెలుసుకోవాలి హిందూ మతం లో మాత్రమే కులాలు ఉన్నాయి
    మతం మారితే SC లకు మాత్రమే రిజర్వేషన్ పోతుంది
    ST, BC, OC(EWS) వారు మతం మారవచ్చు వీరి రిజర్వేషన్ పోదు అలాగే ఉంటుంది
    అందరికీ ఒకేలా ఉండాలి కదా

    • @venkatsunilkumar3191
      @venkatsunilkumar3191 2 місяці тому +6

      @@MATHSGENIUS-d2q రేజర్వేషన్స్ హిందువుల కులాల లో అంతరాలు పోగొట్టడానికి.
      మతం మారిన వారికి కుల అంతరాలు ఉండవు వారికి అన్ని వేళలా ఏసు రక్తం స్వస్థత పరుచును.

    • @MATHSGENIUS-d2q
      @MATHSGENIUS-d2q 2 місяці тому +4

      @venkatsunilkumar3191 సమాజం గురించి హిందూ మతం లో అసమానతలు గురించి తెలియని అజ్ఞానులుకి ఏమి అర్ధం కాదు

    • @venkatsunilkumar3191
      @venkatsunilkumar3191 2 місяці тому

      @@MATHSGENIUS-d2q హిందు అసమానతలు కు విరుగుడు క్రైస్తవ మతం కాదు
      అసమానతలు కు విరుగుడు రేజర్వేషన్స్. అవి రాజ్యాంగం హిందువు ల కు మాత్రమే ప్రసాదించినవి.

    • @ProfRamesh
      @ProfRamesh  2 місяці тому +3

      ​​@arrao633 Reservations are not for castes in religion, reservations are for castes that were seen low in the society due to indian traditions derived from Hindu religion. Problem is not in the religion, but in the Indian society. All those who are in India, they face and live among Indian society. From where religion came in between. The Constitution is not based on religion but based on society.

    • @MATHSGENIUS-d2q
      @MATHSGENIUS-d2q 2 місяці тому +1

      @@ProfRamesh yes sir
      But did court give judgement according to constitution?
      discriminations came from Hindu religion

  • @JyothikumarKummari
    @JyothikumarKummari 2 місяці тому +52

    నేను oc కాపు నేను jesus ni నమ్మి బాప్తీస్మం తీసుకుని christiean నీ గా మారాను...but nss caste మారలేదు....అండ్ నా రిజర్వేషన్ ebc 10@% మారలేదు.....మేము సేఫ్ మరి sc మరి sc లు christians గా మారితే మరి వాళ్ల రిజర్వేషన్ కోల్పోవడం అన్యాయమే కథ

    • @sreeharsha4423
      @sreeharsha4423 Місяць тому +2

      Sir meeku EWS vartinchi undochu..e lekkana meeru kooda twaralo ews reservation ki eligible kadu ani teerpu vastundi.but edi emina manam a verdict ki kattubadi undali

    • @ramuch593
      @ramuch593 Місяць тому +1

      Common sense less fellow.. ews ante economically weaker sections ani...vallaki ichindi cast meeda ...ante 100 kotlu unna sc aite chalu reservation....idi kuda telvadu neek endukura ews reservation....

    • @saikrishna2240
      @saikrishna2240 Місяць тому

      @@JyothikumarKummari EWC Christians Ki Kuda Undi Ra Half knowledge

    • @English.comByMadhu
      @English.comByMadhu Місяць тому

      Yes anna

    • @Tnraju-c61
      @Tnraju-c61 Місяць тому

      @@JyothikumarKummari గొఱ్ఱె బుర్ర అంటే నీలాగే ఉంటుంది? నిన్ను sc లో కలిపితే నిజమయిన sc లు అన్యాయం అవుతారు కదా? గొఱ్ఱె గారూ? పుక్కటి గా వొస్తే పైనాయిల్ తాగే రకాలు మీ లాంటి వాళ్ళు అని గమనించే అలా పెట్టారు? నీకు అంత అర్ధం చేసుకునే బుర్ర ఉంటే గొర్రెల్లో ఎందుకు కలుస్తావులే

  • @MaligelaSoundaraju
    @MaligelaSoundaraju 2 місяці тому +23

    రిజర్వేషన్ గురించి చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @KuchipudiWilliam-iv5mv
    @KuchipudiWilliam-iv5mv 2 місяці тому +25

    దీని విషయమై సుప్రీం కోర్టులో రాజ్యాంగంలో వున్న విషయాలను లోతుగా కోర్టు దృష్టి కి తీసుకోని వెళ్ళండి

  • @BudaramPundarikam
    @BudaramPundarikam 2 місяці тому +20

    రిజర్వేషన్లు కులానికి ఇచ్చారు కానీ మతానికి కాదు, మతం మారితే కులం మారుతుందా?, ఇదే వేరే అగ్రకులా వాళ్లు క్రిస్టియన్ గా మారారు వాళ్ళకు BC C ఇస్థారా? గౌరవ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ జాగ్రత్తగా ఇవ్వండి దేశం మీ న్యాయం మీద బ్రతుకుతుంది🙏.

    • @mohanrao9753
      @mohanrao9753 2 місяці тому +2

      Reservations are given based on
      un- touchability, not for religion.
      Changing a religion can not remove untouchablity. All Indians are not Hindus !!!

    • @lathakishoretutorials
      @lathakishoretutorials Місяць тому

      మతం మారితే రిజర్వేషన్ కూడా మారుతుంది. క్రిస్టియన్ గా మారితే వాళ్ళకి ఉన్న రిజర్వేషన్ status వస్తుంది. కానీ అగ్రకులం లో ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిట్. ఎందుకంటే రిజర్వేషన్ వస్తుంది. అదే SC/ST/BC అయితే వాళ్ళకి ఉన్న రిజర్వేషన్ % తగ్గిపోతుంది. అందుకే వాళ్ళు క్రిస్టియన్ గా మారినా హిందువు గానే చెప్పుకుంటారు రిజర్వేషన్ కోసం.

  • @vangababurajendraprasad760
    @vangababurajendraprasad760 2 місяці тому +159

    నేను మాల... నన్ను ఆదరించిన మతమే నామతం క్రైస్తవ మతం

    • @venkatreddy-kq7zq
      @venkatreddy-kq7zq 2 місяці тому +15

      Christavam lo maala vunda brother?

    • @sivammadandu
      @sivammadandu 2 місяці тому

      ​@@venkatreddy-kq7zq 0:54
      క్రిస్టియన్ మతములో మాల ఉండదు మాలల లోనుండి క్రైస్తవాన్ని స్వీకరించారు వాళ్ళను ఏమనాలో నీవే చెప్పు

    • @SimonPeter-s6h
      @SimonPeter-s6h 2 місяці тому +7

      @@vangababurajendraprasad760 sir nen kuda sc mala kanni today I am serving my Lord and saviour Jesus Christ.,proud to be christian by the grace of God.

    • @ekalavya13
      @ekalavya13 2 місяці тому

      @@SimonPeter-s6h mg raa pilla pukaaaa mi thata mutthataldi ey matam ra puka . ante mii thata muttatalni vekkirinchinatle ante nii putukaa ni nuv avaminchukunnatlu

    • @k.sandhya7347
      @k.sandhya7347 2 місяці тому +11

      మీ మతం ను నమ్ముకోండి. హిందూ సర్టిఫికేట్ ను వద్దు అని చెప్పండి. మా సోదరి సోదరులు హ్యాపీ గా కంపిటేషన్ తగ్గి ఉద్యోగాలు చేసుకొని బాగుపడతారు.

  • @prakashprakaashkoppu4993
    @prakashprakaashkoppu4993 Місяць тому +5

    ఇంకెందుకు లేటు. రాజ్యాంగం లో ఉన్న మత స్వాతంత్ర్యాపు హక్కు తీసేస్తే సరి .

  • @gospelforus
    @gospelforus 2 місяці тому +62

    Excellent sir. ఈ సమాజం మీ లాంటి జ్ఞానవంతులను గుర్తించదు sir . అజ్ఞానం కలిగి యుండి జ్ఞానవంతులుగు నటించే వారిని , సమాజానికి అన్యాయం చేసేవారిని ప్రోత్సాహిస్తుంది sir . అయినా పరవాలేదు సర్ , దేవుడు మీకు తోడుంటాడు .

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 2 місяці тому +23

    ఈ దేశ మూల వాసులకు రిజర్వేషన్ లేకుండా చేసి బలిచేస్తున్నారు చేయండి

    • @FactsFunEdu
      @FactsFunEdu 2 місяці тому

      @@Rajasekharkumar888 💯

    • @StrangeDr-j6r
      @StrangeDr-j6r Місяць тому +2

      Matham maari superiority chupistae ilagae chestam

    • @manichanddasari8195
      @manichanddasari8195 Місяць тому +1

      Mula nivasunivaithe Indian religion follow avvali matha para reservationlo chotu ledhu

  • @johnyr7654
    @johnyr7654 Місяць тому +48

    పేదలు అన్ని సామాజిక వర్గంలో ఉన్నారు కాబట్టి కాస్ట్ రిజర్వేషన్ తీసివేసి ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలి

    • @Mahidrawing2327
      @Mahidrawing2327 Місяць тому +5

      Yes I agree

    • @madhub3612
      @madhub3612 13 днів тому

      ​​​@@Mahidrawing2327
      అయ్యా పేదరికంలో ఉన్న S C, కాపులు, చౌదరి ,ఇతర కులాలలో ఉన్న పేదవారిని సమాజం ఒకేలా చూస్తున్నారా ఒకే లాగా పిలుస్తారా రిజర్వేషన్స్ అనేవి సామాజిక పరమైనవి ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాల వారికి అనేక పథకాలు ఉండనే ఉన్నాయి పేరుకు మాత్రమే ఎస్ సి కార్పొరేషన్ అందులో ఫండ్స్ ఉండవు ఏమి ఉండవు గతంలో బడ్జెట్ చూడండి వాస్తవ పంపిణీ చూడండి

  • @thammalisangameshwersadasi3622
    @thammalisangameshwersadasi3622 Місяць тому +3

    33 కోట్ల దేవతలు మనకు ఉన్నారు చర్చ్ కి ఎందుకు వెళ్లాలి

  • @lalithkumarvaddi3593
    @lalithkumarvaddi3593 2 місяці тому +32

    Thank you sir చాలా వివారంగా వివరించారు
    దళితులను అనేది కాలం నుండి వేడిస్తూనే ఉన్నారు ఇప్పుడు మరి ఎక్కువ చేసినారు సోషల్ మీడియా, rss, విస్వాహిండు పరిషత్తు, ముఖ్యముగా రామభక్తులు ఎక్కువగా హింసస్తున్నారు దళితుల ఆవేదనను వినే నాయకుడేలేడు ఏదైమైనా హింసించబడుతున్నాది దళిరులు అని
    అర్థమౌతున్నది మీకు మా అభినదనలు

    • @rkv4795
      @rkv4795 2 місяці тому +1

      తప్పు...దళితులు అన్న పదమే మోసం.. అది కులం కాదు..మతం కాదు...ఎవ్వరిని దళితులు అంటారో క్లారిటీ లేదు...అనవసరం గా RSS మిగతా పేర్లు వాడొద్దు...వీడియోలో సార్ చెప్పిన్నట్టు పట్టించుకోని క్రిస్టియన్ మతంలోకే ఎందుకు వెళ్తున్నట్టు..RSS వాళ్ళు హుందువుగా వుండండి మీరు అంటే వాళ్ళని ఎందుకు తిడుతున్నట్టు..

  • @RajDave12
    @RajDave12 2 місяці тому +21

    Oc christian ayithe valla EWS Reservations పోవు
    BC వాళ్ళు christian gaa marina వాళ్ళ bc resevations పోవు
    Only sc వాళ్లపై ఈ descrimination.
    Truth will always win just matter of time

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Місяць тому +1

      EWS caste based reservations kaavu.
      Ikkada discussion caste based reservations kosam
      EWS one time reservation. Meeku laga tharatharalu vadukovadaniki ledu.

    • @AppuTalks
      @AppuTalks Місяць тому

      @@RajDave12 nee telivi ki joharlu 😆😆

    • @RajDave12
      @RajDave12 Місяць тому

      @@vedavathiseethamraju5630 iam bcc naku ye reservation ledu. Ippudu merit list lo oc vallu 60+ marks getting jobs.
      Sc bc 90+ marks వచ్చిన no jobs.
      Taravatalu reservations Brahmins temples anubhavisthannaru 3000 సంవత్సరాలు హింసించారు ఇప్పుడు దళితుల పై పడి ఏడుస్తారు. Temples loki రానివ్వరు మొన్న కర్ణాటక లో court order తో temples దళితులకు allow chesthe. దేవున్ని దాచేసరు.

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Місяць тому +1

      @@RajDave12 mee message chala confusing ga vundi.bcc ante yemity. BC - C
      BC laki reservations leva? Thesesara?
      90+ marks vasthe general category lo apply chesukovachu kadaa. Open category ante andariki SC ST BC anyone can apply. OC ante brahmins okkare kaadu kadaa.
      Temples yevi brahmins chethullo levu either endowment board or dharmakartha lu chustharu. Dharmakarthalu general ga reddy, chowdary, kamma , rao, vyshya vere vunnaru.
      Mala madiga lake discrimination vundi. Prati variki caste feeling vundi. Half of the brahmins migrated to abroad.
      Meeru past history thaluchukoni brahmins ni thiduthu kurchoka kastha knowledge penchukonte baagupadatharu.
      Brahmana dwesham vunte ila yedchukovalisinde.
      Vallaki respect ivvakkarledu at least thittadam aapandi.
      No use.

    • @RajDave12
      @RajDave12 Місяць тому

      @@vedavathiseethamraju5630
      Temples lo hindu vare caste vallu yenduku పూజారులుగా ఉండరు?
      మీ మంత్రాలు అందరికీ అర్దం అయ్యే బాషలో ఎందుకు ఉండవు?
      మీరు Brahmins బానిసలు అది మీ ఇష్టం.
      ఇప్పటికీ caste descrimination prathi చోట రోజు జరుగుతూనే ఉన్నాయి. అయినా మిరు Brahmins bajana చేసుకోండి. Brhmins మీకు దేవుళ్ళు.

  • @vijayakumarjyothula5978
    @vijayakumarjyothula5978 2 місяці тому +205

    రిజర్వేషన్ కోసం కాదు.. బౌద్ధ మొత్తంలో కు మారిన వారిని, జైన మతంలోకి మారిన వారికి వర్తించే సౌకర్యాలు క్రైస్తవ మతానికి ఎందుకు ఉండవు.. దీని విషయమై చర్చ జరగాలి

    • @venkatsunilkumar3191
      @venkatsunilkumar3191 2 місяці тому

      @@vijayakumarjyothula5978 బౌద్ధుడు ఇదే దేశం లో ఉంటాడు
      జైనుడు ఇదే దేశం లో ఉంటాడు
      క్రైస్తవ్యడు ఈ దేశం ముక్కలు కొరుతాడు
      ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల లో జరుగుతున్నది అదే.

    • @AshokKumarAbhimalla
      @AshokKumarAbhimalla 2 місяці тому +1

      Sc jaina matham lo maarara.jain lu non veg ye thinaru.

    • @BvasudhaprasadaRao-pv7bo
      @BvasudhaprasadaRao-pv7bo 2 місяці тому +3

      This one girl judgement will not hold for all other people . ,25 % of sc s need separate law as per constitution
      Religion teach god which no body knows
      It is foolish to bring religion in into reservation

    • @venkatsunilkumar3191
      @venkatsunilkumar3191 2 місяці тому +8

      @BvasudhaprasadaRao-pv7bo లాయర్ సలహా తీసుకో
      లేదా నువ్వే నేను మతం మారాను నా కులం సర్టిఫికెట్ లో హిందు కులం ఉంది అని కోర్ట్ కి వెళ్లి పరీక్షించు నీకు సమాధానం దొరుకుతుంది
      ఆ ప్రత్యేక చట్టాలు నే వేర్పాటువాదానికి బీజాలు అని కోర్ట్ లు దేశం గ్రహించింది ఈశాన్య రాష్ట్రాల లో జరుగుతుంది అదే

    • @kechi_kechi
      @kechi_kechi 2 місяці тому +29

      బౌద్ధ జైన మతాలు భారత దేశ native సంస్కృతిలో భాగం ...క్రిస్టియన్ ముస్లిం మతాలు బయటి నుండి వచ్చిన మతాలు

  • @borraramulu4555
    @borraramulu4555 2 місяці тому +53

    రిజర్వేషన్ కులానికా మతానికా సార్ అర్ధం కావడం లేదు ఇదేం తీర్పు

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 2 місяці тому

      @@borraramulu4555 kulanike... matham maaritae kulam undadu.

    • @Kishore-knl9
      @Kishore-knl9 2 місяці тому +5

      మతానికి

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 2 місяці тому +1

      @@borraramulu4555 oka matham lo unna kulaniki maatrame, vere matham lo kulaale undavugaaa.

    • @Kishore-knl9
      @Kishore-knl9 2 місяці тому +6

      భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ రాజ్యాంగాన్ని ఆచరించాల్సిందే లేదంటే దేశం వదిలి పోవచ్చు

    • @karunakarkollapudi8386
      @karunakarkollapudi8386 Місяць тому

      @@borraramulu4555 what saying artical 14 and artical 25

  • @masapoguvidyasagar1811
    @masapoguvidyasagar1811 Місяць тому +2

    ఆర్ధిక పరిస్థితి ని బట్టి రిజర్వేషన్ ఉంటే మంచిది.

  • @nakkazackariah269
    @nakkazackariah269 2 місяці тому +9

    చాలా చక్కగా చెప్పారు sir, ST, BC & OC వాళ్ళు ముందు హిందుగా ఉండి, తరువాత వాళ్ళు క్రిస్టియన్ గా మారితే వాళ్ళ cast ఏమి మారనప్పుడు మరి SC కి మాత్రమే ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు. ఈ విషయమై దళిత్ christians అందరూ ఒక విప్లవమైన ఉద్యమం చేయాలి. లేదంటే ఈ SC christian ని ఈ court లు, రాజకీయ నాయకులు ఈ విధం గానే అన్యాయం చేస్తూనే వుంటారు. కాబట్టి త్వరలో ఒక పెద్ద ఉద్యమం జరగాలి.

    • @pvsprasad9598
      @pvsprasad9598 27 днів тому

      SC Community lo Hindu religion lo unnavaru
      SC Community lo Christian religion lo unnavaru
      Thelchukovalasina visyam edhi
      Milanti vidveshalu rechagotevaru ni chataparamena charyalu thisukovali.

  • @ghanock
    @ghanock 2 місяці тому +10

    వందనములు sir.... 🙏
    రిజర్వేషన్ అనేది అనగారిన గుంపును ఎదగనివ్వడానికి ఉపయోగాపడాలి అనేది వాస్తవము. చాలా బాగా చెప్పారు.
    బేసిక్ విషయమును మరచిపోయారు. అందులో govt ఉండటం చాలా బాధాకరం.
    ఆకలి అయినవాడికి అన్నం పెట్టడం మానవత్వం.
    రాముడు పేరో, యేసు పేరో, అల్లా పేరో పలికితేనే అన్నం పెడతాను అనడం పైషాచికం.
    నేను ఒక క్రిస్టియన్. నా విశ్వాసము ను ప్రకటిస్తాను. అంతే కానీ, విపక్ష చూపాను.
    🙏. అందరికి ఇది ఎప్పుడు అర్థమౌతుందో 🤦.

  • @Political0812
    @Political0812 2 місяці тому +30

    ఏసుక్రీస్తు నా ప్రభువు అని సాక్ష్యం ఇచ్చిన వారికి స్వర్గంలో/ దేవుని ఇంటిలో 100% రిజర్వేషన్. మిగిలిన వారికి స్వర్గంలో ప్రవేశం నిషిద్ధం
    మత్తయి సువార్త 10:33
    మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.

    • @JNsgeswara
      @JNsgeswara 2 місяці тому +6

      అంటే యేసు క్రీస్తు దేవుడు కాద రాజకీయ నాయకుడా

    • @పోస్టర్
      @పోస్టర్ 2 місяці тому +1

      ​@@JNsgeswara😂😂😂😂😂 యేసు ముఠా నాయకుడు

    • @subramanyaswamy1771
      @subramanyaswamy1771 2 місяці тому +3

      ​@@JNsgeswaracorrect గా చెప్పావు bro 👍😂🤣

    • @satheeshkoppera-po6gp
      @satheeshkoppera-po6gp Місяць тому

      @@Political0812 😂😂😂😂😂

    • @Political0812
      @Political0812 Місяць тому +1

      @@JNsgeswara ఆర్థికంగా బలహీనమైన వారిని సామాజికంగా నీచమైన వారిగా ఎంచబడినవారిని మిగిలిన జాతులతో సమానంగా ఎదగడానికి ఉద్దేశించి ఆ మహానుభావుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ప్రవేశ పెట్టడం జరిగింది.
      అదేవిధంగా తమ పాపముల విషయమై దుఃఖపడే వారిని పశ్చాతాపం పొందే వారిని నరకం నుండి రక్షించి ఆ మోక్షాన్ని అనుగ్రహించుట కొరకు భూమిని ఆకాశాన్ని అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడు సిలువలో రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేవడం జరిగింది.
      ఆయన రాజకీయనాయకుడు కాదు. పాపులను నరకం నుండి రక్షించే రక్షకుడు

  • @pastorkommu.prasannakumar9190
    @pastorkommu.prasannakumar9190 Місяць тому +2

    మన కళ్ళు తెలుసుకునే విధంగా చక్కగా వివరించారు సార్😂😂😂😂😂

  • @sharingcaringservingminist3953
    @sharingcaringservingminist3953 2 місяці тому +66

    మతం మారితే రిజర్వేషన్లు ఎందుకు పోతాయ్ ? పోవు ? పోయేలాగున ఆ కులాలను ఇంకా అనగతొక్కబడుచున్నవి.ఇది ముమ్మాటికీ నిజం నిజం నిజమే ☝️☝️☝️☝️☝️☝️☝️

    • @vuppalapatinagaraju7591
      @vuppalapatinagaraju7591 2 місяці тому +2

      Ante christians lo kooda sc la patla vivaksha undi ani poratam cheyyandi. Appudu christians lo kooda sc reservation istaru.

    • @SavineersIllip
      @SavineersIllip 2 місяці тому +8

      గొప్ప మతంలోకి మారితే గొప్ప వాళ్ళు అయిపోతారు, ఇంక రిజర్వేషన్ ఎందుకు?

    • @Upscblood
      @Upscblood 2 місяці тому +3

      @@SavineersIllip nijam nenu SC hindu naku tirupathi lo archaka job istav anna

    • @AkeelConcepts
      @AkeelConcepts 2 місяці тому +2

      @@Upscblood babu daniki konni niyamalu untay adi nee valla kadu kirasthan laga unnattu kadu

    • @SavineersIllip
      @SavineersIllip 2 місяці тому +5

      @Upscblood recruitment exam పెట్టినప్పుడు నీ టాలెంట్ తో మంచి ర్యాంకు తెచ్చుకో. శ్లోకాలు, మంత్రాలు, వేదాలు.... చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలో చేరి చదువుకుంటే అర్చకుడు అయ్యే అవకాశం ఎక్కువ. కులంతో పనిలేదు కానీ వేదాలు లయబద్ధంగా వల్లించాలంటే ఆహార నియమాలు పాటించాలి.

  • @PRAKASH-zw8iw
    @PRAKASH-zw8iw 2 місяці тому +42

    మొత్తానికి sc ల మతస్వేచ్చ హక్కును కాలరాస్తున్నారు సార్!

    • @adumullapavankalyan9923
      @adumullapavankalyan9923 Місяць тому +1

      Sc status vaddhu unkoni matham maru

    • @PRAKASH-zw8iw
      @PRAKASH-zw8iw Місяць тому

      @adumullapavankalyan9923 ఒక మత స్వేచ్ఛ హక్కు గురించి చదవండి

  • @pratap3027
    @pratap3027 2 місяці тому +27

    రమేష్, గారు, వాస్తవాలు తెలిపినందుకు ధన్యవాదములు.

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 2 місяці тому +139

    ఎలాగైనా కానీ దళితులను అనగదొక్కలీ అనే ఆలోచన దేశంలో పెరిగిపోతోంది

    • @sunnapuprameela3847
      @sunnapuprameela3847 2 місяці тому +2

      Kasi naduddam.Bro venukadugu vyyakuda veyyakudadu bro

    • @AshokKumarAbhimalla
      @AshokKumarAbhimalla 2 місяці тому

      @@rameshbabuvelagaleti7201 neenu hindu sc ni mitha ayyalwar caste maaku leni meekendura lanjakoduka llara

    • @arrao633
      @arrao633 2 місяці тому +8

      @@rameshbabuvelagaleti7201
      ఇందులో దళితులను అణగదొక్కడం ఏం వుంది?
      హిందూ దళితులకు వర్తించే రిజర్వేషన్లు ఏమీ తగ్గించలేదుకదా.
      కులం ప్రసక్తి లేని మతం లోకి వెళ్ళినవారికి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తించవు అని అంటున్నారు.
      ఇందులో దళితులకు ఇబ్బంది ఏం వుంది?

    • @ProfRamesh
      @ProfRamesh  2 місяці тому +3

      ​@@arrao633​​@arrao633 Reservations are not for castes in religion, reservations are for castes that were seen low in the society due to indian traditions derived from Hindu religion. Problem is not in the religion, but in the Indian society. All those who are in India, they face and live among Indian society. From where religion came in between. The Constitution is not based on religion but based on society.

    • @AshokKumarAbhimalla
      @AshokKumarAbhimalla 2 місяці тому

      @@rameshbabuvelagaleti7201 నేను దళితున్ని హిందువుని నాకు లేని బాద నీకేందుకుర లంజకొడకా

  • @SukumarSurapu-to3vy
    @SukumarSurapu-to3vy 2 місяці тому +5

    Very very excellent explanation sir, I can understand how much background work you done to gather this much information. Appreciate your efforts sir.

  • @dandurams8027
    @dandurams8027 Місяць тому +1

    చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు సార్..... Love u sir

  • @balumaharaj1397
    @balumaharaj1397 Місяць тому +13

    మంచి సమాచారం ఇచ్చారు సార్.... మి లాంటి జ్ఞాన వాంతులు కావాలి ఈ సమాజానికి ఇప్పుడు

  • @arakutribaltalents9617
    @arakutribaltalents9617 Місяць тому +2

    భారత దేశంలో ఇతర మతాలు లేవా క్రైస్తవ మతం ఒకటే ఉందా, మరీ ముస్లిం, జైనా, బౌద్ద, సిక్కు మతాలు లేవా!

  • @ratnampappula9483
    @ratnampappula9483 Місяць тому +6

    మీరు చెప్పింది 100/%కరెక్ట్. కాని దళితులు వర్గీకరణ కోసం పోట్లాడుకొంటున్నారు. తమకి జరుగుతున్న అన్యాయని గుర్తుంచట లేదు. థ్యాంక్ బ్రదర్

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 Місяць тому +3

    మతానికి బలం ఎలా ఉంటుంది స్వేచ్ఛగా ఎవరు కావాల్సింది అని వాళ్ళ అవలంబించవచ్చు కదా

  • @avkrishanarao3621
    @avkrishanarao3621 2 місяці тому +13

    కోర్టువారిని తప్పు పట్ట కూడదు, కాని చాలా మంది అగ్ర కులము వారు SC సర్టిఫికెట్ అక్రమ దారిలో పొందిన వాళ్ళు ఉద్యోగాలు పొంది అక్రమంగా అనుభవిస్తున్నారు అటువంటి వారిని గుర్తించి SC వారికి న్యయం సేసే లా గౌరవకోర్టు వారు ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇచ్చి వారికి న్యాయం చెయ్యాలి అలాగే అక్రమంగా ఉద్యోగాలు పొందిన వాళ్లను చట్ట ప్రకారం సిక్స వెయ్యాలి సార్

    • @maheshgandrate2140
      @maheshgandrate2140 2 місяці тому

      SBI లో మాక్సిమం fake SC లు

  • @thammalisangameshwersadasi3622
    @thammalisangameshwersadasi3622 Місяць тому +2

    మరి అంబేద్కర్ బౌద్ధమతం ఎందుకు స్వీకరించారు క్రిస్టియన్ గా ఎందుకు మారలేదు ఈ విషయం స్పష్టంగా నువ్వు చెప్పాలి

  • @kdprasad8281
    @kdprasad8281 2 місяці тому +2

    మంచి విశ్లేషణ sir..జై భీమ్ ✊

  • @saritha123ch-84
    @saritha123ch-84 2 місяці тому +12

    దళితులు క్రిస్టియన్స్ గా మారితే ఏమి మత స్వేచ్చ ఉంది కాదా. ఎవరికీ నచ్చిన దేవుడు ను నమ్ముకోవచ్చు.

    • @పోస్టర్
      @పోస్టర్ 2 місяці тому +2

      హిందూ పేరు సరిత వాడుకో కూడదు. అంతా మీ ఇష్టమా 😂

    • @saikrishna2240
      @saikrishna2240 Місяць тому

      Christian Ani Certificate Tesuko

  • @kamalakararaolam9219
    @kamalakararaolam9219 Місяць тому +1

    మద్రాస్ ఆర్చి బిషప్ హుళ్ళక్కి గారు దళిత ద్రోహి, వాడే BC -C లో క్రిస్టియన్ లను చేర్చాలని దేశం లోని బిషప్ లను కలిపి మీటింగ్ పెట్టి దళితులకు అన్యాయం చేశాడు

  • @TALATHOTI
    @TALATHOTI 2 місяці тому +3

    చాలా చక్కగా చారిత్రక నేపథ్యంతో వివరించారు

  • @srinivasaraog4352
    @srinivasaraog4352 Місяць тому +1

    ధన్యవాదములు sir. చాలా చక్కగా బాగా వివరిచ్చారు.

  • @kurnelmarepally1010
    @kurnelmarepally1010 2 місяці тому +4

    Chala baaga explain chesthunnaru sir
    Thank you sir for educating the people

  • @babudunna2458
    @babudunna2458 Місяць тому

    చాలా చక్కగా వివరించారు

  • @ravitalluri-k5g
    @ravitalluri-k5g 2 місяці тому +6

    నమస్కారం సార్ దళితుల గురించి బాగా చెప్పారు ఎలా అణచబడినది ఎవరు రిజర్వేషన్ రాకుండా చేశారు అంబేద్కర్ దగ్గర నుంచి ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు దాకా చాలా బాగా వివరించారు దళిత సోదరులందరూ చూడాలి జైహింద్

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 25 днів тому +1

    *✅🙏🇮🇳 సుప్రీం తీరుపై బిన్నవాదాలు ఎందుకంటె చీఫ్ జస్టిస్ లు సరైన తీర్పులు ఇవ్వక ప్రలోభాలకు పదవుల పందేరంతో తీర్పులు critical issue base verdicts వెలువరించడం వల్ల.. కోర్టులను కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దేశంలో ధర్మం మతం పేరిట మారణహోమం జరుగుతుంటే సుప్రీం కోర్టు హైకోర్టు లు కానీ సుమోటోగా స్వీకరించి ఆ మతాలను ధర్మాలను ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి అని ఎందుకు సూచించటం లేదు. ఏ మతంలోనైనా మనుషులనే కదా చంపుతుంది. ఆ కుల మత పీడనను పారద్రోలే విధంగా దేశంలో చర్యలు తీసుకోవాలని సూచించాలి. అంటే సుప్రీం కోర్టు కు కూడా మతాలను ధర్మాలను ప్రక్షాళన చేయాలని సూచించలేవా? రాజకీయాల తీరు మారాలని పార్లమెంట్ కు రాష్ట్రపతికి సూచన చేయకూడదా? అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థనే రద్దు చేసి సామాజికంగా మార్పులు చెయ్యాలి కదా? జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*

  • @rajinikanthenugula121
    @rajinikanthenugula121 2 місяці тому +24

    🔥🔥ఎంత వివేకంతో చెప్పారు సార్ 👌👌

  • @suryaraovalluri7328
    @suryaraovalluri7328 2 місяці тому +1

    🙏 ధన్యవాదాలు సార్‌

  • @Mahidrawing2327
    @Mahidrawing2327 Місяць тому +5

    ఎస్సీలకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ .... అతను ఇంట్లో ఏసీ ఫ్రిడ్జ్ అన్ని పెట్టుకుంటున్నాడు. ఉన్నత కులస్తుడు అని మీరు అంటున్నారు... అతను కరెంట్ బిల్లు కట్టుటకే ఎక్కువ రోజులు పని చేయాల్సి వస్తోంది... 200 యూనిట్లు అవసరమా.... అంటే దీని ఉద్దేశం...

    • @rajireddyookanti7115
      @rajireddyookanti7115 Місяць тому

      కరేంతక్కటే కాదు వాళ్ళట్టినప్పటినుంచి విద్య వైద్యం ఉద్యోగం ఉద్యోగంలో ప్రమోట్షన్ అన్ని ఫ్రీగా వల్ల తాత ముతతలుకు కూడా రిజర్వేషన్లు తీసుకుంటూ కూడా ఇన్నివక్ర భయాలు చెప్పుతున్న మేధావులారా కొంచం ఆలోచించండి

  • @jamasamel4133
    @jamasamel4133 2 місяці тому +1

    వందనాలు అన్నగారు

  • @polinasubbarao7398
    @polinasubbarao7398 2 місяці тому +18

    మతం మారితే అదృష్టం మారిపోయి అన్ని ఆస్తులు ఐశ్వర్యాలు జాబులు అన్నీ వచ్చేస్తున్న ఇంకా రిజర్వేషన్ తో పని లేదు కదా

    • @johnyr7654
      @johnyr7654 Місяць тому

      ఆస్తులు ఐశ్వర్యాలు ఎలా వస్తాయి ఎవరు ఇస్తారు? కొంచెం వివరంగా చెపుతారా?

    • @rajireddyookanti7115
      @rajireddyookanti7115 Місяць тому

      మరెందుకు మతం మారుతున్నారు

    • @johnyr7654
      @johnyr7654 Місяць тому

      @@rajireddyookanti7115 ఎవరు మారారు ఎవరికి రిప్లై ఇస్తున్నావు? నేను క్రిస్టియన్ మా తాత పూర్వీకుల క్రిస్టియన్స మా ఫాదర్ ఆర్మీ మేము ఎక్కడా కులం/మతం ప్రకారం రిజర్వేషన్ పొందలేదు! నేను చెప్పింది కులం మతం ఆధారంగా రిజర్వేషన్ కల్పించకూడదు పేదలకు ఇవ్వాలని అర్థం కాకపోతే మళ్ళీ చదవండి

  • @rajarao6258
    @rajarao6258 Місяць тому +1

    Dear Sir pls accept my applause and thanks. You are crystal clear in the subject. Sir pls keep up your bold and brave heart speech❤👌👌👌

  • @vbsbhsbhs
    @vbsbhsbhs 2 місяці тому +4

    నా పేరు యజ్ఞ నారాయణ రెడ్డి...యేసు క్రీస్తు సర్వాధి కారియైన దేవుడైయుండి నిరంతరం స్తోత్రార్హుడై యున్నాడు....

  • @Siripuramprajalu
    @Siripuramprajalu Місяць тому +1

    థాంక్యూ సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @vijaydarin4210
    @vijaydarin4210 2 місяці тому +9

    సర్ SCలు మాత్రమే మతం మారితే వాళ్ళ బ్రతుకులు మారవు,వాళ్ళ మీద వివక్ష అలానే ఉంటాది. ఈ విషయం మీద చర్చ జరగాలి.

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Місяць тому +1

      Mari hindu matham lone vundochu kadaa. Akkadakuda discrimination vundi ante

    • @manichanddasari8195
      @manichanddasari8195 Місяць тому

      Cast lenapudu vivaksha jaragadhu kadha

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Місяць тому

      @manichanddasari8195 appudu inkoka rakam vivaksha chupistharu. Money or power ila rakarakuluga vuntundi. Balam vunna varu balamu leni varu
      Thelivi vunna varu thelivi thakkuva
      Manushulu buddhi manchidi avvali. Mana caste follow avuthune vere caste vallaki respect isthe caste is not a barrier.
      Mindset is important.
      And india lo caste theseyadam impossible.

    • @manichanddasari8195
      @manichanddasari8195 Місяць тому

      @@vedavathiseethamraju5630 money or power kante cast tho chusthunna vivaksha thakkuve kada

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Місяць тому

      @@manichanddasari8195 ade antunna . Paka vadini hurt chesi ananda pade psycho lu anni castes lonu vunnaru. Mala madiga la madhya vivaksha vundi daanini ye vidham ga chudali both are under SC.
      Untouchable yevaru mala Or madiga Or both . Daliths ante yevaru naaku nijam ga theliyadu. Meeku thelisthe cheppandi.

  • @rjentertainment1994
    @rjentertainment1994 2 місяці тому +2

    రిజర్వేషన్లు మతప్రాతిపడికన కాదు కదా అలాంటప్పుడు ఏ మతమైతే ఏంటి

  • @gsudhakar3032
    @gsudhakar3032 2 місяці тому +33

    నేను బ్రాహ్మణ కులం / విష్యా / రెడ్డి / కమ్మ.... ఏదో ఒక దానిలోకి మారతాను..... నాకు ఆకుల certificate ఇప్పించండి సార్....

  • @mohanjuttu84
    @mohanjuttu84 2 місяці тому +2

    సార్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏందంటే క్రిస్టియన్ లో మతం మారిపోతే బ్రాహ్మణులు బతకలేరు వాళ్ళ జీవన విధానం అదే కనుక అందరూ తెలియపరులు అయ్యి బ్రతికితే మా మీదికి తిరగబడతారని వాళ్ళ భయం ఎస్సీలు అందరూ గుడ్డితనంతోబ్రతకాలి మేము చెప్పింది విని మాదే కరెక్ట్ అని చెప్పాలి అనేది విల వీళ్ళ ఉద్దేశం ఉద్దెర వాడు వచ్చి ఊరికీదోరణం కట్టడంట అలా ఉంది వీళ్ళది

  • @vijju1010
    @vijju1010 2 місяці тому +29

    Now a days supreme court is not an autonomous body, it's a BJP and RSS body 😅😅😅😅

    • @satheeshneeraties
      @satheeshneeraties 2 місяці тому

      @@vijju1010 ala nduku anipistundi andi

    • @venkateshkaki5351
      @venkateshkaki5351 2 місяці тому +2

      Yes 💯

    • @johnsonrinl674
      @johnsonrinl674 2 місяці тому

      @@vijju1010 Absolutely

    • @harishbathula339
      @harishbathula339 2 місяці тому

      1000 % correct

    • @satheeshneeraties
      @satheeshneeraties 2 місяці тому

      @@harishbathula339ala cheputunavu bro 1000 percent ani Nuvu em ayina judge aa advocate aa Leda llb chesava Atlest Indian constitution lo em untundi ane vishyam ayina telusa neku

  • @mrdaniel6673
    @mrdaniel6673 2 місяці тому +2

    అన్న మీరు చెక్కగా వివరించారు

  • @nallagangulu482
    @nallagangulu482 2 місяці тому +4

    Valueable information ichharu sir .Ee video ni prati Dalitudu chudaali.🙏🙏🙏🙏🙏....

  • @jeshwanth-1111
    @jeshwanth-1111 Місяць тому +1

    SIR, I'm christian. Your awareness speech very good. Reservations is only castes low in the society.

  • @gugulothvenkanna4065
    @gugulothvenkanna4065 2 місяці тому +7

    ఇది రాజకీయ పరమైన ఎత్తుగడ,

    • @పోస్టర్
      @పోస్టర్ 2 місяці тому

      ఇన్నాళ్లు మీ ఎత్తుగడ నడిచింది. ఇక ముందు నడవదు 😂

  • @monicajessie7945
    @monicajessie7945 Місяць тому

    Thank you sir...chala chakkaga vivarincharu meru ....charithra antha baga explain chesaru ....

  • @HappyPomyMaggie
    @HappyPomyMaggie 2 місяці тому +4

    Well explained sir. Now I came to know the fact behind why SC' s have no right to follow the religion of their choice 😔

  • @anilmamuduru1607
    @anilmamuduru1607 Місяць тому +1

    సర్ రిజర్వేషన్ కులము వర్గము ను బట్టి చేయబడిందిగా మతం ఇక్కడ ఎలా తిష్ట వేసింది
    మాదిగ అయినా మాల అయినా వెనుకబాటు తనం నుండే వచ్చారు ఇప్పటికి అలానే ఉన్నారు
    మాదిగ లో ఐఏఎస్ లు ఐపిఎస్ లు ఉన్నారు వారు రిజర్వ్ లో ఉద్యోగం పొందిన కూడా వివక్షలో లేరా
    అయితే మాదిగ క్రిస్టియన్ అయితే రిజర్వేషన్ లేదు అంటే ఎలా మాదిగ లో లేరా మతం ఈ దేశానికి ముఖ్యమై ఉంది అలాంటప్పుడు ఇక్కడే సిక్కీలు ముస్లిం లు జైనులు లంబాడీలు ఎన్నో కుల వర్గాలు ఉన్నాయి ఒక్క క్రిస్టియన్ అయితేనే వాళ్ళు ఆర్థిక సామాజిక మూలాలు మారుతాయి అనికుంటే ఎలా
    సుప్రీం కోర్టు పునారాలలోచించాలి

  • @ArigeRamanjaneyulu
    @ArigeRamanjaneyulu 2 місяці тому +3

    గుడ్ సర్ బాగా చెప్పారు

  • @ismartrangers1702
    @ismartrangers1702 Місяць тому +1

    Thank you very much sir for detailed explanation...Hindu Dalits must listen to this video

  • @MuttuluruLakshminarayana
    @MuttuluruLakshminarayana 2 місяці тому +6

    Sir, రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ఉన్నత పదవులు అనుభవించి, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందింది కేవలము 20 to 30% మాత్రమే. ఈ 20 to 30% ఎవరైతే అభివృద్ధి చెందిన వారు మాత్రమే ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతున్నారు. 70% SC, St ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇంకా 100 సంవత్సరాలు రిజర్వేషన్ ఇచ్చినా ఫలాలు అనుభవిస్తూన్న ఎవరైతే ఇంత వరకు రిజర్వేషన్ అనుభవించిన, అనుభవిస్తన్న 30% వారు మాత్రమే ముందు కెళ్లుతారు. మిగిలిన 70% పరిస్థితి ఎప్పటికి మారదు.

    • @FactsFunEdu
      @FactsFunEdu 2 місяці тому

      దీనికి సొల్యూషన్ క్రిమిలేయర్

  • @mallelasudhakarrao3560
    @mallelasudhakarrao3560 Місяць тому +2

    Good subject best explanation sir

  • @MultiPrasad9
    @MultiPrasad9 2 місяці тому +4

    Very nice ananlysis sir. 🙏

  • @srambabusettibatula9040
    @srambabusettibatula9040 Місяць тому +1

    Respected Sir Very Great & Realistic India History

  • @Ahagejekwjs
    @Ahagejekwjs Місяць тому +6

    Next ఎలక్షన్ లో క్రిస్టియన్స్ unite అయ్యి ఈ politicians కి సరిగా answer ఇవ్వకపోతే christians చర్చి కి రావాలంటే భయపడే రోజులు వస్తాయి..... జాగ్రత్త....

  • @shaikrahim1011
    @shaikrahim1011 2 місяці тому +15

    రిజర్వేషన్ రద్దు చేయాలి అనడం చాలా బాధాకరం,

    • @kittu5251
      @kittu5251 2 місяці тому +1

      దేశ ద్రోహులను శిక్షించటం బాదాకరమా

    • @chowdamsekhar5306
      @chowdamsekhar5306 2 місяці тому

      Don't worry , sir you want to go temple and you people build temple and perform Pooja, who can stop you , but christien and other religions week Bharat country, Country will week and people will suffer after few days

  • @sanjeeveda672
    @sanjeeveda672 2 місяці тому +4

    Thank you for good information

  • @Ahagejekwjs
    @Ahagejekwjs Місяць тому +1

    క్రిస్టియన్ community వారు politics మనకు దేనికి దేవుడే చూసుకుంటాడు అని చెప్పడం ఇకనైయినా ఆపండి......
    గెలుస్తామో లేదో అసలు మనకి అనవసరం..
    మన representation వుండాలి పాలిటిక్స్ లో.....
    మనకి seperate party kavali...
    మన votes మనకే వేసుకోవాలి...
    మన సపోర్ట్ కావాలనే వాళ్ళు కచ్చితంగా గా మన interest కి respect ఇవ్వాలి...
    ఇంకా మనకు దేనికి అనుకునే వాళ్ళు మూసుకొని కూర్చోండి....
    ఇది starting మాత్రమే next ఇలాంటివి చాలా జరుగుతాయి.... చూసి ఎంజాయ్ చేయండి...

  • @rameshmarri1190
    @rameshmarri1190 2 місяці тому +4

    Good information sir

  • @JohnsonMarlapudi-h2h
    @JohnsonMarlapudi-h2h 2 місяці тому +1

    బడుగు, బలహీన వర్గాలను రిజర్వేషన్ల విషయంలో మీరు చైతన్య పరుస్తున్న తీరు ప్రశంసనీయం సార్.

  • @karunaracharla3959
    @karunaracharla3959 2 місяці тому +5

    కులానికి కదా రిజర్వేషన్ మతానికి కాదుకదా. మతం మారితే కులం ఎందుకు మారాలి

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 2 місяці тому

      Matham lone kulam undi ane kadaa modalu pettindi. Vere matham lo kulala prastavanae ledu anegaa Vanadana..

    • @saikrishna2240
      @saikrishna2240 Місяць тому +1

      Hindu Caste Ki Reservation ichdi Christian ki kadu

  • @abhisheknukatattu8608
    @abhisheknukatattu8608 Місяць тому

    Chala chakkaga chepparu sir

  • @yesupadamkaturi5181
    @yesupadamkaturi5181 2 місяці тому +3

    Exlentga chepparu

  • @d.rajarao
    @d.rajarao 2 місяці тому +2

    Thank you

  • @RommelPalle
    @RommelPalle 2 місяці тому +14

    Sc లు హిందువుల, క్రైస్తవుల గుడికి పోయిన, మసీదుకు పోయినా కూడా sc రిజర్వేషన్ కొనసాగాలి,దీని కోసం ఉద్యమించాలి, రాజ్యంగం సవరించాలి, నమ్మకం వారి వారి ఇష్టాలు 😮

  • @ravikumarnamala5285
    @ravikumarnamala5285 2 місяці тому +2

    Great explanation of the background. This is very helpful Professor.

  • @satyanarayanamunjarapu2637
    @satyanarayanamunjarapu2637 2 місяці тому +39

    మనువాద అగ్రవర్ణ కుట్ర తీర్పు

    • @పోస్టర్
      @పోస్టర్ 2 місяці тому

      మoకుబుద్వాదులు మీరు 😂😂

  • @prasannakumaruppala1430
    @prasannakumaruppala1430 Місяць тому

    అసలు చర్చిలకి ఎందుకు వెళ్ళాలి ,ఏదో ఒకటి కోరుకోవాలి మనం అన్ని కావాలంటే ఎలా

  • @krish4indians
    @krish4indians 2 місяці тому +8

    Thanks for sharing the knowledge ❤

  • @AjeyMedisetti
    @AjeyMedisetti Місяць тому

    చాలా బాగా చెప్పారు సార్ 👌🙏

  • @Lochani2012
    @Lochani2012 2 місяці тому +4

    మత పరమైన రిజెర్వేషన్లు లేవు కులాలు తెగలకి రాజ్యాంగ పరమైన హక్కుగా రిజర్వేషన్లు sc st లకి ఇవ్వడం జరిగింది వాస్తవాన్ని సుప్రీంకోర్టు గుర్తించకుండా క్రిష్టియన్ హిందు గా మారడం ఏమిటి హిందు మతం కి రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయి ? కులం మార్చుకుంటే అభ్యంతరం చెప్పాలి ఇంటర్ కేస్ట్ ఇంటర్ రిలీజియస్ పెళ్లిళ్లు జరుగుతున్నాయి ఆ విశ్వాసం ఈ విశ్వాసం అంటూ లేకుండా ప్రతీ విశ్వాసాన్ని గౌరవిస్తాను అని సెక్యులర్ గా నమోదు చేసికొండి ఏ ప్రాతిపదిక కోర్టు అడ్డుకుంటుంది ఒకే కులం లో క్రిష్టియన్ హిందు చేసికున్నారు అప్పుడు రెండు ఆచరిస్తారు రెండు రకాల పెళ్లిళ్లు రెండ్రోజుల పెళ్లిళ్లు మతాలు ప్రేమకి అడ్డుకావు అని జాతి మతం కులం ప్రాంతం ధనం తేడా లేకుండా చేసికుంటున్నారు కోర్టు ఏమి సమాధానం చెబుతుంది నిజానికి చర్చి లో బాప్టిజం తీసుకొని హిందు గా జీవిస్తున్నారు అని క్రిష్టియన్ అభ్యంతరం చెప్పాలి లేదు క్రిస్టియనిటీ అది చెప్పదు ఎవరన్నా చర్చి లోనికి రావచ్చు ఆరాధించవచ్చు అందర్నీ దగ్గరకి తీసుకుంటుంది జాత్యహంకారం తో ఉండే యూరోపియన్ వారు క్రిష్టియన్ గా మారి ప్రపంచ దేశాలకు మిషనరీ ద్వారా చారిటీ గా విద్య వైద్యం పేదవారికి అందించారు. గొప్ప వ్యక్తిత్వాన్ని అందించే జీవన మార్గం కృష్టియానిటీ .ఒక క్రమ శిక్షణ అలవాటు చేశారు అప్పుడు కన్వెర్ట్ అయిన వారు 2%. అలాగే ఉన్నారు. oc గా కొన్నాళ్ళు గుర్తింపు. Bc లకి రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు bcc గా గుర్తింపు 1% రిజేర్వేషన్ .ఇచ్చారు దానికి మించి ఓపెన్ కేటగిరీలో అత్యుత్తమ ప్రతిభ తో మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నవారున్నారు చర్చికి ప్రతి కులం నుండి హిందు పేరుతో వచ్చే వాళ్ళలో ఎక్కువ oc bc sc st కేటగిరీలున్నాయి ఎవరి మీద బడి ఏడ్వాని ఏడుపు sc లు మీద ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు చర్చిలలో ఉన్నది ఒక్క sc లే ఉన్నారా ఎదో రకంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు హరించేయాలి ఒక జాతిని అణచి వేయాలని గుడికి బడికి దూరం ఊరికి దూరం వాటన్నిటినీ రూపు మాపడానికి మహనీయుడు అంబేద్కర్ జన్మించారు అందరికీ విద్య అందుతోంది వివేచన చైతన్యం నింపుకొని వెళితే అంధకారం జయిస్తారు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా హక్కుల్ని కాల రాస్తున్నప్పుడు ప్రశ్నిస్తారు

  • @puruar782
    @puruar782 Місяць тому

    అందరికీ ఆర్థిక,పదవులలో అన్ని రకాలుగా దేశం మొత్తం మీద వున్న డబ్బులు,ఆస్తులు, ఏ విషయంలో అయినా సమానం ఇచ్చి రిజర్వేషన్ theseyyamanandi సార్

  • @Nirmalakumari-j5v
    @Nirmalakumari-j5v 2 місяці тому +9

    న్యాయ వ్యవస్థ అంత మనువాదుల తో నిండి పోయింది. మరి ఇలాంటి తీర్పులే వస్తాయి. క్రైస్తవుడిగా మారిన ఒక SC ని నువ్వింక sc వి కాదు రా నా కూతురిని పెండ్లి చేస్తా అని ఏ BC అగ్రవర్ణం వాడైనా అంటాడా. ఎన్ని మతాలు మారిన ఈ దేశం లో కులం మారదనే వాస్తవం జడ్జి లకు తెలియదా.ఇదంతా SC ల ను బానిసలుగా ఉంచే ప్రయత్నం.రిజర్వేషన్ వంక తో కనీసం వాళ్ళు వాళ్లకు నచ్చిన మతాన్ని కూడా follow అవ్వకుండా అడ్డుకోవడం.

  • @jayarajuaalaga8535
    @jayarajuaalaga8535 Місяць тому

    Thanku brother

  • @simonpeter4204
    @simonpeter4204 2 місяці тому +15

    ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత 'రిజిస్ట్రేషన్ గివ్ అప్' చేయాలి.
    కానీ అలా చేయడం లేదు, కానీ పేద క్రైస్తవ సమాజానికి రిజిస్ట్రేషన్ ఇవ్వాలి.

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 2 місяці тому

      Perhaps Christians ki regervation evvachu.

  • @yohanjoy3845
    @yohanjoy3845 2 місяці тому +1

    మొదట భారతదేశంలో హిందువులకే రిజర్వేషన్ అనే అనాగరిక సిద్ధాంతం తీసి వేయాలి...

  • @rajeswarareddykalluru4346
    @rajeswarareddykalluru4346 2 місяці тому +19

    అయ్యా రమేష్ గారు నమస్కారం.
    1950 వ సంవత్సరంలో రాజ్యాంగ పరిషద్ అధ్యక్షుడు దివంగత శ్రీ B.R. Ambedkar గారు 1947 నుండి 1951 వరకు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా వున్నప్పుడే, The Constitution (Scheduled Castes) Order, 1950 అనే Presidential Order భారత ప్రభుత్వం తీసుకువచ్చి హిందూమతంలోని అంటరానితనం అనే దురాచారానికి బలైపోతున్న అనేక కులాలవారిని గుర్తించి Scheduled Castes గా వర్గీకరించి వారి ఉన్నతి కొరకు వారికి చట్టసభల్లో, విద్యాలయాల్లో మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించింది. Presidential Order లోని పేరాగ్రాఫ్ 3 లో 'No person who professes a religion different from the Hindu, the Sikh or the Buddhist religion shall be deemed to be a member of a Scheduled Caste.' అని స్పష్టంగా చెప్పారు. ఇదే Presidential Order లో చూపబడిన కులాలు మాత్రమే షెడ్యూల్డ్ కులాల హోదా ఉన్న కులాలగా గుర్తించబడుతారు.
    మీరన్నట్లు RSS వాళ్ళు అప్పటి రాష్ట్రపతిని influence చేసి Presidential Order ను తెచ్చారని మీరు చెప్పడం సహేతుకం కాదు. అప్పటి జాతిపిత మహాత్మాగాంధీ గారి హత్యతో వారి మాటకు ప్రభుత్వంలో ఎలాంటి విలువలేదు. కేంద్రంలో న్యాయశాఖ వారు తయారు చేసి పంపినవాటిని చట్టాలను మాత్రమే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. రాష్ట్రపతి పాలన వున్నప్పుడు తప్ప రాష్ట్రపతి కేవలం కేంద్ర మంత్రిమండలి సలహాను మాత్రమే ఆమోదిస్తారు. కావున దివంగత శ్రీ BR Ambedkar గారి నేతృత్వంలోని అప్పటి న్యాయశాఖ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన దస్త్రం ను మాత్రమే అప్పటి రాష్ట్రపతి ఆమోదించారు. నిజానికి భర రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారమే యీ Constitutional Order ను రాష్ట్రపతి ఆమోదించారు. కావున మీరు చెబుతున్న వాదనలో డొల్లతనం వున్నది.
    అదే విధంగా, ఎవరైనా హిందూ మతము, సిఖ్ మతం లేదా బౌద్ధ మతం తప్ప ఇతర మతాలను (professes) ఆచరించే/పాటించే వ్యక్తులు షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించబడరు అని స్పష్టంగా వున్నది. ఒక వ్యక్తి క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నారా? లేదా హిందూ మతాన్ని అచరిస్తున్నారా? అన్న సంగతిని వారు పాటించే వివాహ పద్ధతి మొదలైన వాటిని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి క్రిస్టియన్ అని ఋజువు చేయడానికి వారు బాప్టిజం తీసుకున్నట్లు సర్టిఫికెట్ అవసరం లేదు. వారు ఈ మతాన్ని ఆచరిస్తున్నారు అన్నదే Presidential Order ప్రకారం ప్రధానం.
    మీరన్నట్లు మన భారత సమాజం అంత క్రూరంగా లేదు. 1947 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. అందువలన యీ విషయాన్ని ఇప్పటివరకు అంతగా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే, ప్రస్తుతం భారతావనిలో మారుతున్న రాజకీయపరిస్థితులలో రేపేమైనా జరగవచ్చు. మీ వాదన వలన అమాయకులు అయిన దళిత హిందువులు క్రిస్టియన్ లేదా ఇస్లాం మతాలలోకి మారి ఇంకా ఇబ్బందికి గురి అయ్యే ప్రమాదం వున్నది. గమనించగలరు.

  • @india5957
    @india5957 Місяць тому

    సమాజము లొ దళితుల కన్న Christian కి సామాజికము గా అస్థికము గా విలువైన వారుగా గుర్తించడము వలన

  • @rkv4795
    @rkv4795 2 місяці тому +4

    ఎన్ని దశాబ్దాలు అణగారిన వర్గాలు అని అంటారు సార్? రిజర్వేషన్ పొందడం అంటే ఇతరులకు కాదని ప్రభుత్వం నుండి లబ్ది పొందడమే...అందరూ హ్యాపీగా వాళ్లకు నచ్చిన మతం దేవుడిని ఫాలో కావచ్చు అయితే అదే విషయం సర్టిఫికెట్ లో పెట్టుకొనే దమ్ము ధైర్యం ఉండాలి..రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ఎవ్వరికి చెందాలో వారికే చెందాలి...uplift అయిన వాళ్ళు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేసి మతం మారి వారి next తరాలకు రిజర్వేషన్ కావాలంటే కుదరదు

  • @sivannapowerofthoughts3431
    @sivannapowerofthoughts3431 Місяць тому

    Good explanation & information Dear Ramesh.
    If any body in Supreme court Higher position... from these background... they will understand...give real Justice!

  • @SubhadraNaresh
    @SubhadraNaresh 2 місяці тому +10

    అంటే తాత గారి ఉద్దేశ్యం ఏంటి అంటే మతం మారండి ఎం కాదు రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది అని😂
    బాగ పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి వీడియో లు చేస్తున్నావ్ మైక్

    • @CrazyBoys-y3h
      @CrazyBoys-y3h Місяць тому +1

      Matham marithe kulam maaripoddaa??

    • @indrachanal2878
      @indrachanal2878 Місяць тому

      మారాలి తప్పకుండా

    • @rajireddyookanti7115
      @rajireddyookanti7115 Місяць тому

      మరుతుందనేగడ మతం మరేదీ

  • @rameshgochipatala3359
    @rameshgochipatala3359 Місяць тому

    చట్టపరమైన అంశాలు
    1950లో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సు ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ దళితులకు మాత్రమే షెడ్యూల్డ్ కులం స్థాయి లభిస్తుంది.
    సిక్కు దళితులకు 1956లో షెడ్యూల్డ్ కులాల స్థాయి లభించగా, బౌద్ధ దళితులకు 1990లో లభించింది.
    కాకా కాలేల్కర్ కమిటీ నివేదిక ఆధారంగా సిక్కు దళితులకు ఈ స్థాయి లభించింది. 1983లో ఒక కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బౌద్ధులకు షెడ్యూల్డ్ కులాల స్థాయి లభించింది.
    ముస్లిం, క్రైస్తవ దళితులకు షెడ్యూల్డ్ కులాల జాబితాలో చోటు దక్కదని కేంద్రం చెప్పింది.
    ఇస్లాం, క్రైస్తవ మతంలో కుల బేధం లేనందున, షెడ్యూల్డ్ కులాల స్థాయి ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది.

  • @onepluslatest
    @onepluslatest Місяць тому +3

    దేశంలో 5 ఏళ్లు మాత్రమే రిజర్వేషన్ కొనసాగాలి అని కూడా చెప్పారు
    అంబేద్కర్
    దీర్ఘకాలంగా రిజర్వేషన్ కొనసాగితే దేశం నష్ట పోతుంది అని అంబేద్కర్ కు తెలుసు
    అందుకే
    అతన్ని ప్రపంచ మేధావి అంటారు
    రిజర్వేషన్ వల్ల కొన్ని కుటుంబాలు ...వ్యక్తులు మాత్రమే బాగుపడుతున్నారు
    ఒక వ్యక్తి ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకుంటే
    ఇక
    అతను & కుటుంబం రిజర్వేషన్ కు అనర్హులు అనే రూల్ ఉంటే
    దళితుల్లో
    ఇప్పటికీ ...100% అందరికీ న్యాయం జరిగేది
    స్వార్థపరులు ... డాక్టర్ లు .... కలెక్టర్ లు
    Mla mp .... ఇలా రిజర్వేషన్ అనుభవించే వారే ....పేద దళితులకు ద్రోహం చేస్తున్నారు
    ఇది
    నిజం కాదా ....?
    దీన్ని సరిదిద్దాలి .....ఇది దళితుల్లోనే ఉద్యమం స్థాయి డిమాండ్ రావాలి
    అప్పుడే
    అందరికీ న్యాయం జరుగుతుంది