ఈ పద్ధతి/ఫార్ములా ఉందని మీలో ఎంతమందికి తెలుసు? bhagavadgita!

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • భగవద్గీత, 9వ అధ్యాయము, 28వ శ్లోకం🚩

КОМЕНТАРІ • 55

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 6 днів тому +1

    జై శ్రీరామ్ జై కృష్ణ

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 6 днів тому

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @tanajihere706
    @tanajihere706 7 днів тому +3

    భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామ దేవి గారికి ధన్యవాదములు 🙏.
    మాకు పుణ్యం కావాలి, మంచి జరగాలి, ఆదాయం రావాలి అనుకునేవారు ఎక్కవ...
    మంచి ఉందని గుర్తు ఎలా చెడు ఉంటేనె కదా అంటె నష్టం, కష్టం, చెడు 👈ఇలాంటివి జరిగినప్పుడు మనీషి అధోగతి పాలవుతున్నారు భాధకు, కోపానికి బానిస కాకుండా ఉండాలంటే సుఖం సంతోషాలు అనుభవించే......టప్పుడు అహంకారం, స్వార్ధం కేరింతలు కొట్టకుండా...👇
    ఈ సుఖము సుఖము కాదు
    ఈ దుఃఖము దుఃఖము కాదు
    ఈ జీవితము శాశ్వతము కాదు
    అని.... గుర్తుంచుకోవాలి
    శ్రీ మాతా చరణారవిందం 🙏🌷.

  • @Varshu12348
    @Varshu12348 7 днів тому +3

    శుభోదయం సత్య బామ అక్కయ్య🙏🙏 నాకు ఒక అనుమానం, కల్కి సినిమా గురించి ఒక వీడియో చెయ్యగలరు 🙏 ఎందుకంటే కల్కి భగవానుడు వచ్చేది 4,37,000 అని చెప్తున్నాయి కొన్ని ఏమో 5,300 అని చెప్తున్నాయి.
    ఈ సినిమాలో కల్కి భగవానుడు 2898 లో వచ్చినట్లు చూపిస్తుంది వీటిలో ఇది వాస్తవం అని మీరు చెప్పగలరు అక్క 🙏
    జై Shree ram🙌

  • @tanajihere706
    @tanajihere706 7 днів тому +2

    ఈరోజుల్లో ఎవరు సన్యాసి ఎవరు సంసారొ అర్థం కావట్లేదు.
    అంతః..కరణ శుద్ధి తొ ఆంతరంగిక సన్యాసం సాధ్యం కాదా బృందా తల్లీ ❤❤
    శ్రీ మాతా చరణారవిందం 🙏🌻.

  • @naveenavavila9562
    @naveenavavila9562 7 днів тому +1

    వాస్తవం.. నేను త్యజించంగాలిగాను మాంసాహారం విషయం లో మీరు చెప్పినట్టుగా.. మిగిలిన చాలా విషయాలు కూడా స్వామి చెప్పింది అనుసరించాటానికి ప్రయత్నిస్తున్నాను.. 🙏🙏🙏శివార్పణం...

  • @mamidiswathi2674
    @mamidiswathi2674 7 днів тому

    చాలా బాగా చెప్పారు అమ్మా

  • @dharmikm4870
    @dharmikm4870 7 днів тому +1

    "శుభా, శుభ పరిత్యాగి! శుభోదయం 🙏

  • @Meena55708
    @Meena55708 7 днів тому

    Jai shree Ram 🙏🙏🙏 akka

  • @Venkateshwara868
    @Venkateshwara868 7 днів тому +1

    నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @prathibhaA87
    @prathibhaA87 6 днів тому

    🙏🙏🙏

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 7 днів тому +5

    అమ్మా! మీరు ఈ రోజు శ్లోక వివరణలో చెప్పింది నూటికి నూరు శాతం నిజం అన్ని కర్మల ఫలితాలను పరమాత్మకు అర్పించే నిజమైన జ్ఞాన సాధకుడికి లేదా భక్తి సాధకుడికి ఆయనే వ్యసనాల బారి నుండి బయట పడేలా చేస్తాడు ఒకసారి సాధకుడిలో సత్వగుణ సంస్కారాలు బలపడ్డాక తమో గుణ సంస్కారాలైన మద్యం మాంసం వంటి వ్యసనాలు సహజంగా బలహీన పడి చివరికి అవి అతడ్ని వదిలి పెడతాయి కనుక మద్య మాంసాలను కూడా భగవంతుడికి నివేదన చేయగలిగే నిష్కల్మషమైన భక్తి ఉన్న కన్నప్ప వంటి వారికి అది సహజం కానీ మిగతా భక్తులలో పరిణామం వచ్చి తీరుతుంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు "అభ్యాసయోగం" అనేది చెడు సంస్కారాల నుండి విముక్తి చెంది శుభ సంస్కారాల నలవర్చుకొనేందుకు ఉపయోగ పడుతుంది ఆ క్రమంలో కర్మల ఫలితాలను భగవంతుడికి అర్పించటం రాగద్వేషాల వంటి ద్వంద్వాలకు అతీతంగా సాధకుడు ఎదిగి చిత్తశుధ్ధి సాధించటం జరుగుతుంది ఇదే సన్న్యాసయోగం భక్తియోగం ఈ దశలో జ్ఞానయోగంగా పరిణమించి జీవుడు ముక్తిని సాధిస్తాడు

    • @prasaddasarp114
      @prasaddasarp114 7 днів тому +2

      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏

    • @tanajihere706
      @tanajihere706 7 днів тому +2

      కన్నప్ప భక్తి ఉండదు కానీ గురుదేవా. దృష్టి అంతా కన్నప్ప పెట్టిన మాంసం నైవేద్యం పైనె అదే భక్తనే అజ్ఞానం 🤦
      గురు చరణాలకు ప్రణామాలు 🙏.

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 7 днів тому +1

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభోదయం

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 7 днів тому +2

      ​@@tanajihere706
      కన్నప్పకున్నంత భక్తి ఏర్పడాలంటే ఎన్నో జన్మల సంస్కారం కావాలి సాధారణ భక్తులకు దేవుడి పేరుతో పెట్టే నైవేద్యం మీదనే ప్రీతి శుభాశీ:

    • @vijaybabu1501
      @vijaybabu1501 7 днів тому +1

      ​@@prabhakarsastrysastry1445
      Avunu swami devudi Peru cheppi rakarakala naivedhyalu petti whatsapp status lo pettukuntunnaru
      Meme goppaga pugalu chesam Ani andariki cheppukuntunnaru.

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 6 днів тому

    Amma adbutham e slokam edi thinna naku arpinchi thinte a dosham undadu ani swami chepthunadu swamiki entha prema manameda. Naku chala anandanga undi nenu prathiroju edu thinna kuda bhagavanthudini thaluchukuni thintanu alavataipoyindi ❤

  • @nagaraju8413
    @nagaraju8413 7 днів тому +2

    శుభోదయం తల్లి

  • @prasannach3201
    @prasannach3201 7 днів тому +1

    Jai shree Radhe Krishna 🙏
    Jai bhagavadgeetha 🙏

  • @dcaokumar8657
    @dcaokumar8657 7 днів тому

    👏🙏👍🌹🌹🌹

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 6 днів тому

    ,🙏🙏🙏🙏🙏

  • @uttham7290
    @uttham7290 7 днів тому +1

    Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌹

  • @LingalaDeepak-us9fx
    @LingalaDeepak-us9fx 7 днів тому +1

    Jai SriRam Hara Hara Mahadeva 🙏
    Shubhodayam amma ❤❤

  • @achyuthafashions6350
    @achyuthafashions6350 День тому

    సత్యభామ గారు నాకు మహాభారతం చదవాలని ఉంది నాకు బుక్స్ ఎక్కడ దొరుకుతాయో కొంచెం చెప్పండి. అలాగే ఇంక మంచి బుక్స్ చెప్పండి.

  • @KarnamRani
    @KarnamRani 7 днів тому +1

    Jai Sriram
    Jai Sriram
    Jai Sriram

  • @peddirenuka5546
    @peddirenuka5546 7 днів тому

    Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam ♥️🥰🙏krishnam vande Jagadgurum🙏🙏🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 7 днів тому +1

    🙏🙏 jai sri ram

  • @ranigudala4843
    @ranigudala4843 7 днів тому +1

    Jai sri ram.

  • @prasaddasarp114
    @prasaddasarp114 7 днів тому +2

    "సత్యభామ" తల్లికి శుభోదయం 💐🙏

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 7 днів тому

    🙏🌹Jai sri krishna🌹 🙏

  • @laxmigopal3560
    @laxmigopal3560 7 днів тому

    Krishnam vandy jagadgurum🌹🌹🙏🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram 7 днів тому

    HareRama Harekrishna

  • @sujathachindam1692
    @sujathachindam1692 7 днів тому

    గోవిన్దాయ నమః

  • @Sanvekadance
    @Sanvekadance 7 днів тому

    Jai Shree Ram

  • @keerthiramya12
    @keerthiramya12 7 днів тому

    Hare krishna❤

  • @asgangadhar584
    @asgangadhar584 7 днів тому

    Jai shree ram

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 7 днів тому

    Jai shree Ram akka

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 7 днів тому

    Jai Shree Ram 🙏🙏🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 7 днів тому

    ఓంనమోనారాయణ

  • @pranavstar2567
    @pranavstar2567 7 днів тому

    Thankyou so much satyabama garu ..

  • @wolff_gaming
    @wolff_gaming 7 днів тому

    జై శ్రీరామ్ అమ్మ

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 7 днів тому

    Tqu so much🤝 Amma

  • @Spiritualliving034
    @Spiritualliving034 7 днів тому

    ❤️❤️🙏🏼🙏🏼🙏🏼

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 7 днів тому

    👌🙏🙏🙏🚩🏹

  • @SwarnaUddaraju
    @SwarnaUddaraju 7 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @ushaarjun1956
    @ushaarjun1956 7 днів тому

    Meru chapende nezanga manasika vaidyam Krishna arpanam

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 7 днів тому +1

    అక్క నెల సారి కరెక్ట్ గా రావలంటేమెడిసన్ వాడానుఅవి వాడిన అప్పుడే వస్తుందిలేకపోతే రాదు మూడు నెలలు నాలుగు నెలలువెజిటేరియన్తొందరగా ఏది తినలేనునాకు ఏదైనా చెప్పండి అక్క❤

    • @Govindaseva
      @Govindaseva  7 днів тому +2

      ఆకుకూరలు, కూరగాయలు, తాజా పళ్ళు, బెల్లం, బాగా తీసుకోవాలి, రక్తం తక్కువగా ఉంటే, ఐరన్ తక్కువగా ఉంటే నెలసరి రాదు ❤️

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 7 днів тому

    Jai Shree Ram

  • @Jayapadala07
    @Jayapadala07 7 днів тому

    Jai shree ram

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 7 днів тому

    🙏🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 7 днів тому

    🙏🙏🙏