పాపం.. జగనన్న పరువంతా పోయిందిగా..! దేవుడి విషయంలో డబుల్ గేమ్ ఆడాడు.. ప్రపంచం ముందు ఐటమ్ అయిపోయాడు...

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #mahasenarajesh #trending #mahasenamedia #viral #ysrcp #ysjagan #tdp #chandrababu #janasena #pawankalyan #yuvagalam #naralokesh #statepolitics #politics #politicalnews #andhrapradesh #andhrapolitics #how #howto
    పాపం.. జగనన్న పరువంతా పోయిందిగా..! దేవుడి విషయంలో డబుల్ గేమ్ ఆడాడు.. ప్రపంచం ముందు ఐటమ్ అయిపోయాడు...
    ----------------------------------------------------------------
    • Whatsapp - 9502001326
    • WhatsApp Channel - whatsapp.com/c...
    ----------------------------------------------------------------
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. And also he Teaches People "How to take forward a Constitutional Fight for the Good Cause and for Welfare of the World." Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    ----------------------------------------------------------------
    FOLLOW ME ON :
    • UA-cam - / @mahasena-rajesh
    • Facebook - / rajeshmahasena
    • Twitter - / mahasena777
    • Instagram - / mahasena_media_official
    ----------------------------------------------------------------
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!

КОМЕНТАРІ • 156

  • @rasagna6126
    @rasagna6126 2 дні тому +31

    జగనన్న. ని. విమర్శించండి. చెయ్యటం లో రాజేష్ గారూ. మీ తరువతే ఎవరినా

  • @Samavarthi00
    @Samavarthi00 2 дні тому +32

    మన దళిత సోదరులకి చెప్పండి అన్న... మతం మార్చుకొన్నాక.. సర్టిఫికెట్ లో కూడా మార్చుకోమని... పాటించేది క్రైస్తవం... సర్టిఫికెట్ లో హిందూ అని ఉంటుంది... రాజ్యాంగం ప్రకారం మాలాంటి హిందూ దళితులకి రావాల్సిన రిజర్వేషన్స్ క్రిస్టియన్స్ దోచుకొంటున్నారు..... ఏ మాత్రం మీరు అంబేద్కర్ గారికి గౌరవం ఇస్తుంటే... మీ యేసుప్రభు మనసారా నమ్ముతుంటే... ఈ ఒక్క విషయం మీరు చెప్పండి మీ క్రిస్టియన్ సోదరులకి.... ప్లీజ్ అన్న... మాలాంటి హిందూ దళితులకి అన్యాయం చెయ్యకండి

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 2 дні тому +1

      Dalithulu. BCC. Veltharatta.. Oc
      Bc. St. Lu. BCC. Laku. Velthi. Vari. Reservations. Povuu. Varini. Oc. Bc. St lu. Gani. Guruthusetharu. Adi. Sc. Lu. Chiristains. Muslim sikkim. Loki. Pothi. Varini. Sc. Luga. Gurithencharu. Vari. Reservations. Pothai. 1952.act...appati........congress... Time. Echiru.

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 2 дні тому +2

      A. Teda. Jaganasur. Valla.. Indialo🇮🇳Chiristains. Taladenchuvalise. Vachindi... Athi.. Sanathana. Dharm. Lo.. Bramachari. Ga. Vundali. . Drama. Tappa. Kodathu. Aka. Matham. Acharinchali. Pakka. Vari. Sommu. Dochakudathu.. Pakka. Varini. Chinnna. Chupu chudaradhu. Akapadime. Laga. Vundali. Garavam. Tho. Brathakudathu kama. Loba. Keryalu. Vudakudathu.... Sanathana. Dhram.. Devuddu. Manishi. Kani. Gonaka. Mundhi. E. Dhramanni. Kanigunnam.

    • @venkateshpanangipalli9825
      @venkateshpanangipalli9825 День тому +1

      I support u brother

    • @RanjanJi-bj9td
      @RanjanJi-bj9td День тому +2

      కరెక్ట్ మీరు చెప్పేది

    • @godjesusholyspirit8913
      @godjesusholyspirit8913 День тому

      Hindu dalitha christian dalit kadu babu .Mundu nivvu dalith matham marina kulam maraadu.

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td День тому +4

    జగన్ క్రిస్టియన్స్ ని మోసం చేసాడు అనడానికి ఒక్కటే ఉదాహరణ ఏంటంటే... జగన్ అతని ఫ్యామిలీ ఇప్పటివరకు ఒక్క క్రిస్టియన్ ఫాదర్ కి కూడా పాద నమస్కారం కానీ చేయలేదు తన గురువు గా స్వీకరించిన స్వరూపనందకు ఇచ్చిన గౌరవం కూడా క్రిస్టియన్ ఫాథర్స్ కి ఇవ్వలేదు.. జగన్ నయవంచన ను ఇప్పటికైనా క్రిస్టియన్స్ గమనించాలి కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నాడు... స్వరూపనందకు 10 ఎకరాలు ఇచ్చాడు నిరంతరం 12 పోలీసులు ని సెక్యూరిటీ గా ఇచ్చాడు... క్రిస్టియన్ ఫాదర్స్ కి కనీసం ఇళ్ళు అయినా కట్టించాడా... పెద్ద మోసగాడు జగన్ గురించి క్రిస్టియన్స్ఆలోచన ధోరణి మారాలి.. లేదంటే బైబిల్ లో జీసస్ చెప్పినట్టు జీసస్ వేషంలో ఉన్న సైతాను ను చూసి మోసపోతారు

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 2 дні тому +9

    ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా అన్ని మతాలనీ గౌరవించాలి.... అన్ని దేవాలయాలకీ, చర్చ్లకీ, మసీదు లకీ వెళ్ళాలి.... నటించకూడదు మా మావయ్య లాగా...... 😅😅😅😅

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 2 дні тому +6

    జై జై టీడీపి జై జై మహ సేనా

  • @bknaresh1106
    @bknaresh1106 2 дні тому +3

    లడ్డూ కల్తీ దారి తప్పింది ,,, మతాల మధ్య టాపిక్ వెళ్ళిపోయింది😂😂😂

  • @nageswarpatnaik7926
    @nageswarpatnaik7926 2 дні тому +5

    కరెక్ట్ చెప్పా వన్న. ఇలాంటి వారిని దేశ బహిష్కరణ చెయ్యాలి

  • @nethalachiranjeevi9665
    @nethalachiranjeevi9665 День тому +3

    చంద్రబాబు నాయుడు గారు అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలని,ఎన్నో సార్లు మాట్లాడరు పవన్ కల్యాణ్ గారు కూడా బైబిల్ గురించి మాట్లాడారు కానీ మీరు వాళ్ళకి మాత్రం చెక్క భజన చేస్తారు కానీ ఒక్కటి మేము నమ్ముకున్న దేవుణ్ణి,బైబిల్ నీ కించ పరిచే విధంగా ఈ లైవ్ ప్రోగ్రాం ఉంది.దయచేసి బైబిల్ గురించి మాట్లాడకండి ప్లీజ్ మి రాజకీయం మీరు మాట్లాడుకుంది ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

  • @sricharang1612
    @sricharang1612 День тому +1

    3:18 బయట చదవలేడు. బయట చదివితే christiansఏ తంతారు అని భయం. 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @suryakumar5156
    @suryakumar5156 День тому +3

    జగన్ గారి ఇంటి పేరు రెడ్డి కులం లో ఆ కుటుంబానికి మాత్రమే ఉంది.
    అసలు ఆయన ఇంటి పేరు (ఎరుకల వారి ఇంటి పేరు ఒకే రకంగా ఉంటాయి)అందుకే ఆ ఇంటి పేరు చెప్పలేక కొత్తగా పెట్టుకున్నారు

  • @mallikarjunanaidu5777
    @mallikarjunanaidu5777 День тому +1

    బైబిల్ ప్రకారమే నడుస్తున్నాడు😂. తల్లిని కూడా వదిలేయమని చెప్పాడు బైబిల్ దేవుడు...

  • @sscreatives4649
    @sscreatives4649 День тому +1

    Item nuvve bro ayyindi...last 5 years jagan meeda ilage vagav, TDP vallu neeku kireetam pedataremo anukunnav, teera last ki ninnu joker chesaru...ippatiki minchipoinadi ledu, nuvvu ela aite Dalits tarapuna poratam chesta Ani vachhavo danne continue cheyi.. atleast manchivadi ga anna migulutav

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 2 дні тому +1

    సేవకుడు అంటే ఏమిటీ అని చాలా బాగా చెప్పరు రాజేష్ అన్నా

  • @babunbk7051
    @babunbk7051 День тому +3

    Jai CBN Sir

  • @nethalachiranjeevi9665
    @nethalachiranjeevi9665 День тому +5

    జగన్ మీద పడి ఇంకా ఏడుస్తున్నావు రాజేష్ అన్న

  • @nsrinivarao4777
    @nsrinivarao4777 День тому +1

    Yenduku late chestunnaro cbn Pawan gaaru lopalaki veyadaaniki

  • @shaikbasha3585
    @shaikbasha3585 2 дні тому +2

    Jai rajesh anna love from palanadu❤🔥

  • @babunbk7051
    @babunbk7051 День тому +2

    Jai mahasena Rajesh anna

  • @baladevaraonagalla4440
    @baladevaraonagalla4440 2 дні тому +1

    Adu reddy kadu hindu kadu Christian kadu asalu manishe kadu rakshesudu.

  • @kishorkumar-gu3ux
    @kishorkumar-gu3ux 6 годин тому

    అన్న ఏమి మాట్లాడుతున్నావ్ అన్న రాజకీయ పార్టీలో వున్నపుడు అన్ని మతాలని గౌరవించాలి.....

  • @abmk9033
    @abmk9033 День тому

    మన HM కూడా నేను క్రిస్టిఎన్ నే అని చెబుతుంది... ఆవిడ కూడా దేవాలయానికి వెళుతుంది అంటే ఆవిడ డబుళగేమ్ ఆడుతున్నార..... ఇదికూడా కొంచం వీడియో చెయ్ నాయినా.....

  • @attiliraja4432
    @attiliraja4432 День тому +4

    రాజేష్ ..జగన్ హిందూ మతాన్ని గౌరవించు తాను అని చెప్పాడు...కానీ డిక్లరేషన్ ఇవ్వను అంటున్నాడు.సంతకం పెట్టక పోతే హిందూ మతాన్ని గౌరవించి నట్టు కాదు కదా

  • @kalyanjiasking
    @kalyanjiasking 2 дні тому +3

    Mari nuv double game aadatledaa Rajesh garu..bottu pettukuntav..One category votes kosam Pooja chestaav..nuv chesindi kuda adega...ipudu ninnu Christian anukovala

  • @adityavardhan2056
    @adityavardhan2056 День тому +1

    పవన్ కళ్యాణ్ గాడిని ఎవడికైనా చూపించండి భయ్యా....ఫస్ట్

    • @yarramsettidurgaprasad2760
      @yarramsettidurgaprasad2760 День тому +1

      ఏరా.లోఫర్.ముందు.మీ.11=రెడ్డిగాని.చూపించు.

  • @legendarycricketers7861
    @legendarycricketers7861 6 годин тому

    evvadu Laddu vishyam lo mosam chesaro, supreme court thelchindi gaaaa😅😅😅😅😅

  • @srinivasrao-t2v
    @srinivasrao-t2v 2 дні тому +2

    Yes rajesh garu

  • @sasikanthvarma9025
    @sasikanthvarma9025 День тому

    Anna Inka aa infrastructure jagan daggare vundi... Adhi govt property kada.. yenduku govt surrender chesukovadam ledu???

  • @Samavarthi00
    @Samavarthi00 2 дні тому

    ఎన్ని మంచి పనులు చేసిన దేవుడికి మసి గుడ్డతో సమానం... మీ దేవుడిని నమ్మితే స్వర్గం అని మాత్రమే అని చెప్పాడు...

  • @venkatnani8645
    @venkatnani8645 День тому

    పిచ్చివాడిని వదిలేస్తే మంచిది బ్రో మన కూటమి చేయవలసిన పనులు చేయండి విమర్శలు వస్తున్నాయి వారి గురించి మనకు వద్దు మనం మాట్లాడదాం మనం చేద్దాం

  • @Strengthensecularism
    @Strengthensecularism День тому

    Nuvvu super anna. Tdp and pk valla BJP and rss bavajalam andhra lo baaga balapadathundhi.inka nuvvu jai bheem anakkarledhu anna . Endhukantey nuvvu annav anuko ee rss BJP bavajalam ekkina andhra people nee guddha chekkestaaru kadha anna. Super anna nuvvu😂. Andhra ni kooda cow belt state chesevaraku nuvvu poradali anna.manudharmam , hindutva ideology vacchevaraku nuvvu ilagey BJP kootami lepu anna. Kaneesam as kamma kapu community vyaktiga kaneesam varna vyavasthalo shudrudu ga ayina unnam. Mee dalits andhulo kooda leranna.ayina nuvvu baaga BJP kootami lepu anna😂. BJP vacchaka secularism theesestaru , appudu Christian dalits kuttha chekkestaru vallu. Ayina mana dharmam gurinchi poradu anna. Dharmam nalugu kaallu meedha nadaali anna. Appudey society baguntadhi. Telugu taliban garikapati cheppinattu, rajyangam, democracy waste, raachrikam ye best anna. Edhi sadhinchadaanki nee vanthu krushi ki hatsoff anna😂😂.itlu mee strengthen secularism, Constitution is supreme.

  • @AnandKumarGudala
    @AnandKumarGudala 2 дні тому +1

    Jai bheem Jai mahasna Jai TDP Jai rajesh anna

  • @sbhupathi5417
    @sbhupathi5417 День тому

    రాజేశ్ అన్న దేవుడి గురించి నాకు తెలియదు ప్రజలే బాగచే బుతారు

  • @thatikasagar6572
    @thatikasagar6572 День тому +1

    నక్క బుద్ది జగన్ ది...

  • @madhubabukinnera3844
    @madhubabukinnera3844 2 дні тому

    Inkentakaalam bro ne fraud speach. Now Mahasena Rajesh ❎ political selfish✅

  • @srinivasamurthykanuparthy7370
    @srinivasamurthykanuparthy7370 2 дні тому +2

    Super

  • @70mmcinemas76
    @70mmcinemas76 2 дні тому

    Red carpet, green mat సేవకుడు.
    మార్పిడి man

  • @lionwalaedits
    @lionwalaedits День тому

    Orrey babu, vadu 27th court ki vellali. CBI Court nampalli anduke deama

  • @SureshNani-h8u
    @SureshNani-h8u 18 годин тому

    Anna supreme court report meeda video chey anna National media slams cbn yeskuntunnaru

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 2 дні тому

    ❤ Rajesh Bro 🙏 you are 💯 right Anna 🙏🙏🙏 Nenu Hindu Maa Relations lo kudaa Cristian gaa marina Vaaru vunnaru and last 12 years nundi nenu muslim s dhaggara pani chesthunna finally nenu cheppedhi manam koliche rupam perlu veru but Devudu okkade inkaa cheppalante daivatvam kante manishi ga manaku mana vathvam goppadhi.Aedhuti Vaaru Aevaraina sare Kastam Samayam lo Sahayam Cheyadam. Dharme rakshitha rakshitha ha Sarvejana Sukhino bavanthu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vsrmurty9215
    @vsrmurty9215 2 дні тому

    Rajesh ji నిజం చెప్పండి, ఇలాంటి వి మీ క్రిస్టియన్ లు చర్చి లు దగ్గర చేస్తారు? దయచేసి video ఒకటి చేయండి 🙏( ప్రసాదం మరియు, ఇతర విషయం లో)

  • @KogantiSridhar-uy4sv
    @KogantiSridhar-uy4sv 2 дні тому +1

    Yesh Reddy gadi ni AP nundi tarimi tarimi kottanli. Jai hindu

  • @VeeraswamyVeeraswamy-e7y
    @VeeraswamyVeeraswamy-e7y 2 дні тому

    Rajesh garu 2018-2024 Dhaka jagan garu chesindhantha mosasa me kadha athanu eppudu anthe prajalu eppudu thelusu kuntaro emo

  • @n.d1855
    @n.d1855 2 дні тому

    Mr Rajesh okasari comonman laga thinkcheyandi lab report suspectaniundi kaneesamingitamlekunda powerlo unnavade deenni rachacheyatamenku enquiry vesi doshulni sikshinchaligani edojarigindi Ani rachachyatam emiti ippudu Visakasteelplat gurinchi intaracha cheyagalava neevu appude nuvu prajalpakshapatigavuntavu

  • @nsrinivarao4777
    @nsrinivarao4777 День тому +1

    Sataanu neethi kaburulu cheppinattu vunaayi rajesh mahasena

    • @RanjanJi-bj9td
      @RanjanJi-bj9td День тому

      @@nsrinivarao4777 జగన్ క్రిస్టియన్స్ ని మోసం చేసాడు అనడానికి ఒక్కటే ఉదాహరణ ఏంటంటే... జగన్ అతని ఫ్యామిలీ ఇప్పటివరకు ఒక్క క్రిస్టియన్ ఫాదర్ కి కూడా పాద నమస్కారం కానీ చేయలేదు తన గురువు గా స్వీకరించిన స్వరూపనందకు ఇచ్చిన గౌరవం కూడా క్రిస్టియన్ ఫాథర్స్ కి ఇవ్వలేదు.. జగన్ నయవంచన ను ఇప్పటికైనా క్రిస్టియన్స్ గమనించాలి కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నాడు... స్వరూపనందకు 10 ఎకరాలు ఇచ్చాడు నిరంతరం 12 పోలీసులు ని సెక్యూరిటీ గా ఇచ్చాడు... క్రిస్టియన్ ఫాదర్స్ కి కనీసం ఇళ్ళు అయినా కట్టించాడా... పెద్ద మోసగాడు జగన్ క్రిస్టియన్స్ ఇప్పటికైనా ఆలోచన ధోరణి మారాలి

  • @sambarao5733
    @sambarao5733 2 дні тому +1

    He is not dedicated to his family also

  • @nagannag3126
    @nagannag3126 День тому

    చంద్రబాబు చర్చి కి పోతే బాప్టిజం తీసుకుంటాడా

  • @PrasadKumar-hp1ql
    @PrasadKumar-hp1ql День тому

    జగన్ ఇండియా వదిలి వెళ్లిపోతాడు

  • @pelisha4005
    @pelisha4005 2 дні тому +1

    Rajeshannanevusupar

  • @manyamnaveenkumar4431
    @manyamnaveenkumar4431 2 дні тому +1

    Great analysis brother

  • @king_virat_ror_18
    @king_virat_ror_18 2 дні тому

    Bibul chadivi artham chesukoledu jananna

  • @DudekulaVijay
    @DudekulaVijay День тому

    Rajesh anna asalu cbi enquiry veste pani ipoodi ga enduku manaku sodi

  • @nethalachiranjeevi9665
    @nethalachiranjeevi9665 День тому +3

    Anna మీరు సామాన్య వ్యక్తివి జగన్ గారు ఏపీ సిఎం ..సిఎం సీట్ లో ఉన్న వ్యక్తి ఎవరైనా అన్ని వర్గాలని గౌరవించాలి ఎంతెలుసు అన్న నీకు విమర్శించడం తప్ప..

  • @potlakutty4519
    @potlakutty4519 День тому

    Asalu nulavechani stiti neede rajesh anna nuvu vakyam cheppaku devuniki avamanam

  • @bhanuprasad4782
    @bhanuprasad4782 2 дні тому

    Naku ardam kavatledu adelteration chesaruu annadi ee chambaa malli ledu annadi chamba neyy alantappudu jagan antaru enti ardam kavatleduuu😂😂😂

  • @valmikisrinivas3821
    @valmikisrinivas3821 День тому

    మమ్మలని ఛీ అన్నా తూ అన్నా మాకు సిగ్గులేదు అండి

  • @prkbhargav
    @prkbhargav День тому

    Cbn garu - Pilla bacha, paapi, neechaadhama Juglaq ki baaga gaddi pettaaru

  • @padmakilana-jb9tu
    @padmakilana-jb9tu 2 дні тому +1

    Double gamejagu

  • @NaveenNaveen-ug6bi
    @NaveenNaveen-ug6bi День тому

    నిన్ను ఎవరు వచ్చి కొట్టారో తెలుసా 😂

  • @saikumarnakka8063
    @saikumarnakka8063 2 дні тому

    Bro
    Live pettu okasaari matladaali
    Ne estam vachina topic

  • @sunilkumar-pq5kd
    @sunilkumar-pq5kd 2 дні тому

    Me analysis super anna and melo mamalani memu chusukuntunam..👌👌

  • @chanti8340
    @chanti8340 День тому

    Correct chadhuvura edava Rajesh bible

  • @haieswar2003
    @haieswar2003 2 дні тому +1

    Yes correct

  • @SandhyaSree-z8b
    @SandhyaSree-z8b 2 дні тому

    Ante Anna aadingili Vaallu ,lafangi gaalla maata laku chelaaman avutayu.idi maa adrushtam .i

  • @satishbabug-t3l
    @satishbabug-t3l 2 дні тому

    First nvu jagan ni vimarchichadiniki enthaaa tisukunnav

  • @comedyvideos4943
    @comedyvideos4943 2 дні тому +1

    Very nice

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 2 дні тому +1

    Super 👌

  • @extremetenniscentre2645
    @extremetenniscentre2645 День тому

    Mahasena rajesh gaaru meeru ey devunni nammuthaaru??

  • @NagaRaju-pf4ns
    @NagaRaju-pf4ns 2 дні тому +1

    YES 100

  • @saikumarnakka8063
    @saikumarnakka8063 2 дні тому

    Nv cheppevaatilo deniki logic ledu

  • @pathakamuriramanjinaidu4352
    @pathakamuriramanjinaidu4352 День тому

    Supae, Anna, ✌✌jai, TDP

  • @ramue2885
    @ramue2885 2 дні тому

    Anna jaglaq minddobbindi oka peak level lo

  • @mollisrinivas7272
    @mollisrinivas7272 День тому

    respected brother rajesh anna garu you are giving a beautiful and excellent message to public and also for society and you are a wonderful man like you type of person has need a society and iam watching your vedios and iam very very proud of you and ineed to meet you and share your knowledge and iam very great thankful to you and iwill pray to God that you have to be happy always at life

  • @Bhasurupatnaik-i2t
    @Bhasurupatnaik-i2t 2 дні тому

    Jagan babu yenduku hayiga intlone undandi

  • @nadakuditinageswararao3323
    @nadakuditinageswararao3323 6 годин тому

    క్రైస్తవ మతము అనుసరించి నా వారికి BC c. వారి కి రిజర్వేషన్ వర్తించదు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచిఉంది

  • @BalaKrishna-bz2ue
    @BalaKrishna-bz2ue 2 дні тому

    Anna chesevi chepparu, cheppevi cheyaru.

  • @chanti8340
    @chanti8340 День тому

    Nee drustilo devudu yesugadu

  • @sambarao5733
    @sambarao5733 2 дні тому

    Bible may be read in public. It is a devotion to supreme power

  • @sambarao5733
    @sambarao5733 2 дні тому

    Yes sir. You are rightly pointing out the actual facts

  • @gollganasuresh8042
    @gollganasuresh8042 День тому

    సూపర్ 🙏🙏🙏🙏🙏✌️✌️✌️👌👌👌

  • @jaitdpduryodhanarao4417
    @jaitdpduryodhanarao4417 День тому

    Jai tdp

  • @chanti8340
    @chanti8340 День тому

    Nuv chadivava bible Rajesh

  • @arunyama5920
    @arunyama5920 День тому

    జగనన్న నాటకాలు

  • @KChinni-um9th
    @KChinni-um9th День тому

    Package entha

  • @Dayal-u2u
    @Dayal-u2u День тому

    He is not worthy to live out side.He must be inside.

  • @sambarao5733
    @sambarao5733 2 дні тому

    Many are feeling shame on him in the country

  • @murthyjuttuka3367
    @murthyjuttuka3367 2 дні тому

    Adhee nuvvvu

  • @CHILLMOON
    @CHILLMOON 2 дні тому

    JAGAN ALWAYS KING OF POLITICS 💙👍 ARATHAM AYINDHA RAJA

  • @elishagolla7764
    @elishagolla7764 2 дні тому

    Jai Bheem Mahasena Rajesh Anna

  • @kishank244
    @kishank244 2 дні тому

    Kalthi batch caught red-handed.

  • @kalyanjiasking
    @kalyanjiasking 2 дні тому

    Ipudu politics Loki majority rajakeeyalu ravadam thama lanti valla vaari daye...Ipudu ee govt Jagan vishayam lo chestundi thappu ani telisinaa..Meeru support chesina party vallu kabatti..emi cheyaleka cover cheskovalsi vastundi ..okappudu meeru ila undevaru kadu gaa.Dhyryam ga prasie the lord ani Jesus gurinchi gani cheppagaligevaru..ippudu chuste Mee posts lo Just Devudu ani untundi kani Jesus ani matram ekkada ledu..ippudu meeru devudni vadukunte politics kosam jagan di matram wrong ela avthundi..Jagan dochukunna christians boomulu annaru .mari avi thirigu Christian laki ippinchaaraa andi..

  • @Mask_man777blue
    @Mask_man777blue День тому

    Chi

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 дні тому

    Super. Jai. A. M. R. 'V. T
    Jai.AP

  • @nadakuditinageswararao3323
    @nadakuditinageswararao3323 6 годин тому

    పాత నిబంధన నీ ఫాలో అవుతున్న సైకో రెడ్డి

  • @RajeshDowrla
    @RajeshDowrla 2 дні тому

    Your right bro, jai TDP

  • @saradagakasepu7868
    @saradagakasepu7868 2 дні тому

    Nee valla andrapradesh ki avamaanam,, rigt

    • @NagaraniOdugu
      @NagaraniOdugu День тому

      Ade gada Rajesh cheppedi jagan valana Andhra ki avamaanam

  • @konapalavalli9269
    @konapalavalli9269 День тому

    Rajesh Anna super

  • @SleepyBanyanTree-ds8ot
    @SleepyBanyanTree-ds8ot 2 дні тому

    Good rajesh garu

  • @chanti8340
    @chanti8340 День тому

    Jai sreeram

  • @nageshuttarala-nm8vt
    @nageshuttarala-nm8vt 2 дні тому

    mahasena nuvvu oka Christian nee mata ne ni time dagarapadi

  • @SraSra-qs8pj
    @SraSra-qs8pj 2 дні тому

    Govt. Furniture