Kokapet Real Estate Market Fall Down | తలకిందులైన కోకాపేట రియల్ ఎస్టేట్ | Dr Nandi Rameswara Rao |WW

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 18

  • @saisandeep8493
    @saisandeep8493 11 днів тому +2

    Come to Amaravati..
    Vizag and Tirupati..
    Ipudu chala bavunai..
    AP core Capital area lo chudandi..
    Okka 3 years..
    Financial ga chala development avuthadhi..

    • @suryateja2272
      @suryateja2272 11 днів тому +1

      Yes. Amaravati, Tirupati, Vizag future growth cities.

  • @surdwani5602
    @surdwani5602 13 днів тому +6

    బాగా డబ్బులు దండుకుందాం అని ఆలోచన తప్ప ఎవడికీ వేరే ఆలోచన లేదు. ఎవడికి కావాలి రియల్ ఎస్టేట్స్ గ్రో అవ్వటం అనేది?! రోజూ ఏదో పెద్ద సమస్య లాగా కబుర్లు...ఐదేసి ఉంగరాల ఓళ్ళు ఏదో పెద్ద విశ్లేషణ చేయటం....ఇది ఒక పెద్దల దొంగ వ్యాపారం. అన్నీ ఇంకా ఇంకా పెరిగి పెరిగి పోవాలని ఆశ తో సామాన్యుడిని చంపెద్దాం అని తప్ప ఇంకేం లేదు. Inflation వల్ల పెరిగిన రేట్స్ మాత్రమే ఖరెక్టు. దొంగలు దళారులు పెంచి పెంచి అందరినీ చంపేస్తున్నారు ఇల్లు అనేది ఇక వ్యాపారం లాగా.

    • @KalluMadhusudhanreddy
      @KalluMadhusudhanreddy 12 днів тому

      అక్షర సత్యం చెప్పారు... వీళ్ళకి పనీపాటా లేక డబ్బుల కోసం నిరంతరం రియల్ మంత్రం జపిస్తారు

  • @tanvi7743
    @tanvi7743 11 днів тому

    Neopolis has several benefits, So all big companies bought lands and starting ventures. Still the average price is 75cr per acre.

  • @chandram4835
    @chandram4835 12 днів тому +1

    Naaku aithe ekkada tagginatlu kanpinchaledu, residential houses almost 10-20pc perigayi

  • @ramamohanaraogurujala3945
    @ramamohanaraogurujala3945 12 днів тому +4

    Hyderabad evergreen in real estate sector

  • @vithalb
    @vithalb 12 днів тому +2

    నిజాలు ఎలా తెలుసుకోవాలి. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన అనుమతులే తప్పు అంటుంది HYDRA.

  • @venkatprasad8320
    @venkatprasad8320 12 днів тому +4

    Very good. Inka padi povali. Appude real estate danda chese political leaders n valla chemchas ki black mobey dabbulu undavu. Lower, lower middle n middle class public ki no problem. Real estate business chesi, votes koni, politics ni danda ga chesindi real estate business. For all this our visionary CBN is responsible. Votes ki note ichhi geliche business start chesindi cbn.

  • @getlost6652
    @getlost6652 12 днів тому

    Kokapet is truly world class residential property

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 12 днів тому

    ఇదో పనికి మాలిన సబ్జెక్టు.
    ఒక సామాన్య మధ్య తరగతి ఉద్యోగి కొనుక్కోలేని విదంగా భూముల ధరలు కావాలని పెంచి చూపిస్తున్న ఈ నాయకులు, ఈ దళారీ వ్యాపార పద్ధతి, ఈ వ్యవస్థ అనవసరమైనవి 😮😮😮

  • @vithalb
    @vithalb 12 днів тому +1

    మీడియా నే కాదు, మీరు కూడా అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు.
    రియల్ ఎస్టేట్ scams, HYDRA, నిరూపిస్తుంది.

  • @getlost6652
    @getlost6652 12 днів тому

    Veedu kooda Kokapet gurinchi goppa buildup itchadu