పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రసంగించిన శ్రీ పవన్ కళ్యాణ్

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 86

  • @harisanthi243
    @harisanthi243 16 днів тому +37

    కళ్యాణ్ సర్ మీరు ప్రతి ఒక విషయం పై స్పందించిన విధానానికి.......... హ్యాట్సాఫ్ యూ సర్ 🫡❤️🙏

  • @radha7772000
    @radha7772000 15 днів тому +8

    Really Great Pawan Kalyan Garu❤🙏🙏"a Leader can do a lot" you only proven Sir❤🙏🙏

  • @jayakuriti2526
    @jayakuriti2526 17 днів тому +17

    Super Speech with reality.Bold Leader who is wishing The welfare of Society.Thanks to Sri Pawan Kalyan Deputy CM

  • @yenetalaramu
    @yenetalaramu 16 днів тому +13

    I believe in one and only pawan kalyan annaya ❤❤❤❤❤❤❤ uuuuuuuu అన్నయ్య

  • @rmuralinaidunaidu9895
    @rmuralinaidunaidu9895 16 днів тому +13

    పవన్కళ్యాణ్ సార్ మీరు సూపర్ సార్.. 🙏🙏

  • @venkataramana7502
    @venkataramana7502 17 днів тому +44

    పవన్ కళ్యాణ్ కారణజన్ముడు

  • @-RAMESHC
    @-RAMESHC 16 днів тому +10

    More anger more sincere like you sir❤

  • @raghavendraganta4
    @raghavendraganta4 16 днів тому +5

    They touched every corner in the topic Jai janasena

  • @vchandu9455
    @vchandu9455 17 днів тому +14

    Oka government lo untu inko government officer ni baahi ranga sabha lo teeti na first nayakulu miru sir..... Hat of to you👏

  • @dasaniasanthosh2837
    @dasaniasanthosh2837 16 днів тому +5

    ఇన్ని రోజుల తర్వాత చాలా మంచిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మా సపోర్ట్ ఎప్పుడు ఎప్పుడు ఉంటది అన్నయ్య కొంచెం మంచిగా చూసుకోండి జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

  • @swamy2986
    @swamy2986 17 днів тому +19

    పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది 100% వాస్తవం. ఇసక విధానం ప్రవేశ పెట్టి ఇన్నాళ్లయినా ఇసక సరిగా అందరికి దొరకడం లేదు, ముఖ్యముగా టీడీపీ MLA లు ఇసకని పంచదారల కర కర నమిలేస్తున్నారు. ఈ ప్రభుత్వం లా & ఆర్డర్ విషయంలో చాలా మెతక వైఖరి అవలంబించింది. వీళ్ళ మెతక వైఖరి వల్ల మానవ మృగాలు ఆడవాళ్ళ పై రెచ్చిపోతున్నారు. పోనీ వాటిని ఆపుచేయటం సాధ్యం అయ్యే పని కాదు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఉరుకుందామన్న, అలా అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద తీసుకున్న చర్యలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వం తాలూకా అలసత్వమైన కావొచ్చు లేదా చేతకానితనం ఐన కావొచ్చు. హాట్సఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ నిజాయితీకి.. sdfgtrew

  • @75years55
    @75years55 17 днів тому +8

    Jai janasena Jai Pawan Kalyan garu Jai hind

  • @doddipatlaaparna7961
    @doddipatlaaparna7961 12 днів тому +1

    Always welcome to Janasena 🎉

  • @Ramu-Ch
    @Ramu-Ch 17 днів тому +8

    Jai Janasena Jai Hind Jai Bharat

  • @veerabandarubandaru8940
    @veerabandarubandaru8940 13 днів тому +1

    Jai janasena Jai pawankalyan

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 16 днів тому +2

    Beautiful, responsible 1 hr speech.

  • @SatishB-h8s
    @SatishB-h8s 16 днів тому +6

    Jai Janasena ✊❤

  • @AnilKumar-he3dg
    @AnilKumar-he3dg 14 днів тому +1

    Excellent and powerful speech power star Pavan Kalyan anna

  • @lakshmanaswamy84
    @lakshmanaswamy84 14 днів тому +2

    పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు... పవన్ కళ్యాణ్ గారిని గెలిపించు కున్నారు.. M. L. A లు అందరూ చూసి నేర్చుకోవాలి... నియోజకవర్గం అభిరుద్ది ఎలా చేయాలో... మీరు చెప్పండి నేను చేసుకొంటూ పోతాను అన్నారు, ఆ ఒక్క మాట చాలు.. జై జనసేన...

  • @sudhakard1411
    @sudhakard1411 12 днів тому +1

    Super ❤sms

  • @pspkbobby2553
    @pspkbobby2553 17 днів тому +6

    Jai pspk jai jenasena

  • @sudhakard1411
    @sudhakard1411 12 днів тому +1

    Super ❤

  • @SrinuPalla-t1o
    @SrinuPalla-t1o 17 днів тому +6

    Super Anna

  • @srinivasuachanta5735
    @srinivasuachanta5735 17 днів тому +5

    Jai janasena ❤❤❤❤❤

  • @GMurali-i2u
    @GMurali-i2u 5 днів тому

    Jai. Janasena✊✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @konnanagabhushanarao7437
    @konnanagabhushanarao7437 16 днів тому +2

    We are waiting for your home ministry for our change

  • @KiranKumar-kq8dx
    @KiranKumar-kq8dx 16 днів тому +4

    ✊️✊️✊️🇮🇳🇮🇳🇮🇳✌️✌️✌️

  • @VVSubrahmanyamCh
    @VVSubrahmanyamCh 16 днів тому +1

    The development initiatives in this constituency have the potential to set a new standard, showcasing what a model constituency can achieve across India.

  • @nagendraprasadraosaladi
    @nagendraprasadraosaladi 15 днів тому +1

    pavankalyan sri dupty cm model niyojakavaragam tirsudidde roju daggarakosindi. neatness, water, good nda education. varahi puruhutika ammavarla asissulato develop kavali. ttdmada veedulu, dulasanta vati samskemam sudali. abivuruddi jaragali varsalu tagginai, nh bus sheters both the sides kavali.

  • @EswarRao-t4v
    @EswarRao-t4v 16 днів тому +3

    జనసేనా నాయకులకు, కూటమి నాయకులకు నా మనవి ఏమిటంటే
    ప్రజల లో ఇంకా జగన్ గాడి గురించి, వాడి చెంచా రౌడీ నాయకుల గురించి, వాడి తొత్తు పోలీసు అధికారుల గురించి భయం ఉన్నది.. ఎందుకంటే ప్రజలు మరల వాళ్ళు అధికారం లోకి వస్తే ఏమైనా చేస్తారు.. అని భయపడుతూ ఉన్నారు..
    ఆ భయాన్ని పోగెట్టా లా చర్యలు ఉండాలి.. కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం లో పోలీసులు ఆ భరోసా ఇచ్చేలా చర్యలు చేపట్టాలి..
    చింత చచ్చినా పులుపు చావదు.
    అనే సామెత ఉంది.. వారికి అధికారం లేకపోయినా , మళ్ళీ మేము వస్తె మీ అంతు చూస్తాం అంటూ బెదిరింపులు చేస్తున్నారు అనుకొంటా.. అందుకే ఇంకా రెచ్చిపోతున్నారు

  • @sudhakard1411
    @sudhakard1411 12 днів тому

    Super ❤sir

  • @Mr.saikiran1912
    @Mr.saikiran1912 17 днів тому +2

    Great speech as usual

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 17 днів тому +2

    జై జనసేన ✊✊✊

  • @anjaneyuluappikatla2534
    @anjaneyuluappikatla2534 17 днів тому +5

    పబ్లిక్ గా రేప్ చేసిన వాడిని పబ్లిక్ గా కాల్ తీసేసి వదిలేయాలి అది వాడి జీవితానికి ఒక గుణపాఠం

  • @rajakondamuri6079
    @rajakondamuri6079 17 днів тому +2

    jai janasena

  • @smdfilms4688
    @smdfilms4688 12 днів тому

    Daivam manushya rupena🙏🙏🙏

  • @GMurali-i2u
    @GMurali-i2u 16 днів тому

    Jai. Janasena✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @srinimba7656
    @srinimba7656 17 днів тому +2

    No police offers listening to current HM words .need strong HM and DGP for AP.

  • @Koundinya87
    @Koundinya87 12 днів тому

    Dear Pawan ji,
    Like corporate organizations, every village should give progress report and financial data in every quarter infront public.
    Every Rupee should accountability.
    What is RoE & RoI from Villages, Mandals, Zillas & State. Quarter reports should start.

  • @Ravijaya_03
    @Ravijaya_03 16 днів тому

    Jai janasenani...... 🙏🙏🙏🙏🙏🙏

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 16 днів тому

    42nd min: Great points sir

  • @muraharisathyanand6194
    @muraharisathyanand6194 15 днів тому +1

    I hope all MLAs will take responsibility.. 😢😢
    In fact our Constituency MLA (from TDP) is very irresponsible (# I am not in favour of any party..., I support those who execute their obligations in serving our country )
    We are living in the country of many sacrifices

  • @gangagv6773
    @gangagv6773 17 днів тому

    Best ideas creat what's up group from every village contact number. Even dirict touch people information. In future best all development ideas and suggestion. Future all over andra. Contact.. This is the best solution.. Dcm sir

  • @yedapallikumarkumar9045
    @yedapallikumarkumar9045 12 днів тому

    Ma bi. Pimthaparam

  • @GMurali-i2u
    @GMurali-i2u 16 днів тому

    Gorajana. Murali✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 15 днів тому

    Jai pawanism

  • @ThirupathiKarthik
    @ThirupathiKarthik 14 днів тому

    Warakarrulu chall yebadhee paduthunnarru anna

  • @onlineservice4318
    @onlineservice4318 17 днів тому +2

    Jai janasena TDP bjp

  • @Kanakamahalakshmi-j1c
    @Kanakamahalakshmi-j1c 15 днів тому

    Hiii Annya ❤❤

  • @smv3971
    @smv3971 17 днів тому +1

    తిరుమల దర్శనం ఎవరికైనా ఏడాదికి ఒకసారి కల్పించండి. పిల్లలు, వృద్దులు, ప్రవాస హిందువులు సులభంగా దర్శనం చేసుకొనే అవకాశం ఇవ్వండి. ఇలా రాజకీయనాయకులు, సినిమావాళ్లు, క్రీడాకారులు, న్యాయమూర్తులు పదిసార్లు వెళ్తే ఎలా?
    జత్వాని కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేసి, పెన్షన్ కూడా రేపు రాకుండా చేస్తే ఇంకా ఎవరు అలాంటి సంఘవిద్రోహక పనులు చెయ్యరు.
    అత్యాచారాలు చేసిన వాళ్లకు ఉరిశిక్ష వెయ్యనంతవరకు ఎవడు ఏమి చెయ్యలేడు. కనీసం అరెస్టు కూడా చెయ్యని స్థితిలో దేశం ఉంది.
    ఎక్కడ చూసినా మాదకద్రవ్యాలు, అపహరణలు. వీటి కట్టడి చెయ్యడానికి ప్రతి వీధికి అక్కడి వాళ్లనే నియమించి పోలీసుల సహకారం తీసుకోవాలి.
    అన్నిటికి మూలం అవినీతి, అధిక జనాభా. ఇలా జనాభా పెంచుకుంటూ పొతే ఏ పార్టీకూడా
    ఏవి ఫ్రీగా ఇవ్వటానికి కూడా ఏమి మిగిలి వుండవు. జనాభా పెరుగుదల నివారించడానికి ఆంక్షలు పెట్టె సమయం వచ్చింది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని వికృతి చేస్తున్నాం.ఒక బిడ్డ లేదా బిడ్డలు లేకపోయినా పర్వాలేదు. ఇలాంటి వాళ్ళకి అన్ని రంగాల్లో రాయితీలు ఉండాలి.

  • @skabdulakbarALLAHUMMATI
    @skabdulakbarALLAHUMMATI 5 днів тому

    Say dialogues that we will stay with justice in movies sir

  • @saibhimesh4358
    @saibhimesh4358 17 днів тому +2

    Meanwhile bhimavaram people 😢😮

  • @anjaneyuluappikatla2534
    @anjaneyuluappikatla2534 17 днів тому +2

    రేప్ చేసిన వాడి మీద కేసులు పెట్టకూడదు పబ్లిక్ గారి రేప్ చేసినప్పుడు పబ్లిక్ గా కాలు చేయ తీసేసి వదిలేయాలి

  • @VijayKumar-cz2jc
    @VijayKumar-cz2jc 16 днів тому

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 16 днів тому

    Important topic at 34th min

  • @balu5317
    @balu5317 17 днів тому

    🙏

  • @srinimba7656
    @srinimba7656 17 днів тому

    CBN must conduct cabinate meeting on L&O immidiately.shoukd take strong decision .

  • @srinimba7656
    @srinimba7656 17 днів тому +1

    Current DGP must resign .

  • @nagendraprasadraosaladi
    @nagendraprasadraosaladi 15 днів тому

    prajalaku free sand iste gruhalanni sakrantiki kalakaladatai.praja sahakaramto forestation2024.

  • @-T-Shahid
    @-T-Shahid 16 днів тому

    #homeminister

  • @konisisuryanarayana5615
    @konisisuryanarayana5615 16 днів тому

    ఎపి డిప్యూటీ సీఎం గారు కి సెల్యూట్ సార్ బిటెక్ స్టూడెంట్ కి పిజురిబస్ మెంట్ వెయ్యి లేదు గత ప్రభుత్వాం మోసం చేసింది మీరు నాయ్యాం చెస్తారు అని కొరుకుతూ న్నం సార్

  • @sandymr3786
    @sandymr3786 16 днів тому

    Keep up the good work. Please restrict people like Jogi Ramesh, Anil Yadav, vidudala Rajini and others from YSRCP party .
    Do not allow YSRCP members to your party or NDA. People have given NDA chance to do good politics and develop your state. Do not allow incapable people to NDA

  • @SrinuPalla-t1o
    @SrinuPalla-t1o 17 днів тому

    Jai jai jai papk cmcm cm cm

  • @venkateshuvenkateshu9908
    @venkateshuvenkateshu9908 17 днів тому

    🥰👌🥰👌🥰💐💐🙏🙏🤲🤲

  • @vamsijhanu7006
    @vamsijhanu7006 17 днів тому +1

    Milo oka leader ne chustuna sir

  • @NagendraKumary-km3tt
    @NagendraKumary-km3tt 17 днів тому +1

    జగన్ లాగా మీరు ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు ఎందుకు సాదించలేక పోతున్నారు.. అవినీతి అధికారుల తప్పించుకుని పారిపోతున్నారు... జగన్ పేరు చెబితే అధికారులు ఉచ్చ పోసుకునేవారు...మీరు మంచిపాలన చేయండి కానీ అధికారులు మీరు చెప్పిందే చేయాలి మీకు కావాల్సిందే చేయాలి పాలన అంటే అలానే ఉండాలి

  • @shivas12345
    @shivas12345 16 днів тому

    🏹📿🐚🔯✡️🦁⚖️🐆🛕🔱🕉️🔥🚩🇮🇳🌍

  • @janasenasidhu91
    @janasenasidhu91 17 днів тому

    Jai janasena Jai Pawan Kalyan sir ❤

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 16 днів тому

    He is using YCP as a name but warning everyone not to do rowdism

  • @megmegs5615
    @megmegs5615 17 днів тому

    Dear Pawan Kalyan garu... ఏదిఏమైనా సరే., సొంత కేడర్ లో మినిస్టర్ నీ ఇలా పబ్లిక్ మీటింగ్ లో blame చేయడం correct కాదు sir.. మీ మీద కూటమి లో మర్యాద తగ్గే అవకాశం ఉంది..

    • @venkateshchennakesavula1908
      @venkateshchennakesavula1908 16 днів тому +2

      గత 2 నెలల నుంచీ పవన్‌కళ్యాణ్‌ పలుమార్లు పోలీసు పనితీరు గురించి ప్రస్తావించారు మరియు గుర్తుచేసారు.
      పవన్‌కళ్యాణ్‌ చెప్పింది నిజమే, దీనివల్ల Home మంత్రికి మరిన్ని అధికారాలు వస్తాయి.

  • @nanikarri672
    @nanikarri672 13 днів тому

    Jai jana sena

  • @ThirupathiKarthik
    @ThirupathiKarthik 14 днів тому

    Guntur loo dhadhaa yekuwagaa wudhee

  • @radhikarani1970
    @radhikarani1970 17 днів тому

    Pawan Kalyan comments fack Vishnu garu your office address

  • @yedapallikumarkumar9045
    @yedapallikumarkumar9045 12 днів тому

    Pithapiram rode samaccetja rode baledhu

  • @nanikarri672
    @nanikarri672 13 днів тому

    Real leder intha world and🎉

  • @sureshsesham6561
    @sureshsesham6561 16 днів тому +1

    జై జనసేన

  • @adittreddy
    @adittreddy 17 днів тому

    SIR PLEASE CONTEST IN TELANGANA IN NEXT ELECTION 🙏🙏🙏

  • @sivakumarreddy2871
    @sivakumarreddy2871 5 днів тому

    జై జనసేన ✊🏼✊🏼

  • @sattibabuk1617
    @sattibabuk1617 17 днів тому +1

    Jai janasena ❤❤❤❤❤❤

  • @srinimba7656
    @srinimba7656 17 днів тому

    No police offers listening to current HM words .need strong HM and DGP for AP.

  • @anilkumarainampudi7450
    @anilkumarainampudi7450 16 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nanikarri672
    @nanikarri672 13 днів тому

    Jai jana sena

  • @KiranKumar-kq8dx
    @KiranKumar-kq8dx 16 днів тому +1

    ✊️✊️✊️🇮🇳🇮🇳🇮🇳✌️✌️✌️❤️❤️❤️👌👌👌🙏🙏🙏💯💯💯🆗️✊️❤️🇮🇳