Yerravaram Narasimha Swamy Temple | పండు స్వామి తండ్రి చెప్పిన అసలు నిజాలు | BIGTV LIVE

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024
  • Yerravaram Narasimha Swamy Temple | పండు స్వామి తండ్రి చెప్పిన అసలు నిజాలు | BIGTV LIVE
    #yerravaramtemple #yerravaramnarasimhaswamy #bigtvtelugu
    BIG TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with Exclusive news, Breaking news, Political News, Exclusive interviews, Entertainment updates, press meets, Devotional Updates, Sports updates, live updates, and discussions are just a click away. Please visit our website for more information: bigtvlive.com/
    Watch BigTv Telugu News LIVE Updates 24X7 NON-Stop Coverage:
    • BigTv Telugu News Chan...
    🔔 Subscribe To Our Channel For More Content of Exclusive news, Breaking
    news, and Politics: / @bigtvlive
    ✅ Stay Connected to Us.
    👉 Whatsapp: chat.whatsapp....
    👉 Twitter: / bigtv_live
    👉 Facebook: / bigtvlive
    👉 Instagram: / big_tv_live
    👉 Website: bigtvlive.com/
    👉 Telegram: t.me/bigtvlive
    ✅ BIG TV APP:
    👉 BigTV Android APP: play.google.co...
    👉 BigTV IOS APP: apps.apple.com...
    =============================
    Disclaimer: We do not accept any liability for any loss or damage which is
    incurred by you acting or not acting as a result of watching any of our
    publications. You acknowledge that you use the information I provide at your
    own risk. Do your own research.
    Copyright Notice: This video and my UA-cam channel contain dialogue,
    music, and images that are the property of BigTvLive. You are authorized to
    share the video link and channel and embed this video in your website or
    others as long as a link back to our UA-cam Channel is provided.

КОМЕНТАРІ • 108

  • @srividyavilasapeetam
    @srividyavilasapeetam Рік тому +21

    మొత్తానికి అనుకున్నదే జరిగింది.అక్కడ ఒక వ్యాపారము మొదలు పెట్టారు. నిజంగా నరసింహ స్వామి ఉంటే అన్నీ చూసుకొంటారు.ఎవరిది వ్యాపారం,ఎవరిది భక్తి,ఎవరిది ,భుక్తి అనేది తెలుస్తుంది.

    • @Suresh_RKumar
      @Suresh_RKumar Рік тому

      Super

    • @SureshKumar-mm6jf
      @SureshKumar-mm6jf Рік тому

      😂

    • @shaikshhavali6252
      @shaikshhavali6252 Рік тому

      ఒరేయ్ పిచ్చి ప్రజలారా ! అక్కడ అసలు ఏ ప్రతిరూపం కూడా కనబడటం లేదు కదా !
      ఎందుకు అంతాలా ఎగబడుతున్నారు !
      " కల్కి అవతార్ " ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్నారంటా చూడండి !
      అక్కడి మీడియా మిత్రులు - ప్రజలను అడగండి చెబుతారు !

  • @rcharychary5248
    @rcharychary5248 Рік тому +8

    అవూరిఊరు వాళ్ళు ఎంతో కరువులో ఉన్నారు అందుకే ఇలా, వ్యాపారం చేస్తున్నారు , జై నరసింహ, స్వామి

    • @javeedpashashaik9966
      @javeedpashashaik9966 Рік тому

      Yes bro

    • @ramanjaneyulujammula
      @ramanjaneyulujammula Рік тому

      .....మీ వూరిలో ఎక్కడ గూడులు లేవా అక్కడ దేవుడు వెలలవలేదు మన రాష్ట్రం లో దేవుడు వెలవాలెద యర్రవరం లొనే ఎదుకు ఎంత మంచి అభివృద్ధి వచ్చిందీ జర సోచో....

  • @vijayga7603
    @vijayga7603 Рік тому +1

    నరసింహా స్వామి దేవుడా మా ఇంట్లో సమస్యలు తొలగి మాకు శుభం జరుగని దేవుడా.

  • @vishnu3298
    @vishnu3298 Рік тому +2

    ఓం నమో బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి. అందరిని చల్లగా చూడు స్వామి

  • @BhagyalaxmiKodari-ss4lg
    @BhagyalaxmiKodari-ss4lg 11 місяців тому

    Ugra Narsimha swamy🙏🙏🙏

  • @ShakthiPrashnaJathakam
    @ShakthiPrashnaJathakam 7 днів тому

    1) అసలు శ్రీవైష్ణవ ఆలయంలో శైవమత పూజారులు ఉండటం ఏంటి
    2) గర్భగుడిలో ఓ ముస్లిం స్త్రీ అయి ఉండి విదవరాలు అయి ఉండి ఆమె తులసి మాలలు భక్తులకు అందించడం ఏంటి
    3) కమ్మ కులం... హరిజన కులం వర్గాలు ఏంటి
    4) దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు హస్తగతం చేసుకుని నడిపించకుండా ఈ గ్రామ ప్రజలే నడిపించడం ఏమిటి
    5) గురువారం రాత్రి నిద్ర చేసేవాళ్ళకు సౌకర్యాలు కల్పించకుండా ఉండటం ఏంటి
    6) మూడు రోజులు వారం రోజులు నిద్ర చేసే వాళ్ళను గతి లేక ఇక్కడ తినడానికి వస్తున్నారా అనడం ఏమిటి
    7) దేవాలయం గురించి అవగాహన లేని కమిటి సభ్యులు ఉండటం ఏమిటి
    వర్గాలు గా మారిపోయి ఇంత వరకు గుడి నిర్మాణం పూర్తి చేయకపోవడం ఏంటో ఏమో

  • @saravanakumar8241
    @saravanakumar8241 Рік тому

    మంచి యాపారం

  • @sureshkasetty7060
    @sureshkasetty7060 Рік тому +12

    పండు స్వామీ కి దేవుడు సాయం చేస్తాడు

    • @tirumala224
      @tirumala224 Рік тому

      Lawda ammana kadhu

    • @shaikshhavali6252
      @shaikshhavali6252 Рік тому

      ఒరేయ్ పిచ్చి ప్రజలారా ! అక్కడ అసలు ఏ ప్రతిరూపం కూడా కనబడటం లేదు కదా !
      ఎందుకు అంతాలా ఎగబడుతున్నారు !
      " కల్కి అవతార్ " ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్నారంటా చూడండి !
      అక్కడి మీడియా మిత్రులు - ప్రజలను అడగండి చెబుతారు !

  • @shaiksulthan148
    @shaiksulthan148 Рік тому +1

    Om namah shivay 🙏🏻🙏🏻🪔🪔🙏🏻🙏🏻🌿🌺🌹🙏🙏🙏🙏

  • @RamavathChandar-bv2jf
    @RamavathChandar-bv2jf Рік тому +3

    Om sri lakmxi narashiha swamy ki jai

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Рік тому

      ప్రస్తుతం స్వామి బాలుడు గా ఉన్నాడు యువకుడు అయ్యాక లక్ష్మీదేవిని వివాహ మాడి లక్ష్మీనరసింహుడవుతారు అప్పటి వరకు ఓపిక పట్టండి

  • @shekar6942
    @shekar6942 Рік тому

    Jai Sri ugra laxmi Narasimha SWAMYa
    Banana🙏🙏🙏🙏🙏

    • @shekar6942
      @shekar6942 Рік тому

      Omnamo Sri ugra laxmi Narasimha SWAMYanamaha my husband lost his gold brealet 3.25g please pray for return back gold please pray.

    • @shekar6942
      @shekar6942 Рік тому

      Shekar my husband lost his gold and black colour watch 16000 from house.

    • @shekar6942
      @shekar6942 Рік тому

      My B Pushpa latha w/o D. N. Shekar

    • @shekar6942
      @shekar6942 Рік тому

      Sri ugra laxmi Narasimha SWAMYanamaha🙏🙏🙏🙏🙏

    • @shekar6942
      @shekar6942 Рік тому

      Jai laxmi Narasimha ugra laxmi Narasimha balla Narasimha 🙏🙏🙏🙏🙏

  • @m.bharadwajayyappa4552
    @m.bharadwajayyappa4552 Рік тому +9

    జనాలు ఎంత పిచ్చోళ్ళు, ఎవడో పిల్ల బచ్చా గాడు స్కూల్ కి వెళ్లకుండా ఇలా దేవుడు వచ్చాడని, తిమ్మిని బొమ్మి చేస్తున్నారు 🙄

  • @ambedkarbugga8677
    @ambedkarbugga8677 Рік тому +15

    వాలను దేవుడే చూసుకుంటాడు చెర్మెన్ చేసేదీ మంచిది కాదు

  • @saiarpula9141
    @saiarpula9141 Рік тому +2

    Naku naa maradhalu kavalli swamy sn 🙏🙏🙏🪔🙏🙏

  • @sakrunaikramavathlhps5468
    @sakrunaikramavathlhps5468 Рік тому +33

    అతను దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి పక్కన పెట్టారు అని మాకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది

    • @EdukondaluTirumala
      @EdukondaluTirumala Рік тому +3

      Devudiki dalithilu unaru ani telusa bro

    • @ramyareddy2573
      @ramyareddy2573 Рік тому +1

      @@EdukondaluTirumala janalaki telusu kadha

    • @tirumala224
      @tirumala224 Рік тому +1

      Pandu swami EMI peekuthunadu

    • @ఈనిజంనీకోసమే
      @ఈనిజంనీకోసమే Рік тому +2

      వ్యాపారం వీళ్ళు చేద్దాం అనుకున్నారు కానీ ఎవరో లాగ్3సుకున్నారు.... అంత ప్లాన్ చెడిపోయింది.పాపం

    • @Ravindra.G
      @Ravindra.G Рік тому

      Erri puka

  • @teamsingle6119
    @teamsingle6119 Рік тому +6

    సరిగ్గా ఆతులు రానోడు కూడా నీతులు చెప్తున్నడు.. అది నమ్మి గీ బచ్చా బాలక్ ని దేవుడ్ని చేసిర్రు.. కలికాలం🙏🙏🙏

  • @sathyadigitals2094
    @sathyadigitals2094 Рік тому +2

    Chairman gaaru meeru swardhaniki chesthe aa baala ugranarasimha swamy nijamga mimmalni vadhaldu

  • @rajamnageswararao7991
    @rajamnageswararao7991 Рік тому

    Nijangaa pandu swamyki devudu vasthe mari jagannadhanni choodochugaaa

  • @venkateshwarraob4083
    @venkateshwarraob4083 Рік тому

    Chairman ku sree bala ugra lakshmi narasimha swamy medha bhakti untay ala chayaru

  • @pothanasrinivasarao
    @pothanasrinivasarao Рік тому

    మీ అందరికి నిజంగా భక్తి వున్నది. డబ్బు భక్తి. బలేగా మూంచున్నారుగా ఈ గొర్రెల మందని.

  • @rajeshpolinedi3612
    @rajeshpolinedi3612 Рік тому +1

    Jai sri Bala ugra narshimha swamy ki jai 🙏🙏🙏🙏

  • @prasadthummepally2194
    @prasadthummepally2194 Рік тому

    Jagannad mayagadu

  • @RS-jz1fu
    @RS-jz1fu Рік тому +5

    Business start chesaru, please join that boy in school

  • @NagendraMiska
    @NagendraMiska Рік тому +1

    Pandu swamy devudu aitay mahimalu chupinchamanu mati

  • @chvenkateswarluc6244
    @chvenkateswarluc6244 Рік тому +2

    Pandu babu join in gurukula hostel..free education.

  • @RS-jz1fu
    @RS-jz1fu Рік тому +2

    Join him in school

  • @LakshminarasimhaSwamyGov-wb2zx

    Jagannadhagaru Kula swardham kosam chese panulu, tanamate neggali Ani aham, yedutivaripaina nirlakshya vaikhari tho, thana palukubadinupayoginchi chese dushta avesa prakriya valana, aa Daivamu chusthunevuntadukada yevaremichesthunnaro, Adagandi Daivamunu, tana kartavyamu marachi yevariki anyayam cheyadu, haani talapertadu Sri Bala Ugra Lakshmi Narasimha Swamy., Ayananu nammi sankapinchukondi chalu. Pitchi veshalesevarini mathrame chedugudu adutadu. Idhi abaddam kaadu., Tappanisariga anubhavistharu.

  • @hareeshreddy9734
    @hareeshreddy9734 Рік тому

    Collections bagunYi panduni pakka pettadu

  • @kamasrinu1992
    @kamasrinu1992 Рік тому

    అందుకే ఇలాంటివి జరగకుండా దేవాదాయ శాఖ ఉన్నది

    • @shaikshhavali6252
      @shaikshhavali6252 Рік тому

      ఒరేయ్ పిచ్చి ప్రజలారా ! అక్కడ అసలు ఏ ప్రతిరూపం కూడా కనబడటం లేదు కదా !
      ఎందుకు అంతాలా ఎగబడుతున్నారు !
      " కల్కి అవతార్ " ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్నారంటా చూడండి !
      అక్కడి మీడియా మిత్రులు - ప్రజలను అడగండి చెబుతారు !

  • @ఈనిజంనీకోసమే

    హలో హీరోస్, ఈ మహానుభావుడు కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చాడు ఎంత చేసినా జాబ్ లు రావు, కష్టపడిన కూడా డబ్బులు ఎక్కువ రావు అని, హిస్టరీ అల్లి తమ పొలంలో ఉన్నచిన్న గుట్టను ఎంచుకుని అందులో ఉన్న వాటిని ఆసరాగా చేసుకుని ఇలాంటివి creat చేస్తే అవన్నీ వాళ్ళ ఆధీనంమ్లోకి వస్తాయి ఈజీగా డబ్బు సంపాయించుజోవచ్చు అని ప్లాన్ చేసాడు, ఎందుకంటే పొలంలో ఎప్పుడు సద్దులు అవన్నీ ఒక గుట్టలో సేఫ్ గా అడ్డు ఉన్న స్థలలో దాస్తాము అలాంటివి వాళ్లకు అక్కడున్నప్రతిధి వాళ్లకు తెలుసు పండుసామీ గాడికి వాళ్ళ అయ్యా అప్పుడప్పుడు చెప్పిన స్టోరీ లే ఇలా జనాల్ని పిచ్చోళ్ళను చేసి సోషల్ మీడియాలో పెట్టి బాగా పాపులారిటీ కొట్టి, జనాల అవసరాలను, బలహీనన్నీ ఆసరా చేసుకుని వాడిద్దాం అనుకున్నారు, కానీ ఊర్లో జనాలు మీ కడుపు కొట్టేశారు పాపం కదా... బాల నరసింహుడు ఎక్కడ నుండి రా...

  • @goodmorning7307
    @goodmorning7307 Рік тому +7

    జగన్నాధం అనే వ్యక్తి దురుద్దేశంతో కుల వివక్షత అహంకారం చూపిస్తున్నాడు అతని లీలలు బయట పెట్టండి ముందు. స్వాములు అమాయకులు దేవుడిని మించిన దేవుడి పేరుతో చక్రం తిప్పుతున్న మాయగాడు జగన్నాథం. ఆయన ఎవరు committee ఏర్పాటు చేయడం ఒక్కడే మాట్లాడటం వింతగా ఉంది. కుల వివక్షత చూపిస్తున్నాడు జగన్నాధం అంతా అతని లీలలు😂😂😂😂😂😂

    • @nagayaravula9681
      @nagayaravula9681 Рік тому

      4:46

    • @tirumala224
      @tirumala224 Рік тому

      Pandu swami EMI peekutgunadu 🤣🤣

    • @shaikshhavali6252
      @shaikshhavali6252 Рік тому

      ఒరేయ్ పిచ్చి ప్రజలారా ! అక్కడ అసలు ఏ ప్రతిరూపం కూడా కనబడటం లేదు కదా !
      ఎందుకు అంతాలా ఎగబడుతున్నారు !
      " కల్కి అవతార్ " ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్నారంటా చూడండి !
      అక్కడి మీడియా మిత్రులు - ప్రజలను అడగండి చెబుతారు !

  • @starboys22
    @starboys22 Рік тому

    Ayya mudhu.Eraadri anipatandi.panduswami.satayamnijam.

  • @raviichryk2470
    @raviichryk2470 Рік тому +4

    Orey pandu ga 9*7 entha cheppu ra yadava...antha fake

  • @Ismart223
    @Ismart223 Рік тому +2

    Dabbu kosam elati mosalu jarugutuvuntai

  • @nandarapragathi9496
    @nandarapragathi9496 Рік тому

    Kcr again belt temple for this place because yadhagiri also developed but really development this temple that is true people need atleast visiting space and environment good

  • @datalive-kj1pc
    @datalive-kj1pc Рік тому

    Evadu ee pilla natudu ... bagane performance istunadu

  • @nandacharan416
    @nandacharan416 Рік тому +1

    Pandu ki swamy vastadu😮but 2020 lo em chesaru swamy meru

  • @peddintisrinivasarao2761
    @peddintisrinivasarao2761 Рік тому

    వాళ్ళు డబ్బులు వసూళ్లు చేయడం తప్పు

  • @snamaha6675
    @snamaha6675 Рік тому +1

    Asalu akkada devudu Ne script chesinde panduswamy father ye

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 Рік тому +2

    Idhantha script bayya

  • @shankergyara9396
    @shankergyara9396 Рік тому +2

    కులవివక్షత తో అలా చేస్తున్నారు అర్థం అవుతుంది మీకు ఏమి కాదు పండు స్వామి ని ఆ దేవుడు చూసుకుంటాడు మీరు ఏమి బాదపడకండి

  • @gaddameediomkar7255
    @gaddameediomkar7255 Рік тому +1

    Pandu swami l k adwani
    Sai swami modi

  • @jagadishmobilestech880
    @jagadishmobilestech880 Рік тому

    Anukunadhi okkati ayindhe okati antha Narsimha swami chusukuntaru

  • @shravankumar-qf3jn
    @shravankumar-qf3jn Рік тому

    Ela ani pakana petena god chuskutadu pakka

  • @telanganaboy9107
    @telanganaboy9107 Рік тому

    Sc cast kada pandu swamy dhi andukosam edvadam villadi😥

  • @yuginayu1066
    @yuginayu1066 Рік тому

    పండు స్వామి దేవుడు కాదు

  • @adhinarayanat6331
    @adhinarayanat6331 Рік тому +1

    Aa gramaniki goppa peeru vocchindante pandu swami valle

  • @kaleemshaik1251
    @kaleemshaik1251 Рік тому +1

    Police protection pettandi pandu swamy ki or else threat undhi

  • @prasadthummepally2194
    @prasadthummepally2194 Рік тому

    జగన్నాధ్ మాయగాడు

  • @EdukondaluTirumala
    @EdukondaluTirumala Рік тому +1

    Niku devudu vachinapudu abhisekam itunde miku telavada bro oka sari alochana cheyandi

  • @girija5881
    @girija5881 Рік тому +1

    antha aa narasimha swamey chusukuntadu paapulaku shiksha thappadhu

  • @kolichalamvenkateswarlu2326
    @kolichalamvenkateswarlu2326 Рік тому +1

    కులవివక్ష

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju Рік тому

    😂😂😂naku oka dought undhi enti ante chairman jagannadham ki chala bhumi undhi kavachu so ha land ki rates ledhu so e pandu tho pandu vyaparam cheinchadu ani dought

  • @ravinaveena6634
    @ravinaveena6634 19 днів тому

    Nuvu super acting

  • @shwethajagadeesh
    @shwethajagadeesh Рік тому

    vella amma nanna ne anali enti me abbayi meedhaki devudu vachhada devuditho atalu aduthunnara pillodu edho chepthe meeru kuda vinesi chadhuvu manipinchi enti edhi

  • @sridharreddykoppula151
    @sridharreddykoppula151 Рік тому +1

    చిగ్గు ఉండాలి

  • @nandakishore1710
    @nandakishore1710 Рік тому

    Etaniki డబ్బు కోసం

  • @PDTTT
    @PDTTT Рік тому

    Akkada nijanga devudu unte , Jagannadham meeda ugra roopam choopiyyali ... Vadoka dopidi darudu ... Polam gutta pandu swamidi ... Ee jagannadham evvadu madyalo ?

  • @pavankumarpavan6879
    @pavankumarpavan6879 Рік тому

    HakkuLu yendhiraa

  • @NagendraMiska
    @NagendraMiska Рік тому

    Rey Babu pandu gadini school ki pampandi bhakthi ni yeparam cheyakandi

  • @naveenraju782
    @naveenraju782 Рік тому

    Only pandu swamyatramey nijam enka avvaru vachina fake edhi kuda nijam

  • @nandacharan416
    @nandacharan416 Рік тому +1

    Swamy peru cheppukoni ela money sampadistunnare janalu anduke kaliyuga vippathalu start ayinai ra me valle

  • @shivavemula6814
    @shivavemula6814 Рік тому

    Meeru antha devulle ugra narasimhudu ayyindu

  • @PDTTT
    @PDTTT Рік тому

    Polam meedi , ee jagannadham evvaru ? Aakhariki devudu kudaa pakspate ? Ee jagannadham vyaparam modalettindu ...

  • @santoshraina6741
    @santoshraina6741 Рік тому

    Jabardasth kana Peda Script unatu undiro yara varamulo

  • @snamaha6675
    @snamaha6675 Рік тому

    Nee polom lo plan bagane chesav

  • @bhupathiraj3395
    @bhupathiraj3395 Рік тому

    Arey veelu andharu dongalu ra babu

  • @gangaganga9443
    @gangaganga9443 Рік тому +1

    Ori pichhi na koduka😁😁

  • @yuginayu1066
    @yuginayu1066 Рік тому

    మూఢనమ్మకాలు

  • @telanganaboy9107
    @telanganaboy9107 Рік тому

    Temple ni business laga chestunnaru😥

  • @Ismartsrinivasarlapati5587
    @Ismartsrinivasarlapati5587 Рік тому

    Chi Chi Chi chi

  • @BJagadeesh-b3i
    @BJagadeesh-b3i 3 місяці тому

    Donga Baba

  • @TirumalaBalaji-bu2xh
    @TirumalaBalaji-bu2xh 3 місяці тому

    Edi jRogede me channels antha verri puvvulu undaru