Bathukamma Special: బతుకమ్మ చరిత్ర ఏమిటి? ఈ పండుగను ఆంధ్రలో ఎందుకు చేసుకోరు? | Telangana Festival

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 48

  • @velmajalanarsimha6587
    @velmajalanarsimha6587 Рік тому +15

    తెలంగాణ ఆత్మ గౌరవం బతుకమ్మ.
    సంస్కృతి సంప్రదాయం ప్రపంచానికి
    గానంతో తెలియజేసారు.

  • @Deeagri87
    @Deeagri87 Рік тому +8

    బతుకమ్మ తెలంగాణ ప్రజలు ఆడపడుచులకు, తెలంగాణ అస్తిత్వంకట్టు, బొట్టు, నడవడిక ,సాంప్రదాయ మేళం..

  • @Vijay_Akula
    @Vijay_Akula Рік тому +2

    పువ్వుల్ని🌼🌺 తమ జీవితాలలో భాగంగా భావించి, పువ్వులనే దేవతల పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ, ఈ బతుకమ్మ అందరి బ్రతుకులని బాగుపరిచి బంగారు తెలంగాణ❤️ వైపు బాటలు వేస్తుంది అని ఆశిస్తూ, యావత్ తెలంగాణ ప్రజలకి సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు 💐💐

  • @sangeethakothapally6481
    @sangeethakothapally6481 Рік тому +4

    Info chala baaga share chesaru.
    Thank you BBC

  • @kosanapraveen
    @kosanapraveen Рік тому

    Good evening sir chalabaga chepparu sir

  • @కాకతీయటాకీస్

    🚩బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 🚩
    🚩బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 🚩
    🚩బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 🚩
    🚩బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 🚩
    🚩బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 🚩
    🚩బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 🚩
    🚩బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 🚩
    🚩బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 🚩
    🚩బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 🚩
    🚩బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 🚩

  • @sujatha4041
    @sujatha4041 Рік тому +1

    Bathukamma is celebrated in Palnadu area of Andhra Pradesh in a grand manner too, however it is not known to many people.

  • @raizelkusuma6707
    @raizelkusuma6707 Рік тому

    Good information

  • @michaelceasar
    @michaelceasar Рік тому +7

    *Chadhuvukunnaru kaabatti correct ga chepparu idhi Charithra kaadhu ani, idhi kalpana ani chaala clear ga spashtanga, kevalam kaalakshepam kosam ani chepparu...thanks BBC*

    • @-Akhiltarumani
      @-Akhiltarumani Рік тому

      Pandagalanni ala vochinavee evaro okaru kanipettinave raa androda

    • @Rakesh-fc1wr
      @Rakesh-fc1wr Рік тому

      Rice bag culture e kalepena atala ithe 😂 . Techina British lone ledu rice bags epdu 😂😂 .

    • @pranayreddy2076
      @pranayreddy2076 Рік тому +2

      Recording dance lu ra culture ante
      😂😂

    • @michaelceasar
      @michaelceasar Рік тому

      @@pranayreddy2076 yes ra agree maa oorlo gudi venakala recording dance nadusthundi.... come to Tirupati

    • @pranayreddy2076
      @pranayreddy2076 Рік тому

      @@michaelceasar Naku interest ledu ra , nve chusko... Family tho sampradaya baddam ga vellandi

  • @KrishnaMohan-es3qg
    @KrishnaMohan-es3qg Рік тому +7

    ఇందులో బతుకమ్మ చరిత్ర ఎక్కడ వుంది? 😮

    • @sriramatiffincenter2137
      @sriramatiffincenter2137 Рік тому

      Currect

    • @MMMM13329
      @MMMM13329 Рік тому

      ఎందుకు చేస్తారో తెలుసుకోవాలని ఆశతో చూసా బట్ no రీసన్?

  • @mahenderraomesineni
    @mahenderraomesineni Рік тому

    Good video 😊😊😊

  • @seshukancharla292
    @seshukancharla292 Рік тому

    కాకతీయుల కాలంలో ఉన్నది జైనం నుంచి శైవం కు వచ్చింది
    బహుశా ఇది right అవ్వొచ్చు
    కూష్మాండ దేవత కాకతీయుల కాలం లో మనం వింటాం
    జైనం ఆరోజుల్లో ఉంది

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 Рік тому

    👏👍

  • @samba3077
    @samba3077 Рік тому +3

    వాళ్ళు అలాగే చెబుతారు మీరు నిజం కనుక్కోవాలి కదా బిబిసి

    • @charan.vikramadhitya
      @charan.vikramadhitya Рік тому +1

      బిబిసి గురించి తెలిసిందే కదా క్రీస్తు ప్రాపగాండా ఛానెల్

  • @randianrepulsive
    @randianrepulsive Рік тому +17

    తెలంగాణ సంస్కృతికి, పండగలకు ఈ మాత్రం గుర్తింపు గౌరవం లభించింది అంటే అది కేవలం ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం వల్లే.
    ఉమ్మడి ఆంధ్ర లో , ఆంధ్ర ప్రజల , ఆంధ్ర నాయకుల ఆధిపత్యంలో తెలంగాణ చాలా అవమానాలే భరించింది.
    తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస ను రామిరెడ్డి,కోట శ్రీనివాస్ లాంటి ప్రతినాయకుడి పాత్రలోనో లేక వేణు మాధవ్ లాంటి కమెడియన్ పాత్రకో సరిపెట్టే వారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక కానీ ప్రధాన పాత్రలకు, విజయ దేవరకొండ లాంటి వాళ్లతో చేయించడం మొదలు పెట్టలేదు.
    ఆంధ్ర ప్రజలకు కుల వివక్ష కుడా ఎక్కువే , తెలంగాణ లో అంతగా పట్టించుకోరు .

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 Рік тому +7

      Yeppudu Andhra valla mida yedavadamena inka... Telangana lo Kula feeling ledani yevvadu cheppadu... Andhra lo only 3 caste vallu matrame caste felling but telengana lo SC laki BC lo Goud yadav mudiraj munnuru kapu padmasali andariki ...mirayalaguda lo murder inka chala chotla undi

    • @sivajichitikela2751
      @sivajichitikela2751 Рік тому +5

      ఎప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద ఏడవటం మానండి,మీకు రాష్ట్రం వచ్చింది కానీ నిరుద్యోగులు అలానే వున్నారు, ఆత్మహత్యలు అలానే వున్నాయి ,మీ Telangana యువకుడు హైదరాబాద్ లో తక్కువ మర్క్లుకి జాబ్ వచ్చింది,గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు కి ఉద్యోగం రాలేదు అంటున్నాడు ,అంటే హైదబాద్ నుండి విడుపొండ్డి చూద్దాం ,ఇప్పటికైనా మా మీద నమ్మకం ,విశ్వాసం ఉంది .మీకంటే బాగా డెవలప్ అవుతాము , జరా ఆగండి

    • @Ai123.
      @Ai123. Рік тому

      ​@@sivajichitikela2751మీరు develop కాండి.. kani mi ప్రాంతం & నాయకులు & మా ప్రాంతం లోని దొంగ నాయకులు తెలంగాణ కి ఆంధ్ర కి తీవ్రమయిన అన్యాయం చేసినారు.అందుకే తెలంగాణ ప్రజా ఉద్యమం. రెండు రాష్ట్రాలు గా ఉంటేనే రెండు ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు ఇపుడు

    • @sailajareddy72
      @sailajareddy72 Рік тому +2

      ​@@Ai123.Super punch echharu vidi poyinde evariki vallu develope avvadaniki

    • @pranayreddy2076
      @pranayreddy2076 Рік тому +1

      Hyderabad lo vote esi metro lo weekend dharna chese haulgallu ap lo CBN gelavali antaru.okkadu leave petkoni vote kuda eyyadu. Demo lu dengadam la first.

  • @Mr.Nobody19999
    @Mr.Nobody19999 Рік тому +1

    గత పది సంవత్సరాలు గా s c వాలకి బతుకమ్మ ఆడుతున్నారు అంతకు ముందు వారికి బతుకమ్మ పండుగ లేదు దాని గురించి కూడా చెప్తే బాగుండు @BBC

  • @chetankakkireni8870
    @chetankakkireni8870 Рік тому +3

    Kavitha Akkanu endhuku choopeyaledu bathukamma video lo ?😂

  • @sangeethsangi5853
    @sangeethsangi5853 Рік тому +2

    Pelli taruvathaa....adapilla athavarinti nundi ammagarintiki ravalanna..athagarintinidi pakkintiki velli matldalanaa mundu ellu datali uru datali..gouri parvathi...adhi shekthi..amenu abaranalu lekunda karchu cheyakunda e gudiki pokunda vigrahalu thayaru cheyakunda adavallaki dorikedhi prakuruthi..aa kalam lo magavallu echendi kevala m alankaranaa adhi pulatho ave pulatho aa gouri chesi...pata rupam lo okkokari gadha enkkokariki cheppukuntu..devvulaa kathalani...kastalani patarupam lo gurthuchesukuntu..vallakana mana kastalu thakkuve ane daryam nimpukuntu. Bratheke padhathi nerchukunto patallo jivithanni vethukuntu elaa bathukamma ani thalli biddaki akka chelliki vadhinaa adibiddaki atha kodaliki cheppukune adavalla swathtrapu pandugaa..navaratrullu aa parvathi avataralu aithe..okko avatharam okko jivithanni chubedithe nava rojula bathukamma okko roju okkolaa bathukunu nerputhuni..elaa bathukamma ani...

  • @meka_1980GOLD
    @meka_1980GOLD Рік тому +1

    Jainamatham bhathakamma emichetham Mari