Sathi anna Mee panta vintye nijam gaaaa Telangana kala uttipaduthundhi ......great anna ee song enni saralu vinna vinnali annipinchyela padyaru meeru...
ఏమీ వాయిస్ అన్న . మీలో ఇంకా చాలా టాలెంట్ ఉంది సూపర్ సూపర్ అన్నగారు lyrics & ఎడిటింగ్ ఇంకా చెప్పాలంటే అసలు మాటలు లేవు సత్తి అన్న ప్యాన్స్ అందరికీ బతుకమ్మ & దసరా పండుగ శుభాకాంక్షలు. ఎడ్డి రాముడు sritv
నాది రాజమండ్రి (కోనసీమ)...మా సంస్కృతి అంటే ప్రేమ.. . తెలంగాణ బతుకమ్మ పండుగ, ఇక్కడ సంస్కృతి అంటే ఒక గౌరవం నాకు. ఎక్కడికి వెళ్లినా ముందు మనం తెలుగు వాళ్ళమే. పూలని పూజించే సంస్కృతి ఏదిీ ఐతే వుందో అది సూపర్... మనం ఎప్పటికి అన్నదమ్ములమే..
@@navyapallikonda7834 మానవత్వం ఉన్నవాళ్లు ప్రతిఒక్కరు అనుకుంటారు... భారతదేశం మీద ప్రేమతో పాకిస్థాన్ లో ఉన్నవాళ్లు అందరూ చనిపోవాలి అని అనుకోవడం మూర్ఖత్వం అదే పాకిస్థాన్ లో కేవలం టెర్రరిస్ట్స్ మాత్రమే చనిపోవాలి అని అనుకోవడం మానవత్వం.
Wow super సత్తి అన్న... పువ్వు పువ్వులో.. ఆరోగ్య రహస్యాలెన్నో! పంచభూతాలు పరవశించే పండుగ.. సంబురంగా ఆడబిడ్డలు ఆడబిడ్డలు ఆడే పండుగ.. మనిషికి.. ప్రకృతికి అనుసంధానమైన పండుగ.. బతుకమ్మ.. తెలంగాణ సంప్రదాయ పండుగ.. ఈ పండుగ పూట తీరొక్క పూలతో..ఇంటింటా బతుకమ్మను పేర్చి..గౌరమ్మను పెడుతారు.. తొమ్మిది రోజులు జరిపే ఈ పండుగలో.. ఆ పూల పరిమళాలను ఆస్వాదించడమే కాదు.. అందులోని ఔషధ గుణాలను ఈ జంటకమ్మ ద్వారా తెలుసుకోండి.. - సౌమ్య పలుస Bathukamma2 gunugu గునుగు పువ్వు గునుగు గింజ రక్తస్రావ నివారిణి. పరాన్న జీవులని చంపుతుంది. అందుకే ఇది నీటిలో కలుపగానే నీటిలో మలినాలు తొలిగిపోతాయి. అమరాంధేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఎక్కువ పశువుల దాణాగా ఉపయోగిస్తారు. రక్తవిరేచనాలు, రక్తస్రావం, అతిసారాన్ని ఈ పువ్వు అరికడుతుంది. కంటి వ్యాధులు, కంటి శుక్లాలకి, రక్తపోటుకి కూడా మందుగా వాడుతారు. ఇది క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది. gummadi-puvvu గుమ్మడి పువ్వు బతుకమ్మలో ప్రధానంగా కనిపించే పువ్వు. గౌరమ్మ స్థానాన్ని ఈ పువ్వుకు ఇవ్వడం ప్రత్యేకం. అలాంటి ఈ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎ, సి విటమిన్లతో ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్యంలో తలెత్తే కాళ్ల నొప్పులను తగ్గించే గుణం ఈ పువ్వులో ఉంటుంది. అలాగే ప్రొస్టేట్ గ్రంథికి ఎలాంటి హాని కలుగకుండా చూస్తుంది. కీళ్లవాతం, అతిమూత్రం, మూత్ర పిండ వ్యాధులు, పేగు సంబంధిత వ్యాధుల చిక్సితలో దీన్ని వాడుతారు. banthi బంతి పువ్వు ఇందులో చాలా రకాలున్నాయి. ముద్ద బంతి, పోక బంతి, రెక్క బంతి. శరీరంలో ఉష్ణోగ్రతని తగ్గించడానికి ఈ పువ్వులు దోహదపడుతాయి. ఫుడ్ కలర్ కోసం కూడా ఈ పువ్వులను వాడుతారు. చర్మ వ్యాధులకు, వాతావరణం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. చర్మం ఎండ వల్ల కందిపోయినప్పుడు, చిన్న దెబ్బలకు మందుగా పనిచేస్తుంది. కండ్ల కలక, కాలిన గాయాలు, తేనెటీగ కుడితే, రక్త నాళాలను శుద్ధి చేసే మందుల్లో బంతిపూలను విరివిగా వాడుతారు. మందార పువ్వు రంగు రంగుల్లో పూసే మందార ప్రతీ పూజలలోనూ కనిపించాల్సిందే! దీని ఆకులు, పూలు, వేర్లు అన్నిటిలోనూ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. రక్త ప్రసరణని సరిచేసి రుతుస్రావాన్ని నియంత్రిస్తాయి. కాలేయ వ్యాధులకు, రక్తపోటుకు దీన్ని మందుగా ఉపయోగిస్తారు. మాల్వేసి కుటుంబానికి చెందిన ఈ పుష్పంతో చేసిన నూనెను వాడడం వల్ల వెంట్రుకలు నల్లబడుతాయి. రుద్రాక్షలు చంద్రకాంతంగా పిలిచే ఈ పువ్వులు శివుడికి ప్రీతి అంటారు. రుద్రాక్ష గింజలను సౌందర్య సాధనాల తయారీలో వినియోగిస్తారు. కేక్, జల్లీస్‌ల తయారీల్లోనూ ఈ పూలు ఉపయోగపడుతాయి. అంటే వీటి రంగును ఉపయోగిస్తారన్నమాట. ఈ గింజలు వేసిన నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవు. పుండ్లు, గాయాలను నయం చేసే శక్తి ఈ రుద్రాక్ష చెట్టుకు ఉంది. చామంతి పువ్వు పసుపు, తెలుపు, గులాబీ రంగుల్లో చామంతులు లభిస్తాయి. అలాగే చిట్టి చామంతి రకం పూలు కూడా బతుకమ్మలో ప్రధానంగా మెరుస్తాయి. చామంతితో తయారు చేసిన టీ జలుబు, గొంతునొప్పిని తగ్గిస్తుంది. నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల వచ్చే నల్లటి వలయాలను తగ్గించేందుకు కూడా ఈ టీ ఉపయోగపడుతుంది. మొటిమలు తగ్గడానికి, శరీరాన్ని చల్లబరచడానికి చామంతి ఆకులు పనిచేస్తాయి. Bathukamma5 తామర పువ్వు కలువలుగా పిలుచుకునే తామర పువ్వులు లేకపోతే బతుకమ్మ వెలవెలబోతుందంటే అతిశయోక్తి కాదేమో! ఈ పువ్వుల రేకులు హృదయ సంబంధిత రోగాలను తగ్గిస్తాయి. నీరసాన్ని దరిచేరనీయవు. కలువ గింజలు అజీర్ణానికి, జిగట విరేచనాలు, రక్త విరేచనాలను తగ్గించేందుకు ఉపయోగపడుతాయి. అనేక సౌందర్య సాధనాల్లోనూ ఈ పువ్వు రేకులను ఉపయోగిస్తారు. వీటిని నీటిలో మరుగబెట్టి ఔషధంగా కూడా సేవిస్తారు. www.bhaktibooks.in గులాబీ పువ్వు ప్రేమకు చిహ్నంగానే కాదు.. ఎన్నో మంచి గుణాలు ఈ రోజా పువ్వులో ఉన్నాయి. ఇనుము, క్యాల్షియం, విటమిన్ బీ6 ఉంటాయి. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని, రోగనిరోధక శక్తిని పెంచి రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది. అనేక సౌందర్య సాధనాల్లో కచ్చితంగా గులాబీ ఉండాల్సిందే! గులాబీల నుంచి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, అత్తరును కొన్ని శతాబ్దాలుగా ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. గులాబీ పువ్వులతో జామ్, జెల్లీలను కూడా తయారుచేస్తున్నారు. కంటి సమస్యలకు, జీర్ణక్రియ బాధలకు, గర్భిణులకు ఇది ఒక దివ్యవౌషధం. TangeduPuvvu తంగేడు పువ్వు పేద పూలు.. పేడ పూలు అని ఒక కవి దీని గురించి అభివర్ణించాడు. ఏ పువ్వు దొరక్కపోతే తంగేడు పువ్వు అయినా ముత్తయిదువ తలల్లో పెట్టుకోవాలని తెలంగాణలో ప్రతీతి.
eappudu Ala anukovadhu Anna madhi andra Midhi thelangana ani manam andharam manasulame kadha eappudu Anna thammullane kalisi undali manam thelugu prajalam kadha
సత్తెన్న నోట బతుకమ్మ పాట,అనేక కోణాల్లో మాటలతో తెలంగాణా యాసను అనుసరించి అలరించిన రవన్న ఇప్పుడు పాటతో ఆకట్టుకున్నాడు.సంతోషం, మరెన్నో మంచి పాటలకు 'సత్తెన్న నీ గొంతు ఎత్తన్న'.
సత్తన్న పాట మస్త్ పడినవ్..... నా తెలంగాణ కోటి రతనాల వీణ బంతి పూలు తంగేడు పూలు గునుగు పూలు అన్నిటిని పేర్చి ఆడ బిడ్డలు సంతోషంగా ఆడే ఆట బతుకమ్మ పండుగ అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు...... best of luck anna
అన్న రవిన్న అలియాస్ బిత్తిరి సత్తి అన్న నేను హైదరాబాద్ లో పని చేయడం వలన నాకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అన్ని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది నాకి బాగా ఇష్టం అయిన ఉత్సవాల్లో బోనాలు, బతుకమ్మ వేడుకలు బాగా ఇష్టం మా రాయలసీమ లో మేము బాగా జరుపుకునే అమ్మవారి జాతరాలగా తెలంగాణ పండుగలు అంటే కూడా బాగా ఇష్టం
మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మాకు తెలంగాణ పాటలన్నా ,సత్తన్న మాటలన్నా ,తెలంగాణ సంస్కృతి అన్నా చాలా ఇష్టం .సత్తన్న తెలంగాణ యాసతోనే కాదు పాటతో కూడ దుమ్ము దులిపావు .తెలుఁగు భాష అందాన్ని పరిమళింపజేసావ్ . తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ వాళ్ళెవరైనా ముందు మనం తెలుఁగు వాళ్ళం .
This credit goes to Dr.Kandikonda Garu for giving such a beautiful Lyrics 👌👌🙏🙏 thankyou Sir.....And also thanks to Bithiri sathi (Ravi Kumar )Garu your voice is ultimate.....🙏
sathi anna song entha baga padinav 👌🏻🙏🏻 pandaga ante idi ani chupinchunav 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻love u anna
చాలా బాగుంది సత్తన్న మనం తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. నాకు ఇ పండగా దగ్గర నుంచి చూడాలని ఉంది కానీ నాది ఆంధ్ర. నాకు తెలంగాణలో స్నేహితులు కూడా లేరు. బతుకమ్మ పాటలు వింటుంటే అబ్బా చాలా బాగుంటుంది.
ఈ సాంగ్ విన్న ప్రతిసారి సిటీలో ఉన్న నాకు మా ఊరు లో ఉన్నా పచ్చని పొలాలు ,చెట్లు, చల్లని వాతావరణం....మా బందువులు అందరు జరుపుకునే పండుగలు అన్నీ జ్ఞాపక వస్తుంటాయి....
Sathi anna ninnu minchina all-rounder inkevaru leru ee film industry lo hands up anna ,alage telangana prajalandariki bathukamma panduga subha kalakshnlu 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌
Satthi bro I am from Bangalore Karnataka but I regularly watch your comedy and I am a big fan of you and hyper adi ,,,so many friends of mine are use to watch your comedy in my village
గీ పాటలు జూసే మురుసుడైతంది తెలంగాణల గంతే... పాటల కోసమే తెచ్చుకున్నట్టుగుంది తెలంగాణ , బతుకులు బాగు జేసుకోడానికి కాదు ... పాటలతోనే కడుపులు నింపుకోవాలే నా బంగారు తెలంగాణల .... తెలంగాణ రాకముందు బతుకమ్మనే ఆడలే ?, పాటలే లేకుండే ?... ఇప్పుడు సూడు ఎన్ని పాటలో , ఎన్ని రీమిక్స్ లో , ఎన్ని మార్వాడి కోలాటాల బతుకమ్మలో ...
@@sumanthm9739 అన్నా ఆడలే అంటే ఆడలేదు అని కాదు , అది వెటకారంగా అన్న మాట ... తెలంగాణ రాకముందు ఎవరూ ఆడలేదా , పాడలేదా ఇప్పుడు ఎందుకు ఇలా పోటీలు పడి మరీ పాడుతున్నారు రీమిక్స్ పాటలు అని అన్నాను ...
@@sumanthm9739 ఏదో తెలంగాణ వచ్చాకే బతుకమ్మ ఆడుతున్నట్టు , వీళ్ళే బతుకమ్మ పండుగను మొదలుపెట్టినట్టు ఎందుకు ఈ ఆర్భాటాలు ... తెలంగాణ అంటే పాటలు పాడుకోవడమేనా .... రాష్ట్రం వచ్చాక ఏం బాగు పడ్డాం ...
పాట ఇంత అద్భుతంగా పాడతారు అనుకోలేదు సత్తి అన్నా , ఈరగదీసావ్ సతన్న , 👌👌👌👌 సూపర్
Raganma
Magama
Zphsshivarampalli
H😢Fut to rtr😢🎉😢🎉@@vemulakondasaidulu2636
సూపర్ సత్తన్న మాది కోస్తాంధ్ర కానీ....ఈ పాట విన్నాక తెలంగాణ మీద మరింత గౌరవం పెరిగింది..... జై తెలంగాణ
Prapamchamlo ఎక్కడ లేని సంస్కృతి నా తెలంగాణ సంస్కృతి జైహో తెలంగాణ
చాలా బాగా పాడవు సతి అన్న
సూపర్.............song
.
👌👌👌👌👌 song
surender goud supar
Sathi anna Mee panta vintye nijam gaaaa Telangana kala uttipaduthundhi ......great anna ee song enni saralu vinna vinnali annipinchyela padyaru meeru...
సత్తి అన్న నువ్వు సూపర్ ...
తెలంగాణ రియల్ హీరో నువ్వు i m ఇన్ యువర్ బిగ్ బిగ్ ఫ్యాన్ .....
Super 👌👌
ఏమీ వాయిస్ అన్న . మీలో ఇంకా చాలా టాలెంట్ ఉంది సూపర్ సూపర్ అన్నగారు lyrics & ఎడిటింగ్ ఇంకా చెప్పాలంటే అసలు మాటలు లేవు సత్తి అన్న ప్యాన్స్ అందరికీ బతుకమ్మ & దసరా పండుగ శుభాకాంక్షలు. ఎడ్డి రాముడు sritv
స్పెషల్ త్యాక్స్ కందికొండ అన్న
Supper
Super
Anna super super
కదా brooo super
మన సంస్కృతి చూస్తుంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడే పుట్టాలనిపిస్తోంది.
❤
తెలంగాణలో ఉన్నంత సంస్కృతి ఏ జిల్లాలో గాని ఎక్కడా లేదు అంతటి పూలతోటను చూడడం జీవితంలో ఎవరికి దక్కని అదృష్టం తెలంగాణ వాళ్లకి మాత్రమే దక్కింది
కవిత అంటే పద్యం కాదు మద్యం
Madi East Godavari district kani naku Telangana culture anthe Chala estam batukamma pandaga enka estam
Thanks Andi😍🙏🙏🙏
Mithrama ee pandagaku maa vuriki ravachhuga niku vilunte
Niku istam ayithe 9959999156 ki call cheyyu matho maa pandaganu chudu
Good Man
anna meeru super a paata vinte romaalu nikkaboduchukunnai suuuuuuper 2018song..
సూపర్ పడినవ్ అన్నా👌👌👌
బిత్తిరీ సత్తి 🙏🙏
Good.Anna
v parmesh
చాల బాగా పాట పాడావు సత్తి అన్న ప్రపంచంలో ఎక్కడా లేని పూల పండుగ ఒక తెలంగాణ లో మాత్రమే జరుగుతుంది 💐నా తెలంగాణ కోటి రతనాల వీణా💐...
Gigj bkv
Baga padinavu sathanna
Krishna Krish ghjdjfj
Nice
Nice ur super song
Superb Sathi Anna Song
నాది రాజమండ్రి (కోనసీమ)...మా సంస్కృతి అంటే ప్రేమ.. . తెలంగాణ బతుకమ్మ పండుగ, ఇక్కడ సంస్కృతి అంటే ఒక గౌరవం నాకు. ఎక్కడికి వెళ్లినా ముందు మనం తెలుగు వాళ్ళమే.
పూలని పూజించే సంస్కృతి ఏదిీ ఐతే వుందో అది సూపర్... మనం ఎప్పటికి అన్నదమ్ములమే..
Super baya chala baga chepparu
@@nagulavenkatesh542 థాంక్స్ అండి..
Nice baga cheyppav & ma home khammam nuvvu dha ma home ki baga cheystaru ma daggara bathukamma
Ala mee state vallu anukovalikada
@@navyapallikonda7834 మానవత్వం ఉన్నవాళ్లు ప్రతిఒక్కరు అనుకుంటారు... భారతదేశం మీద ప్రేమతో పాకిస్థాన్ లో ఉన్నవాళ్లు అందరూ చనిపోవాలి అని అనుకోవడం మూర్ఖత్వం అదే పాకిస్థాన్ లో కేవలం టెర్రరిస్ట్స్ మాత్రమే చనిపోవాలి అని అనుకోవడం మానవత్వం.
కళాకారుడివి అనే పదం
నీకు సరిగ్గా సరిపోతుంది
సతన్న👌👌💐💐
Wow super సత్తి అన్న...
పువ్వు పువ్వులో.. ఆరోగ్య రహస్యాలెన్నో!
పంచభూతాలు పరవశించే పండుగ.. సంబురంగా ఆడబిడ్డలు ఆడబిడ్డలు ఆడే పండుగ.. మనిషికి.. ప్రకృతికి అనుసంధానమైన పండుగ.. బతుకమ్మ.. తెలంగాణ సంప్రదాయ పండుగ.. ఈ పండుగ పూట తీరొక్క పూలతో..ఇంటింటా బతుకమ్మను పేర్చి..గౌరమ్మను పెడుతారు.. తొమ్మిది రోజులు జరిపే ఈ పండుగలో.. ఆ పూల పరిమళాలను ఆస్వాదించడమే కాదు.. అందులోని ఔషధ గుణాలను ఈ జంటకమ్మ ద్వారా తెలుసుకోండి..
- సౌమ్య పలుస
Bathukamma2
gunugu
గునుగు పువ్వు
గునుగు గింజ రక్తస్రావ నివారిణి. పరాన్న జీవులని చంపుతుంది. అందుకే ఇది నీటిలో కలుపగానే నీటిలో మలినాలు తొలిగిపోతాయి. అమరాంధేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఎక్కువ పశువుల దాణాగా ఉపయోగిస్తారు. రక్తవిరేచనాలు, రక్తస్రావం, అతిసారాన్ని ఈ పువ్వు అరికడుతుంది. కంటి వ్యాధులు, కంటి శుక్లాలకి, రక్తపోటుకి కూడా మందుగా వాడుతారు. ఇది క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది.
gummadi-puvvu
గుమ్మడి పువ్వు
బతుకమ్మలో ప్రధానంగా కనిపించే పువ్వు. గౌరమ్మ స్థానాన్ని ఈ పువ్వుకు ఇవ్వడం ప్రత్యేకం. అలాంటి ఈ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎ, సి విటమిన్లతో ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్యంలో తలెత్తే కాళ్ల నొప్పులను తగ్గించే గుణం ఈ పువ్వులో ఉంటుంది. అలాగే ప్రొస్టేట్ గ్రంథికి ఎలాంటి హాని కలుగకుండా చూస్తుంది. కీళ్లవాతం, అతిమూత్రం, మూత్ర పిండ వ్యాధులు, పేగు సంబంధిత వ్యాధుల చిక్సితలో దీన్ని వాడుతారు.
banthi
బంతి పువ్వు
ఇందులో చాలా రకాలున్నాయి. ముద్ద బంతి, పోక బంతి, రెక్క బంతి. శరీరంలో ఉష్ణోగ్రతని తగ్గించడానికి ఈ పువ్వులు దోహదపడుతాయి. ఫుడ్ కలర్ కోసం కూడా ఈ పువ్వులను వాడుతారు. చర్మ వ్యాధులకు, వాతావరణం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. చర్మం ఎండ వల్ల కందిపోయినప్పుడు, చిన్న దెబ్బలకు మందుగా పనిచేస్తుంది. కండ్ల కలక, కాలిన గాయాలు, తేనెటీగ కుడితే, రక్త నాళాలను శుద్ధి చేసే మందుల్లో బంతిపూలను విరివిగా వాడుతారు.
మందార పువ్వు
రంగు రంగుల్లో పూసే మందార ప్రతీ పూజలలోనూ కనిపించాల్సిందే! దీని ఆకులు, పూలు, వేర్లు అన్నిటిలోనూ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. రక్త ప్రసరణని సరిచేసి రుతుస్రావాన్ని నియంత్రిస్తాయి. కాలేయ వ్యాధులకు, రక్తపోటుకు దీన్ని మందుగా ఉపయోగిస్తారు. మాల్వేసి కుటుంబానికి చెందిన ఈ పుష్పంతో చేసిన నూనెను వాడడం వల్ల వెంట్రుకలు నల్లబడుతాయి.
రుద్రాక్షలు
చంద్రకాంతంగా పిలిచే ఈ పువ్వులు శివుడికి ప్రీతి అంటారు. రుద్రాక్ష గింజలను సౌందర్య సాధనాల తయారీలో వినియోగిస్తారు. కేక్, జల్లీస్‌ల తయారీల్లోనూ ఈ పూలు ఉపయోగపడుతాయి. అంటే వీటి రంగును ఉపయోగిస్తారన్నమాట. ఈ గింజలు వేసిన నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవు. పుండ్లు, గాయాలను నయం చేసే శక్తి ఈ రుద్రాక్ష చెట్టుకు ఉంది.
చామంతి పువ్వు
పసుపు, తెలుపు, గులాబీ రంగుల్లో చామంతులు లభిస్తాయి. అలాగే చిట్టి చామంతి రకం పూలు కూడా బతుకమ్మలో ప్రధానంగా మెరుస్తాయి. చామంతితో తయారు చేసిన టీ జలుబు, గొంతునొప్పిని తగ్గిస్తుంది. నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల వచ్చే నల్లటి వలయాలను తగ్గించేందుకు కూడా ఈ టీ ఉపయోగపడుతుంది. మొటిమలు తగ్గడానికి, శరీరాన్ని చల్లబరచడానికి చామంతి ఆకులు పనిచేస్తాయి.
Bathukamma5
తామర పువ్వు
కలువలుగా పిలుచుకునే తామర పువ్వులు లేకపోతే బతుకమ్మ వెలవెలబోతుందంటే అతిశయోక్తి కాదేమో! ఈ పువ్వుల రేకులు హృదయ సంబంధిత రోగాలను తగ్గిస్తాయి. నీరసాన్ని దరిచేరనీయవు. కలువ గింజలు అజీర్ణానికి, జిగట విరేచనాలు, రక్త విరేచనాలను తగ్గించేందుకు ఉపయోగపడుతాయి. అనేక సౌందర్య సాధనాల్లోనూ ఈ పువ్వు రేకులను ఉపయోగిస్తారు. వీటిని నీటిలో మరుగబెట్టి ఔషధంగా కూడా సేవిస్తారు.
www.bhaktibooks.in
గులాబీ పువ్వు
ప్రేమకు చిహ్నంగానే కాదు.. ఎన్నో మంచి గుణాలు ఈ రోజా పువ్వులో ఉన్నాయి. ఇనుము, క్యాల్షియం, విటమిన్ బీ6 ఉంటాయి. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని, రోగనిరోధక శక్తిని పెంచి రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది. అనేక సౌందర్య సాధనాల్లో కచ్చితంగా గులాబీ ఉండాల్సిందే! గులాబీల నుంచి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, అత్తరును కొన్ని శతాబ్దాలుగా ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. గులాబీ పువ్వులతో జామ్, జెల్లీలను కూడా తయారుచేస్తున్నారు. కంటి సమస్యలకు, జీర్ణక్రియ బాధలకు, గర్భిణులకు ఇది ఒక దివ్యవౌషధం.
TangeduPuvvu
తంగేడు పువ్వు
పేద పూలు.. పేడ పూలు అని ఒక కవి దీని గురించి అభివర్ణించాడు. ఏ పువ్వు దొరక్కపోతే తంగేడు పువ్వు అయినా ముత్తయిదువ తలల్లో పెట్టుకోవాలని తెలంగాణలో ప్రతీతి.
Song super super 👌👌👌👌
Kandikonda garu mee song's superr 👌👌👌
Anna koti vandanalu pandaga antene scince
Hi
Super sir
I love indian culture..nna nee voice superb
ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది నా తెలంగాణ కోటి రత్నాల వీణ🙏
Garuda Works w6
Super said....lovely
Prapancham lo ekkada undadu poolene poojinchadam...Theeyani Telangana....
Garuda Works hi
hi
నేను ఆంధ్ర వాణ్ణి అయిన బతుకమ్మ పండుగ అంటే నాకు ఇష్టం సూపర్ సత్తి అన్న తెలంగాణ ఆడపడుచులలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
Andhra Telangana Kadu bro... Manam Telugu Vallam👍😊
Anna NV andhra memu telangana kadu anna manam andaram okkate telugu prajalam anna
Derangula gopalakrishna yes bro sorry
eappudu Ala anukovadhu Anna madhi andra Midhi thelangana ani manam andharam manasulame kadha eappudu Anna thammullane kalisi undali manam thelugu prajalam kadha
Raju Bonagiri yes anna anyway sorry
Cameraman work super 💕💕💕
Multi-talented సత్తన్న👏👏👏👏👏
అందరికి బతుకమ్మా పండగ శుభాకాంక్షలు
Super song
Sathi Anna @ ravi Anna super padinav Anna... e year ni song matramey highlight...👌👌👌👌
సత్తెన్న నోట బతుకమ్మ పాట,అనేక కోణాల్లో మాటలతో తెలంగాణా యాసను అనుసరించి అలరించిన రవన్న ఇప్పుడు పాటతో ఆకట్టుకున్నాడు.సంతోషం, మరెన్నో మంచి పాటలకు 'సత్తెన్న నీ గొంతు ఎత్తన్న'.
ashu
Supar,supar, song nice bro
Bi
సత్తన్న పాట మస్త్ పడినవ్.....
నా తెలంగాణ కోటి రతనాల వీణ
బంతి పూలు తంగేడు పూలు గునుగు పూలు అన్నిటిని పేర్చి ఆడ బిడ్డలు సంతోషంగా ఆడే ఆట బతుకమ్మ పండుగ
అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు......
best of luck anna
Narendhar Varma Super
2021 బతుకమ్మ కి వింటున్న వాళ్ళు ఎంత మంది 🙋🙋🤩🤩
🔥🔥.....జై తెలంగాణ....💪💪❤️❤️✌️
Týujokj8hmkjv
Iam
👌👌🌹💪❤❤🌹🌹🌹
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ప్రపంచంలో అంతట పూలతో భగవంతుని పూజిస్తే ఒక్క తెలంగాణలో మాత్రమే పూలనే పూజించే సంస్కృతి ఉంది
జయహో నా తెలంగాణ కోటి రత్నాల వీణ
I think u r copied the comment from some where but its nice...😎😎😎
Super
Tq
@@VinodKumar-wm5wq
Brother I am in not copied I am in writer follow my Facebook and Instagram
,
Superb brother mee song...u r simply superb...what a lovely voice brother.....
All I'm
, I'm not sure
🇮🇳🇮🇳
సతి అన్నయ్య పాట సూపర్ గ పాడావు
మీరు కేక అన్నయ paata 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Sattanna nuvvu super
👌👌👌👌👌
Sattanna nuvvu super
👌👌👌👌👌
Nice..
👌
lavanya lavi avuna. haaa
Ee video shooting maa village lone jarigindhi ❤ GUNJAPADUGU
2018 best best best best best Song......
I am searching every year V6 or mic tv bathukamma song but this year Sathi song 👌😘 super
Correct u told
H
సూపర్ సత్తి అన్న iam from guntur. తెలంగాణ ప్రజలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..........
Super
gopi kurakula dcvbm
Tq brow 😍😍
Tq
tq brow
మేర కుట్టు మిషినుల తాళం ఉరికితీసే ఉయ్యాల రాగం... సూపర్ రవి (బిత్తిరీ సత్తి)గారు...
Super Satthi Anna
తెలంగాణ భాషలో అస్సలుంది
Arey waaah lyrics 👌👌 sathi kaka masthu vaadinav......
సత్తెన్న సూపర్ సింగినావు పో. ..దద్దరిల్లి పోయింది పాట👌👌🌳🌳👍👍💐💐👏👏❤❤
సూపర్
Speechless!!our culture has. Given us so mych
I love this song and iam proud to say Jai Telangana
నీకు ఏది అప్పజెప్పిన అది సూపర్ గా నిర్వయీస్తవ్ అన్నా
చాలా బాగా పాడావు అన్న
Nice voice.👌👌👌
సూపర్ సత్తి అన్న
Wow....sathanna nv supereee.....🙏🙏🙏
Yes nice voice
Super sathi...wow writing song super. Ramesh Physics
సత్తన్న ని వాయిస్ లో ఎదో మ్యాజిక్ ఉంది అన్న సాంగ్ సూపర్బ్
Sattanasuper
Satthanna nv really malty talented
Mak V n
అన్న రవిన్న అలియాస్ బిత్తిరి సత్తి అన్న
నేను హైదరాబాద్ లో పని చేయడం వలన నాకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అన్ని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది నాకి బాగా ఇష్టం అయిన ఉత్సవాల్లో బోనాలు, బతుకమ్మ వేడుకలు బాగా ఇష్టం
మా రాయలసీమ లో మేము బాగా జరుపుకునే అమ్మవారి జాతరాలగా తెలంగాణ పండుగలు అంటే కూడా బాగా ఇష్టం
Nice anna
rudrapati yugandhar royal 100 like nadhe bro
super sathi Anna
@@ushasrikalyanapu1310 tanq very much andi usha garu
144 like nadhi bro awesome song padaru Ravi anna 👌👌👌👌👌
సూపర్ పడవు అన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించుతంది
అన్నా మీరు సూపర్
మొన్న మన మహబూబ్నాగర్ cmr షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి అదుర్స్ మీ లుక్ అన్నా కేక ఈ సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
6==
alaanaa
Uju uue Hb b
Gandhi Ramesh Ramesh Yadav
Gandhi Rakeshgetha Ramesh Yadav
EXCELLENT SONG.HAPPY TO SEE MY FAMILY MEMBERS ON SCREEN
nice
Sathanna baga padinavanna all da bestanna
Congrats anna
చాలా బాగుంది....సత్తి అన్నా
మాది విజయనగరం జిల్లా నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం నాకు శక్తిని పాడిన పాటలు అంటే ఈ పాట నీ ఇష్టం మనం ఎంత మారినా మన సాంప్రదాయం మారదు
Tnqqq
Satthi fans like her
👇👍👍👍👍👍👍👍
Like him ra nayanaaa😂
like here or
super anna
Super anna
Sarthi fans like her🎉👍👍👍👍👍👍👍👍👍👍👍
మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మాకు తెలంగాణ పాటలన్నా ,సత్తన్న మాటలన్నా ,తెలంగాణ సంస్కృతి అన్నా చాలా ఇష్టం .సత్తన్న తెలంగాణ యాసతోనే కాదు పాటతో కూడ దుమ్ము దులిపావు .తెలుఁగు భాష అందాన్ని పరిమళింపజేసావ్ .
తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ వాళ్ళెవరైనా ముందు మనం తెలుఁగు వాళ్ళం .
😍😍👌👍
S anna agree chesta ne nitho... Matalu okatae kani yasa different antae....memu miku annalamaytae me andhorolu maku tammula lekka :)
Super cheppinav nuvu maku annala lekka... Neynu meeku thamuni lekka...
Super 👏👏
Super
ఇది రా మన సంస్కృతి తెలంగాణలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను
Super song Sathi Garu చాలా బాగా పాడారు మై గాడ్ బ్లెస్స్ యు
సూపర్ సూపర్ సాంగ్ ..అండ్ total వెరీ nice
దుబాయ్ లో బతుకమ్మ పండుగ రోజు నా మన తెలుగు వాళ్ళు చాలా గ్రాండ్ గా జరుపుతున్నారు
Hi
Manoj Kumar 'hai'
Hi good nt
This credit goes to Dr.Kandikonda Garu for giving such a beautiful Lyrics 👌👌🙏🙏 thankyou Sir.....And also thanks to Bithiri sathi (Ravi Kumar )Garu your voice is ultimate.....🙏
👌
super Sathi Sidiipet Exlent Song
బతుకమ్మ పండుగ ను తెలంగాణ లో చాలా చోట్ల దలితులు జరుపుకోరని ఎంత మంది కి తెలుసు???😢😢😢
వినకుండా చూడకుండానే like చేశా నా నిర్ణయం కరెక్టు అని విన్నాక confirm indi
2018 super hit song Bathukamma
Nice song
Super annayya
Super annayya
Thank u so much
Super Anna,,,,,I love My TELANGANA festivals
Satti, you are just awesome !!! - from USA
Super
@@vijaybhaskarnelluri8413 45 iu 7777773వై
I like this song tq so match sathi anna😒😒😑✌👌😎
Like for sathi bathukamma
G Prabhakar
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Supr...
Ganguly tq
Anvesh Sange tq
Wow super సత్తి అన్న నువ్వు 👌👌👌👌👌enta మంచిగా పడినవో పాట 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌సత్తి అన్న
balraju main
Super anna
Hai
Supper anna stiiiiii ne number kavaliii anna
Superb madam
1:07, 2:32, 3:46, 5:09 Awesome melody !!!
I am Hyd I liking village
బిత్తిరి సత్తి కాదు నువ్వు సూపర్ సత్తి వే అన్న సూపర్ పడినావ్ ఈ సంవత్సరం నీ పాటే అద్భుతం
అన్న నీవు పాడటం వల్ల పాటకే అందం వచ్చింది అన్నయ్య వాదనలు అన్న
225
91221
@@kilariramanjaneyulu3639 అర్థం ఏంటి అన్నయ్య
Nice voice sathanna and super song👌👌👌👌👌
Sathanna nuvvu padava superundhi👌jai bathakammathali,jai telangana🙏😊
sathi anna song entha baga padinav 👌🏻🙏🏻 pandaga ante idi ani chupinchunav 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻love u anna
చాలా బాగుంది సత్తన్న మనం తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. నాకు ఇ పండగా దగ్గర నుంచి చూడాలని ఉంది కానీ నాది ఆంధ్ర. నాకు తెలంగాణలో స్నేహితులు కూడా లేరు.
బతుకమ్మ పాటలు వింటుంటే అబ్బా చాలా బాగుంటుంది.
Bro iam here call me +917306768170
@@chsada1768 tq broo bt ipudu nen india lo lenu next time thappakunda vastha bro tq tq soo much bro
Me watsup number send me
@SS CHANNEL tq tq so much
Telangana ne mana andharidhi villages lo ey intiki ochina ninnu evvaru vodhu annaru manchiga chuskuntaru
Ma village ki vocheaey akkada choodochu
ఈ సాంగ్ విన్న ప్రతిసారి సిటీలో ఉన్న నాకు మా ఊరు లో ఉన్నా పచ్చని పొలాలు ,చెట్లు, చల్లని వాతావరణం....మా బందువులు అందరు జరుపుకునే పండుగలు అన్నీ జ్ఞాపక వస్తుంటాయి....
.
My
@@chandraiahs6400g g
Hg
hello sathi.. you are simply awesome... yentha yethuku yedigina gaani odigi undu Anna ... adi okati chesthe neeku thirugu undadu
Anna achamaima telangana biddavey................ love you bro
చాల బగుండి సతి అన్నా
Awesome anna
Super
My Village Life night
super
అన్న సత్తెన సూపర్ పాడిన వన్న తెలంగాణ ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
రాజకీయాల మన రాష్ట్రాలను వేరు చేసినాయి కాని మనమంతా ఒకటే
Super Anna
@@CHPGOUD రాజకీయ నాయకులు మన రెండు రాష్ట్రాలను విడగొట్టారు కదా
televijayafullsong
Super
That is great Anna
Sathi anna ninnu minchina all-rounder inkevaru leru ee film industry lo hands up anna ,alage telangana prajalandariki bathukamma panduga subha kalakshnlu 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌
Super 👌👌👌👌
Bayya I would like to say thank you for this song & your all rounder 🤟🤟
Satthi bro I am from Bangalore Karnataka but I regularly watch your comedy and I am a big fan of you and hyper adi ,,,so many friends of mine are use to watch your comedy in my village
hggfc €kkk
k
jjjjjkkkji
Pedha peyini muddhadindhi.. kottha battala kaatan dharam❤
ఇలాటి పాటలు కావాలి wow
Hii ❤️❤️🙏🙏
sathanna nuvvu superb anna...
song superbb...
గీ పాటలు జూసే మురుసుడైతంది తెలంగాణల గంతే... పాటల కోసమే తెచ్చుకున్నట్టుగుంది తెలంగాణ , బతుకులు బాగు జేసుకోడానికి కాదు ... పాటలతోనే కడుపులు నింపుకోవాలే నా బంగారు తెలంగాణల ....
తెలంగాణ రాకముందు బతుకమ్మనే ఆడలే ?, పాటలే లేకుండే ?... ఇప్పుడు సూడు ఎన్ని పాటలో , ఎన్ని రీమిక్స్ లో , ఎన్ని మార్వాడి కోలాటాల బతుకమ్మలో ...
Anta badaenduke Anna emainde
Me urlo aadaleda bathukamma telangana raakamundu a uru anna meedi
@@sumanthm9739 అన్నా ఆడలే అంటే ఆడలేదు అని కాదు , అది వెటకారంగా అన్న మాట ... తెలంగాణ రాకముందు ఎవరూ ఆడలేదా , పాడలేదా ఇప్పుడు ఎందుకు ఇలా పోటీలు పడి మరీ పాడుతున్నారు రీమిక్స్ పాటలు అని అన్నాను ...
@@sumanthm9739 ఏదో తెలంగాణ వచ్చాకే బతుకమ్మ ఆడుతున్నట్టు , వీళ్ళే బతుకమ్మ పండుగను మొదలుపెట్టినట్టు ఎందుకు ఈ ఆర్భాటాలు ... తెలంగాణ అంటే పాటలు పాడుకోవడమేనా .... రాష్ట్రం వచ్చాక ఏం బాగు పడ్డాం ...
Anna telangana la ne Ghana undi, ante paata, mare maa bathukulalla undavaane
superb!!!!!!!!!!!!!! song this song is added to one of my favourites
Satti fans like here 😎😎.who liked this song????
Super
Super wow amezing
Super sati Anna.
We like
We like songe
గొంతు మొత్తం రావట్లేదు కానీ బాగా పడవు సత్తి అన్న తెలంగాణ అన్ని కుల వృత్తులను కలిపావు great...
mmatv
Thankyou satthii thambii apptaki elagey happyga undu
Muppidi Sai Reddy MSR
Bathukamma best song in 2018
Sathi"anna fan's like vesukondi..
Slow songs
k m r
Dj k m r
Super anna.meru kekaa🌺🌼😄😍😘song adhurs
Hii shaila
E year kirak song medhee anna... super duper..
Super sathi.. nv padadam chala hpy ga vundi jai Bathukamma Jai talengana
ua-cam.com/video/j6vdetzGCLo/v-deo.html
Madi Anantarpur bhaya I like batukamma songs EXLENT telangana fativales and folk song I like and love songs
l
9
Super
Posted
@@sandeepchinna1667 x
Sathanna excellent voic
beautiful song annaya❤️
SUPER MUSIC BRO
MERU SAAB.
What a beautiful song. Expect more songs like this.
SELVARAJ, TAMIL NADU
Super song...., This song is only good than other bathukamma songs in this year
Super
👌👌song 😍
2024 song ?
స్ విన్న i
I like very very good Telangana bathukamma folk song i will subscribe your channel
Super Sathanna, good job .
(Eladasari Vajra Ravi Kurikyala)