టి.కృష్ణ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన బి.కృష్ణమూర్తి గారి అర్థవంతమైన సందేశాత్మకమైన గీతానికి స్వర చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శైలజ సుధాకర్ గారు మరియు కోరస్ గార్లు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
ఆనాటి ప్రభుత్వ వైద్య విధానాన్ని, వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన నేటి భారతం చిత్రంలోని ఈ పాటను రాసింది శ్రీ బల్ల కిష్టస్వామి గారు... తాను మా డాడీ...
స్వాతంత్రం వచ్చిన మొదటిలో నే అన్ని రంగాలు the best అవేవీ...పాలకుల ఆశ అన్ని రంగాలని the least...,..(ఆశ అంటేనే un లిమిటెడ్ అందుకే అత్యాశ అనలేదు)... వరస్ట్ చేశాయి ..జై హింద్
Really ?? Anytime, Did you go to government hospitals ? What is the reason for no change ? Ultimately, the reason will be YOU who elected the organisation who is not raising the issues who is not taking driver seat because of your timid and lazy character
This movie and story writers are absolutely correct in the past many ears back. NOW I am revealing facts by exposure. SINCE I ADMIT That so many intellectuals are very great in the past period when i was kid only difference is that, the warriors fought for causes for many years and failed. I am just beginner. NOW
ఆనాటి ప్రభుత్వ వైద్య విధానాన్ని, వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన నేటి భారతం చిత్రంలోని ఈ పాటను రాసింది శ్రీ బల్ల కిష్టస్వామి గారు... తాను మా డాడీ...
ఆనాటి ప్రభుత్వ వైద్య విధానాన్ని, వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన నేటి భారతం చిత్రంలోని ఈ పాటను రాసింది శ్రీ బల్ల కిష్టస్వామి గారు... తాను మా డాడీ...
ఆడ పిల్ల పుడితే ఇరవై వేలు మగవాడు పుడితే మప్ఫయి వేలు అన్నదే కాదు ఇప్పటికీ ఇదే సాగుంది ఇదే మన దౌర్భాగ్యం --
ఆనాటి ప్రభుత్వ వైద్య విధానాన్ని, వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ చిత్రంలోని ఈ పాటను రాసింది మా డాడీ "బల్ల కిష్టస్వామి" గారు ఈతరం పిక్చర్స్
Anna address cheppandi
ANNA adress cheppandhi
@@valeruravikiran3204 Uppal, Hyderabad.
@@valeruravikiran3204 Chilukanagar
Super sir your father.i salute him sir
చక్కని సామాజిక స్పృహ ను కలిగించే పాట...t. కృష్ణ లాంటి గొప్ప సామాజిక స్పృహ మానవతా విలువలు మూర్తీభవించిన వారు ఎవరూ లేరు
టి.కృష్ణ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన బి.కృష్ణమూర్తి గారి అర్థవంతమైన సందేశాత్మకమైన గీతానికి స్వర చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శైలజ సుధాకర్ గారు మరియు కోరస్ గార్లు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
సూపర్
🙏 సామాజిక స్పృహ కలిగిన
కిీర్తిశేషులు టి. కృష్ణ గారికి నా హ్రుదయపూర్వక నమస్కారము లు🙏🙏
మెడికల్ కాలేజీ లో preyar గా పెట్టాలి ఈ పాట!
Entha talented ga unnadu
Thankyou 🤗
Exactly 💯
Good msz
1:51 1:53 1:54 1:56
@@netibharathamnews
మన దేశ దుస్థితి ఇలాంటి పాటలు తో ఎంత మెస్సేజ్ లు ఇచ్చిన మారదు న దేశము లాంచము తో తప్ప నీతి ఏ పని అవ్వదు....
I support
ఆనాటి ప్రభుత్వ వైద్య విధానాన్ని, వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన నేటి భారతం చిత్రంలోని ఈ పాటను రాసింది శ్రీ బల్ల కిష్టస్వామి గారు... తాను మా డాడీ...
మనకు కావలసినది ప్రభుత్వ వైద్యులు వైద్య కళాశాలలు ప్రభుత్వ చదువులు దీనికోసం ముందుకు రండి ప్రజలారా
అప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదే పరిస్థితి,
yes
అప్పటికి ఇప్పటికీ ఒకటే తేడా ....సర్టిఫికెట్ ఇస్తారు...(dead or live). Jai Hind.
Ade paristhiti unte covid lo patients enduku join avutharu pranalu pananga petti treatment evaru iccharu
కేజ్రివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పరిస్తితిని చక్కదిద్దు తొండి. కానీ డబ్బుకి ఓట్స్ వే సే ఓటర్లకు యీ సంగతి పట్టదు.
ఎన్ని తరాలు మారినా సర్కారీ ధవాఖనాలు మారవు దావా లేని ఖానాలు...
అన్నా ఈ పాట రాసినందుకు నా పాదాభివందనం
మీ అభిమానానికి కృతజ్ఞతలు💐
నాటికి నేటికి ఇదే పరిస్తితి ఏమిటి దుస్థితి
స్వాతంత్రం వచ్చిన మొదటిలో నే అన్ని రంగాలు the best అవేవీ...పాలకుల ఆశ అన్ని రంగాలని the least...,..(ఆశ అంటేనే un లిమిటెడ్ అందుకే అత్యాశ అనలేదు)... వరస్ట్ చేశాయి ..జై హింద్
ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న వాస్తవ పరిస్థితిని చెప్పారు అప్పటికి ఇప్పటికీ ఏం మార్పులు లేవు
100℅
Really ?? Anytime, Did you go to government hospitals ? What is the reason for no change ? Ultimately, the reason will be YOU who elected the organisation who is not raising the issues who is not taking driver seat because of your timid and lazy character
No change
T. Krishna Sir Samgika spruha films theestaru Mee lanti Director all film industry Lo layru
నాయకులకు సిగ్గు శేరం రావాలి
ముందు మనకు వస్తె......జై హింద్.
మనకు వచ్చిందా మిత్రమా
పాట రాసిన కవికీ వందనాలు
ఈ పాట రాసింది. బల్ల కిష్టాస్వామి గారు. గొప్ప రచయిత, అభ్యుదయ వాది, తాను మా దాడి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదే!!!
T KRISHNA GARU
YOU ARE GREAT
TRUE VISION OF SOCIETY
TODAY DIRECTORS SHOULD TAKE A LEAF FROM YOU
నేను కందుకూరు ల్లో చదువుతున్న రోజులు కోటేశ్వర హాల్లో ఈ మూవీ చూశాను🙏🙏🙏 💐💐💐🌺🌺🌺🌹🌹🌹🌹👍👍🥀🥀🥀🥀🌷🌷🌷🥀👍👍🌹🌹🌺🌺💐🌺🌺🌹🌹🥀🥀🥀🌷🌷🌷
Maadi kandukur. Mee age?
🤔👌👍
@@rjoythirvenkastes మీది ఏఊరండి
సింగరాయకొండ
@@rjoythirvenkastes అవునండీ మాది మాలకొండ. దగ్గర. మేము బెంగుళూరు లో వుంటామూ
This movie and story writers are absolutely correct in the past many ears back. NOW I am revealing facts by exposure. SINCE I ADMIT That so many intellectuals are very great in the past period when i was kid
only difference is that, the warriors fought for causes for many years and failed. I am just beginner. NOW
T krisna gariki hatsof
t.krishna great gopichand eelanti cinemalu theeyalu
సూపర్ హిట్ సాంగ్ ever గ్రీన్ సాంగ్
2021 లోను e పరిస్థితి సూపర్ sag
T. Krishna సినిమా లు సూపర్ ❤
Great song !!!
Nice lyrics even it suits best now a days.... No change INDIA for a reason
T.krishna movie's always remember movies. Today Director's can't practice & not doing
అప్పటికి ఇప్పటికి ఏమి మారలేదు
ఈ పాట ఇప్పుడు అంటే 2021 కరెక్ట్
తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలుగా విస్తరణ జరిగింది కానీ జిల్లా ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు. పెంచటం కష్టంగా మారింది ప్రజా పరిపాలన లో.
అభివృద్ధి అని చెప్పి అధ్వాన్నంగా తయారు చేశారు పాలకులు ,
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊✊✊✊✊జోహార్ శ్రీ T.కృష్ణ garu
సిగ్గుపడాలి ఇటువంటి స్థితి కి మెడికల్ department
Super movie padabivavdanam. Movie ki karanam. Aeina andariki
Ma thathaya rasaru ee song ballakistaswamy
Thankyou So Much... Dear Saritha Panasa💐
I used to listen in my childhood my father brought Cassette, i remembered my memories
me too
Me too
ఆనాటి GOLDENరొజులు గుర్తుకు వస్తె చాలా బాథగా ఉంటుంది
ఎపికౌలురైతుసంఘం గర్నమె0టువైద్యశాలపనితీరకుఅదంపడతున్నపాట
Appudu 10,20 ippudu vhelu
ఇటువంటి సినిమాలు లేవు పాటలు లేవు
Superrrrrr songs. s. Courrent songs
❤
if you vote your caste or vote for money common man life never changes even after 40 years
Woow..what a song...what a lyrics 🙏🙏🙏🙏🙏🙏🙏... correct meaning🙏
T krishna garu gopichand gari nannagaru
We are very unlucky to miss T Krishns
Sooper song
Vandematram Srinivas Garu Music 🎶🎵🎶
Nenu vijayawada ma pinni daggara unnappudu chusina.ma thata dance chesindu hall lo.chinnappati gnapakam
Super
15.10.1983. Bellampalli singareni worker b.krishna moorthy
సర్... కృష్ణ మూర్తి కాదు..
బల్ల. కిష్టస్వామి...
In COVID-19 times, still same problems..
నిజమే
super song keka
No change, same situation in 20th century, it's shameful. Reality song,
ఆనాటి ప్రభుత్వ వైద్య విధానాన్ని, వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన నేటి భారతం చిత్రంలోని ఈ పాటను రాసింది శ్రీ బల్ల కిష్టస్వామి గారు... తాను మా డాడీ...
@@netibharathamnews great ippudu kudaa alane undi
@@netibharathamnews avunu me nanna garu correct gane rasaaru appati paristithulu nenu chusaanu
@@himagowry5191 Thankyou Mam
Super nice song super super
Lalsalam
SUPER Hit Song
ఇదే పాట 'ప్రాణం ఖరీదు' సినిమాలో గూడా ఉంది.
great song
Ee pata vrasindi..
Balla krishna swamy ...goppa viplava netha
Thankyou Sir.
E song rasindi guda anjaiah kada... telangana
same 2021 no changes govt hospitals.. RIP GOVT
Yes yaar
Nice song
Best Song.
ఏమి మారలేదు
Nicesong
ఈ రోజుకి కూడా అలాగే వుంది
Rachana b.krishna murthy bellampalli.14.09.2020. adepu venkatesham Sravanthi first aid center main bazar 4 Bellampalli
Thankyou Sir💐
WONDERFUL
Hii
Appudu kevalam govt hospitals dopidini endagattaru. Neti Pvt.hospitals dopidini Kuda endagattali
Now also same
Super 👌👌👌👌👌👌
Song ki thagatu music baga sink ayndi
Still the status is same.....
Govt doctors vari private practice akkuva ga chestaru but govt doctor hospatal lo cheyyaru
Jai OMKARA MATHAM God is coming
Govt Hospital lo Treatment
Elsa undi 1980 lo
Ippatiki em maraledu
ఇప్పుడు ఇంకా చండాలం
T Krishna garu goppa manavitavadi prajala manshi
yes its correct
My childhood days back
Yes ialso
ఆనాటి ప్రభుత్వ వైద్య విధానాన్ని, వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన నేటి భారతం చిత్రంలోని ఈ పాటను రాసింది శ్రీ బల్ల కిష్టస్వామి గారు... తాను మా డాడీ...
🙏
super.sog
Great lines in this song
Good song
Nenu chusina faste muvi
నిజంగానే ఏమీ మారలేదు
Aaunu
I don't think anything changed from back then to now. During the corona pandemic...the pathetic state of the govt. hospitals came back to light.
Lal salam
Hospitals vaipu vellina varandaru carona toh chanipoyaro it's true nowafays.intlo vaidyam chesinavaalu bratikiunnaru.
Every poltician and corporate business men and gazetted official's first they take treatment in all governments hospitals
👌👌👌
is it ramyasri?
Super.Hit...songs
Actress Name please
Yes.
Health Minister ap got ki e song