అన్న... ఇది కల్పితం కాదు.. జిందగీ లో జరిగే నిజమైన విషయాలు, అనుభవాలు.. దయచేసి ప్రేమించిన వాళ్ళు వారి 💕ప్రేమని వదులుకోకండి.. ఒకవేళ ఇలా జరిగితే... వాళ్ళకి చచ్చిపోవాలనిపిస్తుంది.. 😥😥
మనం ప్రేమించిన్న అమ్మాయి ఎక్కడ ఉన్నా హ్యాపీ గా ఉండాలి అని కోరుకోవాలి.....మన లా వాళ్లకు మనసులో బాధ చెప్పుకునే వాళ్ళు దొరకరూ.అందుకే మనకు కాల్ చేసి చెప్పుకుంటారు....అప్పుడు మనం వాళ్ళను ఓదార్చి ...వాళ్ళు హ్యాపీ గా వుండే లా చేయాలి..... సూపర్ బ్రదర్ మీరు
అసలు నీకు ఈ థాట్స్ ఎలా వస్తాయి అన్న........నువ్వు చెప్పే ప్రతి స్టోరీ కల్పితం కాదు బ్రో....పక్క 100% 💗💗💗 నిజం..... నీకు నీ స్టోరీస్ కి ఒక హెస్తప్......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ బ్రో ఎప్పుడు same my లైఫ్ నడుస్తుంది పెళ్లి అయిన 1.1/2 year తరువాత కాల్ చేసి నన్ను తీసుకపో అంటుంది బ్రీ ఎం అర్ధం కాలేదు నాకు ఒక్కటే అర్ధం అయింది అది ఇదే 😭😭😭😭😭😭😭😭😭😭😭 ఇప్పటికి ఇదే చేస్తున్న
Super story bro love chesina ammayki duram undtam ante chala kastam bro adi bariesthuna vallake telusthadi😥😥😥😞😞😞 brother me voice lo kuda chala feel unndi full ga pain mosthunatu ga meru kuda broken ha?? Me Voice background music 😞😞😞😞
మనిషి దగ్గర వున్నపుడు ఎవరికి ఏమిఅర్థం కాదు bro అదే మనిషి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాక దూరమైతే తెలుస్తోంది ఆ బాధ 😔 suparrrrrrrrrrrrr nani anna నాకు చాలా ఏడుపు వచ్చింది రికార్డ్ వినగానే ఎవరు ఆలా చేయకండి దయచేసి plz plz
Chala chala bagundhi bro...... it's a wonderful feeling......... nijamga ..preminchina ammayiki ila ayindhi ani chepte pranam poyinattuntundhi bro....edhi amaina Thanu ...okappudu...mana pranam bro.... anyway..naa fast love ni gurtuchesindhi .....e story....tq so mach bro
ని లవ్ స్టోరీ వింటున్న అంత సేపు నాకు నేను ప్రేమించిన అమ్మయి గుర్తుకు వచ్చింది అన్న .....బట్ నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేయాలి వేయలేదు ,వదిలిoచుకుంది 😥😥😥 వదిలేస్తే ఎప్పటి అయినా తిరిగి వస్తారు వదిలిoచుకుంటే ఎప్పటికీ తిరిగి రారు......
miru katha ni chala baga rasaru edi vintu unte nijanga elantive jaruguthunaei adi ardam avuthundi real story la anipisthundi asalu vintu unte 😭😭😭😭 ala vasthundi mi story chala ante chala bagundi first time mi chanel ni chusthuna elage manchiga inkka rayalani miru anukuntuna all the best💐💐💐💐🥰🥰🥰🥰
అన్నా ఈ కథ మొత్తం నా జీవితంలో జరుగుతుంది. జరుగుతూ ఉంది. ఇప్పటి నేను లవ్ చేసి ఐదు సంవత్సరాలు. తనకి పెళ్లి అయి రెండు సంవత్సరాలు అవుతుంది. ఇలాగే నాకు ఫోన్ వస్తుంది. అన్నా 😶😶😶💔💔💔
You are Real Lover Nani , great Heart , akkade adjust avvu annavkadha nice , idhe vere lovers ithe ante konthamandi........ ila phone cheste advantage teeskuntaru, privacy kosam encourage Chestaru, but your words beautiful 👌
pelli annadi thana handlo lekunda parents force valla jarigindi papam life long advalsindena konchem lover kuda alochinchukada feel like a guider ..its true story andi super 👏👏
Ela prati okaru alochistey chala baguntadhi brother. Apudu andhari life super ga untadi, yevari life lo anumanam undadhu, 75% problems families lo undav
ఒక్క మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదు, వెళ్లిపోయాక తెలుస్తుంది... మనల్ని వదిలి వెళ్ళినప్పుడు బాధపడతాం కానీ తను సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అందరూ మనలాగా ప్రేమించాలి అని ఉండదు కదా, నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు తనకోసం ఏమైనా చేస్తాను అని చెప్తావు కదా, ఆ టైంలో మనకి ఎవరు గుర్తుకు రారు ప్రేమించిన అమ్మాయి తప్ప. మరి ఆ ప్రేమ ఎట్లా పోయినట్టు, తన కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేక నువ్వు అర్థం చేసుకుంటావు అని నీకు చెపుతుంది. అది తప్పు కాదు . ఎందుకంటే తన గూర్చి తన కంటే నీకు బాగా తెలుసు కాబట్టి. తను మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధ పడతాం, అలానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే ఇంకా ఎంత బాధ పడతాము చెప్పండి? నా జీవితంలో ఇలాంటి ఒక విషయం జరిగింది కాబట్టే ఈ కామెంట్ చేస్తున్న..😪😓🙏
Nenu kuda oka love failure Anna, 7 years love, Thanu love accept cheyatanike one year, ma marriage valla parents oppukoledhu caste problem valla,Thanu valla parents kosam inkokarini marriage chesukundhi, Naku tharwatha call chesedhi normal ga love lo unnapudu Kante ekkuva sarlu, ekkuva sepu kuda matladedhi. Nenu thana tho oka msg or call lekunda asalu day end aiyyedhi Kadhu alanti okaroju adiga nenu endhuku na call chesthunnav Ni husband kuda nalanti oka abbai nenu Nuvvu evaritho Aina matladithe vadni alantidhi Thanu kuda badha padthadu thana wife thanake sontham thanatone undali ani anukuntaru ga ani thanu Andi nenu oka friend Laga call chestunna ani. Entha edcha ante ika na life lo anthaga eppudu ye dhanikosam kuda edvanu ani chala confident ga cheppagalanu. But ah ammai chala chala Manchi ammai, Reason : Caste ( Reddy vs Naidu), Thanu strong ga try cheyaledhu, Nanni kuda matladanivvaledhu, ma parents kuda matladutham (ah ammai ma ammatho matladedhi) annaru, Thanu try cheyakapovadaniki reason valla akka kuda 4 years back suicide chesukundhi love kosam, so ika Naku nenu nacha cheppukunnanu, thana Ni life lo lekapothe emi, na valla evaru ibbandi padaledhu ani.
Iam same problem bro... But caste problem Iam naidus... Vallu yadavs... Nuvv baddapadaku bro.. Ne life lo manchi sister vastundi. Manchivallaku aa devudu manchi chestadu. Ok
Super Anna elanti Ammai laku ilage avvali manalni mosam chesi vellinapudu teliyada vallaku manam emaipoina parvaledu kani vallu happy undali chee west Ammai lu
ఈ కథ వినగానే నాకు నా లవర్ గుర్తుకు వచ్చింది అన్నా. తనకు వేరే వాడితో పెళ్లి అయిన తరువాత కూడా ఎటువంటి కష్టం రాకుండా ఉండాలని అ దేవున్ని కోరుకుంటున్నాను.
This is correct love brother 👍
same anna
Yes broh,Thanu yekkada unna Happy ga undalli..
Super
Same situation😔😔
అన్నయ్య నువ్వు పెట్టే స్టోరీ రియల్ గానే ఉంటాయి
కలిపి తాలూకా ఎప్పుడూ ఉండవు
ఐ లైక్ యువర్ స్టోరీస్ చాలా బాగుంటాయి నీ
స్టోరీస్ కి హాట్సాఫ్
Anna super
కొన్ని దూరమైతేనే వాటి విలివ తెలుస్తుంది విలువ తెలిసేటప్పటికి కన్నీరు గ్నాపకాలు మిగులుతాయ్ అన్నా..సూపర్ స్టోరి ...👌👌👌
Yes
Nijam ga ela indhaaa
@@swathitatikonda186 Hi
Hey
It's fact it's true bro 💯
అన్న... ఇది కల్పితం కాదు.. జిందగీ లో జరిగే నిజమైన విషయాలు, అనుభవాలు.. దయచేసి ప్రేమించిన వాళ్ళు వారి 💕ప్రేమని వదులుకోకండి.. ఒకవేళ ఇలా జరిగితే... వాళ్ళకి చచ్చిపోవాలనిపిస్తుంది.. 😥😥
I am unlukky vadile Paris titi,,,, iddaridi
మగాడిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి జరిగే ఒక తియ్యనైన బాధ ❤️❤️❤️
Yes
Kaani kodharki love chesina ammay tho Pelli ayina kuda, aa ammaiki thelika inkokka Pelli cheskuntaaru, vaalni yem annali...
@@divyashree7839 Correct.
నీజం,,bhayyya
Tappadu a bada okkosari champeyyali anipisthadi abbaila jeevitham anthey
నా లైఫ్ లో జరిగే కథ ప్రస్తుతానికి ఇదే భయ్యా సూపర్ స్టోరీ 😥😥😥😢😢
Yes
@@sandhyakolli8641 Hi deyer
Hi chepadi
Reality bro ua-cam.com/video/bm3QBzlcppw/v-deo.html
మనం ప్రేమించే అమ్మాయి హ్యాపీ గా ఉంటే పరవాలేదు గాని, ఆమె బాగా లేదంటే ఎక్కడ లేని బాధ తన్నుకు వస్తుంది భయ్యా.
Avuna bro
Super nani
ఇది story కాదు... Bro.. నిజంగా జరిగేవే....కానీ ఆ Pain.. మామూలుగా వుండదు..... 😢😢😢Your story is True... 😢😢😢😢😢
ఈ విషయం మన జీవితం లో జరిగిన , జరుగక పోయిన ఈ వాయిస్ రికార్డు వింటే చాలా బాధ వేస్తుంది 😭😭😭 సూపర్ అండి మీ క్రియేటీవ్ 😍
Yes
Super
Yes😚😚😚😭😭😭
Avunu
Avunu kada
అన్నయ్య అసలు ఎలా రాసావ్ అన్న ఈ స్టోరీ సూపర్ సూపర్ కన్నీళ్లు ఆగలేదు అన్న ఈ వీడియో చూసాక ఇవి real life లో కూడా జరిగాయి 😘😘😘
⁰👌👌👌
callme
అమ్మాయికి కష్టం వచ్చింది అని చెప్పి ఎవరికీ చెప్పిన అర్దo చేసుకోరు అని నువ్వు ఆన్న అర్థం చేసుకుంటావని బాధ చెప్పుకుందామని కాల్ చేస్తే వినకపోతివి
Yes
మనం ప్రేమించిన్న అమ్మాయి ఎక్కడ ఉన్నా హ్యాపీ గా ఉండాలి అని కోరుకోవాలి.....మన లా వాళ్లకు మనసులో బాధ చెప్పుకునే వాళ్ళు దొరకరూ.అందుకే మనకు కాల్ చేసి చెప్పుకుంటారు....అప్పుడు మనం వాళ్ళను ఓదార్చి ...వాళ్ళు హ్యాపీ గా వుండే లా చేయాలి..... సూపర్ బ్రదర్ మీరు
Arey thamuudu vallu call cheyaru oka vella cheste waste ane ardam chesuko yenduku ante love chesaka nennu marchipoye vera vadini pelli chesukoni tarvata neku call chese kaludam anthe ardam chesuko repathi roju nee sthanam entho family members andharu kalisi pelli chesina malli neku call chesendhe anthe waste munda adi oka vella daniki enka teeta unte vaduko kani next nuv sanka naki potav
Avnunijemkada
@@devihyd4005 hai devi
Super ga cheparu bro
అన్న ఇది రియల్ స్టోరిలాగే ఉంది అన్న ఏడుపొస్తుంది అన్న 😭❤సూపర్ అన్న😭
Naa story naake cheppinattundi anna idi vintunte 😢😢
Realllllllly superrrrrrrrrb 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 me voice chala chala bagundhi superrrrrrrrrb story nani garu meru elanti vedios enka cheyali me voice realllllllllllllly osmmmmmmmm
ఇంత మంది హృదయాలు కదిలించవు. చాలా బాగుంది.
Avunu
Avunu
@@devihyd4005 nenu hyderabad naku alane jarigindi
@@devihyd4005 friends OK na niku rajroyalreddy143@gmail.com
@@devihyd4005 hi devi gud night sweet dreams OK bye
Baga edipinchesav Annaya story bagundhi😢😭😭😭 elage nv different story teyii Annaya
Background music awesome and I can't explain it because I can't control my breath 😭 superb, Fabulous, marvelous, wonderful, expandad, chipped.
లవర్స్ గా ఉన్నపుడు వేరేలా ఉంటుంది పెళ్లి చేసుకుంటే వేరేలా ఉంటుంది
అసలు నీకు ఈ థాట్స్ ఎలా వస్తాయి అన్న........నువ్వు చెప్పే ప్రతి స్టోరీ కల్పితం కాదు బ్రో....పక్క 100% 💗💗💗 నిజం..... నీకు నీ స్టోరీస్ కి ఒక హెస్తప్......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
When I am hearing the story I was fully emotional because that was really happened in my friend's life😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Bro part 3 kooda kavali😢
సూపర్ బ్రో ఎప్పుడు same my లైఫ్ నడుస్తుంది పెళ్లి అయిన 1.1/2 year తరువాత కాల్ చేసి నన్ను తీసుకపో అంటుంది బ్రీ ఎం అర్ధం కాలేదు నాకు ఒక్కటే అర్ధం అయింది అది ఇదే 😭😭😭😭😭😭😭😭😭😭😭 ఇప్పటికి ఇదే చేస్తున్న
Super story bro love chesina ammayki duram undtam ante chala kastam bro adi bariesthuna vallake telusthadi😥😥😥😞😞😞 brother me voice lo kuda chala feel unndi full ga pain mosthunatu ga meru kuda broken ha?? Me Voice background music 😞😞😞😞
His smile 😊😊😊😊 time 5:35 ..fake smile kavachu but chaala pain tho vachina smile adhi....no words bro it's heart touching
Ee story.....miru raasina story la ledhu real ga jariginattundhi...avnu kadha...... superb andi....nani gaaru.........superb.....
Plz guys okkasari pelli chesukone mundu okkasari alochinchandi.....Plz chala badha padali ....Cast kosamo ,money kosamo ,job kosamo ,parents kosamo kadu preminchina vadi kosam alochinchandi plz...,,🙈🙈🙈😭😭😭😭😭
మనిషి దగ్గర వున్నపుడు ఎవరికి ఏమిఅర్థం కాదు bro అదే మనిషి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాక దూరమైతే తెలుస్తోంది ఆ బాధ 😔 suparrrrrrrrrrrrr nani anna నాకు చాలా ఏడుపు వచ్చింది రికార్డ్ వినగానే ఎవరు ఆలా చేయకండి దయచేసి plz plz
నాజీవితం కూడా యిలానే ఉంది భాద తప్ప ఏమి లేదు
Na givitam kuda elane vundi.....bro....
Same na life kuda
Anna. Eanthagano premenchena abbayene odhely parent's kosam very Pelli cheskuny ammai life ela vuntadho thelusa.... Premenchena Vanny marchepoleka. Pelli cheskunna vadetho adjust kaleka narakam anubavesthandhy.......
నాది కూడా అలానే అన్న ,,,,,,,, ,, ,,,💔 💔
నిజంగా ఏడుపు వస్తుంది ఈ కధ వింటుంటే
Avnun.nijem kada
Hi
@@devihyd4005 hai
Hi
@@devihyd4005 stories ante baga ishtam anukunta miku
Super 👌🏻👌🏻👌🏻👌🏻 BRO😭😭😭😭😭😭😭😭😭😭😭😓😓😓😢😢😥😥😥 నరకం చూస్తాం బ్రో
ee video mostlyy 90 percentage anadariki connect avuthundi.entha badhagaa vuntundoo vuhinchukunntunteyneyy chala heart breaking ga vundhii,kastamaina reality edeyy superr viedeoooooooo
I really surprised with this audio because its happening in my life...😢
Nv super bro....... వాయిస్ రికార్డ్ వింటుంటే నిత్య జీవితంలో జరిగినట్లే ఉంది బ్రో........ మస్తు ఫీలింగ్ వచ్చింది బ్రో
చాలా బాద అవుతుంది నాకు! Because I faced that problem
Idi same na real story lage undhi broo.
Kaani prathi love failure venakala oka manchi life manakosam devudu sidhanga unchadu fhanikosam mundhadugu vedham lets moove on reach for goal friend👍
Super undhi Andi two videos part1 and part2 elanti videos enka cheyyandi broo
Nani bro ... E story kalipitham la ledu .. real life story la ne undi 👍💐
Chala chala bagundhi bro...... it's a wonderful feeling......... nijamga ..preminchina ammayiki ila ayindhi ani chepte pranam poyinattuntundhi bro....edhi amaina Thanu ...okappudu...mana pranam bro.... anyway..naa fast love ni gurtuchesindhi .....e story....tq so mach bro
Bro...I'm big fan fr ur stories
Supar ga vuode anna
Super
Ee voice record vinnaka,oka abbaiga garvanga undhi Nani bro... thank you so much for making me light
ని లవ్ స్టోరీ వింటున్న అంత సేపు నాకు నేను ప్రేమించిన అమ్మయి గుర్తుకు వచ్చింది అన్న .....బట్ నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేయాలి వేయలేదు ,వదిలిoచుకుంది 😥😥😥 వదిలేస్తే ఎప్పటి అయినా తిరిగి వస్తారు వదిలిoచుకుంటే ఎప్పటికీ తిరిగి రారు......
అవును అన్న వదిలించుకుంటున్నవాళ్ళు ఇంక Cal kuda cheyaru
Super.... Love chesina Ammayi ki vere valla tho marrege ayithe Aa pain ela untadoo clear ga telustundhi... Hands up.. 🙏🙏
మనం love చేయసీనవరు ఎపుడూ సంతోశం గా ఉనాడలి అనీ మనసుపూర్తిగా కోరుకోవలి అది నిజం ఆఈన ప్రేమ నా life లొ నాకు ఆది చాల భాదా పడ
miru katha ni chala baga rasaru edi vintu unte nijanga elantive jaruguthunaei adi ardam avuthundi real story la anipisthundi asalu vintu unte 😭😭😭😭 ala vasthundi mi story chala ante chala bagundi first time mi chanel ni chusthuna elage manchiga inkka rayalani miru anukuntuna all the best💐💐💐💐🥰🥰🥰🥰
100% TRUE LOVE BRO
super andi babu yakadi nundi vastay elanti ideas mind blowing me voice super
Anna nuvvu Chala manchi stories create chesthavu anni heart touching stories nuvvu super bro
ఈ మధ్యనే మా లవరు తనకు పెళ్లి అయ్యి సంవత్సరం అవుతుంది మళ్ళీ కాల్ చేస్తుంది మూడు రోజుల నుంచి నేనేం చేయాలి
బ్రో వీడియోస్ చూస్తుంటే నా కంట తడి ఆగడం లేదు ఏడుపు వచ్చేస్తుంది బ్రో
అవును అన్న
Hi friends
❤️ like me to love you anna
Same feeling....
S bro
Anna Ni voice and akka voice ki mi eddhari acteing ki fidha Anna pedha fan I poena Anna 🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞🥰🥰🥰
అన్నా ఈ కథ మొత్తం నా జీవితంలో జరుగుతుంది.
జరుగుతూ ఉంది. ఇప్పటి నేను లవ్ చేసి ఐదు సంవత్సరాలు.
తనకి పెళ్లి అయి రెండు సంవత్సరాలు అవుతుంది. ఇలాగే నాకు
ఫోన్ వస్తుంది. అన్నా 😶😶😶💔💔💔
Mari tanatho matladtunnava bro
@@pandu-om9vr yes bro 😔😔😔😔
@@gumcreatives5434 how is it feeling bro
@@pandu-om9vr full pain bro
Meku marriage ayyindha anna
I am crying bro seriously 😭😭😭😭😭😭😭😭we want part 3 please bro
Bro hats off.... This video really awesome I'll never see in heartily depp
Really supperbbb bro I like this story meru enka elantive manchi manchi videos cheyali msg ivalli
Super bro elanti kathalu anno rayali👌👌👌👌👌👌👌👌👌
పిండేసావు అన్న గుండె చాలా బాధ వేస్తుంది ప్రజెంట్ జనరేషన్ లో చాలా చాలా చాలా జరుగుతున్నాయి ఇలాంటి వి చాలా బాధగా ఉంటుంది పెయిన్.♥🥰
Oka ammay ghaa e vedio chusey ammayilaku nenu cheppedhi okatey manchi abbayilanu vadulukokandi.... Bcz vallaki mirey prapancham.... Kani ammayiluu bad boys keyy ekkuva connect ayipotharuu.. Plzzzzz resent gha na frnd kuda chanipoyimdhi......... Plzzz ammaa maramdii 😢😢
😌😌
Manchi msg ecchru sister god bless u
Super Annayya meeru enkaa elaanti vedios cheyyaali god bless you meeru enkaa chaaaaaaaaalaaaa mandhini Mee vedios dwaaraa motivate cheyyaali
Heart touching bro..... It's really...... Soooo... Emotional
Nijam ga జరిగినట్టుగా chepthav bro ni thinking ki assalu great ur voice so quite
మీరు చాలా బాగా చెప్పారు అన్న😭😭😭😭😭😭😭😭😭😭
You are Real Lover Nani , great Heart , akkade adjust avvu annavkadha nice , idhe vere lovers ithe ante konthamandi........ ila phone cheste advantage teeskuntaru, privacy kosam encourage Chestaru, but your words beautiful 👌
నిజం బ్రో నా పిల్ల marriage చై సుకొని మళ్ళీ నా తో మాట్లాడుతుంది bro😰😰
Congratulations bro
Tappu bro Ala matladakudadu
Haha only ammai time.pass kosam chestundi broo Soo tc malli deep ga velte inkosari Badali already nenu padda
Congrats
Same problem Bro
pelli annadi thana handlo lekunda parents force valla jarigindi papam life long advalsindena konchem lover kuda alochinchukada feel like a guider ..its true story andi super 👏👏
Avunu kada
This is my real life.. Iam not lover.. Iam husband...
Meru great sir
Really great sir
I like your voice Nani garu elane Miru inka videos cheyali ani korukuntuna Alane andulo mi voice undali ani anukuntunna I like Your voice
Yes bro edhi nijameee friends bro nuvu nijam gaa cheypavu naaku ala gee jarigindhi friends
Ela prati okaru alochistey chala baguntadhi brother. Apudu andhari life super ga untadi, yevari life lo anumanam undadhu, 75% problems families lo undav
Your The good writer brother All the best, I will be full support for u brother
Super bro real life lo chala mandiki e story touch avuthundi
Really aduposthimdi bro love you brother
Super story Anna kanne edhe nijam story laa ga vundhi
చేపడ చాల సులువు భయ అబాదా పడ వరికి తెలుసథడి ఆ బాధ
😘😢.it is true love and it is applicable to 90 percentage of the youth who are suffering with the same pain
ఒక్క మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదు, వెళ్లిపోయాక తెలుస్తుంది... మనల్ని వదిలి వెళ్ళినప్పుడు బాధపడతాం కానీ తను సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అందరూ మనలాగా ప్రేమించాలి అని ఉండదు కదా, నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు తనకోసం ఏమైనా చేస్తాను అని చెప్తావు కదా, ఆ టైంలో మనకి ఎవరు గుర్తుకు రారు ప్రేమించిన అమ్మాయి తప్ప. మరి ఆ ప్రేమ ఎట్లా పోయినట్టు, తన కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేక నువ్వు అర్థం చేసుకుంటావు అని నీకు చెపుతుంది. అది తప్పు కాదు . ఎందుకంటే తన గూర్చి తన కంటే నీకు బాగా తెలుసు కాబట్టి. తను మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధ పడతాం, అలానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే ఇంకా ఎంత బాధ పడతాము చెప్పండి? నా జీవితంలో ఇలాంటి ఒక విషయం జరిగింది కాబట్టే ఈ కామెంట్ చేస్తున్న..😪😓🙏
Anna nijanga chepthuna superrr anna amailu vinali anna apudana preminchina vadine Pelli chedukuntaru😭😭😭😭😭
Nenu kuda oka love failure Anna, 7 years love, Thanu love accept cheyatanike one year, ma marriage valla parents oppukoledhu caste problem valla,Thanu valla parents kosam inkokarini marriage chesukundhi, Naku tharwatha call chesedhi normal ga love lo unnapudu Kante ekkuva sarlu, ekkuva sepu kuda matladedhi. Nenu thana tho oka msg or call lekunda asalu day end aiyyedhi Kadhu alanti okaroju adiga nenu endhuku na call chesthunnav Ni husband kuda nalanti oka abbai nenu Nuvvu evaritho Aina matladithe vadni alantidhi Thanu kuda badha padthadu thana wife thanake sontham thanatone undali ani anukuntaru ga ani thanu Andi nenu oka friend Laga call chestunna ani. Entha edcha ante ika na life lo anthaga eppudu ye dhanikosam kuda edvanu ani chala confident ga cheppagalanu. But ah ammai chala chala Manchi ammai,
Reason : Caste ( Reddy vs Naidu),
Thanu strong ga try cheyaledhu, Nanni kuda matladanivvaledhu, ma parents kuda matladutham (ah ammai ma ammatho matladedhi) annaru, Thanu try cheyakapovadaniki reason valla akka kuda 4 years back suicide chesukundhi love kosam, so ika Naku nenu nacha cheppukunnanu, thana Ni life lo lekapothe emi, na valla evaru ibbandi padaledhu ani.
Iam same problem bro... But caste problem Iam naidus... Vallu yadavs... Nuvv baddapadaku bro.. Ne life lo manchi sister vastundi. Manchivallaku aa devudu manchi chestadu. Ok
😭😭😭😭😭😭😭😭😭😭 eppudu elane vundhi bro
Very sed
Super creation as if it is original/Real conversation between d belated lovers.
Ammai thana pain problemsni okkkka boyfriend tho matrame cheppukogaladu
Chala Mandi chusara like avaru chayatladu bagunnappudu like chasi support chayyandi bro I love you nani bro super video s chastav
Ha guys pls support nani
Part 1 and 2 apt to my life
And these ppl realy keeps in suspence to the boys all the time
Super reyal ga vunnatundi story super Anna
Annayya same na story annayya edi na husband kuda elane chestadu kanisam okasari kakapoyaina okasari ayaina petinchukodu Chala thourcher chestadu
Pelli Taruvatha enni year's varaki happy ga chusukunnadu? Akka
Tappu ga anukoku okkati cheptha ne Prema ni ne matalatho kadhu raaa me chetalathoo chupinchu madam
bro. same na life lo kuda edha jaruguthundhiii nuvu supar broo
Super anna
Superb bro.....this conversation is very close to my life
Part 1 full feeling 😭😭💔💔 part 2 feeling just no feeling 😭💔😭😭😭😭💔💔
Nuvvu Chala baga matladutunnav Nani real ga undi nee feelings
అన్నా నీ వీడియోస్ చూసి అమ్మాయిలు మారాలి అన్న ....అమ్మాయిలు love chesina vadini marriage chesukovali
Nijamga premichandi brooo ekadiki velatharu methony untaru....
@@sathyasv9090 thapu ani kadhu but ammaie lu ni mosam chesthuntaru kadha haa girls share cheyaru boys share chestharu anty....
Chaa enduku maarali ammayilu thallidandrulani vadili preminchinavadini pellichesukovadam entha varaku correct
I support
Aa abbayi super kadhaa andharu alagey vundali but kontamandhi matramey ala vuntaru 😍
I really like bro 👌😭😭💯
Intha emotional ga cheppadam Chala kastam, ni voice vintunte naku yedupu agadam ledhu, 😥😢
సూపర్ 👌👌👌
Super uadhi Kani Nijam love story anukunna 😲
Super👌👌👌👌👌👌
👌👌👌
First abbayiki hat's up, chala baga nachhacheppadu
Same situation na life hundred percent se naa jeevitham elanea undi. 😅😭😭
Meku istam leni marriage jariginda
Papam
Super Anna elanti Ammai laku ilage avvali manalni mosam chesi vellinapudu teliyada vallaku manam emaipoina parvaledu kani vallu happy undali chee west Ammai lu
Same aa abbayi place lo nannu nenu oohinchu kunna aa ammayi place lo abbayi..😞😞😔
Yes