Local Boi Nani | నా లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది | నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను | Love Story

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 2,4 тис.

  • @challasunitha9089
    @challasunitha9089 Рік тому +138

    ఎన్ని బాధలు పడ్డావో నాకు తెలీదు కానీ నీ love ను మాత్రం sucssess చేసుకున్నావ్. Congratulations nani anna గంగమ్మ తల్లీ మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తుంది.

  • @priyakumar2181
    @priyakumar2181 Рік тому +19

    నువ్వు వాళ్ళ అమ్మ నాన్న గురించి చాలా బాధ పడుతున్నవ్ అంతా కంటే మంచి అల్లుడు ఎవరూ దొరుకుతారు బ్రో.. నువ్వు నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు అని నిజాయతీగా చెప్పావ్.you are good husband and boy friend...

  • @dasarikiran1537
    @dasarikiran1537 Рік тому +16

    తమ్ముడూ నానీ ముందుగా మీ ఇద్దరికి నా శుభాకాంక్షలు......ప్రేమించు కోవటం అనేది మీరు చేసింది ముమ్మాటికీ తప్పు కానే కాదు..but వాళ్ళ parents మీ స్వచ్ఛ మైన ప్రేమని అర్ధం చేసుకోలేక పోయారు అర్ధం చేసుకోవటానికి కొంచెం టైమ్ పడుతుంది ...... కానీ తను తన తల్లీ తండ్రినీ కుటుంబ సభ్యులను నీ కోసం వదులు కొని వచ్చేసింది కాబట్టి నీవు తనను ఎప్పుడూ బాధ పెట్టవద్దు నీవు ఆలా భాధ పెట్టే వాడివి కూడా కాదు అదే ఆ అమ్మాయి నమ్మకం కూడా god bless you and Advance Happy Married Life ❤️

  • @prasadnagapuram
    @prasadnagapuram Рік тому +9

    అన్న.నీమాటలో.నిజాయితీ.ఉంది
    మీరుబగుండాలి మీరుహ్యాపీగా ఉండండి అన్న చివరికి ప్రేమే గెలుస్తుంది అన్న దైర్యంగాఉందు.
    నువేగేలుస్తావ్

  • @muralikrishnakandregulakri7728
    @muralikrishnakandregulakri7728 Рік тому +93

    నాలుగు సంవత్సరాల అంటున్నావు ఇప్పుడు రావడం ఏంటి బ్రో నీ క్రేజ్ చూసి వచ్చిందేమో ఒకసారి ఆలోచించు తనతో ఒక మాట అను ఈ యూట్యూబ్ ఇవేవీ ఉండవు నార్మల్ గానా మన వృత్తి అయిన చేపల వేటకు వెళ్తాను మరి ఇష్టముంటే ఉండు లేదంటే లేదు అని చెప్పు అప్పుడు కూడా నీతో ఉంటే నమ్ము లేదంటే కష్టం బ్రో ఇలా అన్నానని కోప పడక నిజంగా ప్రేమ ఉన్నది అయితే అప్పుడు ఎందుకు వద్దనుకొని ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ కామెంటు ఫ్యూచర్లో కన్ఫామ్ గా నీ గుర్తు వస్తది. అలా అని నాది లవ్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ లేదు బ్రో నార్మల్ గా చెప్పాలనిపించి చెప్పాను ఈ పాపులారిటీ నీకు లేకుండా చేపల వృత్తిలో ఉంటే ఈ పాటికి తను ఎప్పుడో వే వాళ్ళతో పెళ్ళి అయిపోయి ఉండేది ,పాపులారిటీ డబ్బు ఉన్నపుడు ఎవరైనా మనతోనే ఉంటారు బ్రో అవి లేని అప్పుడు కూడా మనతో ఉండేవాళ్లు నిజమైన వాళ్ళు ప్రేమ అయినా స్నేహం అయినా..

    • @radhika4115
      @radhika4115 Рік тому +5

      అవును మంచిగా చెప్పారు అర్థం చేసుకోవాలి వాళ్ళు

    • @teja_kohli_185
      @teja_kohli_185 Рік тому

      Nuv peddha kaya gadila unnav murali krishna ....love gurinchi telinappudu ❤da matalu matladaku😅 bye

    • @maneeshajanapana840
      @maneeshajanapana840 Рік тому +4

      Yes

    • @AyeshaTabassum150
      @AyeshaTabassum150 Рік тому +3

      True❤

    • @shailajagaddam6251
      @shailajagaddam6251 Рік тому +3

      Sorry sir andaru ammailu ala undaru

  • @premkumar-ed6jc
    @premkumar-ed6jc Рік тому +135

    తమ్ముడు మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం తిస్సుకున్నవ్ god bless you Nani ని లాంటి అల్లుడు రావటం వాళ్లకు అదృష్టం అని నేను భావిస్తున్నాను

    • @anupriya8193
      @anupriya8193 Рік тому

      దఛఛ

    • @VibeWithStark
      @VibeWithStark Рік тому

      ఏం కాదులే బ్రో, అంతా మంచే జరుగుతుంది. ఈలోపు నా విశాఖపట్నం సికిందరబాద్ విడియో చూసి ఎంజాయ్ చేయ్.
      ua-cam.com/video/WC7oybLt6Dw/v-deo.html

    • @sureshbabu-mb2qe
      @sureshbabu-mb2qe Рік тому +3

      Correct ga chepparu

  • @RUDRAUDAY1316
    @RUDRAUDAY1316 Рік тому +312

    నీ మాటల్లో నిజాయితీ వుంది తమ్ముడు. All The Best Both Of You ❤🚩🚩

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Рік тому +689

    మీకు నా శుభాకాంక్షలు.ఎంతోమంది చదువుకున్న వారికి లేని సంస్కారం, నిజాయితీ నీ మాటల్లో చూసాను.చేతల్లో కూడా అనుసరిస్తే నువ్వు నిజంగా హీరో అవుతావు.best of luck.

    • @vinodbabu4451
      @vinodbabu4451 Рік тому +18

      Abbo.. Nu kooda evaditho ina lechipo... Tarwatha intlo oppinchuko... Nelamti vallaki parents badha thelidule

    • @kumar8887
      @kumar8887 Рік тому +6

      @@vinodbabu4451 correct gaa chepaavu bro.. evanni choosi vaallanu hero anukuntundemo ee madam..mechurity levels baagaa peragaali

    • @reddyrani3020
      @reddyrani3020 Рік тому

      All the best anna baga chusukondi mi lanti true lover yakuva Mandhi vundaru life long happy ga vundalani manaspurthi ga korukuntuna

    • @nandinithatithuri812
      @nandinithatithuri812 Рік тому

      ​@@vinodbabu4451Lytuyrsm😮🎉h xa deep poor

    • @manjulamanjula7789
      @manjulamanjula7789 8 місяців тому

      Pp​@@vinodbabu4451

  • @panumakasrinu5366
    @panumakasrinu5366 Рік тому +938

    ఎవడి స్వార్ధం వాడీది నాన్న. అమ్మాయి ని బాగా చూసుకో. నా కూతురు కూడా ఇలానే చేసింది కానీ సమత్సరం తిరగకుండానే శేవం అయ్యి వచ్చింది ఒక ఎదవని నమ్మి వెళ్లి,పెళ్లి అయినా 8 ఏళ్ళకి పుట్టిన ఒకే ఒక్క పాప, ఇంకా నాకు పిల్లలు లేరు. నువ్వు ఆ అమ్మాయి ని జాగ్రత్త గా చూసుకో నాన్న🙏🙏

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 Рік тому +12

    మీ మాటల్లో మెచ్యూరిటీ కనిపిస్తోంది. మీ భవిష్యత్ జీవితం ఆనంద మయం కావాలని కోరుకుంటున్నాను❤

  • @lakshmipilla1373
    @lakshmipilla1373 Рік тому +257

    మిమ్మల్ని నమ్మి వచ్చిన ఆ అమ్మాయి ని బాగా చూసుకోండి బ్రదర్... Wish you happy married life🌹🌹

  • @prabhakerchilumula-fl8zf
    @prabhakerchilumula-fl8zf Рік тому +431

    మీ పెళ్ళికి మేమందరం స్వీయ ఆహ్వానీతులం అన్ని రకాల చేపల రుచులు చూపెట్టాలి local boy happy advanced married life 🎉🎉🌹🌹

    • @pr8474
      @pr8474 Рік тому +8

      Em ra ne jevitham

    • @premraju2857
      @premraju2857 Рік тому +4

      Antha manchiga jaragali bro dont take another design

    • @aravindn4740
      @aravindn4740 Рік тому +5

      Mee akka chellino ala cheskonte elage choptharaaraaa

    • @manasakuduthala1616
      @manasakuduthala1616 Рік тому +1

      Hlo anna Villu prema antunnaru nijaniki Vella Pelli aipoindhi anna monna ne shorts lo chusam kadha e ammaini e ammai nudhatana thilakam kuda undhi so present ga Villu marriaed ayyaka kudaa malli elanti videos chestunnaru antoo amo anthaa subscribers mahimaa 😏

    • @hastalavista4490
      @hastalavista4490 Рік тому

      velliw adi uchha tagara poi erripuka lenja kodka

  • @yenoshrajyenoshraj716
    @yenoshrajyenoshraj716 Рік тому +37

    మీ ప్రేమలో నిజము వుంది కనుక..అదే మిమ్మల్ని గెలిపిస్తుంది!! ఎవ్వరి తోడు వున్న లేకపోయిన🤔 ఇదే ప్రేమ జీవితాంతం ఉండాలి.. అప్పుడే ఆ ప్రేమకు మీరు విలువ నీచ్చినట్టు!! 👍❤️

  • @vikky.vikram3503
    @vikky.vikram3503 Рік тому +48

    నువ్వు నమ్ముకున్న గంగమ్మ తల్లి నీకు అండగా ఉండగా ఏమౌతాది నాని నీకు. Best of luck 🎉🎉🎉🎉 nani & sister 🎉

  • @nageswaribollu715
    @nageswaribollu715 Рік тому +32

    నువ్వు నీ నిజమైన ప్రేమ ని పెళ్ళి చేసుకుని నిరూపించుకో బాబు ఇద్దరికి శుభాకాంక్షలు🍰🎉🎇😊

  • @mandalaraghubabu7211
    @mandalaraghubabu7211 Рік тому +45

    మీరు తొందరగా పెళ్ళి చేసుకుని, జీవితాన్ని ప్రారంభించండి....అన్నీ అవే సర్దుకుంటాయి...ఆ అమ్మాయి ని బాగా చూసుకో.....బ్రదర్....Best of luck.......

  • @seggeharishkumar6938
    @seggeharishkumar6938 Рік тому +24

    కొత్త జీవితానికి స్వాగతం అన్న
    హ్యాపీ లైఫ్.... బ్యూటీఫుల్ లైఫ్ 💞💞💞

  • @bujjiofficialkkp9515
    @bujjiofficialkkp9515 Рік тому +6

    Anna... Sister ni baga chusukovali anna.... Ni life lo ki vachesindi kabati... Valu parents ninnu chusi last ki elagaina edo okka roju ninnu estapadutaru.... Advance wish you happy married life anna... 💞

  • @KIRANKUMAR-zk6ok
    @KIRANKUMAR-zk6ok Рік тому +3

    మేము అందరమూ వున్నాము మీకు,,,, ఏమి బాధపడకండి........ We r with u........ Brooo........ Tc

  • @boyallarajeshmedia1813
    @boyallarajeshmedia1813 Рік тому +43

    Congratulations Both Of You Bro త్వరలోనే మీ ఇరువురూ కుటుంబ సభ్యుల మధ్య మీ వివాహం అంగరంగ వైభోగంగా జరగాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటూ All The Best

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 Рік тому +264

    తప్పూ అని తెలిసినా తప్పలేదు God bless You Nani bro❤️ వీడియో చూసి ఇనా వాల్ల Parents ఒప్పుకుంటారని నమ్మకం నీ మీద నమ్మకంతో made for each other 😍💞 త్వరలోనే అందరి సమక్షంలో marriage చేసుకోవాలని కోరుకుంటున్నా....🤍

  • @Alone_war
    @Alone_war Рік тому +39

    ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలికనే బ్రో.. ఆ ప్రేమ ని lifelong కాపాడుకోవాలి.. రేపటి రోజు నీకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి.. తప్పుగా అనుకోవద్దు మీరు బాగుండాలి అని శ్రేయోభిలాషిలాగే చెప్తున్నా.. జీవితాంతం బాగుండాలి.. నా ప్రేమలగా కాకూడదు.. All the Best bro congrats🎉🎉🎉🎉

    • @suprajaputta6492
      @suprajaputta6492 Рік тому +1

      Mi love ki emindi

    • @sureshchalla3739
      @sureshchalla3739 Рік тому

      ​@@suprajaputta6492నేను లవ్ లో fail అయిన life లో విజయం సాధించాను.

  • @nagalakshmijanmala6173
    @nagalakshmijanmala6173 Рік тому +10

    Eddharu chala chakkaga unaru n chala happy ga unaru life long elane happy ga undali ani manaspurthi ga korukuntunaru n thana perents kuda mimmalni accept chestharu don't worry Nani garu n once again congratulations both of u❤️

  • @sirishasrecipesvlogs7692
    @sirishasrecipesvlogs7692 Рік тому +1

    All the best for ur bright future తమ్ముడు💐.ఒకరి మీద ఒకరు నమ్మకాన్ని కోల్పొకండి ఎప్పుడూ హ్యాపీగా వుంటారు.god bless you

  • @rvpnikitha7775
    @rvpnikitha7775 Рік тому +3

    ఈ లోకంలో నాకు తెలిసి నేను ఒకే ఒక మాట చెబుతాను జన్మనిచ్చిన తల్లిదండ్రులు తప్పించి వేరేది ఇంకోటి ఏది మనకి ఎక్కువ కాదు

  • @rakeshpegadapalli3118
    @rakeshpegadapalli3118 Рік тому +21

    నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని బాగా చూసుకో బ్రో...😍
    నేను ఒక్క అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను డిప్రెషన్ ల్లోకి వెళ్లిపోయాను ఒక్క సంవత్సరం వరకు కానీ నాకు అంత అదృష్టం అండ్ తను నాకు రాసిపెట్టిలేదు అని అర్థం అయ్యింది నా స్టోరీ వేరే బట్ నువ్వైతే నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోసం ఎన్ని కష్టాలైన పడు కానీ ఆ అమ్మాయి కంట్లో కన్నీరు కూడా రానివ్వకుండా చూస్కో బ్రో...గాడ్ బ్లేస్ యూ...❤🙌

  • @MENDAKOTESH
    @MENDAKOTESH Рік тому +106

    Congratulations Bro 💐💐 ఏం భాద పడొద్దు త్వరలో మీ రెండు కుటుబసభ్యులతో సంతోషంగా ఉంటారు 👍

  • @lathamohan.
    @lathamohan. Рік тому +10

    అన్ని వదిలిపెట్టండి సంతోషంగా జీవితాన్ని మొదలు పెట్టండి
    All the best for your future 💐

  • @lathashri7988
    @lathashri7988 Рік тому +3

    Nani no tension god is there...ne problem solve చేస్తాడు..
    మీరు ఐదారు సంతోషంగా ఉండాలని..
    అమ్మ ,,నాన్నను సంతోషంగా చూసుకో...
    God bless you.. Be happy always..

  • @ksuryap
    @ksuryap Рік тому +75

    నానీ..నీ పరిస్థితి అర్ధం అయింది...ఇంతకీ ఆ అమ్మాయి ఏమి చదివింది ? furure లో ఏదైనా job చెయ్యగలదా? ఎందుకంటే ఈరోజు ఉన్నట్లు రేపు వుండదు...family life అంటే నల్లేరుమీద బండి నడకలా వుండదు..ఎవ్వరి ఆదరణ, అభిమానం, లేదనుకొని, ఉండదనుకొని, జీవితాన్ని ప్రారంభించండి....వివాహం అయిన తరువాత , ఆ యవ్వనం, సుఖం, ఎక్కువకాలం వుండవు, తరువాత అన్నీ ఇబ్బందులు మొదలౌతాయి...ప్రతి అడగూ అచి తూచి వేయాలని, కోరుతూ, మీ ఇద్దరి శ్రయోభిలాషిని..God bless you both

    • @sanasana2836
      @sanasana2836 Рік тому +2

      Right 👍

    • @shades1799
      @shades1799 Рік тому

      @ஆதர்ஷினி orey erripuka,Prathi comment kinda e pukulo comment copy paste cheste em vastadi ra neeku labour na yaala

  • @GOPAYYABANDI786
    @GOPAYYABANDI786 Рік тому +6

    ప్రేమించిన అమ్మాయి తో మ్యారేజ్ కావడం అందరికీ అదృష్టం ఉండదు అది నీకు ఉందన్న వదిన నేను చాలా హ్యాపీగా చూసుకో

  • @nadupurusanyasirao588
    @nadupurusanyasirao588 Рік тому +12

    నేనే first నాని కంగ్రాట్స్ 🌹🌹🌹🌹🌹🌹🌹మాది గాజువాక

  • @pinnintisuseela-sn4cm
    @pinnintisuseela-sn4cm Рік тому +7

    అమ్మాయికి నువ్వు నచ్చావ్ నీకు ఆ అమ్మాయి నచ్చింది ఇద్దరికీ ఇద్దరికీ నచ్చినప్పుడు త్వరగా పెళ్లి చేసుకోండి మాకు ఇన్విటేషన్ ఇవ్వాలి

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 Рік тому +4

    సూపర్ జోడి 😍 మీ ఇద్దరు జీవితంలో కలిసిమెలిసి పిల్లల తో సుఖము వుండాలి😍

  • @kondababuseedari197
    @kondababuseedari197 Рік тому +15

    నీ మాటల్లో నిజాయితీ. నీ మనసులో నిజాయితీ నీ చూపులు నిజాయితీ. నీ పనిలో నిజాయితీ. ఉంది కాబట్టి భయపడకు ధైర్యంగా ఉండు. అన్ని మంచివే జరుగుతుంది అన్న 👌👌👌

    • @kondababuseedari197
      @kondababuseedari197 Рік тому

      అన్న నీవు బాగుండాలి 👌👌👌🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    • @kondababuseedari197
      @kondababuseedari197 Рік тому

      థాంక్యూ అన్న ధన్యవాదములు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maheshlattipelli1617
    @maheshlattipelli1617 Рік тому +126

    Happy marriage life both of you annaya 💚💙🎉❤🥳

    • @sunilkumarsarpalli1335
      @sunilkumarsarpalli1335 Рік тому

      Happy marriage life ANNA🎉🎉🎉🎉🎉🎉🎉♥️♥️♥️♥️♥️♥️🙏

  • @srinivasguthula2673
    @srinivasguthula2673 Рік тому +33

    మీ ఇద్దరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు నిజాయతీ గా మనస్పూర్తిగా కోరుకున్న అమ్మాయిని సొంతం చేసుకోవడానికి కొన్ని రకాల అవరోధాలు వుంటాయి కాబట్టి మీరు మీ మనసు చెప్పిన మాట విని పెళ్లి చేసుకుని సకల సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను

  • @pandugaduentertainments
    @pandugaduentertainments Рік тому +1

    Bro nuvvu chesindhi 100% correct, Bayapadaku bro nuvvu emi tappu cheyyaled, preminchav pelli chesukontunav.. Nee kanna goppadu evadu unnadu bro.. Happy ga chusuko thanani... Iam always with u🥰🥰🥰

  • @shalamma8886
    @shalamma8886 Рік тому +7

    All the best NANI and Shivani god bless both of you 💐

  • @bandarimanojvijayau7969
    @bandarimanojvijayau7969 Рік тому +12

    మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @subbaraokinjari3276
    @subbaraokinjari3276 Рік тому +3

    నాని అన్నా..!! మరొక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడు..కన్విన్స్ చెయ్..వాళ్ళు కచ్చితంగా ఒప్పుకుంటారు..తల్లి తండ్రుల ప్రేమ ఆ అమ్మాయికి దూరం చెయ్యకు.all the best అన్నా.

  • @playboyganesh5975
    @playboyganesh5975 Рік тому +5

    Nani ninnu champestaru jaratha love problem kadha andhuku ❤❤ jagaratha nani❤

  • @anandpujari7720
    @anandpujari7720 Рік тому +2

    అన్న మీరు పెళ్లి చేసుకొని... పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం... నీ అభిమాని.. అన్న

  • @RamaIthamraju-jb1bn
    @RamaIthamraju-jb1bn Рік тому +1

    Ni laa...manchi manasunna Abbayi👩‍❤️‍👨dorakadam Aaa.. Aammai Adrushtam chala chala.. happyga undi..nani😊👩‍❤️‍👨🙌

  • @bjanardhannaidu7715
    @bjanardhannaidu7715 Рік тому +14

    Happy married life 🥳 don't worry ur life will going happy d successfully

  • @rapakasureshsuresh
    @rapakasureshsuresh Рік тому +27

    Happy marriage life Anna❤

  • @Krnrajendra1962
    @Krnrajendra1962 Рік тому +9

    God bless you both nani మీ జీవితాలు సుఖభోగాలతో ఆనందంగా సాగాలి❤

  • @durgareddy1353
    @durgareddy1353 Рік тому +61

    ఏం కర్మ పట్టింది ఈ కాలం ఆడపిల్లలకి, భగవంతుడా, తల్లిదండ్రులు ఏమైపోతారో ఒక్క క్షణం ఆలోచించారా.,,,

    • @pratyusha_infraworld
      @pratyusha_infraworld Рік тому +16

      Aa thalli thandrulu vere evadiko ichi pelli chesthe aa aadapilla chachipovali
      Dhani kante Ila cheyadam better

    • @Phoebe06
      @Phoebe06 Рік тому +9

      Bro nenu alane anukunna but naku pellayaka ardamayindi pelli parents kosam yeppudu chesukokudadhu Dani valla vallu happie untaremo kani aa ammai mathram life long struggle avvali

    • @chaitrashashi9808
      @chaitrashashi9808 Рік тому

      ​@@pratyusha_infraworld Ila evadu padithe vaditho lechi poyina paravaleda

    • @akhilaruby9607
      @akhilaruby9607 Рік тому +1

      ​@@chaitrashashi9808true ga love chesina vallu force full ga inkokaditjo marriage ayina vallu manaspuurthigaa SAMSAARAM cheyleru.......adhi parents ardam avvali.....tym pass love chese vallu veru le...vallu happy ga marchipoyi inkokaditjo untaru...valla gurinchi manaku avasaram ledu

    • @DivasDoyenn-qe8lq
      @DivasDoyenn-qe8lq Рік тому

      Aina girl ki matrame ..bad name vastundi...🥲

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 Рік тому +1

    Shivani valla parents kuda me love ni accept chesi both families with parents tho happy ga marriage chesukovali ani a situation God meeku create cheyyali ani., Life long happy ga undali ani heartful ga wish chestu.. both of u hearty congratulations...

  • @mangalimaheshmangalimahesh1281
    @mangalimaheshmangalimahesh1281 Рік тому +19

    Happy married life ❣️..

  • @shekarrajani68
    @shekarrajani68 Рік тому +7

    మీ రెండు కుటుంబాలు త్వరలోనే కలుసుకుంటాయి నాని గారు బాధ పడకండి

  • @rajeshbangaram81dhanala79
    @rajeshbangaram81dhanala79 Рік тому +42

    Happy married life both of you🎉❤you guys enjoy your life with out any restrictions.....once again congrats nani anna.....

  • @SravaniNakka-u8u
    @SravaniNakka-u8u Рік тому

    అమ్మాయి చాల బాగుంది బ్రో వాళ్ళ పేరెంట్స్ నీ ఒప్పించి వాళ్ళ సమక్షం లో మి పెళ్ళి జరగాలి అని కోరుకుంటున్న God bless you bro 😊

  • @bdayaker
    @bdayaker Рік тому +2

    Congratulations nani anna గంగమ్మ తల్లీ మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తుంది.

  • @vcratp7755
    @vcratp7755 Рік тому +5

    అన్న మీరు happy ga ఉండాలి అని మేము కోరుకుంటాం

  • @navyasree3212
    @navyasree3212 Рік тому +11

    Hi nani garu 1st like 1st view
    Congratulations 🎉 both of you 😌❤

  • @kavalapraveen5046
    @kavalapraveen5046 Рік тому +1

    Congrats both of u.....Happy married life....Meru eppudoo happy ga undandi....sivani valla parents ki request meru nani. Ni accept cheyyandi...He is perfect as ur alludu...Plz andi...

  • @mugihanuman5424
    @mugihanuman5424 Рік тому +1

    Dear Nani (Ganga Putrudu) నా పేరు ముగి Hanumantha rao-Railway Loco Pilot,Murali Nagar, Visakhapatnam.....
    నేను కూడా Ganga Putrudu ...నేను మీ tik tak vedio 1st time చూశాను...చాలా impressive గా ఉంది...చాలా మంది మనకి impress చెయ్యాలి అని ఏమో చేస్తుంటారు.. గానీ మీరు మీ వృత్తి ని Tik-tak రూపంలో చూపించి 12.5 లక్షలు ప్రేక్షకులు ని సంపాదించి కున్నారు....Hats up నాని..... ❤

  • @KummariShiva-fb3lq
    @KummariShiva-fb3lq Рік тому +9

    హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బ్రో bro

  • @gunajagadi
    @gunajagadi Рік тому +16

    Happy Married Life anna...Best of luck For ur Future 🎉❤ Anna ❤ Vadina❤.

  • @mallepogumaheshbabu2504
    @mallepogumaheshbabu2504 Рік тому +23

    👬👬Congratulations annaya ❤️vadhinamma garu all the best for your future 💐💐💐💐 don't worry we are all always with you Anna 💐

  • @bujjib6334
    @bujjib6334 Рік тому +2

    జంట సూపర్ గా ఉంది పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి ఏమి బాధపడొద్దు

  • @megabrothers4005
    @megabrothers4005 Рік тому +17

    కంగ్రాట్స్ బ్రో అదృష్టం ఉండాలి బ్రో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావ్ 😊

  • @sagarboyravi
    @sagarboyravi Рік тому +8

    Open చేస్తే పక్కింట్లో ఉండే అమ్మాయి .లవ్ చేశావ్ , పెళ్ళిచేసుకుని చూసుకుందాం anukunnav .but nuvvu not settled . అడిగే అర్హత కూడా లేదని అనుకొని , కొన్ని రోజులు దూరంగా వున్నావ్ , తర్వాత నువ్వు ఇప్పుడు ఒక పొజిషన్ వున్నావ్ ధైర్యం వచ్చింది ఇద్దరికీ. ఇంట్లో నుండి వచ్చింది అమ్మాయి, happy పెళ్లి చేసుకోండి సంతోషంగా వుండండి. అన్న.

  • @skneha7364
    @skneha7364 Рік тому +14

    Happy marriage life both of you

  • @sabbinenianand4061
    @sabbinenianand4061 Рік тому +1

    Neekosame vachina ammaini
    Baga chusukunta nani
    Saksham icharu
    My God bless you all

  • @dreamboyshafi6328
    @dreamboyshafi6328 Рік тому +5

    అన్న మీ ఇద్దరి ప్రేమ నిజమైనది అయితే
    ఆ దేవుడు కూడా మిమల్ని ఆపలేడు😎😎

  • @veera1230
    @veera1230 Рік тому +18

    Happy married life Anna ❤❤🎉👫

  • @noorbashamulla1430
    @noorbashamulla1430 Рік тому +69

    Congratulations both of you 🎉🎉 Happy married Life 🧬🧬

    • @prathapkumar8871
      @prathapkumar8871 Рік тому +1

      Congratulations both of you 💐🎉 Happy married Life both of you 💐💐

  • @Venkey...Chinna
    @Venkey...Chinna Рік тому +9

    ఏమి కాదులే bro అయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొన్ని రోజులుపోతే అంతా set అవుతుంది అందరి సమక్షంలో మీ marrage అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీరు చేసిన మంచి పని ఏంటి అంటే కని పెంచిన తల్లి తండ్రుల దగ్గరికి వచ్చి చెప్పారు superb వాళ్ళని mosam చేయలేదు చెప్పారు కాబట్టి ఏమైనా గొడవలు జరుగుతుంది అంటే marrage చేసేసుకో వీలైనంత వరకు మాట్లాడి చూడండి ఒప్పుకోకపాతే వెంటనే marrage చేసేసుకోండి

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r Рік тому +1

    Edhemaina brother.... public ga thana parents ki sorry cheppavu... chala great nuvvu........ future lo.....vallu valla life long vethikina intha manchi alludini thechukoleka podumu ani vallu anukunentha goppa ga nuvvu aa ammayini choosukovali bro....ok na ....love dhi emundhi...ee rojullo LKG pillalu kooda chesthunnaru ......but marriage chesukuni anthe love choopinchadam lo ne undhi assalu matter....Any way congratulations both of you...have a bright and blessed future ❤❤

  • @BalaMani-tg9dq
    @BalaMani-tg9dq 2 місяці тому

    తమ్ముడు ఏదేమైనా బాధపడవలసిన విషయం తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచుతారు కానీ వయసు వచ్చినప్పటికీ వారికి తల్లిదండ్రులు విలువ తెలియట్లేదు ఫ్రెండ్స్ దయచేసి వేరొకరు ఇలాంటి తప్పులు చేయకండి ప్రేమిస్తే నిజాయితీగా తల్లితండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రుల కోసం ఆలోచించాలి ఓకే తమ్ముడు నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని బాగా చూసుకోవాలి గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు💐💐

  • @naveenkumarg3848
    @naveenkumarg3848 Рік тому +8

    నీకు అంత మంచి జరగాలి అని కోరుకుంటున్న. అల్ ది బెస్ట్ ❤

  • @viratkohilupendra
    @viratkohilupendra Рік тому +3

    All the best for your future anna , vadhinani miss chesukokandiii❤

  • @cheguvera100
    @cheguvera100 Рік тому +41

    Happy'married life nani Maya & akka, durga mataa blessings always with both of you 💯🎉🎊💝

  • @chikkychannel3202
    @chikkychannel3202 Рік тому +1

    ఇలాంటి పెళ్ళిళ్ళు ఏన్ని చూడలేదు... చూద్దాం.!!!....చూస్తూనే ఉందాం..!!!.చూడాలి కూడా

  • @surendergouds2963
    @surendergouds2963 Рік тому +1

    Happy married life bro...sister ni Venaki thiragakunda chusko...I mean ni valla badha padakunda chusko...all the best..💐💐💐

  • @maibupastham201
    @maibupastham201 Рік тому +14

    Happy married life Anna 🎉🎉🎉

  • @rajusystemadmin6287
    @rajusystemadmin6287 Рік тому +7

    Don't worry brother we are there for both of you please take care her life . And both family's ❤

  • @gowrigowri6335
    @gowrigowri6335 Рік тому +4

    నిజమైన హీరో అన్న నువ్వు

  • @ktmbike8592
    @ktmbike8592 Рік тому

    Tappu em kaadu nani... Iddaru chala baga unnaru..... Happy life..... Vidipokunda unte chalu.... Iddaru chala baagunnaru nani... All the best.

  • @AMARNATH_JUNNU_OFFICIAL
    @AMARNATH_JUNNU_OFFICIAL Рік тому +1

    Don't varry anna ninnu nammi vachina vadhinani life long baga prematho chusuko nuvvu badha padaku vadhina mi amma nanna valli ni dhaggaraku vastharu 2years back nadhi same situation kani antha set ayindhi miru happy ga unddali ani korukunttunna❤❤💕💕

  • @vulichivasudevarao2597
    @vulichivasudevarao2597 Рік тому +11

    Happy marriage life both of you.god bless u both of..🎉🎉🎉

  • @kovvadadevipriyanka5139
    @kovvadadevipriyanka5139 Рік тому +39

    Congratulations bro Happy married life both of u bro 🎉🎉🎉

  • @billasurenderreddy543
    @billasurenderreddy543 Рік тому +5

    This is not correct..
    అమ్మాయి పేరెంట్స్ ఇన్నేళ్ళు పెంచింది.. కేవలం నాలుగు ఏళ్ళల్లో పరిచయం అయిన అబ్బాయి కోసం అమ్మను నాన్నను వదిలేసిన ఆ అమ్మాయి కి కోరుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకునే హక్కు వుంటుంది.. కానీ అలాగే భాధ్యత కూడా వుంటుంది.. అమ్మ నాన్నల పై.. భాధ్యత లేని ఇలాంటి మగ,ఆడ వాళ్ళను ఆ దేవుడు మంచి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది..
    బాగా చదువుకున్న అమ్మాయిలు.. కనీసం చదువు, సంస్కారం లేని సన్నాసులను ప్రేమించడం మోసపోవడం.. ఆ..తర్వాత మోసపోయామని బయటకు వచ్చి బాధపడడం ఎన్నో చూసాం..

    • @cto3vkkasyap785
      @cto3vkkasyap785 Рік тому +1

      Well said, first lo bagane untundhi, tarvata telustundhi life value

  • @chinnajyothi9272
    @chinnajyothi9272 Рік тому +1

    Eroju unna sukham santhosam...Prema istam life long okela undavu...

  • @ranibujji7734
    @ranibujji7734 Рік тому

    తొందరలోనే అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకుని మీ ఇద్దరి కి పెళ్లి చేస్తారు అని దేవుడిని కోరుకుంటున్న తమ్ముడు గుడ్ లక్ happy married life god bless you అమ్మాయిని బాగా చూసుకో ok ❤❤

  • @sravanyt210
    @sravanyt210 Рік тому +10

    Nenu oka Ammayi love chesanu kani vala intlo opukoledu koni rojulu wetting chesanu kani naku telyakunda verevalaki marriage chesaru nenu chala badapadutunanu meeru ala badapadakandi nani anna 😢😢😢😢

  • @srikanthreddy3508
    @srikanthreddy3508 Рік тому +6

    Congrats bro don't worry be happy 😊 God bless you

  • @nagyennaboina5127
    @nagyennaboina5127 Рік тому +6

    మీరిద్దరు హ్యాపీగా ఉన్నారు కానీ వాళ్ల తల్లిదండ్రులు పరిస్థితి ఏంటి ????? వాళ్ళు హ్యాపీ గా ఉండగలరా

  • @kedo
    @kedo Рік тому

    She is the director of the movie and yet she is being humble and friendly, doesn’t mean you throw your attitude around mr.street byte!!

  • @vijayashok1942
    @vijayashok1942 Рік тому +1

    నమకం ఉంది కదా అని అడిగినప్పుడు తను ఇచ్చిన సమాధానం లో అంతులేని ప్రేమ ఉంది అని అర్థం అయింది ok bro don't miss ur life ?.......

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 Рік тому +58

    నాని తమ్ముడు మీరు చెబుతుంటే నిజం అని పించడంలేదు!!! Prank చేస్తూన్నట్లు ఉన్నది....నిజమేనా తల్లిదండ్రులను బాగా చూసుకున్నా వు కాబట్టి ఆ అమ్మాయి నీ భార్య ఐతే అదృష్టవంతురాలు best of luck

  • @yttrucking
    @yttrucking Рік тому +9

    Congratulations Anna happy married life

  • @tej6118
    @tej6118 Рік тому +7

    Congrats and all the best bro. I wish everything goes smooth for you and your better half.❤

  • @jansipv4350
    @jansipv4350 Рік тому

    Sooper..Nani bro and srivani garu kani bro oka request pls life long Baga chusukondi eedharu understand chesukondi ani situation lo ego tho yeppu undakandi be happy always....

  • @lol8968
    @lol8968 Рік тому

    Bro nijanga we video chaala bagundhi .meeru motivation avvakunda me parents first annaru kadha super . And me wife ki ee social media telidhu ante aa vishyam inka great broo. Really me wife great broo and u r lucky 😅

  • @PradeepVarma_
    @PradeepVarma_ Рік тому +6

    తీసుకురావడం పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు అన్న eddharu ఎంత ప్రేమ ఘ కలిసి ఉంటారో ఎంత బాగా చూసుకుంటవో అది గొప్ప దేనికైనా all the best anna ammayini bagha choosko happy gha kalisi ఉండండి veliteh ఒప్పించి పెళ్లి చేసుకోండి

  • @raveendrabattini3621
    @raveendrabattini3621 Рік тому +5

    All the best for your new life. 🎉🎉

  • @potnuritharakeshwari275
    @potnuritharakeshwari275 Рік тому +5

    Congratulations bro🎉...nd all the best for ur future lyf🤝🏻🥳