Godhadevi Mangala Harathi with Lyrics

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • By Sandhyarani Kota, Dhanalakshmi Burle
    Lyrics :
    అంగనలు యతిరాజవల్లికి మంగళంబని పాడరే,
    మంగళంబని పాడరే - జయమంగళంబని పాడరే
    రంగనాథుని రాణి మగువకు రంగసులోచన వేడరే || అంగ
    విల్లిపుత్తూరందు వెలసిన పల్లవించిన తల్లికి
    చల్లగా రామానుచార్యుల చెల్లెలై విలసిల్లగా || అంగ
    గోపికలు గుమిగూడి వ్రతమును ద్వాపరంబున చేయగా
    నాపపతి తిరుప్పావులిట శ్రీహరికి వినిపించరే || అంగ

КОМЕНТАРІ • 1