ఎవడాడు.. | Chandrababu Naidu REVEALED REAL FACTS about APPSC Committee Members | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024

КОМЕНТАРІ • 119

  • @SrikakulamParking
    @SrikakulamParking 7 місяців тому +36

    ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ ఈఓ పోస్ట్ లు కూడా అమ్ముడయ్యాయి సార్ ,food safety officer exam
    Acf
    Gound water department ani post lu amme sadu
    Endowment department eo site 25 lakhs annta

    • @RajaSekhar-q9c
      @RajaSekhar-q9c 7 місяців тому +3

      Gsws and home guard Kadapa lo ammukunnaru public ga

    • @ps_ps593
      @ps_ps593 7 місяців тому

      Ttd home gurads కూడా 10 years నుండి పని చేసేవాళ్ళని 7000తీమంది ని తీసివేసి జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి కాంట్రాక్టు లో మల్లి కొత్తవాలని తీసుకున్నారు

    • @sidhuys4811
      @sidhuys4811 2 місяці тому

      ఈ(గౌతమ్ sawang)మహానుభావుని వాళ్ళ APPSC గబ్బు పట్టింది.. మేము రావుసిన 2020 డిసెంబర్ గ్రూవ్ i మెయిన్ exam స్కోర్ ఇప్పటికి పబ్లిష్ చేయలేదు.. అంతకముందు ఉన్న chairman ఉదయభాస్కర్ sir, స్కోర్ and రిజల్ట్స్ with స్కోర్ కార్డు తో and ర్యాంక్ తో సహా చూడగలిగారరు. But ఇతను అంతా సీక్రెట్ గా ఉంచాలంటా.. అయన చెపింది నిజం అని నమ్మాలంతా... ఇన్ని రోజులు కస్టపడి చదివినోడికి కనీసం marks and ర్యాంక్ కూడా చూసుకున్నే arhatha కూడా లేకుండా పోయిందా... వేస్ట్ చైర్మన్.... థాంక్స్ GOD..

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 7 місяців тому +19

    Correct 💯💯💯 sir 👍

  • @vasureddy9002
    @vasureddy9002 7 місяців тому +35

    అమ్మేసుకున్నారు సార్ ఉద్యోగాలన్నీ

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng 7 місяців тому +1

      Neeku ami telusu asalu cbn time lo vunna chairman digital valuation chesaru rules patinchakunda ala chestaru cheppu,,court manuval ga valuation cheyyamandi chesi results echaru ,.2 valuations valla probulam aindi ,.veede nippu migilinavaru tuppa la feel avvutaru .

    • @g.narasimharajuraju7651
      @g.narasimharajuraju7651 7 місяців тому +1

      ఏం అమ్ముకోలేదు

    • @worldenhancement2540
      @worldenhancement2540 3 місяці тому

      Ee chamba gaadu anthay veedni naaminaa anthay

  • @SHIVA22591
    @SHIVA22591 7 місяців тому +23

    Group 2 ఎగ్జామ్ కూడా చాలా కష్టంగా ఇచ్చారు గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం చేసుకునే ప్రిపేర్ అయ్యి ఉద్యోగం కొడదామని అభ్యర్థులకు చాలా అన్యాయం చేసి క్యూస్షన్ పేపరు చాలా కష్టంగా ఇచ్చి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి మాత్రం లబ్ధికే చూసి నిరుద్యోగులు మొత్తం మోసం చేశారు సిలబస్ కు సంబంధం లేకుండా ఓన్లీ హిస్టరీ మాత్రమే ఉంది కొంచెం జాగ్రఫీ మాత్రమే ఉంది . సివిల్స్ రేంజ్ లో ఎగ్జామ్ లా ఉంది కొంతమంది ఉన్నారు చదువుకునేవాళ్ళు చదువుకుంటారు కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఏమాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యూస్షన్ పేపర్ రిలీజ్ చేయలేదు .బుక్స్ అనేవి కూడా రిలీజ్ చేయలేదు సోషయలజి కొత్త సిలబస్ తయారు చేశారు . ఓకే పరవాలేదు కానీ దానికి సంబంధించిన మెటీరియల్ కూడా గవర్నమెంట్ తెలుగు అకాడమీ బుక్స్ ప్రొవైడ్ చేయాలి గాని . నిరుద్యోగి ఎక్కడెక్కడో బుక్స్ వెతుక్కుని వెతుక్కుని అయితే ఒక్కటి అంటే ఒక క్వశ్చన్ కూడా ఏదో ఒకటి వచ్చింది తప్ప ఇంకా ఏమీ రాలేదు దయచేసి సిలబస్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ పెట్టి చాలామంది చాలా బాగా కష్టపడుతున్న విద్యార్థులకు నిరుద్యోగులకు గవర్నమెంట్ జాబు పొందాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అభ్యర్థులను అర్థం చేసుకొని ఇక నుంచి అయినా సిలబస్ ఆధారిత క్యూస్షన్ పేపర్ రిలీజ్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు జగనన్న గారు కానీ సంక్షేమ పథకాలు తీసుకున్న పిల్లలు కూడా నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు.

    • @Bittu_knk
      @Bittu_knk 4 місяці тому +1

      If you don't study, you feel it is difficult

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 місяці тому

      *JAIL JAGAN APPSC Group 2 Prelims CUT OFF Marks Entha Pettaro & Eey CASTE Ku Entha CUTT OFF Marks Pettaro Web Note Release Cheyakunda Direct ga Prelims Qualify List Release Cheysadu* 🤭🤭🤭
      _Group 2 Prelims Results Lo kuda JAIL JAGAN Edho Gambling chesi Chala Mandhi Ni Prelims Qualify List Lo Petti Vuntadu*🤣🤣🤣
      _APPSC Vallu Group 2 Prelims Cutt off Marks Release Cheyledhantey Ney Akada Edho Gambling Jarigindhi Ani Artham Avuthundhi 🙃🙃🙃 APPSC Prelims Results pina kuda Enquiry Cheyandi Oka sari_ 🤗🤗🤗

  • @alirizvi7650
    @alirizvi7650 7 місяців тому +15

    Inthaki meru APPSC jobs every year istaro ledho cheppandi babu garu

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 7 місяців тому +5

    Very well said sir🎉

  • @ShivaPagadala-p3v
    @ShivaPagadala-p3v 7 місяців тому +12

    TDP❤❤❤

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 7 місяців тому +12

    జై చంద్రబాబు జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై ఆంధ్రా జై bharat

  • @munukuntlalaxman4608
    @munukuntlalaxman4608 7 місяців тому +5

    Boss on🔥🔥🔥

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 7 місяців тому +8

    2:25 2:25 2:25 0:23 0:24 0:28 Notification no .17/2021..DPRO and APRO Post..all posts sale sir 🙏🙏🙏🙏 please save sir 🙏🙏🙏

  • @KilladaMadhuri
    @KilladaMadhuri 7 місяців тому +2

    Great sir

  • @ramjanaki6873
    @ramjanaki6873 7 місяців тому +37

    గ్రూప్ 2 ని కాన్సల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి సార్

    • @varalakshmikasireddy3365
      @varalakshmikasireddy3365 3 місяці тому +1

      కొత్త notification adagandi but anni pakkana petti mains ki prepare avthunna వవకన kadupu meeda kottakandi... Plzzz cancel ani matram anakandi 😭

    • @varalakshmikasireddy3365
      @varalakshmikasireddy3365 3 місяці тому +1

      Evdra meerantha naduku cancel cheyyaalani anukuntunnaaru

    • @varalakshmikasireddy3365
      @varalakshmikasireddy3365 3 місяці тому +1

      Chethanaithe inkoka notification veyyamani ippudainaa chadavandi raa babu

    • @prakashsurya1559
      @prakashsurya1559 15 днів тому

      New notification adagadam lo tappu ledu, but alrdy prelims ayinadanni raddu antunnaru
      Correct kadu sir, me aalochana vidhanam wrong

    • @ramjanaki6873
      @ramjanaki6873 15 днів тому

      @@prakashsurya1559 సరే మెయిన్స్ అయినా పెట్టమని చెప్పండి. ఎన్నిరోజులు ఎదురు చూడాలి

  • @RubeenJm
    @RubeenJm 6 місяців тому +1

    Tomorrow, you will be like JAGANANNA,
    this is common thing in politics,
    Politics is rehabilitation. 🎉😂

  • @sravani5123
    @sravani5123 7 місяців тому +14

    Group 2 cancel cheyandi sir

  • @VkRaina1
    @VkRaina1 7 місяців тому +1

    Super sir....

  • @padmag876
    @padmag876 4 дні тому

    When will be appointment of new appsc chairman, three months were completed

  • @v.saldevi3567
    @v.saldevi3567 3 місяці тому

    Sir take action immediately.

  • @sarathsn6119
    @sarathsn6119 7 місяців тому +3

    Sir if TDP form in 2024 plzzzzzzzzzz fill all appsc vacancies.......

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 7 місяців тому +5

    మొత్తం క్రిస్టియన్ లతో నిండిపోయింది బోర్డు

  • @anvesh1521
    @anvesh1521 7 місяців тому +2

    Ma unemployes lifes anyayam ayipoyayi ee 5 years 😢

  • @veeruboya8714
    @veeruboya8714 7 місяців тому

    Maa krama raa Nayana

  • @avinashseera9241
    @avinashseera9241 7 місяців тому +5

    Emo sir maku avi anni endhuku maku account lo dabbulu padithey chalu
    Ap gorrila sangam

  • @Madboyantony
    @Madboyantony 6 місяців тому +1

    సార్ సచివాలయం జాబ్స్ అన్ని జగన్ అండ్ కో అమ్ముకున్నారు మాకు న్యాయం చెయ్యండి సార్ 🥹

  • @kandukurisudheerkumar1124
    @kandukurisudheerkumar1124 3 місяці тому

    After elections Deni gurinchi matladtanu annaru , still no voice on this.
    Friends kindly update on this

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 7 місяців тому +11

    It's the fault of the people who voted this Government 😊

  • @KalyanKondeti-ce8lc
    @KalyanKondeti-ce8lc 7 місяців тому +2

    In our system there is lot of mistakes

  • @sadhana714
    @sadhana714 3 місяці тому

    G2 lo ఆ ఆడుదాం ఆంధ్ర qns చూసి mind పోయింది... ఇందుకేనేమో paper అలా ఉందని ఇప్పుడు అర్ధమవుతుంది

  • @kandukurisudheerkumar1124
    @kandukurisudheerkumar1124 3 місяці тому

    What's the latest update on this notification

  • @PowerStorm2024
    @PowerStorm2024 3 місяці тому

    Sir board members ni marchina tharuvata group 2 mains conduct cheyandi sir please

  • @Vani-zf4bp
    @Vani-zf4bp 7 місяців тому +1

    Yes sir maku gr 2 lo chala loss ayyam sir CBN sir meere maku dhikku bcz question paper tough vachindhi naku okate ala undhemo anukoni 42 vachai sir apatiki tim saripoledhu migathavi chuseki
    So a series petta migatha 108 so 30 plus loss sir na marks poyayi sir
    Meere maku dhikku sir
    Ithanu maku tough icchi prelims vallaki kavalisina vallaki amukunademo sir

  • @Startup_Plan
    @Startup_Plan 7 місяців тому +7

    Group 2 question paper kuda leka ayidi sir 😔👈😭😭😭👈 reddy caste valaki paper lika chesaru sir...group 2 exam cancel chayandi sir 😭😭👈please 🥺👈 chala bada ga undi

  • @indian4134
    @indian4134 7 місяців тому +9

    Dsc post lu కూడా ఇచ్చేసే ఉంటారు....

    • @SSB....899
      @SSB....899 7 місяців тому

      Veellani nammedanike ledu antha hadavidi ga chestunnaru ante

    • @sriramsriram7723
      @sriramsriram7723 6 місяців тому

      @eduakshi కొత్త ప్రభుత్వం లోనే DSC జరిగేది.

  • @Vani-zf4bp
    @Vani-zf4bp 7 місяців тому

    Sir maku gr 1 ki syllubus notification tim lo chepi gr2 ki gr 1 ki 20 days icchadu sir memu yela bayata padali sir

  • @HanumanthuSathish
    @HanumanthuSathish 4 місяці тому

    పాత Y.C.P ప్రభుత్వంలో డీఎస్సీ ద్వారా నాలుగు సంవత్సరాలు టీచర్ నియామకాలు నిర్వహించలేదు ఈ లోగా కొంతమంది అభ్యర్థుల వయోపరిమితి దాటిపోయింది వీరి అభ్యర్థన మేరకు ప్రభుత్వ నియామకాల కోసం వయోపరిమితిని OC అభ్యర్థులకు 47 సంవత్సరాలు రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితి మినహాయింపు పెంచే జీవోను విడుదల చేయాలి

  • @shareefkatika8061
    @shareefkatika8061 7 місяців тому +7

    Maa thikkreddy gaarini mosam chesavu

  • @poojithagundabathina3533
    @poojithagundabathina3533 7 місяців тому +2

    Dsc post pone cheyandi sir Plss 😢😢😢

  • @srinivasaraokolli99
    @srinivasaraokolli99 6 місяців тому

    APPSC 🙏🙏🙏

  • @newborn178
    @newborn178 7 місяців тому

    Gud morning sir eppudu jarige appsc exams anni apeyandi entho kastapadi life vadulukuni prepare avuthunte ma situation emiti pls save cheyyandi sir

  • @rajaatmakuri8169
    @rajaatmakuri8169 7 місяців тому +4

    Group 2 loo comercial department loo jobs levu,avi kuda amaramoo

  • @KilladaMadhuri
    @KilladaMadhuri 7 місяців тому +1

    Sale for jobs
    Sale for A.P

  • @adi567majjari5
    @adi567majjari5 7 місяців тому +3

    Appsc group2 applicants ussuru confirm ga vellaku thaguluthundi

  • @mycutebaby5735
    @mycutebaby5735 6 місяців тому

    Nenu chala sarlu vinnanu na chinnappati nunchi state exams lo ila avvtam 1st time em kadhu anukuntunnanu...

  • @barthidavid9325
    @barthidavid9325 7 місяців тому +1

    Cancel Dsc

  • @akulaprabhavathiprabha6637
    @akulaprabhavathiprabha6637 4 місяці тому

    CM Sir appsc ni clean & save from the members

  • @maralagpbukkapatnam9054
    @maralagpbukkapatnam9054 3 місяці тому

    Group 2 3 months postponed cheyandi sir

  • @ravikiran8661
    @ravikiran8661 7 місяців тому +4

    Gowtham sawang anubavisthadu employees future tho adukunnadu

  • @yugandhar569
    @yugandhar569 7 місяців тому +1

    Group 1 lo anyam jarigindi 100% currect ,TDP udayabaskar(chowdari) ni appsc chirman ga vunnappati group 1 lo kuda major selection only oka vargam vare ayyaru iddaru dongale ...

  • @sidhuys4811
    @sidhuys4811 2 місяці тому

    ఈ(గౌతమ్ sawang)మహానుభావుని వాళ్ళ APPSC గబ్బు పట్టింది.. మేము రావుసిన 2020 డిసెంబర్ గ్రూవ్ i మెయిన్ exam స్కోర్ ఇప్పటికి పబ్లిష్ చేయలేదు.. అంతకముందు ఉన్న chairman ఉదయభాస్కర్ sir, స్కోర్ and రిజల్ట్స్ with స్కోర్ కార్డు తో and ర్యాంక్ తో సహా చూడగలిగారరు. But ఇతను అంతా సీక్రెట్ గా ఉంచాలంటా.. అయన చెపింది నిజం అని నమ్మాలంతా... ఇన్ని రోజులు కస్టపడి చదివినోడికి కనీసం marks and ర్యాంక్ కూడా చూసుకున్నే arhatha కూడా లేకుండా పోయిందా... వేస్ట్ చైర్మన్.... థాంక్స్ GOD..

  • @shynisuneetha5279
    @shynisuneetha5279 7 місяців тому +1

    Group 2 kuda cancel cheyyi cbn sir

  • @prashanthk4539
    @prashanthk4539 7 місяців тому

    Enti e patalu😂

  • @shyamvenkat1702
    @shyamvenkat1702 7 місяців тому +1

    Tdp💪💪

  • @maheshuyala9444
    @maheshuyala9444 4 місяці тому

    Sir forest dept fro no agelaxtaion. 5 years age bar Hyderabad aspirants. No vote .ycp . please help .acf marks not announced. Sell all posts. Memu meku vote vesamu. Please justice.

  • @KalyanKondeti-ce8lc
    @KalyanKondeti-ce8lc 7 місяців тому

    Sir what I mean politely partey power coming they are doing this type of things officer you need bring strict rules

  • @TheMakeumore
    @TheMakeumore 4 місяці тому

    Appsc ni marchandiiii sir

  • @RoxyDaisyVlogs
    @RoxyDaisyVlogs 7 місяців тому

    Fools paper evaluation was done before he became chairman during interview that is 2022

  • @ranadevuranadevu9952
    @ranadevuranadevu9952 7 місяців тому

    GROUP -2GURUNCHI OKKARANNA MATLADANDEE PLZZZZ SIR

  • @harimoodes830
    @harimoodes830 6 місяців тому

    Jai jagan

  • @bachuvilluri3480
    @bachuvilluri3480 6 місяців тому

    Exam cancel chesthamani e givt announce chesthado valliki surega vote vestham nirudyigulam antha( g2 and 1)

  • @utubestudymaterial5944
    @utubestudymaterial5944 6 місяців тому

    Dsc post pone chayaandeee

  • @tirumalaswathi3883
    @tirumalaswathi3883 7 місяців тому

    Sir miru kuda Uday Bhaskar Sir chairman ga unnapudu ammukunnaranta kada

  • @veerrajuganji4191
    @veerrajuganji4191 3 місяці тому

    G2 raddu cheyali or andariki mains ki arhatha kalpenchali. CM garu

  • @venkateshrao9477
    @venkateshrao9477 29 днів тому

    Sir meru c m ga onapudu
    Government jobs enni echaru sir??
    Naku telisi 20k to 40k
    Jagan garu c m ga onapudu enni government jobs echaru sir??
    Jagan garu 1 lakh above
    Evaru great

  • @manmadharaovalluri4210
    @manmadharaovalluri4210 7 місяців тому +2

    Gowtham savang is a big cheater and done so false things

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 7 місяців тому

    Total Corruption

  • @johny-gi5zw
    @johny-gi5zw 7 місяців тому

    Babu gaaru meeranna jobs theestara

  • @nageswararajb
    @nageswararajb 7 місяців тому +1

    నువ్వు 2014-2019 నీ ప్రభుత్వంలో యువతికి ఉద్యోగాలు ఇవ్వకుండా చాలా చీట్ చేసావ్ కాబట్టి మేమంతా వై సి పి కి ఓట్లు వేసాము.మల్లి ఇప్పుడు జగన్ కూడా ఎలక్షన్ వచ్చే వరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేసాడు.

  • @DearUniverse-o8n
    @DearUniverse-o8n 7 місяців тому

    Sudheer p

  • @jvnmurty6201
    @jvnmurty6201 7 місяців тому +1

    అధికారంలో లేనప్పుడు అందరూ నీతులు చెప్తారు

  • @kanthch8389
    @kanthch8389 7 місяців тому

    Apps. Gowtham sawang vala na poyindhi .

  • @telugurealtalks672
    @telugurealtalks672 7 місяців тому +2

    2018 lo appsc notification lo 1,2 postlu icharu, notification ivvadam chadrababu wrong,

  • @srikanthbabu7040
    @srikanthbabu7040 7 місяців тому

    Electricity dept no jobs in ycp govt

  • @abcdeg143
    @abcdeg143 7 місяців тому

    Except parige Sudheer sir remaining all are worst batch.

  • @komalravuri8727
    @komalravuri8727 7 місяців тому

    Comedy 😂🎉😢😮😅

  • @venkeyreddy1751
    @venkeyreddy1751 7 місяців тому

    Sir grou2 postlu ammukunnaaru katinamgaa
    Exam paper echi mashipusi maredu kaaya chestunnaaru ycp vaallu

  • @ceswara5669
    @ceswara5669 7 місяців тому

    Rai neeku pani leda ra

  • @Bdsp-gu9xj
    @Bdsp-gu9xj 7 місяців тому +1

    2018 lo cbn govt last lo ivvakunda mundu ivvachu ga

  • @g.narasimharajuraju7651
    @g.narasimharajuraju7651 7 місяців тому

    2016 group2 పెద్ద కుంబకోణం

  • @prakashnaidu8099
    @prakashnaidu8099 7 місяців тому

    Not every member of the APPSC composition is incorrect. Shri P Sudhir is a real gentleman and aspirants pro person who understands the problems of the students and addresses them effectively on many occasions... Don't just follow one's statement unless you know them personally. It's just my opinion about the person i knew! Jai Hind!!

    • @DearUniverse-o8n
      @DearUniverse-o8n 7 місяців тому

      నీ నాలెడ్జ్ అంతవరకే ఉంది నీకు మంచితనంగా కనిపిస్తుంది అది 100%ముంచేతనం

  • @ravip9891
    @ravip9891 3 місяці тому

    G 2 మెయిన్స్ వాయిదా వెయ్యాలి. G 1 కీ 1:100 గా మెయిన్స్ కీ క్వాలిఫై చెయ్యాలి 🙏

  • @Bdsp-gu9xj
    @Bdsp-gu9xj 7 місяців тому +1

    Ayyina 2018 lo vundi ni govt ee havadi ippudu cheyyadam kadu
    Dsc kuda alane chesav

    • @Krs3596
      @Krs3596 7 місяців тому

      Rey puka mains lo golmal chesaru ra ychipi. Anduke court cancel chesindi. Em telikunda vagaku

    • @rajproton
      @rajproton 7 місяців тому +1

      చంద్ర బాబు నీచ రాజకీయం, ప్రతి సారి రాజ్యాంగ వ్యవస్థలను ఎలక్షన్ టైం లో వాడుకోవడం వెనుక :
      గ్రామ సచివాలయం పరీక్షల గురించి
      బాబు నియమించిన ఉదయ్ భాస్కర్ చైర్మన్ గా వున్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.
      వచ్చి రాగానే కొత్త ప్రభుత్వం గ్రామ సచివాలయం కి సంబందించిన నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు లక్ష ముప్పై వేల ఉద్యోగాలు. అది డైరెక్ట్ గా పంచాయతీ రాజ్ శాఖ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వాళ్ళు నోటిఫికేషన్ లు ఇచ్చుకున్నారు. ఇందులో ఏపీపీఎస్సీ కి ఎలాంటి సంబందం లేదు.
      ఏపీపీఎస్సీ notification ఇవ్వలేదు.
      APPSC హల్ ticket lu pettaledu
      APPSC exam pettaledu
      APPSC results pettaledu.
      APPSC jobs ivvaledu
      మరి ఏ విధంగా వచ్చిన నెలకి ఇచ్చిన notification మీద కూడా ఆంధ్రజ్యోతి పచ్చ విషం చిమ్ముతూ ఏపీపీఎస్సీ లో పని చేసే వాళ్లకూ జాబ్స్ వచ్చాయి అని ఏపీపీఎస్సీ మీద నింద వేశారు. వచ్చిన వ్యక్తులు ఎన్నో యేండ్ల గా గ్రూప్ 2 కి prepare అవుతున్న వాళ్ళు. ఈ జాబ్స్ ఇచ్చాక హైదరాబాద్ లో అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయ్యింది.
      Question paper కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఎక్కడ తప్పులు లేవు. ప్రభుత్వం ఆ పరీక్షను district selction committee కి ఇచ్చింది. APPSC చరిత్రలో ఇంత క్వాలిటీ క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టు గత చరిత్రలో లేనే లేదు.
      ఇంత జరుగుతూ వుంటే ఆ పచ్చ పత్రికల్లో రాస్తూ విషం చిమ్ముతూ వుంటే..చైర్మన్ స్థానం లో వున్న అయన ఒక్క మాట మాట్లాడలేదు. అంతా ఆ మీడియా పెంట చేస్తూ వుంటే.. చివరగా కొన్ని రోజులు గడిచాక మాకు ఈ పరీక్షకు సంబందం లేదు అని చెప్పారు.
      ఒక కొత్త పరీక్ష ఏదైనా ఏపీపీఎస్సీ కి ఇవ్వాలి అంటే. హలో ఏపీపీఎస్సీ మిరు ఈ ఎగ్జామ్ పెట్టండి అంటే వెంటనే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పెట్టదు. దానికి process వుంటుంది. ఏవి పడితే అవి ఎలా పడితే అలా ఎగ్జామ్స్ పెట్టరు. Government నిర్ణయం తీసుకున్నాక ఏపీపీఎస్సీ కి ఇవ్వాలి అంటే కేబినెట్ approvals, legislature approvals, final గా గవర్నర్ approvals vundali.
      ఇది అంత జరగాలి చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టే వెంటనే concerned department వాళ్ళే గ్రామ సచివాయం పరీక్ష పెట్టేసుకున్నారు.
      కనీసం ఈ మాత్రం laws మీద రాజ్యాంగం మీద జ్ఞానం లేని ప్రతి ఒక్కడు నేను గ్రూప్స్ కి prepare అవుతున్న అని సొల్లు కబుర్లు చెప్తూ రాజకీయ ప్రయోజనాల కోసం , కొన్ని institute ల లాభాపేక్ష కోసం నిరుద్యోగుల జీవితాలు నాశనం చేస్తూనే వున్నారు.
      పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయాల్లో ప్రభుత్వం యొక్క జోక్యం చాలా తక్కువ. అవి ఇండిపెండెంట్ గా పని చేస్తాయి. అవి రాజ్యాంగ సంస్థలు.
      దానికి చైర్మన్ గా వున్న వ్యక్తి సరి అయిన వాడు వుంటే అంతా మంచే జరుగుతుంది. ఆయనే కుమ్మక్కు అయితే అందరికీ నష్టమే.
      ఈ ఐదు యేండ్ల లో ఒక్క పరీక్ష కూడా తప్పులు వున్నాయి ఎగ్జామ్ లో అని కోర్ట్ కేసు అయ్యింది లేదు. ఆగింది లేదు. ఈ గ్రూప్ 1 వ్యవహారం కూడా గతం లో వున్న వ్యక్తులే ఇప్పుడు వున్న వాళ్ళ మెడకు చుట్టేసి పోయారు.
      మీడియా మేనేజ్మెంట్, కావాలనే రాసే కల్పిత కథనాలు వాటి వల్ల నిజం ఎప్పటికీ కొంత మందికి తెలియకుండా పోతుంది.
      గత చైర్మన్ కీ లో తప్పులు వున్నాయి. అని చెప్పిన కూడా వినకుండా ఎక్కడో ఒక చోట ఆపాలి. తప్పులు వుంటే ఏమ్ చేస్తాం. అయిపోయింది పొండి అని అన్నాడు. ఒక్క మార్క్ తేడా వస్తె 1000 మంది పైన నే పోతారు prelims lo అలాంటిది 3 తప్పులు వున్నాయి sir key లో అని మొత్తుకున్నా వినలేదు. పూర్తి చేశారు. కానీ ఆ రోజు ఆ న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చెయ్యలేదు.

  • @chamakurivenkatesh6863
    @chamakurivenkatesh6863 7 місяців тому +5

    CBN worst fellow

    • @Krs3596
      @Krs3596 7 місяців тому +1

      Jagan Sanka naku ithe.

    • @rajproton
      @rajproton 7 місяців тому

  • @pgn1998
    @pgn1998 7 місяців тому +2

    Thappudu Panulu Neekantana Chandrababu Naidu???

  • @Harish-239
    @Harish-239 6 місяців тому

    Nee pade ra....ala anukunte 2023 lo exam baagane conduct chesaaaru.... Nee chetta govt lone ala ayindi

  • @badrinathreddy
    @badrinathreddy 7 місяців тому +2

    Nvu ra dharidrudivi

    • @Krs3596
      @Krs3596 7 місяців тому +4

      Rey pushpam mains lo golmal chesaru ra ychipi. Anduke court cancel chesindi. Em telikunda vagaku