క్షమించొద్దు శిక్షించండి.! | Analyst Muppa Ankamma Rao Powerful Comments On AP Govt Over YCP Leaders

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • క్షమించొద్దు శిక్షించండి.! | Analyst Muppa Ankamma Rao Powerful Comments On AP Govt Over YCP Leaders | TV5 News
    #tv5news #ysjagan
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 61

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 Годину тому +7

    Correct గా మాట్లాడుతున్నారు. క్యాడర్ మొత్తం కోపంగా ఉన్నారు.

  • @dharmalamangaraju1259
    @dharmalamangaraju1259 Годину тому +9

    మూర్తి గారు మా మనోభావాలు అర్థం చేసుకోరా మనం కోర్టులోని తీర్పుపై లేటుగా వస్తున్నాయి సీబీన్ పాలన లో పోలీసులు డ్యూటీ ఏమి చేస్తున్నారు తప్పుడు నాయకులు బయట ఉన్నారు, చూస్తూ సీబీన్ టీమ్ ఉరుకుంది ఓట్లు వేసినా అందరూ కోపంలో ఉన్నారు

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq Годину тому +7

    కూటమి అలసత్వం మి ,వైసిపి వలను ఎవరి వ ద ల గూడదు, మా దిమెండు

  • @gurunadhabasana6443
    @gurunadhabasana6443 Годину тому +6

    ఇది అంతా కంఠం శోషే sir

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 2 години тому +6

    మా నాయకుడు ఇంటి మీద దాడి చేసినందుకే కార్యకర్తల బాధపడుతున్నాడు ఇది నిజం

  • @srinivaskovvali6371
    @srinivaskovvali6371 Годину тому +3

    నాయకత్వం లోపం ఇది

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 2 години тому +3

    వృధాప్రయాస ఎందుకండీ

  • @srinivasarao8025
    @srinivasarao8025 Годину тому +1

    ఎన్నికలు వేడి చల్లారక ముందే - గత ప్రభుత్వం లో అక్రమాలు చేసిన అధికారులు / నాయకులను వెంటనే శిక్షించాలి .

  • @jvvasanth9341
    @jvvasanth9341 Годину тому +4

    ముందు అనిత గారిని మార్చగలిగితే రఘురామరాజు గాని అచ్చం నాయుడు గాని హోమ్ మినిస్టర్ అయితే పాత ప్రభుత్వానికి పని చేసిన పోలీస్ ఆఫీసర్స్ వెన్నులో వణుకు మొదలవుతుంది అనిత గారు ఉన్నంతవరకు ఏమి ప్రయోజనం లేదు

  • @srinivasarao8025
    @srinivasarao8025 Годину тому +1

    కాదంబరి జెత్మానీ కేసులు పెట్టి - అన్ని రకముల సాక్ష్యాలు ఇస్తే నెల [ 30 ] రోజులుగా ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోరు . చెతకాని దద్దమ్మలు ఎందుకు ?

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 2 години тому +4

    You are right Murty garu

  • @aananduu
    @aananduu Годину тому +1

    Rightly said. Though, we do not belong to your party, it's heart burning for us. Why so docile? The clip is enough.

  • @pundarigodaba5211
    @pundarigodaba5211 Годину тому +3

    కరెక్ట్ సార్ ఇంత తాత్సారం ఏంటి వీరిని గెలిపించిన ది నేరస్తులను
    రక్షించుటకు కాదండీ నేరస్తులను కఠినంగా శిక్షించాలని దోచుకున్న డబ్బును తిరిగి రికవరీ చేయాలని హోంమినిష్ఠ ర్ ఏంచేస్తున్నారు ప్రజాధనాన్ని వాడుకున్న జగన్ కు అనుకూలంగా ఎందుకు ఉన్నారు
    కోడెలను వేదించి చంపినకారణం ఏంటి ఇప్పుడు ఆచట్టం లేదా పరిపాలనపద్దతిగాలేదు మీపై జనాలకు కోపంవస్తుంది

  • @YoganandSamudrala
    @YoganandSamudrala Годину тому +1

    Just wait,

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 2 години тому +1

    Yes sir well said

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 2 години тому +1

    My Agree 👍

  • @sreekarg7583
    @sreekarg7583 Годину тому +1

    If current govt don't punish past govt, then better that the current govt drop from governance

  • @srinivasarao8025
    @srinivasarao8025 Годину тому

    ఇప్పటి వరకు పెట్టిన కేసులు మీద ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకొంటే - ప్రజలు / కార్యకర్తలు ధైర్యం గా కేసులు పెడతారు .

  • @Syamnandam757
    @Syamnandam757 2 хвилини тому

    శభాష్ ముప్పా అక్కమ్మ రావు గారు నుప్ కార్యకర్తల బాధను బాగా వ్యక్తం చేసారు

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 24 хвилини тому

    మూర్తి గారు పెద్ద వాళ్ళని వదిలేయండి పడవలు విషయంలో కొంతమందిని ఐడెంటిఫై చేసారు కదా అని వాళ్ళమీద చర్యలు ఏవి

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 2 години тому

    Sir

  • @ApparaoBeela-g5o
    @ApparaoBeela-g5o 15 хвилин тому

    సార్ నమస్తే మూర్తి గారు జగన్ గాడు సిఎం గా ఉ న్న పప్పుడు రోజకి నేను మెసిజు పెట్టను ఆ రోజు అచ్చిమ్నాయుడు గారు విజయనగరం జిల్లాలో కార్యకర్తలకు చెప్పి నమేసిజు డిలెట్ చేయించారు సార్ టీడీపీ గ్రుపునుండితొలగించరుసర్. కూటమి అధికారంలోకి వచ్చినతరువాత విల్లకీభయమేందుకు సార్

  • @shyamaababa
    @shyamaababa 8 хвилин тому

    ఎందుకో CBN భయ పడుతుండగా,పనికి రాని సిఎం గా మిగిలిపోతున్నాడు. దేనికి వెనకుతున్నాడు అర్థం కావటం లేదు.ఇది దైర్యం లేని పనికి రాని ప్రభుత్వం అని తేలిపోయింది. CBN రిటైర్ అయిపోవటం మంచిది.

  • @Manohari14
    @Manohari14 2 години тому

    Yes@poolavanam manoharam

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 2 години тому

    That is pemmasani

  • @radhakalathur777
    @radhakalathur777 24 хвилини тому

    we entirely agree with both of you for the way CBN is acting towards those who were responsible for the torturing so many people during Jagan's governance. CBN should act at once and do justice to those who suffered unnecessarily.

  • @ramasagarkuracha191
    @ramasagarkuracha191 29 хвилин тому

    ప్రభుత్వం కూటమిది.పరిపాలన. వైఎస్ఆర్పి ది లా వున్నది

  • @parimisrinivasarao4786
    @parimisrinivasarao4786 Годину тому

    Furniture case enduku pettaru

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 20 хвилин тому

    ఇవన్నీ ఎందుకండీ చంద్రబాబు జగన్ కి భయపడుతూ ఉండాలి లేదా చంద్రబాబు కు జగన్ కు లోపాయికారి ఒప్పందం ఉండాలి

  • @madhulammata5764
    @madhulammata5764 Годину тому

    అధికారులంతా ఖచ్చితమైన అండర్ స్టాండింగ్ తో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి సహకరించరు‌ జనాలను మోసం చేస్తూ చట్టప్రకారం అని కాకమ్మ కబుర్లు చెపుతున్నారు‌.క్రొత్తగా for లు ఎందుకు? పెండింగ్ లో ఉన్నవాటికి ఏమి అఘోరించారని.కోర్టు వెసులుబాటు దొరికేవరకూ నిందితులకు సహకరించడంతప్ప.

  • @SuperVenkat111
    @SuperVenkat111 2 години тому

    Chethakani vyavasthalatho adbhuthalu ela sadhyam???

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Годину тому

    TIME PASS PALLI BATANI DEBATE SUNDAY SPECIAL 😢😢

    • @d.srinivasarao2348
      @d.srinivasarao2348 29 хвилин тому

      కరెంట్ లేదు ఫ్యాన్ పార్టీలో ఎన్నాళ్ళు ఉంటావు అభయ హస్తం పిలుస్తుంది పోయి రక్షణ పొందు

  • @ramakrishnam3696
    @ramakrishnam3696 14 хвилин тому

    చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు అనేదానికి లోబడి బెండు అయిపోయాడు కరెక్టుగా చేయలేకపోతున్నాడు అర్జెంటుగా పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి లేకపోతే చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో సంకనాకి పోతాడు

  • @dhavuluridamodharanaidu5908
    @dhavuluridamodharanaidu5908 2 години тому

    🙏🙏🙏

  • @vanjaneyaprasad5105
    @vanjaneyaprasad5105 2 години тому

    Anna ycp valanu jagan under varaku yemi cheyaleru

  • @ramakrishnam3696
    @ramakrishnam3696 16 хвилин тому

    చంద్రబాబు నాయుడు గారి బిగ్ అయితే ఏంటి అంతకన్నా సామాన్య వ్యక్తులు కోల్పోతున్న ఇప్పుడు పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు జగన్ కి భయపడ్డాడు. జగన్ ఆడే గేమ్ లో చంద్రబాబు నాయుడు బలి అయిపోతున్నాడు

  • @nageswaraogummadi8203
    @nageswaraogummadi8203 47 хвилин тому +1

    Jai Tdp Sir CBN ki Buddiledu

  • @radhakalathur777
    @radhakalathur777 23 хвилини тому

    CBN enduko bhaya padutunnaru, blatant proofs undi kooda, emi cheyyaka povadam tdp party vallu sahincha leka potunnaru.

  • @chavachava2803
    @chavachava2803 Годину тому

    Sir one and only cbn is responsible

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 47 хвилин тому

    అంత సీన్లేదు ఇంకోటి ఎవరి ఛావు వాళ్ళు చాస్తారు మనమెన్నిరోజులుంటాం అని షో చేస్తున్నారు.లా అండ్ ఆర్డర్ అసలు ఎక్కడ ఉన్నది.మెడం గారికి ఇచ్చారు.ఆమె మాట ఎవ్వరూ వినరు. పెద్ద సారు వాడ్ని లాక్కరండి,విన్ని తన్నం డి అని జనాల్లో అంటమే..ఆయనకి పవర్స్ లేవు పై వారు మాట తీసుకొన్నారు
    .ఏపీ ప్రభుత్వాన్ని కి ఎవ్వరినీ అరెస్టు చేసే అధికారం లేదు.విచారణలోనే వీడియో కనపడుతూ మాకుతెలీడు మర్చిపోయాం అంటే అధికారి బుజాగిస్తున్నారు అంటే పెద్దవాళ్ళ కేసులోనే, బీద వాళ్ళ విషయం ఏమిటి.అందరూ దొంగలే. దోచుకోవడం,దాచుకోవటం కేసులు లేకుండా చేసుకోటానికి.జగన్ పని అయింది.మరి ఇప్పుడు వొంటు వొచ్చింది.ఏపీ బాగు పడదు.

  • @ak-du3ed
    @ak-du3ed 2 години тому +1

    Nandigam suresh ni Jogi ramesh ni kodali, Vamsi niEncounter cheyyali

  • @srinivasaraopattipati2097
    @srinivasaraopattipati2097 Годину тому

    Good

  • @srinivasedem4105
    @srinivasedem4105 Годину тому

    Pavananna.thallini.pillalni.kutbannitarchar.chesethe.ala.neanthasahhanam.makuledhu5ye.mun...elanj.laga.....loasthavalledha....sanathandharmampatisthinna.ippdudsachhippodanakisai

  • @raghuramaiahgovada2285
    @raghuramaiahgovada2285 Годину тому

    2018 tdp party adhikaaramlo unnapude party ptimchukola ycp vaareke tdp vaareni kottatam alavaatu. Tdp patimchukodhu prajalanu kottina, chapinaa

  • @csrao6639
    @csrao6639 Годину тому

    మీ మాటలు బాబుగారికి వినపడవు

    • @srinivasarao8025
      @srinivasarao8025 58 хвилин тому

      ఉప్పు - కారం తినేవారికి పౌరుషం ఉంటుంది .

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 41 хвилина тому

    Kutami cannot

  • @ak-du3ed
    @ak-du3ed 2 години тому

    Some MLA and some Tdp cadre colluded with YCP leaders

  • @srinivasaraopattipati2097
    @srinivasaraopattipati2097 Годину тому +1

    Cbn victim ok. But he got. Cm post. What cadre n people get. If the jagan gang left unpunished , if they come to power cbn is safe. Will development save cadre then?

  • @ak-du3ed
    @ak-du3ed 2 години тому

    Enka entha mandi TDP Cadre chavali

    • @srinivasarao8025
      @srinivasarao8025 53 хвилини тому

      ఎంతమంది చస్తే మాకేమిటి - బాబు కి ఒక కుర్చీ - లోకేష్ కి ఒక కుర్చీ - పవన్ కి ఒక కుర్చీ చాలు . కార్యకర్తల పరువు - మర్యాదలు వారికి పట్టవు . 🤫🤫🤫

  • @SuperVenkat111
    @SuperVenkat111 2 години тому

    Chethakani vyavasthalatho adbhuthalu ela sadhyam??