శుభోదయం ఉమాగారూ. శ్రీలంకలో వున్న అష్టాదశ శక్తిపీఠం శాంకరీదేవి ఆలయం ఎప్పుడు చూపిస్తారా అని ఎదురుచూశాను. ఈరోజు చూపించారు. అమ్మవారి ఆలయం, కోట, పక్కనే సముద్రం చాలా ప్రశాంతమైన వాతావరణం. చాలా బావుంది. ధన్యవాదాలు ఉమా. టేక్ కేర్.
చాలా బాగా వివరించారు ఉమా garu👍👍మీకు ఆ అమ్మ వారి ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి.. ధైర్యంగా ముందుకు సాగిపోండి. ఎప్పటికి చూడలేము అనుకున్న శక్తిపీఠలలో మొదటిది శంకరి అమ్మ వారి ని చూపించారు.. అమ్మ వారి నడుము భాగం పడింది ఇక్కడ... దేవి భాగవతం prakaram
అందరికీ నమస్కారం నేను మీ ఉమా.మీ ఈ పలకరింపు ఎంతో ఆత్మీయంగా ఉంటుంది.మీ వీడియోలు చూస్తూ ఉంటే ఎంతో సమాచారాన్ని పొందుతూ ఉన్నాము.మీకు హృదయపూర్వక ధన్యవాదములు.
శుక్రవారం ఉదయం పూట అమ్మవారిని దర్శించుకుని ఏలా విడియో చేశారు ఉమా గారు thank you so much🙏 మేము చాలా అదృష్టవంతులం శక్తి పీఠం దర్శించుకున్న 💐 మసాలా లో వున్న గింజలు గసగసాలు అనుకుంటా నాకు అలానే కనిపించాయి .
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శాంకరి దేవి ఆలయం ఇండియా లో లేకపోవడం వలన చాలామంది హిందువులు ఈ దేవాలయాన్ని చూడలేరు. ఉమా గారు ఈ ఆలయాన్ని కవర్ చేసినందుకు ధన్యవాదాలు.
Hi.. ఉమా గారూ ఆ ఆలయం గోడలపై చెక్కిన శిల్పాలు పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి..అవన్నీ కళ్ళారా దర్శించడం మీ అదృష్టం తో పాటు మేము కూడా అదృష్ట vantulam మాకు అన్ని అద్భుతాలు చూపిస్తున్నారు మాకు ఇంకేం కావాలి ....
వీడియో చాలా బాగుంది, మంచి టెంపుల్ ను చూపించారు, మేము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది.ఇలాంటి వీడియోలు ఇంకా మంచిగా చూపించాలని కోరుకుంటున్నాము. ఆరోగ్యం జాగ్రత్త.
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏 శుక్రవారం నాడు ఆ దేవాలయం చూపెంచినందుకు ధన్యవాదములు అన్న నాకు అయితే పూజ చేసుకుని యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో నీది చూసా ఆ తల్లి ధర్శనం చూసా 🙏🙏🙏🙏 Love you anna🤩🤩
అమ్మవారి దర్శనం భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు ఉమా గారు.. లోకమత, ఆదిపరాశక్తి అయినా అమ్మవారిని దర్శించుకున్న మా జీవితం ధన్యం.. మీరు అదృష్టవంతులు ఉమా గారు.. ఆదిశంకరచార్యులు శ్లోకం ప్రకారం 18 శక్తి పీటలు వెలిసాయి... ఇక్కడ అమ్మవారి నడుము భాగం పడింది. 🙏🙏🙏🙏 ధన్యులం ఉమా గారు.. అమ్మ వారి ఆశీసులు మీ పై సదా ఉండాలని korukuntunnanu🙏🙏
అన్నయ్య మీరూ వీడియో అప్లోడ్ చేసిన 50 సెకండ్స్ కి 100 likes వచ్చాయి అంటే ఇప్పుడు ఒక మంచి ట్రాక్ లో ఉన్నారు, ఇలానే శ్రీలంక ట్రిప్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను 😍 love from Hyderabad anna ❤️
మీరు పెట్టిన వీడియో లు అన్ని చాలా చాలా బాగుంటాయి, ఇప్పుడు శ్రీ లంక వెళ్ళే పరిస్థితి ఉన్నా దా అని నేను అనుకుంటున్నా. చిన్న వయసు లో ఎంతో ఎక్కువ గా ప్రదేశాలు చూసి అందరికీ ఆ విషయాలు తెలియచేస్తున్నారు. ధన్యవాదాలు
నమస్తే ఉమా గారు 🙏 శ్రీలంకలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అయిన 🙏🌹 శాంకరీ దేవి అమ్మవారి🌹🙏 ఆలయాన్ని దర్శించుకున్నారు మాకు కూడాఆఅదృష్టాన్ని కలిగించారు. త్రికోణేశ్వర స్వామి ఆలయం. సముద్రం ఒడ్డున ఉన్న మార్కండేయ స్వామి ఆలయం విజ్ఞేశ్వర స్వామి ఆలయం చూసిన మా జన్మ ధన్యం 🙏 సాగరతీరం అద్భుతంగా ఉంది. జింకలు నెమళ్ళు ఉన్న ఆ ప్రదేశం అంతా చక్కని వాతావరణం తో అద్భుతంగా ఉంది. ఆలయం ముందు ఉన్న చాలా పెద్దది గా ఉన్నఅమ్మవారి విగ్రహాన్ని చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. శ్రీలంకలో ఉన్న వింతలు విశేషాలు తో పాటు. అద్భుతమైన పుణ్యక్షేత్రాలను దర్శనoకూడా మేము చేసుకుంటున్నాము. ధన్యవాదములు 🙏 హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
శుభోదయం ఉమా గారు పద్దెనిమిది శక్తి పీఠాలలో శ్రీ లంకలో శాంకరీ దేవి శక్తి పీఠం ఒకటి ఎప్పుడు చూస్తావు అని ఎదురు చూశాము మీ కళ్ళతో మాకు చూపించారు అంటే మీ వీడియో ద్వారా శుక్రవారం శుభోదయం మీకు అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అద్భుతమైన ప్రదేశము సముద్రం పక్కనే కోట చూడచక్కగా జింకలు నెమళ్లు ప్రశాంతమైన వాతావరణం మంచి వీడియో
మీకళ్ళతో మేము ప్రపంచాన్ని చూస్తున్నాము sir,విదేశాల్లో మీరు తిరిగే ప్రదేశాలు చూస్తుంటే మా మనసులో వుండే ఆనందం,ఉత్చాహం,మధురానుభూతి మీరు ఊహించలేరు.మీరు మరిన్నిదేశాలు సందర్శించి మనదేశ గౌరవాన్ని నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై హింద్.
Hi uma garu. శుభోదయం. 😊. మేము శ్రీలంక లో ashokavanam తర్వాత, ఎదురుచూసే next video శాంకరీ దేవీ అమ్మవారి దేవాలయం. పద్దెనిమిది శక్తి పీఠం లలో మొదటి శక్తి పీఠం లంకాయ అం శాంకరీ దేవీ. చాలా మహిమాన్విత పుణ్యస్థలం. అమ్మవారి స్టోరీ తెలియని వారికి కూడా అర్థమయ్యేలా చక్కగా చెప్పారు. దేవాలయం మన ఇండియన్ ocean పక్కగా చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంది. 🙏🙏 ట్రింకొ సిటీ బావుంది. జింకలు గుంపులుగా ఒక హరిత వనం లాగా ఉంది. 👌👌. రావణాసురుడి విగ్రహం చాలా బావుంది. ఆ శాంకరీ దేవి అనుగ్రహం అందరి మీదా ఉండాలని కోరుకుంటూ , మాకు ఇంత మహిమ గల శక్తి పీఠం చూపించినందుకు ధన్యవాదములు. 🙏🙏
Thank uma for showing this place ...I had been to this place during my naval visit 15 years before ...becoz of u I could see and recollect that memories again...I think there is a place famous for hot wells in trincomalee..try to visit
జీవితం ఎప్పుడు సవాళ్ళని విసురుతూ ఉంటుంది... దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది🖤 అందులో మన ఉమా అన్న ఒకరు 🔥🔥🔥🔥
Inspiring qutation 🙏🙏
@@elizabethrani1447 tnq,Hiii
Very nice 👍👍👍
Avunandi
Yes
శుభోదయం ఉమాగారూ. శ్రీలంకలో వున్న అష్టాదశ శక్తిపీఠం శాంకరీదేవి ఆలయం ఎప్పుడు చూపిస్తారా అని ఎదురుచూశాను. ఈరోజు చూపించారు. అమ్మవారి ఆలయం, కోట, పక్కనే సముద్రం చాలా ప్రశాంతమైన వాతావరణం. చాలా బావుంది. ధన్యవాదాలు ఉమా. టేక్ కేర్.
హలో నేను తమిళనాడు నుండి వచ్చాను.
మీ వీడియోకి ధన్యవాదాలు.
శ్రీలంక శాఖాహారం మరియు హిందూ దేశం.
Hi ఉమా గారు... చక్కటి దర్శనం... శివయ్య ని జూమ్ చేసి చూపించారు... సముద్రం చాలా స్వచ్ఛంగా అందంగా ఉన్నాది...
అన్నా మీరు ఇప్పుడు చూపిస్తున్న వీడియో కోసమే నేను రిక్వెస్ట్ చేసాను. త్రింకోమలి శాంకరీ దేవీ శక్తీ పీఠం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏
చాలా బాగా వివరించారు ఉమా garu👍👍మీకు ఆ అమ్మ వారి ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి.. ధైర్యంగా ముందుకు సాగిపోండి. ఎప్పటికి చూడలేము అనుకున్న శక్తిపీఠలలో మొదటిది శంకరి అమ్మ వారి ని చూపించారు.. అమ్మ వారి నడుము భాగం పడింది ఇక్కడ... దేవి భాగవతం prakaram
Ammavari darshan Mee dwara chuda galigamu
Danyawadamulu
@@girijalb3578 avunandi🙏🙏🙏
ఉమా అన్నయ్యా గుడ్ మార్నింగ్ ...🙂
శ్రీలంక లోనీ అమ్మవారి ... దేవాలయం ...చూసినందుకు చాలా సంతోషంగా ఉంది...చాల బాగా వివరించారు 😊😊
భారతదేశం లో. ఇలాంటి అష్టాదశ శక్తిపీఠాలు. చాలా. ఉన్నాయి 🏰 మన దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది 💙🙏🙏🙏🙏🙏
Unye kani devlopment asslu ledhu
జై శంకరి అమ్మ చాలా సంతోషంగా ఉంది ఉమ నిజంగా ఒక శక్తి పీఠం శ్రీలంకలో ఉందని తెలియదు
థాంక్స్ బ్రో శక్తి పీఠం చూపించి అమ్మవారి దర్శనం చూపించారు
ఇరోజు శుక్రవారం నాడు మంచి వీడియో చూపించారు చాలా,చాలా థాంక్స్🙏
ఉమా గారు, నీవలన అమ్మవారి శక్తీ పీఠాన్ని,చూసినాను,చాలా చాలా థాంక్స్.చాలా బాగున్నది
వీడియో చాలా బాగుంది ఉమగారు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు మీ డెడికేషన్ సూపర్
అందరికీ నమస్కారం నేను మీ ఉమా.మీ ఈ పలకరింపు ఎంతో ఆత్మీయంగా ఉంటుంది.మీ వీడియోలు చూస్తూ ఉంటే ఎంతో సమాచారాన్ని పొందుతూ ఉన్నాము.మీకు హృదయపూర్వక ధన్యవాదములు.
ఉమ వీడియో. కోసం. ఎదురు చూసే లా అయ్యాము..వీడియో బాగుంది.
ప్రసాద్
నాకు చాలా సంతోషం గా ఉంది
శాంకరీ దేవి శక్తి పీఠం చూపించావు
Temple lo Telugu lo raasi undi ❤️❤️...chala santhosham ga undi..koncham adhi kuda chupiste bagundedi meeru
శుభోదయం ఉమాగారు.. మీ వీడియో తో మాకు శుభోదయం. ప్రపంచ యాత్రికులు మన ఉమాగారికి జై.
శక్తి పీఠం చూపించినందుకు ధన్యావాదాలు ఉమ అన్న. Puranaalalo manaku teliyani anno visayalu unnayi. Nijanga bharateeya samKhruti Chala goppadi. Thanks uma anna.
శుక్రవారం ఉదయం పూట అమ్మవారిని దర్శించుకుని ఏలా విడియో చేశారు ఉమా గారు thank you so much🙏 మేము చాలా అదృష్టవంతులం శక్తి పీఠం దర్శించుకున్న 💐 మసాలా లో వున్న గింజలు గసగసాలు అనుకుంటా నాకు అలానే కనిపించాయి .
Thank you bro . శక్తి పీఠం చూపినందుకు. రోజు అడుగుతున్నాము 👍👍👍👌👌👌. కమ్మర్ కడ్డీ అన్న చిన్నపుడు తినే వాళ్ళం... 😊😊😊
అమ్మ వారి ఆలయం చూసినందుకు చేలా సంతోషంగా ఉంది అలాగే ఆలయం ముఖద్వారం దగ్గర 7:19 తెలుగులో నిశ్శబ్దం అని తెలుగులో రాసి ఉంది ఎంత మంది గమనించారు ?
yes i notice
5:59 ekkada kuda
Avunu undhi
🙏🙏🥰
That singahala bro
Super andi temple పక్కన బీచ్ ఉండడం ,,👌👌👌
ఈ జన్మలో శక్తి పీఠాలు ఒక్కటైన చూస్తాను అనుకోలేదు మీ పుణ్యమాని ఒకటైనా చూసావు చాలా సంతోషం గాడ్ బ్లెస్స్ యు
Avunandi
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 first time chusa amma vari Shakthi petam TQ bro
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శాంకరి దేవి ఆలయం ఇండియా లో లేకపోవడం వలన చాలామంది హిందువులు ఈ దేవాలయాన్ని చూడలేరు. ఉమా గారు ఈ ఆలయాన్ని కవర్ చేసినందుకు ధన్యవాదాలు.
Hi.. ఉమా గారూ ఆ ఆలయం గోడలపై చెక్కిన శిల్పాలు పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి..అవన్నీ కళ్ళారా దర్శించడం మీ అదృష్టం తో పాటు మేము కూడా అదృష్ట vantulam మాకు అన్ని అద్భుతాలు చూపిస్తున్నారు మాకు ఇంకేం కావాలి ....
అద్భుతంగా వివరించారు ఉమా గారు 👌👌👌మీకు మీరే సాటి రారెవ్వరు పోటీ 😇😇😇👍👍
Mi daya valana anni places chustunnam andi tq so much for show the places to us
వీడియో చాలా బాగుంది, మంచి టెంపుల్ ను చూపించారు, మేము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది.ఇలాంటి వీడియోలు ఇంకా మంచిగా చూపించాలని కోరుకుంటున్నాము. ఆరోగ్యం జాగ్రత్త.
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏 శుక్రవారం నాడు ఆ దేవాలయం చూపెంచినందుకు ధన్యవాదములు అన్న నాకు అయితే పూజ చేసుకుని యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో నీది చూసా ఆ తల్లి ధర్శనం చూసా 🙏🙏🙏🙏
Love you anna🤩🤩
అమ్మవారి దర్శనం భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు ఉమా గారు.. లోకమత,
ఆదిపరాశక్తి అయినా అమ్మవారిని దర్శించుకున్న మా జీవితం ధన్యం.. మీరు అదృష్టవంతులు ఉమా గారు.. ఆదిశంకరచార్యులు శ్లోకం ప్రకారం 18 శక్తి పీటలు వెలిసాయి... ఇక్కడ అమ్మవారి నడుము భాగం పడింది. 🙏🙏🙏🙏
ధన్యులం ఉమా గారు..
అమ్మ వారి ఆశీసులు మీ పై సదా ఉండాలని korukuntunnanu🙏🙏
@yuva raz closeup shot ledandi
ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా vlogs నీ లాగా చేయలేరు తమ్ముడు ఉమ ❤️ చాలా అద్భుతంగా వుంది❤️
అన్నయ్య మీరూ వీడియో అప్లోడ్ చేసిన 50 సెకండ్స్ కి 100 likes వచ్చాయి అంటే ఇప్పుడు ఒక మంచి ట్రాక్ లో ఉన్నారు, ఇలానే శ్రీలంక ట్రిప్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను 😍 love from Hyderabad anna ❤️
ప్రియమైన సోదరా.. మీరు అష్టదశ శక్తి పీఠాలు గురించి వివరించారు. అద్భుతమైన పనితీరును ప్రదర్శించారు
శుభోదయం ఉమ గారు
ప్రతిరోజు మీతో మేము కొత్త విశేషాలు తెలుసుకోవటం చాల ఆనందదాయకంగా ఉంది ☺😊
మీరు పెట్టిన వీడియో లు అన్ని చాలా చాలా బాగుంటాయి, ఇప్పుడు శ్రీ లంక వెళ్ళే పరిస్థితి ఉన్నా దా అని నేను అనుకుంటున్నా. చిన్న వయసు లో ఎంతో ఎక్కువ గా ప్రదేశాలు చూసి అందరికీ ఆ విషయాలు తెలియచేస్తున్నారు. ధన్యవాదాలు
ఆశక్తి పీఠాలు అధిపతి. అయినా అమ్మవారు మీకు సదా వారి ఆశీస్సులు కలగాలనీ కోరుకుంటూ వీడియో సూపర్ థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
నమస్తే ఉమా గారు 🙏
శ్రీలంకలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అయిన
🙏🌹 శాంకరీ దేవి అమ్మవారి🌹🙏
ఆలయాన్ని దర్శించుకున్నారు మాకు కూడాఆఅదృష్టాన్ని కలిగించారు.
త్రికోణేశ్వర స్వామి ఆలయం. సముద్రం ఒడ్డున ఉన్న మార్కండేయ స్వామి ఆలయం విజ్ఞేశ్వర స్వామి ఆలయం చూసిన మా జన్మ ధన్యం 🙏
సాగరతీరం అద్భుతంగా ఉంది. జింకలు నెమళ్ళు ఉన్న ఆ ప్రదేశం అంతా చక్కని వాతావరణం తో అద్భుతంగా ఉంది. ఆలయం ముందు ఉన్న చాలా పెద్దది గా ఉన్నఅమ్మవారి విగ్రహాన్ని చూస్తుంటే
చాలా ఆనందం అనిపించింది. శ్రీలంకలో ఉన్న వింతలు విశేషాలు తో పాటు. అద్భుతమైన పుణ్యక్షేత్రాలను దర్శనoకూడా మేము చేసుకుంటున్నాము. ధన్యవాదములు 🙏
హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
రామసేతు వారధిని సందర్శించి ఉమా గారు
శుభోదయం ఉమా గారు పద్దెనిమిది శక్తి పీఠాలలో శ్రీ లంకలో శాంకరీ దేవి శక్తి పీఠం ఒకటి ఎప్పుడు చూస్తావు అని ఎదురు చూశాము మీ కళ్ళతో మాకు చూపించారు అంటే మీ వీడియో ద్వారా శుక్రవారం శుభోదయం మీకు అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అద్భుతమైన ప్రదేశము సముద్రం పక్కనే కోట చూడచక్కగా జింకలు నెమళ్లు ప్రశాంతమైన వాతావరణం మంచి వీడియో
శక్తి పీఠం చూపినందుకు మీకు ధన్యవాదములు సోదరా 💐💐💐
గుడి చాలా బాగుంది అన్నయ్యా...
అన్నా నీ కన్నులతో నటరాజ స్వామి దర్శనం చూపించావ్ చాలా సంతోషంగా ఉంది లవ్ యు ఉమా అన్నా,,🙏🙏🇮🇳🇱🇰
మీకళ్ళతో మేము ప్రపంచాన్ని చూస్తున్నాము sir,విదేశాల్లో మీరు తిరిగే ప్రదేశాలు చూస్తుంటే మా మనసులో వుండే ఆనందం,ఉత్చాహం,మధురానుభూతి మీరు ఊహించలేరు.మీరు మరిన్నిదేశాలు సందర్శించి మనదేశ గౌరవాన్ని నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జై శ్రీమన్నారాయణ.
జై హింద్.
Good morning,ఉమా అన్న మీరు పెట్టే వీడియోస్ లో మంచి కంటెంట్ ఉంటుంది మన ఆంధ్ర ప్రదేశ్ కే పేరు తీసుకువచ్చావు నువ్వు గ్రేట్ అన్న
ధన్యవాదాలు ఉమా గారు. మీరు ఎంతో వ్యయ ప్రయాస లకు ఓర్చి కొత్త ప్రదేశాలన్నీ మా అందరికీ చూపిస్తున్నారు.Thank you very much. May God bless you
నమస్తే ... ఉమా గారు.. 🙏 శక్తిపీఠం గురించి.. చక్కగా.. తెలియజేశారు..
Shakthi peetalu gurinchi vinadame Gani artham teliyadhu vati gurinchi clearga explanation icharu thanks anna Friday lankalo ammavari dharshanam chala happyga undhi
Tq bro అమ్మవారి శక్తి పీఠాన్ని చూపించావు Tq 😊👌👍
Very nice presentation UMA...
దక్షయఞం లేక దక్ష యాగం.... దక్ష ప్రజాపతి శివుని మామగారు....
చాల మంచి అనుభవం అన్నా. ఆరోగ్యం జాగ్రత్త అన్నా. మంచి వీడియో
Super bro, shankari devi temple chupinchavu, chala thanks
మీ కళ్ళ మాకు శక్తి పీఠం చూపించినందుకు ధన్యవాదాలు.
ఉమా అన్నయ్య శ్రీలంకలో ఉన్న అమ్మవారి 18వ శక్తిపీఠం శంకరీదేవీ మీరు చూసి మాకు చూపించినందుకుథాంక్స్ అన్నయ్య
జై మాత నమో నమః 🙏 ఉమా గారికి ధన్యవాదాలు 🙏
Excellent uma garu. Memu chedalenivi anni meeru chupisthunnanduku chaalaa thanks. 💐💐
Hi uma garu. శుభోదయం. 😊. మేము శ్రీలంక లో ashokavanam తర్వాత, ఎదురుచూసే next video శాంకరీ దేవీ అమ్మవారి దేవాలయం. పద్దెనిమిది శక్తి పీఠం లలో మొదటి శక్తి పీఠం లంకాయ అం శాంకరీ దేవీ. చాలా మహిమాన్విత పుణ్యస్థలం. అమ్మవారి స్టోరీ తెలియని వారికి కూడా అర్థమయ్యేలా చక్కగా చెప్పారు. దేవాలయం మన ఇండియన్ ocean పక్కగా చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంది. 🙏🙏 ట్రింకొ సిటీ బావుంది. జింకలు గుంపులుగా ఒక హరిత వనం లాగా ఉంది. 👌👌. రావణాసురుడి విగ్రహం చాలా బావుంది. ఆ శాంకరీ దేవి అనుగ్రహం అందరి మీదా ఉండాలని కోరుకుంటూ , మాకు ఇంత మహిమ గల శక్తి పీఠం చూపించినందుకు ధన్యవాదములు. 🙏🙏
గుడి.. గుడి పక్కనే సముద్రం... ఎంత అందంగా ఉందో ఉమా గారు.. 🌹🌹🌹
అందమైన గుడిని అందులోని అమ్మవారిని చూపించి దర్శనం చేయించారు.అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను బ్రదర్💐💐💐
Very interest Srilanka.
లంకాయాం శాంకరీ దేవి🙏
Super ga undhi tempul
సూపర్ ఉమా గారు మీరు మాకు చాల ఇష్టమైన వ్యక్తి మీరు nice విడియో ❤❤
6:07 దగ్గర తెలుగులో నిశ్శబ్దం అని రాసి ఉంది 👌
లంకాయాం శాంకరీ దేవి..
కామాక్షీ కంచికాపురే..
ప్రధ్యుమ్నే శృంఖలా దేవి..
చాముండి క్రౌంచ పట్టణ
అలంపురి జోగులాంబ..
శ్రీశైలే భ్రమరాంబిక..
కొల్హాపూరే మహాలక్ష్మీ..
మహూర్య ఏకవీధిక..
ఉజ్జయిన్యాం మహంకాళీ..
పీఠికాయం పురుహూతిక..
ఓడ్యాయం గిరిజా దేవి...
మాణిక్య దక్షవాటికే..
హరిక్షేత్ర కామరూప..
ప్రయాగే మాధవేశ్వరి..
జ్వాలాయాం వైష్ణవీ దేవి..
గయా మాంగళ్యగౌరిక..
వారణాస్యం విశాలాక్షి..
కాశ్మీరేతు సరస్వతి..
అష్టాదశ శక్తి పీఠాలు🖤
🙏🙏🙏🙏🙏🙏
Thxs uma ...
My desire was fulfilled
చాలా అంటే చాలా బాగా చేశారు వీడియో అమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటున్నాను అన్నయ్య మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త
Chala baagundhi uma garu
శ్రీ మాత్రే నమః 🚩🙏🏻🚩శక్తి పీఠం చూపినందుకు మీకు ధన్యవాదములు సోదరా 💐💐💐
జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
అనంతపురం ❤️
Video end last good smile 😊 Anna video koddigaa ekkuva pettanna video chusinattu kuda ledha please naa comment chustava Anna
Let's give a like ...this guy is working hard for us .
Uma Anna excellent vundhi location, Temple pakana samudram.......
IAM happy to have SANKARI DEVI TEMPLE. I wish you goddess bless you
Super Uma garu Tq so much Baga vivarecharu
అన్న ని వీడియో లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ నువు తగ్గేదే లేదు అన్న ఇది అన్న వీడియో బ్రాండ్
చాలా బాగుంది అన్నా అమ్మవారు శక్తి పీఠాన్ని మాకు అందరికీ చూపించావు ఈ వీడియో సూపర్ అన్న ఈ వీడియో షేర్ చేస్తున్న అందరికీ
నిశబ్దం అని గుడిలో తెలుగులో వ్రాసారు 6:00 , మన తెలుగు వేరే దేశంలో కూడా ప్రాచుర్యంలో ఉన్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది
గుడ్ వీడియో సూపర్ గా ఉంది టెంపుల్
Hai! There is Ravi telugu traveller followers from vizag.... All the best and keep going on bro
Nuvvu traveller king anna
హాయ్ ఉమా గారు..✋ నాకు టెంపుల్ బాగా నచ్చింది 😍 సూపర్ వీడియో 👌
Morning UA-cam open chesedhi mi videos kosame.
అన్నయ తాలై మన్నర్ లో రామసేతు చూపించండి అన్న 🙏 Jai SHREE RAAM
My favorite Tour Srilaka
తిరుకోణమలై మన హిందువులకు పరమ పవిత్రమైన క్షేత్రం. నేను శ్రీలంక వెళ్లాను కాని తిరుకోణమలై కి సమయం లేక వెళ్ళలేదు.
@7:52 Deep Blue Indian Ocean was awesome👏👏👏
రామ సేతు వారధి సందర్శించు బ్రదర్ 💐💐💐💐😍😍😍
Anna nigham ga maku full enjoy chastuna me veidos. Inta Baga maku entertainment chastuna anna you are amazing anna
Thank uma for showing this place ...I had been to this place during my naval visit 15 years before ...becoz of u I could see and recollect that memories again...I think there is a place famous for hot wells in trincomalee..try to visit
Great brother.....temple lopalki elli evaru chupinchale ipati daaka evvaru....
Om namo Bhagvathi.. Lankayam Shankari devi, Pahimam. Paahimam.
🙏🙏🙏🙏🙏
Thanks a million Uma Garu for sharing the video of one of the Shakti peethas.
Ma babu mentallychallenged nenu ekkadikivellalenu kani mi valla anni desalu chusthunta anandagaundi tq so much uma garu
అన్నా నీ ప్రయాణం అధ్బుతంగా ఉంది జాగ్రత్తగా ఉండు అన్న
King is back 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
శ్రీశాంకరిదేవికి 🙏🙏🙏 . అలాగే 2 సైడ్స్ నిశ్శబ్దం అన్న బోర్డ్ ఆనందాన్ని ఇచ్చింది.
ఇలానే చెయ్యండి అన్నా బాగుంనవ్వి వీడియోస్ మీ అభిమాని శ్రీశైలం తెలంగాణ బొరేవెల్స్
Small suggestion.....లోకల్ కరెన్సీ కూడా చూపెట్టండి అన్న
శాంకరీ దేవి అమ్మ వారిని చూపించారు. ధన్యవాదాలు ఉమా. అమ్మ వారి ఆశీస్సులు మీకు వుంటాయి. చుట్టూ సముద్రం వున్న శ్రీలంక అద్భుతంగా ఉంది.
Jai bolo ganesh maharaj ki baat Jai jai mataji bless all child🙏 🙏❤❤❤
శక్తిపీఠం అద్భుతం. మీకు ధన్యవాదాలు. 🙏🙏