తాగిన రాత్రీ....తాగని పగలు......ఒక్కటి కావాలి... ఆఖరి చుక్క.....చక్కని చుక్క అప్పుడు ఇవ్వాలి.... అయ్యా ఆత్రేయ గారు, మామ మహదేవన్ గారు, అవతార పురుషులు ఘంటసాల గారు, విలక్షణమైన ఎల్లార్ ఈశ్వరి గారు, రామానాయుడు గారు, కె యస్ ప్రకాశరావు గారు... తెలుగు తెర వెండి వెలుగులు ఏయన్నార్, వాణిశ్రీ గార్లు... అందరూ మహానుభావులు.... అందరికీ పాదాభివందనాలు...
ఈ పాట ఆ రోజుల్లో విమర్శలకు గురైంది. అప్పట్లో అశ్లీల సాహిత్యం అని విమర్శలను ఎదుర్కొన్న ఈ పాటను నాగేశ్వరరావుగారు ఆనాటికే తనకున్న అపార నటనానుభవముతో ఏ మాత్రము అసహ్యంగా చేయకుండ ఎంతో క్లాస్ గా రొమాంటిక్ టచ్ ఇవ్వటం వలన ప్రేక్షకులు విమర్శలను పట్టించుకోకుండ మళ్ళీ మళ్ళీ సినిమా చూశారు! రొమాంటిక్ హీరో అంటే ఇప్పటికీ గుర్తొచ్చేది అక్కినేనిగారే!
ఇప్పుడు వచ్చే పాటలతో పోలిస్తే ఇది నిజంగా క్లాసిక్ సాంగ్..... ఆ మ్యూజిక్, ఆ డ్రెస్సింగ్, ఆ కలర్ ఫుల్, ఆ జ్యోతి లక్ష్మి, ఏయన్నార్ ల మూవ్ మెంట్స్ ఆ ఎలిగెన్స్. ఆ గ్రేస్..... ఇప్పటి డబ్బా గాళ్ళు ఇంకో వెయ్యి తరాలయినా సాధించలేరు.....
Now a days we have so many female singers who tried to bring huskiness in their voices and endup with creepy voices. They are no where near to L R Eswari. She has an unique voice . Nobody can copy her voice.
ANR d king of acting and romance. 60 years ki kuda industry hit ichadu. Aayanaku age tho pani kedu. Evergreen. No other actor could touch him in social movies even now.
na school days lo ma friends andharam kalisi ee patanu okalla mida okallu comedy ga paduthu thega navvu kunevallam..... 😂😂😂😂 ee patanu yeppudu vinna na frds gurthostharu thanks suresh productions
Many thanks to the guy who has posted this sexiest, romantic but decent old but modern song with meaningful lyrics. It is intoxicated memory to anyone who is in his or her fifties.
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా లేలేలే నా రాజా లేలే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది వచ్చి వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది హాయ్... పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒద్దిక కుదిరింది ఇద్దరు ఉంటే ఒక్కరికేల నిద్దుర వస్తుంది రా రా రా రా. నా రోజా రావే నా రోజా రా. నా రోజా రావే నా రోజా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి హహ హహ నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి ఆఖరి చుక్కా హా చక్కని చుక్కా హా అప్పుడు ఇవ్వాలి రా రా రా రా. నా రోజా రావే నా రోజా రా. నా రోజా రావే నా రోజా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా singer: L R Eshwari, Gantasala, Music: KV Mahadevan
Lyrics లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా లేలేలే నా రాజా లేలే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా చరణం: 1 పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది వచ్చి వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది హాయ్...పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒద్దిక కుదిరింది ఇద్దరు ఉంటే ఒక్కరికేల నిద్దుర వస్తుంది రా రా రా రా.. నా రోజా రావే నా రోజా రా.. నా రోజా రావే నా రోజా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా చరణం: 2 నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి హహ హహ నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి ఆఖరి చుక్కా హా చక్కని చుక్కా హా అప్పుడు ఇవ్వాలి రా రా రా రా.. నా రోజా రావే నా రోజా రా.. నా రోజా రావే నా రోజా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
తాగిన రాత్రీ....తాగని పగలు......ఒక్కటి కావాలి... ఆఖరి చుక్క.....చక్కని చుక్క అప్పుడు ఇవ్వాలి.... అయ్యా ఆత్రేయ గారు, మామ మహదేవన్ గారు, అవతార పురుషులు ఘంటసాల గారు, విలక్షణమైన ఎల్లార్ ఈశ్వరి గారు, రామానాయుడు గారు, కె యస్ ప్రకాశరావు గారు... తెలుగు తెర వెండి వెలుగులు ఏయన్నార్, వాణిశ్రీ గార్లు... అందరూ మహానుభావులు.... అందరికీ పాదాభివందనాలు...
LR ఈశ్వరి గారు గొంతు లో ఎంతో మత్తు మైకం ఉంటుంది ❤
పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చే ఇంతటి చక్కని పాటలు అందించిన సురేశ్ ప్రొడక్షన్స్ వారికి ధన్యవాదాలు.
s
ఈ పాట ఆ రోజుల్లో విమర్శలకు గురైంది. అప్పట్లో అశ్లీల సాహిత్యం అని విమర్శలను ఎదుర్కొన్న ఈ పాటను నాగేశ్వరరావుగారు ఆనాటికే తనకున్న అపార నటనానుభవముతో ఏ మాత్రము అసహ్యంగా చేయకుండ ఎంతో క్లాస్ గా రొమాంటిక్ టచ్ ఇవ్వటం వలన ప్రేక్షకులు విమర్శలను పట్టించుకోకుండ మళ్ళీ మళ్ళీ సినిమా చూశారు! రొమాంటిక్ హీరో అంటే ఇప్పటికీ గుర్తొచ్చేది అక్కినేనిగారే!
A n r is a legend he doesn't bend for a super hit movie like n t r
Bonda
It is true
ఇప్పుడు వచ్చే పాటలతో పోలిస్తే ఇది నిజంగా క్లాసిక్ సాంగ్..... ఆ మ్యూజిక్, ఆ డ్రెస్సింగ్, ఆ కలర్ ఫుల్, ఆ జ్యోతి లక్ష్మి, ఏయన్నార్ ల మూవ్ మెంట్స్ ఆ ఎలిగెన్స్. ఆ గ్రేస్..... ఇప్పటి డబ్బా గాళ్ళు ఇంకో వెయ్యి తరాలయినా సాధించలేరు.....
@@ManojKumar-sf7cb very exvellent director
ఈ పాట వింటే, చచ్చినవాడు కూడా పైకి
లేస్తాడు, అంత సూపర్ హిట్, సాంగ్, ...
ఘంటసాల గారు, L.R ఈశ్వరిగారి, గళం అద్భుతం అమోఘం కాదంటారా.
💝~💝💝💝|~💝💝💝💝💝💝💝💝💝
L R Eshwari legend...
Sex
hownu lechitundhi paiki gattiga
Kaadu
@@vamsikrishna363
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ప్రేమనగర్... ఓ క్లాసిక్.... ఇందులో అన్నిపాటలు సుపర్.... ఇంత HD క్వాలిటిలో ...మాకు అందించినందుకు సురేష్ ప్రోడక్షన్ కి అబినందనలు....
My dear jyoti song
Very like it
30 4 2021 ఈ పాత పాటలు చూసిన వాళ్ళు ఈ రోజు లైక్ కొట్టండి
నేను ఎన్టీఆర్ అభిమాని అయినా ప్రేమ్ నగర్ లొ అక్కినేని నటనకు జోహార్లు 👏 ఆ పాత్ర లో జీవించారు 🙏
Appatlo ANR garu oka record, aayna enni cinemalu entha hits ga nilichayo, andulo idoka super hit, Akkineni fans from Bangalore
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Now a days we have so many female singers who tried to bring huskiness in their voices and endup with creepy voices. They are no where near to L R Eswari. She has an unique voice . Nobody can copy her voice.
good comment s u r currect now a days no body can sing like L R EESHWARI AND BALU OR SUSHILAMMA
Yesss yu r true, old is gold...
u r currect sir
ANR d king of acting and romance. 60 years ki kuda industry hit ichadu. Aayanaku age tho pani kedu. Evergreen. No other actor could touch him in social movies even now.
na school days lo ma friends andharam kalisi ee patanu okalla mida okallu comedy ga paduthu thega navvu kunevallam..... 😂😂😂😂 ee patanu yeppudu vinna na frds gurthostharu
thanks suresh productions
No body get this type of drowsy steps like ANR... His feet and leg movements are excellent..
Premnagar one of the top composition of KV Mahadevan with variety of tunes. 👍👍
Many thanks to the guy who has posted this sexiest, romantic but decent old but modern song with meaningful lyrics. It is intoxicated memory to anyone who is in his or her fifties.
ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉర్రూతలూగించి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన సాంగ్...
Buddimantudusongs
Gr8 song. This song became famous due to L R. ISHWARI.
ఇప్పటి కొన్ని హీరో, హీరోయిన్ ల డ్యూయట్ లు యింత కన్నా అశ్లీలంగా ఉన్నాయి.
Very nice superb. ....premanagar very good movie. ..anni manchi patale, ...APPATIKI .marapu rani cinema. Aver green. ...
This song was then one of the selected songs to be played during programs of recording dances in villages /towns.
😊😊😊😊😊
What an awesome song
and even the tune is super
Old is gold ☺️☺️☺️
Acharya Aatreya garu hailing from Sullurupeta in Nellore distt (now Tirupati distt) had written Lyrics of this song!
Ghantasala voice superb l r eshwari voice superb.
ఈ పాట వింటే,చచ్చి న వాళ్ళు కూడా పైకి
లేస్తారు, కాదంటారా.మీరే చూడండి.☺☺.
తాగిన రాత్రి, తాగని పగలు...ఒక్కటి కావాలి
Rihanna singing it in 2009 - Come here rude boy, boy, can you get it up? 😂😂
ఎక్కడ అశ్లీలత కు తావులేదు
అద్భుతమైన పాట
పాట చిత్రీకరణ
ఘంటసాల గారు ఎల్ ఆర్ ఈశ్వరి గారు మీ ఇద్దరికీ చాటి లేరు ఎవరు 🙏🙏🙏
Yes 100%👍
ఆరోజు లో ఏ గ్రామ ఫోన్ లో అయినా ప్రేమ నగర్ పాటలే
Akkinani garu yetha hundaga appatlo chesinaru hatsup ANR garu&jothilaksmi garu . L.R.Eswari garu maduranga padaru
Master piece of Suresh production
లే లే లే
లేలేలే నా రాజా
లేలే నా రాజా
లేలేలే నా రాజా
లేలే నా రాజా
లేవనంటావా నన్ను లేపమంటావా
నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా
లే లే లే
లేలేలే నా రాజా
లేలే నా రాజా
పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
వచ్చి వచ్చి
మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
హాయ్... పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒద్దిక కుదిరింది
ఇద్దరు ఉంటే ఒక్కరికేల నిద్దుర వస్తుంది
రా రా రా రా. నా రోజా
రావే నా రోజా
రా. నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా
హా
నన్ను లేచిరమ్మందా
హా
రాతిరయ్యిందా
హా
నన్ను లేచిరమ్మందా
హా
లే లే లే
లేలేలే నా రాజా
లేలే నా రాజా
నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది
ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి
హహ హహ
నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది
ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి
తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి
తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి
ఆఖరి చుక్కా
హా
చక్కని చుక్కా
హా
అప్పుడు ఇవ్వాలి
రా రా రా రా. నా రోజా
రావే నా రోజా
రా. నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా
హా
నన్ను లేచిరమ్మందా
హా
రాతిరయ్యిందా
హా
నన్ను లేచిరమ్మందా
హా
లే లే లే
లేలేలే నా రాజా
లేలే నా రాజా singer: L R Eshwari, Gantasala, Music: KV Mahadevan
Dancer name.. please
Aa rojullo yekkadunnaa ee paate....janaalaku poonakaalu, vipareethanyna varsam ayinaa, producer ku Kanaka varsam.
Legendary singer LR Iswari
0:50 to 0:58. & 1:03 to 1:08 ANR gaaru
Super Stylish! Absolute" Zamindar"
Body Language!
Sir dancer name plz🙏
L R Eshwari singing powerful voice 👌👌🎶🎶🎶👌👌👌
Addicting tune, super singing by k r eeswari. Perfect voice modulation
Ghantasala gari voice superb .
2:28 Deyyam pattina steps😂😂😂🤣🤣🤣
Only one song picturised with ANR and Jyotilaxmi and became superhit
Wonderfull song🙏🙏🙏🙏🙏🙏
10/5/24 L R ఈశ్వరి గారు పాడాలి, జ్యోతిలక్ష్మి గారు నాట్యం చేయాలి. సినిమా హిట్.
Cinema lo dancer name.. please
Two item songs yet patronage from lady audiance right from d day one. That is power of ANR.
50 years, congrats
I listened to this song in Nampally Exhibition, when I was in school.
😀
గోల్డెన్ డేస్ మళ్ళీ రావు
వండర్ ఫుల్ మ్యూజిక్. అలలలో తేలినట్లువుంది. మ్యూజిక్ ఆఫ్ మహదేవన్. కె. వి
One of the best item song all time hit❤
Old is gold 2020 hit like ♥️🖤♥️
Ekkad unnav nuvu? chepandeee... namaskaram.
Super👍👍👍👍👍
PREMNAGAR ADBHUTHA,SRUNGARA,SANGEETHA,DRUSHYA KAVYAM..ANR,ATHTEYA,MAHADEVAN ,VANISREE COMBINATIONLO VACHINA SUPER CLASSIC.YEPPUDU CHOOSINA,VINNA OKAVIDHAMAINA FRESHNESS,FRAGNANCE VUNTUNDI...HATSOFF TO RAMANAIDU GARU,K.S.PRAKASHARAO GARLAKU...,
Anr is legend
Super skil and heard work mor strugull thankes
EXCELLENT song GANTASALA GARU AND LR ESWARI GARU SANG VERY
WELL SAAHITHYAM VERY GOOD
2020 vinna vallu like here👇
Vasantha Maligai Tamil Sivaji sir GREAT.
ప్రేమ నగర్ పాటలు అన్ని బాగున్నాయి
"Nenu puttanu " song hd lo kavali..
Ok ra 👍
నేను 1973 లో ఈ పాట వెన్నును
Prema Nagar oka adbuta kavyam
Rama nayudu ku main ANR natana
adbutam directer songs writter
andariki abivanda nalu
Ippudu ee video chuste kothaga vundi
Nagarjuna ki నాగేశ్వరరావు గారి
అందం ఎందుకు రాలేదు.
Ever green picture under Suresh productions
ఈ పాట కోసం 52 సారులు చూసా
Memorable Songs and movie
Just imagine impact had the singer been L R Eswari for Voo Antava Vuhu Antava song
I also imagine the song in L.R.Eswari amma voice ......Definitely in L.R.Eswari amma voice vu antava song much more attractive than the original .....
Jotelaksmi.supr.acting.🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
THE FUNNIEST AND DOUBLE MEANED SONG EVER 😂😂🤣🤣🤣🤣😂😂
The one and only L.R. Eswari
Wonderful hero ANR
Selection great they stopped making movies passion there from Naidu garu
Wonderful song .
What a lyric what a dance good music
Apathitharani ki yeppudu evergreen song
ANR Lives On
Pspk gokulam lo sita movie inspiring by premanagar movie..
La. La. La. La. La. Na Raja👍
Old is gold👌👌🏼👌👌👌
Please upload full movie in HD
Lyrics
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
లేలేలే నా రాజా లేలే నా రాజా
లేవనంటావా నన్ను లేపమంటావా
నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
చరణం: 1
పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
వచ్చి వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
హాయ్...పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒద్దిక కుదిరింది
ఇద్దరు ఉంటే ఒక్కరికేల నిద్దుర వస్తుంది
రా రా రా రా.. నా రోజా రావే నా రోజా
రా.. నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
చరణం: 2
నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది
ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి హహ హహ
నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది
ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి
తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి
తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి
ఆఖరి చుక్కా హా చక్కని చుక్కా హా అప్పుడు ఇవ్వాలి
రా రా రా రా.. నా రోజా రావే నా రోజా
రా.. నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
2020 lo vine vaalu lyk kotandi here♥😍17 oct 2020
2021 may 19 😂🙊👍
@@anithamudhiraj-kl9ht 😂nice song dude, ante decent item song😂❤
@@anithamudhiraj-kl9ht 2021 lo kuda vintam😂
@@jayanthsai4536 ofcourse it's a magic more than this no words to say
@@anithamudhiraj-kl9ht s, ANR songs ante super
ప్రేమ్ నగర్ ఎవర్ గ్రీన్ మూవీ
I DON'T NOW TELUGU BUT I LIKE THIS SONG L.R.ESWARI VOICE BEAUTIFUL KANDASALA VOICE BUTIFUL KANDASALA GREAT SINGER
Acting ki no questions 👌👌👌👌👌👌
Jyothi laxmi evergreen
సూపర్
At the time of movie his age was about 50, the only reason people accepted that old guy as romantic hero was caste monopoly
ANR age was 47 at that time.
Oho, Tamil super star Rajani at the age of 72 , he is still acting and dancing. Then what was wrong with ANR?
@@dasaradhd4910Rajani image is different
@@dasaradhd4910his body look was above 60
People have accepted even at d age of 60 as there is no better acter even now
ANR Action Super.
Sweety song impressed
Very old and beautiful sons...Premnagar
Sivaji,cid,sangunta,best,fair,exlent,dance,,beat,to,Ans,,jimaksbmi,sivaji,oneofthe,India's,best,a cter,sivaji,sir,only,
ANR the great.....
First time l was lesioned this song 1974
2019 likes hear
👌👌👌❤️❤️👌
My morning alarm alert
A.n.r..alltime..hits
Vayasu pilichidhi anddhuko nalo ....Ghantasala gari pata apicture theliyadu please upload this song..
Rajshekar Toluva try
ua-cam.com/video/x1iMrQ74Ndk/v-deo.html
Rama niadu garu 🙏🏻🙏🏻🙏🏻
Super romantic song
In tamil this song as 'kudi magane perungudi magane' fast beat by kvm
ఏ ఎన్ ఆర్, ఎన్ టీ ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చంద్ర మోహన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్.