అతిగా ఆలోచించి ఆందోళనపడకు ll SHALEM RAJU ANNA SHORT MESSAGE

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 267

  • @gangarajupedapati
    @gangarajupedapati Рік тому +16

    దేవునికి స్త్రోత్రం దేవుని ఆశ్ఛర్యకార్యములు చూసిన జనులు ఆయనయందు విశ్వాసముంచలేదు మనము అట్లు చేయక ఆయనను ఆశ్రయించి ఆజ్ఞలను గైకొనెదము స్త్రోత్రం హల్లెలూయ

  • @deepthichdeepu110
    @deepthichdeepu110 Місяць тому +6

    మా ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు పాస్టర్ గారు నేను మా భర్త గొడవపడి నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశాను మా భర్త కి అస్సలు బాద్యత తెలీదు అన్నీ నేనే చూసుకునేదాన్ని 6years అనుభవించి అనుభవించి వదిలి వచ్చేసాను ఇక్కడ నాకు యెంత తిరిగినా ఉద్యోగం దొరకట్లేదు మంచి ఉద్యోగం దొరికేలా ప్రార్ధన చెయ్యండి పాస్టర్ గారు praise the lord pastar garu

  • @SiriyalaA
    @SiriyalaA Місяць тому +7

    Devvadi devuniki vandanaalu sthuthulu sthothraalu Amen❤❤❤

  • @Raju-f3k6v
    @Raju-f3k6v 26 днів тому +2

    Devuniki mahema kalugunu gaka amen 🙏
    Praise the Lord ayyagaru 🙏

  • @krdaveed1931
    @krdaveed1931 22 дні тому +2

    Maa amma garu me msgs konni rojulugaa vintunnaru thanks for your messages pastor garu ,,! God bless us ❤❤

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому +3

    హల్లెలుయ్యా దేవుడు మీ అందరికి సంతోషాన్ని ఇస్తాడు హల్లెలుయ్యా మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ మంచి సందేశం సోదరా చాలా బాగుంది 💖💖💕💕🇮🇳🛐✝️✝️

    • @yesubabuyesubabu443
      @yesubabuyesubabu443 10 місяців тому

      Priàse the lord brother gloery togod shelem Raju vandalu my family kosam paryer cheyyandi దేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించును గాక 💖💖💕🇮🇳✝️✝️✝️✝️✝️✝️️🇮

  • @KSathoshi
    @KSathoshi Рік тому +81

    వందనాల అన్నయ్య నేను గాజువాక నుంచి సేమ్ సిచువేషన్ లో మేము కూడా ఉన్నాం అన్నయ్య కానీ మీ వాక్యం మమ్మల్ని చాలా ధైర్యం ఇచ్చింది మీరు చెప్పే ప్రతి వాక్యం మాకోసం అన్నట్టే ఉంటది ఇప్పుడు ఎంత ధైర్యంగా చెప్పే వాక్యమే అన్నయ్య మా కుటుంబం కోసం మా ఫైనాన్స్ ప్రాబ్లం కోసం ప్రార్థన చేయండి అన్నయ్య వందనాలు

  • @PrajuHarllapur
    @PrajuHarllapur 3 дні тому

    Thank you Jesus Christ amen amen amen amen 🙏🤲

  • @maintivanta24
    @maintivanta24 2 місяці тому +5

    Yesu namam lo na biddaku swasthata vachunugaka amen amen amen🙏🙏🙏🙏

  • @షేక్హుసేన్-ళ8ఠ

    యేసయ్యా నా మంలో నా సమస్య లు పరిష్కారించునుగాక ఆమెన్, యేసయ్యా నీ కృప నా కు ఏలఫుడు కావలయ, ఆమె న్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KothaDurgaKothaDurga-c6n
    @KothaDurgaKothaDurga-c6n 23 дні тому +1

    Devuniki Mahima ✝️🕎🕎🕎🥀🥀🥀💥💐🙏🌹 ayyagaru ki vandanalu 🙏💐💥🌹💐🙏🙏💐💥🌹

  • @saikingsboichemistry4482
    @saikingsboichemistry4482 Місяць тому +1

    అన్న నువ్వు దేవుడి తో పాటు దైవత్వం కూడా చెప్తున్నారు చాలా సంతోషం గా అనిపించింది ఈ రోజుల్లో మీ లాంటి వాళ్ళు చాలా అవసరం సమాజం కి.

  • @karnakarna3554
    @karnakarna3554 Місяць тому +9

    🙏అమ్మ కోసం శరీరం ఇన్ఫెక్షన్ తొలగిపోయినట్టుగా ప్రార్థన చేయండి అన్నయ్య

  • @muralikrishna3101
    @muralikrishna3101 10 місяців тому +3

    Amen amen amen thanks you Jesus amen amen ❤❤❤❤❤❤❤

  • @LakshmanBondada-jr8ut
    @LakshmanBondada-jr8ut 10 місяців тому +3

    Tg Jesus prise the lord amen amen amen amen amen amen amen

  • @RaviTeja-kg5fj
    @RaviTeja-kg5fj Місяць тому +2

    దేవుని పరిశుద్ధ నామనికి మహిమా కలుగును గాక ఆమేన్ అయ్యగారికి అమ్మగారికి వందానాలు నాకు క్యాన్సర్ నాకోసం ప్రార్థన చేయండి నాభర్త నాకొడుకు దేవుని మార్గంలో వోచేల్లాప్రార్థనచేయండి

  • @t.harishkumarrebel7062
    @t.harishkumarrebel7062 Місяць тому +3

    ❤amen amen amen tq Jesus ❤

  • @deviTanneru
    @deviTanneru 10 місяців тому +3

    దేవుని నామానికి మహిమ కలుగును గాక సాలెం అన్నయ్యకి వందనములు నా బిడ్డ కొరకు ప్రేయర్ చేయండి అన్నయ్య మారు మనసు పొందుకోవాలి ప్రేయర్ చేయండి అన్నయ్య రక్షణ పొందుకోవాలి ప్రేయర్ చేయండి అన్నయ్య ❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @suryajanu2482
    @suryajanu2482 10 місяців тому +6

    Pres లార్డ్ 🙏🙏amen

  • @chsakkukuwait4598
    @chsakkukuwait4598 Рік тому +5

    దేవునికే మహిమ హల్లెలూయా

  • @bharathipolampelli2155
    @bharathipolampelli2155 Місяць тому

    Amen Amen🙏🙏🙌🙌🙌🙌

  • @gopalbassi-nh3mx
    @gopalbassi-nh3mx 11 місяців тому +1

    Praise the lord prabuva enno avamanaalu baristhunna thandi. Na satruvulu kuda manchiga undey tattuchudu thandri

  • @Dancerjohnny___official
    @Dancerjohnny___official 10 місяців тому +1

    Praise the lord Annayya 🙏🏾 Halleluahh 🙌 Yesayyaku mahima kalugunu gaka Amen 🙏🏾🙏🏾🙏🏾 Yesayyaku sthothram sthothram sthothram 🙏🏾🙏🏾🙏🏾

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 місяці тому +1

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్

  • @shahedashai8197
    @shahedashai8197 Рік тому +2

    Praise the lord annya . Nenu sakshi ga nilabadaki appulu tiri..poi...chanipovali ane alochanalu vastunnai,nakosam pratinchadi...

  • @madhasubhadra7289
    @madhasubhadra7289 3 місяці тому +1

    Nenu chala samsyala nundi devudu nannu vedipinchunugaka amen

  • @Rambabu-rz6tn
    @Rambabu-rz6tn 2 місяці тому +2

    Preiseda lord

  • @t.nagarajut.nagaraju1822
    @t.nagarajut.nagaraju1822 Місяць тому

    Na Kutumbam Anta marali praise the Lord

  • @AshokAshok-zv4wi
    @AshokAshok-zv4wi 4 дні тому

    Vandanalu Annayya meru cheppe vakyam Naku manassantini istundi Annayya devudu naku dhairyam cheppinattu vuntundi thankyou Annayya

  • @sarapusandhyarani6269
    @sarapusandhyarani6269 10 місяців тому +5

    బ్రదర్ నేను మానసికం గా చాలా క్రుంగి పోయి ఉన్నాను. మా కుటుంబం కొరకు ప్రార్ధన చెయ్యండి. ఆమెన్, హల్లెలూయా

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 2 місяці тому +1

    Amen love you Jesus 🙏🙏🙏 Annaya 🙏😭😭😭🛐🛐🛐

  • @TejuPavani
    @TejuPavani 9 місяців тому +2

    Nayanna yesayya praise the Lord ma nana gariki kidney failure dialysis

  • @sekharkolati7150
    @sekharkolati7150 9 місяців тому +1

    God is good & great.maa vadina sarala ni bratikinchu prabuva

  • @vasudevareddy8978
    @vasudevareddy8978 10 місяців тому +8

    నేను బ్రతకాలి చాలా సమస్య ఉంది అప్పుల బాధలు నుండి నేను చాలా అవమానం అవుతా ఉంది

  • @SiriGudapalli-un6vq
    @SiriGudapalli-un6vq 3 місяці тому +2

    Ma husband mari nanu church ki papaylaga prayer chyandi shalemannayagaru 🙏🙏🙏🙏🙏🙇🙇🙇 prbuky mahima kalugunugaka Amen Amen Amen Amen helluya helluya helluya

  • @jivvajilakshmitulasi2713
    @jivvajilakshmitulasi2713 2 місяці тому +2

    Praise the lord brother
    Siva kumari swasthata kosam prayer cheyandi brother 🙏🙏

  • @pidupaliemamullu-fn8oi
    @pidupaliemamullu-fn8oi 10 місяців тому +1

    Praise the lord halleluyah😊

  • @BommeraBaby
    @BommeraBaby 10 місяців тому +2

    అయ్యగారికి నా వందనాలు నాకు జాబ్ రావాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగును గాక నా పిల్లల భవిష్యత్తు కోసం కూడా ప్రార్థన చేయండి

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 Рік тому +1

    Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramunaidu3820
    @ramunaidu3820 10 місяців тому +1

    Praise God and pray. Prasanthi and jayasree health education kosam prayerreqest. House kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest

  • @NareshHnk
    @NareshHnk Рік тому +5

    Praise from me, Feeling Dizziness and fear in me.
    Please pray for me and bless me Amen Amen Hallelujah

  • @VinodKumarSayabugari-dg2zl
    @VinodKumarSayabugari-dg2zl 11 місяців тому +1

    Vandhanaalu annaiah 🙏 praise the lord 🙏

  • @SUDHEERKUMARMADDELA
    @SUDHEERKUMARMADDELA 5 днів тому

    దేవా ఆమెన్ 🙏🙏🙏🙏

  • @MotamMurali
    @MotamMurali 2 місяці тому +1

    Amen✝️🛐🛐🛐🛐🛐🛐

  • @lankasurendra5349
    @lankasurendra5349 День тому

    దేవునికి వందనాలు
    ఈరోజు నెట్ పరీక్ష రాస్తున్నాను
    దయచేసి నా కోసం ప్రార్ధన చేయండి
    విజయం దేవునిలో కలగాలని ప్రార్ధన చేయండి
    అందరికి వందనాలు 🙏🙏🙏🙏

  • @BhusariPaul
    @BhusariPaul Місяць тому

    praise lord

  • @pidupaliemamullu-fn8oi
    @pidupaliemamullu-fn8oi Рік тому +2

    Praise the lord

  • @VenkyBoire-xi6tu
    @VenkyBoire-xi6tu Місяць тому

    🙏🙏అయ్యా గారు 🙏🙏🤲🙏🙏🛐 వందనాలు అయ్యా నాకు ఆచం ఇదే పరిస్థితి 🙏q🛐🛐 అయ్యా గారు నా కోసం 🙏🙏🤲🛐 ప్రార్ధన చెయ్యండి 🙏🙏🤲🙏🛐 అయ్యా గారు 🙏🙏🛐

  • @maheshmotam9573
    @maheshmotam9573 Рік тому +2

    Amen🙏🙏

  • @venuchandan1091
    @venuchandan1091 Рік тому +4

    Praise the lord hallelujah Amen 🙏🙌👏🙏

  • @srasravanthi7459
    @srasravanthi7459 10 місяців тому

    Amen

  • @KatteboinaRavibabu
    @KatteboinaRavibabu Місяць тому +2

    Praise the Lord nenu group2 mains exam vundi naku job ravali ani prayer cheyara na life chala kasthalalo vundi nenu na husband divorces tisukobothunamu naku estham ledhu kani thanaku nenu estamledhu so divorces tisukuntunamu devudu chitham edi jaruguthadho eno miracles chesina devudu na jeevitham lo kodaa karyalu cheyali ani prayer cheyandi😢😢

  • @bhimachikkala9496
    @bhimachikkala9496 10 місяців тому +2

    వదనాలు అయ్యగారు నాకు పెళ్లి జరిగి 12.. Years.. అయ్యింది కానీ పిల్లలు లేరు praye me sir.. 🙏🙏🙏🙏👏👏👏

  • @gaddasuvarnamma2136
    @gaddasuvarnamma2136 Рік тому

    Praise the lord🙏 Thandri Sthotramulu

  • @SanthiPriya-cu7rt
    @SanthiPriya-cu7rt 13 днів тому +1

    అయ్య వందనాలు అయ్య నా పేరు శాంతి నేను కొత్తగా మస్కట్ వచాను నాకు కడుపులో అనారోగ్యంగా ఉంటుంది నా కోసం ప్రార్థన చేయండి నేను రెండు సంవత్సరాలు కష్టపడి నా పిల్లలు దగ్గరకు చేరుకోవాలి ఆ యేసయ్యా నాకు ఓర్పు సహనం ఇవ్వాలి నాకోసం ప్రార్ధన చేయండి నేను ఇ పొరాటంలొ గెలవాలని ప్రార్ధన చేయండి చేస్తారు అని నముచునాను వందనాలు వందనాలు వందనాలు

  • @apparaokovvada4142
    @apparaokovvada4142 10 місяців тому +9

    అన్నయ్య మా కోసం ప్రార్థన చేయండి డిప్రెషన్ మానసిక ఆందోళనతో బాధపడుతున్నాను

  • @nagamanibadugula1194
    @nagamanibadugula1194 10 місяців тому

    Praise the lord annayya

  • @Jujjarpu
    @Jujjarpu 2 місяці тому +2

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏

  • @SureshSuresh-f7h
    @SureshSuresh-f7h 18 днів тому

    Na health koraku pry cheyandi mapellala koraku god blessing you ❤

  • @kagithachaitanya7564
    @kagithachaitanya7564 10 місяців тому +1

    Praise the lord Annayya 🙏🙏🙏 na kutumbam devuni sannidhilo vadabadali Ani prayer cheyandi Annayya plzzzz 🙏🙏🙏

  • @nsunandhansunandha8071
    @nsunandhansunandha8071 Рік тому

    Preise the lord Anna dhevuniki mahima kalugunu gaka amen

  • @SyamalaKamal
    @SyamalaKamal 10 місяців тому

    Amen amen amen

  • @ratnampeedika8152
    @ratnampeedika8152 9 місяців тому +1

    Please pray for me amen amen thank you Jesus 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @swapnan1212
    @swapnan1212 Рік тому +2

    Ayyaga gaaru praise the lord ayyha garu 🙏 naa kutumbam kosam prardha cheyandayya please 😭😭😭 naa bhartha marali devuni saakshuluga brathakaali prardhana cheyandi please ayyha garu naa bhartha raskana podhukovalani naa bartha vidudala podhukovalani sari cheyabadalani prardhana cheyandi please ayyha garu 🙏 naa kutumbam kattabadalani prardhana cheyandi please ayyha garu please 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Shara63
    @Shara63 Рік тому

    Praise the lord ayya garu

  • @gopikrishnaarempula-rq2wm
    @gopikrishnaarempula-rq2wm 10 місяців тому +1

    Prayer my family members my besiness praithelold amen bro 🙏🙏🙏🙏🙏🙏

  • @bandarisaroja-lr6vc
    @bandarisaroja-lr6vc 10 місяців тому

    Praise the Lord🙏 annayya

  • @ManjulaK-jz6ir
    @ManjulaK-jz6ir 10 місяців тому +2

    Praise the lord brother 🙏 aadaayam leni appula baadhalo unnaanu nenu Naa problems Anni saalve kaavaalani naaku Naa intiki saanthi samaadhaanamulu kalagaalani prayer cheyandi annayya.amen.😂

  • @vigibodu3716
    @vigibodu3716 Рік тому

    Praise the lord Anna Garu 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @avinashkarumanchi2321
    @avinashkarumanchi2321 10 місяців тому

    Praise the Lord🙏 ayya

  • @GangarajuBale-j3s
    @GangarajuBale-j3s 9 місяців тому +3

    నా పేరు ప్రేమ్ సాగర్ అయ్యగారు నేను కువైట్ వెళుతున్నాను నాకోసం ప్రార్థన చేయండి అక్కడ మంచి పని దొరకాలని ప్రార్థన చేయండి

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 Рік тому +3

    Praise the lord brother pray for my family and my marriage kosam prayer cheyandi

  • @Shiva123Shiva12-f
    @Shiva123Shiva12-f Рік тому

    Praise the lord alleluhai amen

  • @Princy726
    @Princy726 Рік тому +1

    Praise the lord annaya 🙏🙏

  • @JyothiJyothi-n8h
    @JyothiJyothi-n8h Рік тому

    Save my jeses AMEN
    Vandhanalu brother

  • @EegalaShinny
    @EegalaShinny 5 місяців тому

    Deva peru madhavi nenu chavaleka brathukaleka una prabhuva na badalanu thisivey naena na barthaku manchi manusu dayachey deva alanti chedu alavatlu lekunda chey naena naku abadalu cheppi pichidani chesthunadu jesus na bathuku marchu naena amen😢😢😢😢😢

  • @boppaniaparna5842
    @boppaniaparna5842 Рік тому

    Hallelujah hallelujah amen hallelujah 🙏🙏🙏🙏

  • @bhimachikkala9496
    @bhimachikkala9496 10 місяців тому

    అమ్మ ఆరోగ్యం కొరకు praye me అయ్యగారు... 🙏🙏🙏

  • @yarraguntlakoti
    @yarraguntlakoti Рік тому +1

    Praise lord 🙏🙏

  • @aswapnaswapna2830
    @aswapnaswapna2830 Рік тому

    Thank you Lord praise the lord brathers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please priyar chedham 🙏

  • @షేక్హుసేన్-ళ8ఠ

    అన్నయ్య వందనాలు అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bojjamohanmohan657
    @bojjamohanmohan657 11 місяців тому

    ఇది కూడా మన దేవుని కృపనే కదా ఆమెన్ ఆమెన్

  • @gundabattinajagan5637
    @gundabattinajagan5637 10 місяців тому

    PRAISE THE LORD🙏 AMEN✝️🛐

  • @ManjuKodigudla
    @ManjuKodigudla 11 місяців тому

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @denakumari589
    @denakumari589 10 місяців тому

    Amen Amen Amen🙏🙏🙏 🙏😇😇😇❤❤❤

  • @RathanamNooka
    @RathanamNooka 2 місяці тому

    ❤అయగారుమరనాత

  • @VinodKumarSayabugari-dg2zl
    @VinodKumarSayabugari-dg2zl 11 місяців тому

    Devuniki vandhanaalu annaiah 🙏

  • @siyonukumari2123
    @siyonukumari2123 2 місяці тому

    🎉 ప్రైస్ లార్డ్ అన్నయ్య

  • @mandebabu1608
    @mandebabu1608 Рік тому

    Vandhanalu brother God bless you mammy Daddy 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mink6347
    @mink6347 Місяць тому

    Anna praise the lord. Ammayiki marriage kosam prayers cheyandi

  • @sunilkumar-ks3dp
    @sunilkumar-ks3dp 10 місяців тому

    Very inspiring MSG brother, it's really helpful for my spiritual life.And very important,I can see how Holy Spirit leading you to spread gospel to so many souls. God bless you ahead brother.

  • @mannembhanu2689
    @mannembhanu2689 Рік тому +1

    అయ్య మీ ప్రసంగం నాకు ఛాలా ఆదరన దొరికింది😢వందనాలు

  • @nagarapurathna5505
    @nagarapurathna5505 10 місяців тому

    అన్నయ్య మ అమ్మ కోసం చాలా ప్రేయర్ చేసినానుఅన్నయ్య కానీ దేవుడు మా అమ్మని తీసుకుపోయిన అన్నయ్య ఒక్కరోజు మా అమ్మను మరువలేక పోతున్నాను అన్నయ్య ఆ దేవునికి నా ప్రార్థన వినిపించ లేదేమో అన్నయ్య దేవుడు నాకు తల్లి లేకుండా చేసినాడు,,😭😭🙏

  • @PAshajyothi-u7f
    @PAshajyothi-u7f Місяць тому

    Ayyaa naku chala bayamga unutudhi.na jivitham gurichi

  • @sudhakonkatisudha5482
    @sudhakonkatisudha5482 10 місяців тому

    Ayya na ఇంట్లో నేనే చేసుకోవాలి నా పిల్లల కోసం న భర్త వ్యసనాల నుండి విడుదల కోసం నేనే చెయ్యాలి నేను ఆర్థరైటిస్ నుండి పూర్తిగా విడుదల కోసం ప్రార్ధన చెయ్యండి అన్న

  • @MotapotulaGangadevi
    @MotapotulaGangadevi Рік тому

    Anna.nuvu.emi.chepina.devudu.natone.na.koraku.chepinatlu.vumtundi.prati.roju.nenu.mi.vakyam.vini.ento.balapadanu.maranata
    Anna

  • @sudhakargangarapu2098
    @sudhakargangarapu2098 2 місяці тому

    Pastar garu gangaram sudhakar Sunitha family kosam prayer cheyandi

  • @anjaneyulue8885
    @anjaneyulue8885 10 місяців тому

    praise the Lord 😊

  • @jayabeerapogu6662
    @jayabeerapogu6662 9 місяців тому

    Vandanalu faster garu ma kosam ma family kosam preyer cheyandi 🙏🙏🙏

  • @manukondaChinnari
    @manukondaChinnari День тому

    బ్రదర్ నేను మీ వాక్యం విన్నప్పుడు ఒక షాపులో బట్టల షాపులు పని చేస్తున్నాను కస్టమర్లు రావడం లేదు జీతం ఇస్తారా లేదా అని భయం అందరూ జీతము ఇవ్వరు అంటున్నారు నా కొరకు మీరు ప్రార్థన చేయండి నేను కువైట్ లో ఉంటాను చాలా కష్టాలలో ఉన్నాను ఆమెన్