మసీదుకు చర్చికి వస్తే రచ్చ! పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్! Pawan Kalyan Tirumala Laddu Press Meet

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • మసీదుకు చర్చికి వస్తే రచ్చ! పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్! Pawan Kalyan Tirumala Laddu Press Meet Telugu Videos Tmixture Channel
    -----------------------------------
    బుద్దుడు ఏం తినడం వల్ల చనిపోయాడు?
    • బుద్దుడు ఏం తినడం వల్ల...
    83 సమస్యల మనిషి కథ గౌతమ బుద్ధుడు Goutama buddha 83 problems man story - Ithihasam videos
    • 83 సమస్యల మనిషి కథ గౌత...
    హలోవీన్ కథ - హలోవీన్ చరిత్ర - హలోవీన్ దెయ్యాల పండుగ ? T mixture videos Halloween history Telugu
    • Video
    SALARY Top 10 IPL Salary Players | IPL 2020 IPL Player Salary | t mixture IPL telugu cricket videos
    • Top 10 IPL Salary Play...
    క్రికెట్ డక్ వర్త్ లూయిస్ తెలుగు లో duckworth lewis telugu - tmixture videos learn cricket in telugu
    • క్రికెట్ డక్ వర్త్ లూయ...
    పూర్తిగా క్రికెట్ ఫీల్డ్ ను అర్ధం చేసుకుందాం : తెలుగు క్రికెట్ క్లాస్ positions in Cricket ground
    • పూర్తిగా క్రికెట్ ఫీల్...

КОМЕНТАРІ • 86

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 День тому +37

    మరో యోగిలా కనిపిస్తున్నారు మీరు🎉🎉 ధర్మం కోసం ఎప్పుడు ముందుండాలి🎉🎉 మా హిందూ ప్రజలందరూ నీ నీ వెంట తప్పకుండా ఉంటాం🎉 మీరు అలా మా ముందు నుండి మీ వెనకాల మేము ఉంటాము❤❤❤ హిందూ ధర్మం కోసం ప్రజలలో మార్పు మొదలైంది సార్❤❤❤❤

    • @NareshV-i6t
      @NareshV-i6t День тому

      Please we need RSS rule in our country truly.
      Jhai sree ram😢😢

  • @Vandebhaarath1
    @Vandebhaarath1 День тому +39

    సనాతన ధర్మపరిక్షణలో ముందు వరుసలో ఉన్నవారు.. యోగీ, హేమంత బిస్వా శర్మ, పవన్ కళ్యాణ్. , చిరాగ్ పాశ్వాన్ తేజస్వీ సూర్య వీరి మీదే మన ఆశలు..

    • @prabhu741181
      @prabhu741181 День тому

      👌

    • @gravindrareddy3253
      @gravindrareddy3253 День тому +2

      ఓం జై శ్రీమన్నారాయణ అన్న నిజం జై శ్రీరామ్ 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏

    • @vasavichintha2161
      @vasavichintha2161 День тому +1

      Jai Srimannarayana🙏🙏

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 День тому +11

    ఓం జై శ్రీమన్నారాయణ అయ్యా పవన్ కళ్యాణ్ AP డిప్యూటీ సీఎం ఈ ధర్మము ఈ పద్ధతిలో నడవలి జై శ్రీరామ అయ్యా పవన్ కళ్యాణ్ పూరి బిజెపి తో కలిసి ఉండాలి

  • @SRIKANTH-YOGA
    @SRIKANTH-YOGA День тому +6

    చాలా మంచి స్పీచ్ , కచ్చితంగా సెంట్రల్ హిందు బోర్డ్ పెట్టాలి & స్టేట్ వైస్ గా దేవాలయ పరిరక్షణ సమితిలను కూడా ఏర్పాటు చేయాలి. దానికి మనమే పోరాటం చేయవలసిన అవసరం ఉంది🙏

  • @Gokulsai18
    @Gokulsai18 День тому +15

    జై శ్రీ రామ్ హరే కృష్ణ

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 День тому

    మన హిందూ ధర్మాన్ని మనము కాపాడుకుంటే అదేధర్మం మనలను కాపాడుతుంది 100%. జై హింద్ జై భారత్

  • @maatv1233
    @maatv1233 День тому +8

    Jai Shree Ram

  • @LionHeart-s4x
    @LionHeart-s4x День тому +6

    Om namo venkateshaya

  • @jaibharath123
    @jaibharath123 День тому +3

    Super pawan Anna, hat's off to you. Brave leader

  • @AshokBairy
    @AshokBairy День тому +8

    Jai Sri ram..Jai Sri Krishna 🙏🙏🙏

  • @Swaruparani-xj6sb
    @Swaruparani-xj6sb День тому +3

    Pavan sir thank you

  • @NareshVemula-e6v
    @NareshVemula-e6v День тому +5

    Jaihind 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
    Jai pspk ❤❤❤❤
    Jai sreeram 🙏🙏🙏🙏🙏🙏

  • @RaviKumarNookala-z8z
    @RaviKumarNookala-z8z День тому +7

    జై శ్రీరామ్

  • @hemamalinip6434
    @hemamalinip6434 День тому +9

    అన్య మతస్తులకు గుడి లో చోటు ఇవ్వడం, ఇమామ్ లకు,పాస్టరులకు జీతాలు హిందువుల గుడి నుండి వచ్చే ఆదాయం నుండి చెల్లించడం వీటి గురించి కూడా ప్రశ్న వేస్తారు?

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 День тому +1

    సెక్యులరిస్ట్...చంద్రాన్నకి హెడ్డెక్ స్టార్ట్

  • @MylapalliVenkatesh-sc6vt
    @MylapalliVenkatesh-sc6vt День тому +3

    Jai Hind Jai Bharat Jai sri ram

  • @Teaching.career
    @Teaching.career День тому +3

    👌👌

  • @thecosmicyt3.077
    @thecosmicyt3.077 День тому

    Jai Sree Ram

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 День тому

    Pavangariki 🙏🙏🙏🙏🙏

  • @vasudeva4132
    @vasudeva4132 День тому

    JAISRIRAM

  • @SathishSathish-hr6pf
    @SathishSathish-hr6pf День тому +1

    Jai shree ram

  • @ilamahesh3876
    @ilamahesh3876 День тому +5

    Jai Shree Ram Jai Bharat Jai modi Jai janasena

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 День тому +2

    నమస్కారం సార్

  • @vidyamasanapally2303
    @vidyamasanapally2303 День тому +9

    మొదటిసారి ఒక రాజకీయనాయకుడు నోట చర్చి మస్జిద్ లలో జరిగితే ఏం చేస్తారు? అనే మాట విన్నాను. 🙏

    • @rams9161
      @rams9161 День тому +1

      మొదటిసారి రాజకీయ నాయకులు కాదు బ్రో , ఏపీ లో మొదటిసారి రాజకీయ నాయకుల నోటి నుంచి చర్చి, మస్జీద్ అనే మాట వస్తోంది

    • @mallikharjunadurthi3659
      @mallikharjunadurthi3659 День тому

      పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు తుంటే సింహం గర్జీంచి నట్టుగ ఉంది

  • @RadheRadhe-bm8hm
    @RadheRadhe-bm8hm День тому

    Pavan kalyan garu. God bless you abundantly. Meelaanti neta maaku kaavali 🙏🙏

  • @Reddy-b3j
    @Reddy-b3j День тому +4

    Jai sanatan darma 🚩

  • @Alpha-yx1hx
    @Alpha-yx1hx День тому +6

    Pavan Kalyan sir is real hero. Hats off to you sir.

  • @niranjansriram9448
    @niranjansriram9448 День тому +1

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @shreenarayanaastronumerolo7240

    Well said great sir

  • @luckysallinone2384
    @luckysallinone2384 День тому

    Om Namo Venkateshaya🙏🙏🙏🙏

  • @manisrinu1486
    @manisrinu1486 День тому

    Super🙏🙏🙏

  • @SarathKumar-vi9pg
    @SarathKumar-vi9pg День тому +2

    Jai hind -bjp-bharat from kadiri, rayalaseema

  • @sree1976
    @sree1976 День тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @prabhu741181
    @prabhu741181 День тому +2

    ఒకే ఒక్కడు

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 День тому

    భారత్ మాతాకీ జై

  • @satyanarayanabandi3057
    @satyanarayanabandi3057 День тому

    I love Pawan Kalyan Sir.i support sanathana dharmam

  • @Arunakala
    @Arunakala День тому

    Proud moment for PK fans like me..🫡

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 День тому

    గత ప్రభుత్వానికి భయపడి తిరుమలలో కానీ మిగితా విషయాలు, అన్ని తెలిసిన వారు వున్నా యేమీ అనలేక పోయారు ... గత ప్రభుత్వము ప్రజలకు ముఖ్యంగా హిందువులకు ఒక రౌడి రాజ్యములా పని చేసింది ... హిందువులు అసలే భయస్తులు ... చాలా కొద్దిమంది మాత్రమే నోరు విప్పారు ... కానీ వారివెంట ప్రజాబలము కానీ ఎలాంటి రక్షణ కానీ లేదు .... అందుకే తెలిసిన ఆ కొందరూ వూరికే లోలోపలే బాధపడుతూ వుండిపోయారు ....

  • @AshokAshok-pm7hq
    @AshokAshok-pm7hq День тому

    Jai Sri ram Jai hanuman

  • @a.manjulareddy9947
    @a.manjulareddy9947 День тому

    పవన్ కల్యాణ్ గారు ప్లీజ్ అన్నీ దేవాలయాలు check చేయండి. తిరుపతిలోని ఇలా ఉంటే మిగతా ఆలయాల పరిస్థితి ఏంటి . దేశం లోని అన్ని దేవాలయాలన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది .

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 День тому

    Yes 💯 corect ga chepparu Pavan Garu, Church masjid ki Amina aithe Mana temples Ni nasanam chestaru vedavalu.jaisriram.

  • @Tejasridevang
    @Tejasridevang День тому

    Sanathana dharmam pi aayana maatladina vidhaanam, nenu aayana abhimaani ayyela chesindhi❤

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 День тому +3

    Pavan kalyan maro yogi adityanadh kavali ap ki hinduvulu andaru roju bhagavad githa, srimad bhagavatham chadavali,
    UA-cam lo PRANAVANANDA DAS ane youtube chanalo classes vunnai dayachesi vinandi hinduvulu andaru...

  • @valueadded567
    @valueadded567 День тому

    దుర్గ గుడి ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది????

  • @vision819
    @vision819 День тому +1

    Tirupati lo anya mathasthulani ranivakudadhu

  • @sudhachinni
    @sudhachinni День тому +1

    Hindus manasikanga chachiyamu.....ippudu kuda reels choosukoni bathikestamu😢😢😢😢😢😢

  • @LakshmiPasupula
    @LakshmiPasupula День тому +2

    Hendhuvulu andharam okkatikavali vurukokudadhu

  • @sivaprasadkanaparthy2997
    @sivaprasadkanaparthy2997 День тому +1

    Ayya tirumala.pi meeru kanabarustunna sraddaku dhanya vadalu kani munduga tirupzati swamyni oka vyaparvastuvuga chufatamu maniveyali andariki oke darsanavidhananni patinchali strict qmaagement undali.rooms samanyuluku guda telikaga labinchetatlu cheyali tirumalaku vachheadayanni only tirumala tirupati.devalayala pavitratani kapadataniki rirumalaku vachhe bhaktuluku sowkaryalu kaliginchataniki matrame vupayoginchali ante gani.aasommuni itaraprantalalo devalayalu nirmanchatiniki itara karyakramalaku vupayoginchakoodadu

  • @vbalaji_gudur
    @vbalaji_gudur 13 годин тому

    అలాగే శ్రీశైలం కొండమీద పూజా సామాగ్రి మరియు ఇతర వస్తువులు అమ్మే చిన్న చిన్న షాపులను ఇతర మతస్తులు నిర్వహిస్తున్నారు అనేది రెండు మూడు సంవత్సరాలు క్రితం ఒక వార్త బలంగా వినిపించింది తర్వాత ఆ విషయం సద్దుమణిగింది కానీ ప్రస్తుతం పరిస్థితి ఏమిటి అన్న విషయం మీద నిఘా వర్గాలు రహస్యంగా ఆకస్మిక సెర్చ్ చేసి నిజాలు ఉన్నట్లయితే పూర్తి నివేదికని ప్రభుత్వానికి సమర్పించి బయటపెట్టాలి

  • @HariPriyaNarravula
    @HariPriyaNarravula День тому

    Hinduvula manasuloni bhavalani Pavan Kalyan Garu tana gontuto andariki vinipincharu.

  • @Reddy-b3j
    @Reddy-b3j День тому +1

    Nijame kada idge church masjid ko jarigite, tdp lo unna muslim, yco muslim anta yekamautaru mari ikkada matram hinduvula visayam lo matram evaru spandincharu😢😢

  • @shivashankardothipoju5434
    @shivashankardothipoju5434 День тому

    Pawan Kalyan Gaaru is better than AP BJP !!

  • @gohansaiyan5720
    @gohansaiyan5720 День тому +4

    మనం ఎక్కడ ఒకటై రచ్చ చేస్తామొ అని కుల చిచ్చులు పెట్టారు. మాల మాదిగ అని మన వాళ్ళని మనకే దూరం చేసి మత మార్పిడి చేశారు.
    లడ్డూ విషయంలో ఒకటై పోతారు అని అనిపించి సుబ్రమణ్యం తో సుప్రీం లో affidavit దాఖలు చేశారు.
    Halal చేసిన జీడిపప్పు, బాదంపప్పు ప్రసాదం లో వినియోగం, అన్య మతస్తులు ఉద్యోగులు గా చేయడం, పద్మావతి university లో క్రైస్తవ మత వేడుకలు, బైబిల్ పంచడం, అన్న ప్రసాదం నాసిరకం గా ఉండడం. దేవాలయ భూముల ఆక్రమణ, నిధుల మళ్లింపు.
    అందరూ హిందువులమే, కాని ఒకప్పుడు బయటి వారి మోసం వల్ల నష్టపోతె ఇప్పుడు మన వాళ్ళు మతం మారి మనల్ని నడ్డి విరగ దీస్తున్నారు.
    దైవ ధూషణ చేస్తే ఎవడు మాట్లాడక పోతే అక్కడే మనం చేత కానీ వాళ్లము అని తెలిసి ఇంకా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు
    మేలుకో మితమ😢😢😢😢

  • @RkmudirajRkmudiraj
    @RkmudirajRkmudiraj День тому

    Modi 2❤❤❤❤❤❤

  • @ROYALpartyIScomingAsWorldParty

    అందుకే భారత్ ను హిందూ దేశంగా ప్రకటిస్తున్నా... అన్ని సమస్యలకు అడ్డుకట్ట హిందూ దేశమే...
    🇮🇳jai సాయి రామ్ christians తప్పు చేసినోళ్ళని వెనుకేసుకొస్తారు అందుకే వారిని ban చేయాలి muslims కూడా అంతే
    🕉️😂🕉️🔯🕉️ఓం నమః శివాయ 🕉️🕉️🔯🕉️🕉️🕉️
    జై పవన్కళ్యాణ్ 🔯🔯🔯🔯🔯🔯
    🕉️🔯🕉️🔯🇮🇳🔯🌹🔯🚩🇳🇵✴️

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 День тому

    Dialogues yevvariki kaavali bro ... Power vaalla hands lo ne undi chesi choopinchali. Temples , hindus , hindus gifs joliki raanivva kunda yem cheyya galaru veellanta choopiyya manandi. Manam dialogues ke pongi potunnam okate , anduke dialogues tappa manaki panulu jaragav , verey mataala vaala la manam saadhinchu kolem .

    • @vijayabalaji4499
      @vijayabalaji4499 День тому

      Avi neku dailouges la kanipistunnaya ..cheva chachhi manakendukule Anni vishyalu pakkana petta neela Nala vunna daridra hinduvulu ku oka gunapatam..

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 День тому

    Mana hindhuvulaku cheemu netturu ledhani muslims ki christians ki telusu . Mana desemlo hindutwaniki rakshna ledhu oka hindhuvuki rakshnaledhu, aaJagsnmohanreddy ki ycp party ki bhayapadi kaneesam ladduni lab ki pareekshaki pampaledhani ardha mavuthavundhi. Aa dhurmargulaki siksha padaali. Ee vidhamga maatlade naayakudu leka dhurmargulu raajyamelaaru . Araachakaalu cheyatamlo muslims ni chusi nerchukovaali, matamaarpidulu christians ni chusi neerchukovaali. Jai hind

  • @challachinnarao4140
    @challachinnarao4140 18 годин тому

    వీడి మాటలు కూడ. వినేవాడు AP లో వున్నారా?

  • @Srinivaspariti-pl9df
    @Srinivaspariti-pl9df День тому

    Package artist

    • @kmg788
      @kmg788 День тому +1

      ఎంత తీసుకున్నావేంటి?

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty День тому

      🇮🇳jai సాయి రామ్ christians తప్పు చేసినోళ్ళని వెనుకేసుకొస్తారు అందుకే వారిని ban చేయాలి muslims కూడా అంతే
      🕉️😂🕉️🔯🕉️🕉️🕉️🔯🕉️🕉️🕉️
      జై పవన్కళ్యాణ్ 🔯🔯🔯🔯🔯🔯
      🕉️🔯🕉️🔯🇮🇳🔯

  • @thankyousirjanaiah1494
    @thankyousirjanaiah1494 День тому

    Jai shree Ram 🎉🎉🎉
    Jai jagan mohan reddy ycp 🎉🎉

    • @Gokulsai18
      @Gokulsai18 День тому

      By the way Jagan is not hindu and not reddy 😂😂😂

    • @jaibharath123
      @jaibharath123 День тому +1

      జలగ గాడు ఏమిటో తెలుసుకుని జై కొట్టు, లేకపోతే నీ చెప్పుతో నువ్వే కొట్టుకోవాల్సి వస్తుంది

    • @Gokulsai18
      @Gokulsai18 День тому

      @@jaibharath123 correct sir

  • @bb-kg5ml
    @bb-kg5ml День тому

    Mari Christian ni yandhuku pelii chesukundu Christmas yandhuku jarupukundu

    • @bal125
      @bal125 День тому +3

      Ade secularism .. meeku artham kaakapovatam maa daurbhagyam ...

    • @LionHeart-s4x
      @LionHeart-s4x День тому +3

      Christian ni pelli chesukunte hinduvula gurinchi maatladakoodadha? Votes hinduvu lu kuda vesaaru ga

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty День тому

      🇮🇳jai సాయి రామ్ christians తప్పు చేసినోళ్ళని వెనుకేసుకొస్తారు అందుకే వారిని ban చేయాలి muslims కూడా అంతే
      🕉️😂🕉️🔯🕉️🕉️🕉️🔯🕉️🕉️🕉️
      జై పవన్కళ్యాణ్ 🔯🔯🔯🔯🔯🔯
      🕉️🔯🕉️🔯🇮🇳🔯🌹🔯🚩🇳🇵☸️

    • @jaibharath123
      @jaibharath123 День тому +1

      నీకేంటి నొప్పి

  • @rowdyboyindia5109
    @rowdyboyindia5109 День тому

    Ekkada vunna vallu evaru Pawan ki vote veyyaru 😢😢 sad

    • @jaibharath123
      @jaibharath123 День тому

      నువ్వు వేస్తే గెలవలేదు