కలం.. గళం..పరిమళం. | సూపర్ స్టార్ హిట్స్ Part - 2| రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2022
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    శ్రమలోనే సుఖం ఉందని గ్రహించిన
    మహా నటశేఖరా ..నీవు లేని లోటు ..
    ఎందుకు వెళ్ళావు అప్పుడే అటు ..
    శ్రద్దాంజలి ఘటిస్తూ..
    మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న subscribe చేసి బెల్ ఐకాన్ గుర్తుపై ఆల్ అని క్లిక్ చేయండి. మీ రమేష్ నీలం.🌷🙏🌷
    To join our Telegram channel - t.me/+fIkXYaaYsd5lYjU1
    To join our WhatsApp group - chat.whatsapp.com/HOj14vNLrq0...
    #kalamgalamparimalam
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 17

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Рік тому +3

    మీ పాటలు వింటుంటే మా కృష్ణ గారు ఇంకా ఈ భూమి పై వున్నట్లు భావిస్తాను సర్

  • @komaragirisrikanth2796
    @komaragirisrikanth2796 7 місяців тому +1

    మంచి సాంగ్స్ బాగున్నాయి

  • @bisanijanardhan5875
    @bisanijanardhan5875 Рік тому +9

    సిని భారతం లో అర్జునుడు సూపర్ స్టార్ డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో కృష్ణ

  • @mantharivenkateswararao6722
    @mantharivenkateswararao6722 Рік тому +14

    భువి నుండి దివి కేగిన ఆణిముత్యాం " లెజెండ్ " " సూపర్ స్టార్ " కీర్తి శేషులు శ్రీ ఘట్టమనేని కృష్ణ గారి " ఆత్మకు " శాంతి చేకూరాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను.
    వారి కుటుంబ సభ్యులందరికీ వారి యొక్క ఇష్టదైవం " మనోధైర్యం " ఇవ్వాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను.
    ఈ మహానుభావుడు చదివిన కాలేజీ లోనే నేనూ చదివినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. మా కాలేజీ రజతోత్సవాలు సందర్భంగా కృష్ణగారిని, శ్రీమతి విజయనిర్మలగార్ని, అల్లు రామలింగయ్య గార్ని చూసే భాగ్యం కలిగింది. ఇంకొక గొప్ప విషయమేమిటంటే, అదే రోజున నేను మరియు స్వర్గీయ రాజ ( సినీనటుడు), సినీ కొరియోగ్రఫర్ కె.వి.వి.సత్యనారాయణ ( శృతిలయలు, స్వర్ణకమలం), మరొక నాటికలో హీరో పాత్రదారిగా హాస్య నటుడు సుధాకర్ నాటికలు ప్రదర్శించే అవకాశం మాకు అదే రోజున కలిగింది. అందువలన ఈమహానటుడ్ని స్టేజి పైన బాగా దగ్గరగాచూసే అవకాశం కలిగింది.
    " డేరింగ్ & డేషింగ్ హీరో " కృష్ణ గార్ని కోల్పోవడం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు.
    ఈరోజున కృష్ణ గారి కి నీరాజనం సమర్పిస్తూ వారు నటించిన సినిమాల్లోని పాటలు ప్రసారం చేస్తూన్న శ్రీ రమేష్ నీలం గారి కి ధన్యవాదములు.

  • @bhanuprasad734
    @bhanuprasad734 Рік тому +9

    కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా వినోద ప్రధానంగా మంచి సంగీతం సాహిత్యంతో కూడిన పాటలతో ప్రేక్షకుల్ని బాగా అలరించేవే ! క్రైమ్... డిటెక్టివ్... కవ్ బాయి ... జేమ్స్ బాండ్ గా వారు నటించిన అనేక చిత్రాలు నాకు చాలా ఇష్టం.... ఓ. సందర్భంలో మిత్రులతో మద్రాస్ పద్మాలయా ఆఫీసులో కృష్ణ గారిని కలిసి న సందర్భం మరువ లేనిది.... ఈపాటలు వింటున్న అంత సేపు అశ్రు నయనాల నడుమ వరు కని పిస్తునే ఉన్నారు.... ధన్య వాదాలు రమేష్ నీలం గారికి....

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    We miss you Krishna

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    Very good program Thanks Neelam Ramesh garu ❤❤

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    All songs are super and melodious Thanks Neelam Ramesh garu ❤

  • @harikrishnapinnaka3926
    @harikrishnapinnaka3926 Рік тому +3

    I love you krishna garu

  • @jayanthiburka3515
    @jayanthiburka3515 Рік тому

    🙏

  • @shakunthala9399
    @shakunthala9399 Рік тому +4

    Miss u Krishna garu 🌹🙏🙏

  • @mettasatishkumar
    @mettasatishkumar Рік тому +2

    SUPER STAR KRISHNA Lives on - fans since 45 years

  • @puritiepatimallikarjunared8623

    Krishna garu misu you

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 Рік тому +2

    Dhanyavadamulu sir🙏

  • @vasumathijagarlamudi9317
    @vasumathijagarlamudi9317 Рік тому

    P