కామెంట్స్ కి నా సమాధానం,//ప్రవచనకారులను తిడుతున్నప్పుడు ఏమయ్యారు?

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 170

  • @NaturalRani-3
    @NaturalRani-3 7 годин тому +30

    చాలా బాగా చెప్పారు మేడమ్ హిందువులు ఎప్పుడు మేల్కుంటరో అర్దం కావడం లేదు

  • @Vikraam0070
    @Vikraam0070 10 годин тому +48

    మన ఎన్ని సార్లు మోసపోయిన, ఎన్ని తన్నులుతిన్న మన హిందువులకు సిగ్గురాదు, జై బీమ్, జై హింద్

  • @DurgaKumariM
    @DurgaKumariM 8 годин тому +17

    అసలు ఈ ముస్లింలని మనం నెత్తిన పెట్టుకొని ఊరేగడమే మనం చేస్తున్న పెద్ద తప్పు అమ్మా!

  • @NharsimhhRajuSagi
    @NharsimhhRajuSagi 3 години тому +1

    You're perfect Amma,Gohead Voice of Real Nationalist.

  • @NharsimhhRajuSagi
    @NharsimhhRajuSagi 3 години тому +1

    You're Perfect Amma, Gohead, Voice of Real Nationalist.🇮🇳🇮🇳🇮🇳🙏

  • @SreenivasPunnapu
    @SreenivasPunnapu 10 годин тому +19

    ధర్మో రక్షతి రక్షితః, సనాతన ధర్మం వర్ధిల్లాలి🚩🚩🚩

  • @sureshtvsuresh4629
    @sureshtvsuresh4629 4 години тому +4

    సినిమా పెద్ద హీరోస్ ని ట్రాప్ చేస్తున్నారు కాబట్టి జాగర్త గా వుండాలి

  • @murthypvr5408
    @murthypvr5408 3 години тому

    Jaisreeram ! అమ్మ వారు మీకు ఎల్లప్పుడూ మీతో వుంటారు...శ్రీ మాత్రేనమః

  • @ashokkumar.mulletiashokkumar.m
    @ashokkumar.mulletiashokkumar.m 10 годин тому +30

    హిందువులందరూ హిందువుల క్షేమం కోరుకునే హిందువులకి జ్ఞానబోధ చేసే నండూరి హేమామాలిని నండూరి శ్రీనివాసు చాగంటికోటేశ్వరరావు గారి మాటలని విని ఐకత్యంగా కలిసుండండి

  • @DurgaKumariM
    @DurgaKumariM 7 годин тому +12

    అమ్మా! నేను మన సాంప్రదాయాలు పాటిస్తూ పూజ చేసుకునే ముందు గుమ్మంలో శుచిగా పసుపు నీళ్ళు చల్లుకుంటే తప్పట.
    పూజ చేసుకుంటూ లలితా సహస్రం విష్ణు సహస్రం శివ పంచాక్షరీ చదుకోవడం తప్పట.
    అంతేకాదు పూజ పూర్తయిన తర్వాత హారతి ఇస్తూ గంట కొట్టడం చాలా పెద్ద తప్పట.
    ఎవరికనుకుంటున్నారు ఇదిగో ఈమహానభావులకే.
    నాకు ప్రతి రోజు నరకం చూపించారు.
    వాళ్ళ దగ్గర ఉండలేక దూరంగా పోయి ఇపుడు కాస్త ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతున్నాను.
    ఓం నమః శివాయ.
    శ్రీ మాత్రే నమః.
    జై శ్రీరామ.
    ఓం నమో భగవతే వాశుదేవాయ.
    అమ్మా! మీరు ఇంత ఆవేశంగా మాట్లాడటం వెనుక ఉన్న మన సనాతన ధర్మం పట్ల మీకున్న గౌరవం ఆరాధన ప్రేమ అన్నీ తెలుస్తున్నాయి.
    మీ భావాలు మీ ఆవేశం అన్నీ సమంజసమేనమ్మా!
    మీలాంటి ధైర్యవంతులే మన హిందూ ధర్మం నిలబెట్టగలిగే సాహసం ఉన్నవారు.
    మీకు నా ధన్యవాదాలు.

  • @doddakasturi5395
    @doddakasturi5395 7 годин тому +6

    జై సనాతనధర్మం జై హిందూ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 7 годин тому +18

    నిజమైన భక్తుడు,నిజమైన హిందువు ఎవడు ఇలా చెయ్యదు..అలా చేసిన వాడు మనిషి కాదు. జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻

  • @joshivangipurapu8855
    @joshivangipurapu8855 9 годин тому +34

    నెలలో 5000/-సంపాదించక పోయినా, ఏపని లేకుండా నెల గడిచిపోయినా,అప్పులపాలైన సరే నేను నా అమ్మ,నాన్న ని మాత్రమే అమ్మ ,నాన్న అని మాత్రమే పిలుస్తాను,కావాలిసింది అడుగుతాను, ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్లే నా తల్లిదండ్రులు అలాగ్ జన్మతః,వారసత్వంగా సంక్రమించిన నా ధర్మం సనాతన అనే హిందు ధర్మం మాత్రమే,.....జీవిస్తాను హిందువుగానే,గర్విస్తాను హిందువునని,మరణిస్తాను హిందువుగా.
    అంతే కాని నా అభిమాన( హీరో )నటుడి లా నాకు జన్మతః గుర్తింపు నిచ్చిన ధర్మాన్ని, తల్లిదండ్రులను చులకన చేయను....
    జై హింద్

  • @VARAHAGIRIVENKATASUDHAKAR
    @VARAHAGIRIVENKATASUDHAKAR 8 годин тому +19

    అక్క మన హిందువులకు ఎన్ని మార్లు దెబ్బలు తగిలిన మనం కసాయివాడినే నమ్ముతారు. వారినే గెలిపిస్తాము. అది మన దౌర్భాగ్యం

  • @sankeerthiadharapurapu3540
    @sankeerthiadharapurapu3540 8 годин тому +5

    మీరు చెప్పింది నిజమే అండి 🙏🙏🙏🙏🙏🙏🙏Jai Sree ram🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vla13479
    @Vla13479 5 годин тому +1

    🚩🚩🙏🙏🙏🚩🚩

  • @mahi181481
    @mahi181481 10 годин тому +9

    జై సనాతన ధర్మం జై హింద్ 🚩💐🙏

  • @Xyzoooooo007
    @Xyzoooooo007 8 годин тому +14

    రామ్ చరణ్ గారు దర్గా దర్శించడం✅
    రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉండి దర్గా దర్శించడం❎.

  • @Vijayalakshmi-mk4hg
    @Vijayalakshmi-mk4hg 4 години тому +1

    👏👏👏👏👌👌🙏👍

  • @mallipudijyothirani3658
    @mallipudijyothirani3658 10 годин тому +29

    చాలా కరెక్టుగా చెప్పారు అమ్మ

    • @mallipudijyothirani3658
      @mallipudijyothirani3658 10 годин тому +2

      అమ్మ మీరు ఎక్కడ ఉంటారు ఈ సారీ శంకర మట్టానికి వచ్చినప్పుడు మాకు చెప్పండి అమ్మ

  • @sureshtvsuresh4629
    @sureshtvsuresh4629 4 години тому +1

    జై శ్రీరామ్

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 4 години тому

    Good Good mathaji

  • @Pardhu__
    @Pardhu__ 9 годин тому +12

    రామ్ చరణ్ గారు చేసినది 100 కి 100% తప్పు .
    హిందూ మతం ప్రకారంగా గ్రంథాల ప్రకారంగా ప్రాణాలు నిలబడటానికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆధారమైన పంచభూతాలను గాలి నీరు ఆకాశము అగ్ని భూమి వీటిని పూజించాలి.
    ప్రకృతిని పూజించాలి విగ్రహ రూపంలో పూజించాలి కారణం అర్థం పరమార్థం ఉంది.
    ఆగు పించని, వినిపించని, స్పర్శకు అందని, మధ్యలో వచ్చిన పూర్తిగా లేని,
    కనీసం ఒక్క లీటర్ పాలు కూడా ఇవ్వని,
    దొడ్డిలో కట్టేసిన గేద నయం ఉదయం సాయంత్రం లీటర్ల కొద్ది పాలు ఇస్తుంది,
    ఎటువంటి ఉపయోగం లేని దేవుడు,
    నమ్మని అంతమాత్రాన చంపే దేవుడు ని పూజించడం అవసరమా?
    అందరూ సమానమే అన్ని మతాలు సమానమే అని నమ్మిన ప్రతిసారి హిందువులు చంప పడుతూనే ఉన్నారు.
    దేశ విభజన పాకిస్తాన్ లో మారణ హోమం ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మారణ హోమం హిందువులు ఇలా అన్ని సమానమే అన్ని మతాలు ఒకటే అని నమ్మటం ద్వారానే జరిగాయి.
    నమ్మిన ప్రతిసారి చంప పడుతూనే ఉంటారు.
    అన్ని మతాలు సమానమే అని ఖురాన్ బైబిల్ లో ఉండాలి నమ్మకాల్లో కాదు.
    అన్ని సమానమే అనే సెక్యులర్ భావజాలం గత వంద సంవత్సరాల నుండి విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు.
    గొప్ప మోసం,
    ప్రకృతిని పూజించటం పూజించక పోవడం ,
    మాంసం తినటం తినకపోవడం, చాలా చాలా విరుద్ధంగా ఉంటుంది హిందూమతం రాక్షస మతాలతో ఎట్టి పరిస్థితుల్లో కలవదు.
    రాబోయే రోజుల్లో హిందువులు చంపటానికి ఇది ఒక రహదారి లాంటిది.
    Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 9 годин тому +5

    Jai Sri ram

  • @rajikab9845
    @rajikab9845 10 годин тому +5

    Amma namaste chala great Amma Meru ❤

  • @Vla13479
    @Vla13479 4 години тому +1

    జనని జన్మభూమి స్వర్గము కన్న మిన్న అన్నారు అలాంటి తల్లి లాంట ధర్మము ముందు ఎవరు గొప్పవారు కారు కోట్ల మంది అభిమానులు ఉన్నా

  • @harinadha3693
    @harinadha3693 6 годин тому +1

    Jai shree Ram

  • @manasakarnati3754
    @manasakarnati3754 5 годин тому +3

    అదే ఒక ముస్లిం మన టెంపుల్స్ కి వస్తారా? మన మతాన్ని మనం తక్కువ చేసుకుంటున్నాం కనుకే వాళ్ళు easy గా మనల్ని ట్రాప్ చేస్తున్నారు

    • @almighty7998
      @almighty7998 3 хвилини тому

      Jesudasu muslim ayana hindhu temple ki veltumaru
      Veli chudra kuka

  • @m.omkaryoutubechannel2723
    @m.omkaryoutubechannel2723 6 годин тому +2

    శ్రీరామ

  • @kanna3935
    @kanna3935 8 годин тому +1

    100 percent correct . Asalu vere guruvulu andaru kuda ee darga vishayanni khandinchi undalsindi .

  • @divyajyothikalluri611
    @divyajyothikalluri611 9 годин тому +3

    Amma meru chala baga cheparu, mee lantivallu e samajaniki kavali

  • @seethasravani8263
    @seethasravani8263 6 годин тому +1

    Super Akka nuvvu

  • @ashokkumar.mulletiashokkumar.m
    @ashokkumar.mulletiashokkumar.m 10 годин тому +31

    హిందువులారా మీరు అభిమానించాల్సింది సినీనటుల్ని రాజకీయ నాయకుల్ని కాదు హిందువుల్ని హిందూ ధర్మాన్ని రక్షించే నండూరి హేమ మాలిని నండూరి శ్రీనివాస్ చాగంటి కోటేశ్వర్రావు గారిలాంటి మహాత్ములని

  • @suresh5254
    @suresh5254 7 годин тому +2

    నా ఆరాధ్యదైవం, ప్రాణసహితమయినటువంటి పరాత్పరపరబ్రహ్మం, సమస్త లోకాలకు అధిపతి అయినా జగదాదారుడు శ్రీ కృష్ణ భగవానుడు అయన ముఖారవిందమునుండి పలికిన అమృతతుల్యమయిన శ్రీ మధ్ భగవద్గీత లోని అద్భుతమయిన (నాకు అత్యంత ఇష్టమయిన) శ్లోకమ్....
    అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
    నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।। 13 ।।
    సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।
    మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ।। 14 ।।
    దీని అర్థం.... ఎవరయితే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 6 годин тому +1

    We have given over importance to this celebraties....shamless....realise teleugu people.....om namo venkatesaya....

  • @lalithak9652
    @lalithak9652 7 годин тому +1

    Well said👍

  • @chandrashekartumula29
    @chandrashekartumula29 8 годин тому +1

    Great mam,
    Great work..
    I have been following you after my wife recommendation..
    Great analysis ..
    People like you need to get into much bigger stages
    Thank you

  • @umadevi2932
    @umadevi2932 7 годин тому +1

    Super amma

  • @shreeker0725
    @shreeker0725 10 годин тому +2

    🙏🙏
    Masku mundu vidhayalu telivamma
    Meeru correctga chepperamma
    Om Sri Matre Namaha 🙏🙏

  • @subramanyambalijapalli3074
    @subramanyambalijapalli3074 9 годин тому +1

    Good... Super explanation

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 7 годин тому

    అమ్మా vandanalu

  • @sivavasanthaboddula7353
    @sivavasanthaboddula7353 5 годин тому +3

    రామ్చరణ్ ‌చేసింది తప్పే

  • @sreeni5799
    @sreeni5799 9 годин тому +2

    Amma nava bharatha nirmananiki meru parvathi matha... miku aa sarveshwarudu sada anugrahinchali

  • @vanibshinde2143
    @vanibshinde2143 8 годин тому +2

    👍👌🙏🙏

  • @SoubhagyaLakshmiChivakula
    @SoubhagyaLakshmiChivakula 9 годин тому +2

    Amma meelantivallu thappakunda cheppali.

  • @deshpandeshirisha2
    @deshpandeshirisha2 8 годин тому +2

    Amma upasana garu oka post pettaru ani vinnanu.. Memu anni matalanu gouravistam ani.. Gouravinchinappudu mala vesukoni velladam tappu ani ame ki anipinchaleda..

  • @Umegha
    @Umegha 4 години тому +1

    Normal swamulanu antey meek rating raadu selebrity ni antey rating vasthundi kadaa

  • @venkatsai3441
    @venkatsai3441 10 годин тому

    Amma Pedathame kadu avasaram aithe koduthundi kuda. Chala clear n clarity

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 11 годин тому +3

    🙏🚩🙏

  • @leelaparimala7269
    @leelaparimala7269 5 годин тому

    Aa durgamma gudi venakala veedhi loney memu untunnamu.🙏

  • @MadhavichThalupuri
    @MadhavichThalupuri 11 годин тому +3

    🙏🙏🙏🙏🙏

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 10 годин тому +1

    Meeru cheppindi thappu kaadu mam👍

  • @sridevicreations
    @sridevicreations 10 годин тому +1

    Jai Hind 🙏

  • @vivekcandy
    @vivekcandy 6 годин тому +5

    చాగంటి గారు ఏదో అన్నారు అని ఇంటికి వెళ్లి మరీ క్షమాపణలు చెప్పించుకున్నారు!
    మొన్న గరికిపాటి గారు ఏదో అన్నారు అని ద్వేషంతో ఊగిపోయారు.
    చిరంజీవి ను ఏదో అన్నారు అని తిట్టి పోసి, ఇంటికి వెళ్లి మరీ ఆయనతో క్షమాపణలు చెప్పించుకున్నారు, ఆయన చేత కన్నీళ్లు పెట్టించారు!
    మరి ధర్మాన్ని తప్పి, బొట్టు చేరిపేసుకుంటే, దాన్ని కేవలం ఖండిస్తున్నందుకు ఫ్యాన్స్ అనే బ్యాచ్ ధర్మాన్ని పక్కన పెట్టి మరీ సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
    ఇంకొంతమంది మతం మార్చుకుని, హిందూ పేర్లతోనే అకౌంట్స్ ఉన్న వాళ్ళు అలాగే కామెంట్స్ చేస్తారు హిందువుల ముసుగులో. కేవలం పేరు చూసి హిందువు అనుకోకూడదు!!

    • @Umegha
      @Umegha 5 годин тому +1

      Sarigga choodandi bottu vundi

  • @parvatanenikub2938
    @parvatanenikub2938 9 годин тому

  • @nagasabsreeshgontla4628
    @nagasabsreeshgontla4628 10 годин тому +1

    Ee medhavulu inte movie celebrities ni pedda medhavulaga treat chestaru.

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 9 годин тому +3

    తెలియక పాపం చేసి తర్వాత ఆలోచించినప్పుడు అది పాపం తెలిస్తే భాదతో స్వామిని క్షమాపణలు అడిగితే స్వామి క్షమిస్తాడా r.p.ఇవ్వండి

    • @vanivenkat7511
      @vanivenkat7511 9 годин тому +1

      పాపం చేసాను అనే బాధే పాపానికి ప్రాయశ్చిత్తం. అందులోనూ తెలియక చేస్తే భగవంతుడికి నమస్కారం చేసుకుని, స్వామి ఇంక ఈ తప్పు చెయ్యను నన్ను మన్నించు అని అడగండి.

    • @JayaPadala-y2m
      @JayaPadala-y2m 8 годин тому

      Kshamistaru swamy

    • @sreenikap9492
      @sreenikap9492 4 години тому

      E sigguleni Hindus goda mida pillulu

  • @mohithshyamganeshgondala
    @mohithshyamganeshgondala 9 годин тому

    Amma namaskaramulu karthika pournami ki kudaraledu usiri deepalu 365 vathulu somavaram veliginchukovali anukuntunnanu tellavarujamuna veliginchala night veliginchala cheppandi amma

  • @MegatronCyberwolf
    @MegatronCyberwolf 8 годин тому +1

    Madam,
    Cinema heros abhimanula gurunchina pattinchukokandi..
    Ee fans ki yentha cheppina change kaaru.
    Vaallu oka reality show lo bhratuku thuntaaru..
    Vaallaki(fans) Dharmam kanna reel hero's a yekkuva..
    Ee pichi fans Garikapati Gaarini kuda ibbandi peduthunnaru.

  • @jayar2357
    @jayar2357 8 годин тому +1

    Tappu evaru chesina tappu ani cheppali.Celebrity la nu venka vesukoni vachi papam lo bagam panchukontunnaru

  • @rajashekharrao833
    @rajashekharrao833 6 годин тому

    Bindhedu palu viragataniki okka vishapuchukkachalu

  • @Dwarampudi8
    @Dwarampudi8 9 годин тому

    Amma Chennai mailapur shivalaya m lo jarigina ghatana gurinchi telupagalaru

  • @Fine-wn4ev
    @Fine-wn4ev 7 годин тому +4

    Ram Charan gadi cinema nenu chudanu.

  • @SoubhagyaLakshmiChivakula
    @SoubhagyaLakshmiChivakula 9 годин тому +1

    100 ki 200% correct
    Epudu telugu rastralu target ayyaei.

  • @chelluriaditya2001
    @chelluriaditya2001 8 годин тому

    Baboi E dhikkumalina samajam lo vunde badhulu himalayaliki velli tapassu chesukovadam bestuu😂

  • @Umegha
    @Umegha 5 годин тому +1

    First time mee vedeo nacchale sorry mam

  • @dhittenttRT41
    @dhittenttRT41 5 годин тому

    You are following Garikipaati ?

  • @sreenikap9492
    @sreenikap9492 4 години тому

    Asalu e rojullo em chestunnaru public

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 10 годин тому +2

    Gattiga pettandi tappu ledu ... alanti vaalla ki budhi raavali. Over secularism perigi poyindi yee madhyana . Vaalla ke kula gajji , vaallu Ram charan fans ayyi untaaru adj baita petta kunda manalni kula gajji antaaru.

  • @Umegha
    @Umegha 4 години тому +1

    Meerantey chaala gouravam vundedi but ippuduledu amma

  • @bhaskark4047
    @bhaskark4047 5 годин тому +2

    అక్కకి ధర్మం పేరుతో డబ్బులు సంపాదించడం బాగా తెలుసు.

    • @gayatribhavani600
      @gayatribhavani600 4 години тому

      ధర్మం కోసం పని చేయాలంటే డబ్బు కావాలి కదా

  • @ravindrababu1427
    @ravindrababu1427 6 годин тому +1

    మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను
    రవీంద్ర బాబు ఏలూరు

  • @ashwinigandigari
    @ashwinigandigari 10 годин тому +2

    Amma nee paadalaku vandanam asalu maala vedukunnavaadu dargah ki enduku velladu mana desamlo mana venaka bhayamkaramina kutra jarugutundi evariki ardham kaavadamledu

  • @sreenikap9492
    @sreenikap9492 4 години тому

    Em paniledu e rich vallaku edi chesina ok anukuni overaction ekkuvaindi

  • @sreenikap9492
    @sreenikap9492 4 години тому +1

    Hindus ki sigguledu

  • @sarayugenny8125
    @sarayugenny8125 7 годин тому

    Dont respond to negitive comments in this topic please.
    Wat u did is right.

  • @bnk11
    @bnk11 6 годин тому

    He is kid like to you, why are you scolding madam, why didn't you raise voice when irregularities going in tirupati before government

  • @KomaravoluSuryaprakash
    @KomaravoluSuryaprakash 6 годин тому

    1000 caronalu raavali..desadrohulu chavali.

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc 7 годин тому

    Manaki siggu raney raadhu

  • @dharshitha100
    @dharshitha100 9 годин тому

    Congress video which you showed in Hindi is not fully true Amma. They were having a discussion on kubha mela corruption on that noted they mention if at all gold from temple is distributed to ppl then poverty will reduce ( it was his individual stand and opinion and I personally doesn’t agree on ) but they were speaking mainly on corruption and present govt asking Muslims to return their board property so they can monetise it. That video which u showed is completely made by those channels to manipulate.

  • @sreenikap9492
    @sreenikap9492 4 години тому

    Antey ram charan ku exemption migata public ki leda

  • @maruna5551
    @maruna5551 10 годин тому

    Ayyappa mala vunnapudu vellatam correct kaadu.

  • @srividyaachanta1971
    @srividyaachanta1971 10 годин тому

    You are right madam ❤️❤️

  • @SssM-ej9xr
    @SssM-ej9xr 10 годин тому +6

    మీకు నెగటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఆ సత్యభామ బ్యాచ్, వాళ్ళు మరీ దారుణం గా పెడతారు కామెంట్స్

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 9 годин тому +5

      పాపం మధ్యలో సత్యభామ గారేందుకొచ్చ్చారు

    • @meeralalakshmi734
      @meeralalakshmi734 9 годин тому

      ఎందుకు వచ్చారు అసహ్యంగా మాట్లాడింది ఆవిడే కనుక.అక్కాద్ వున్నవాళ్ళు అమ్మను ఎలా కామెంట్స్ చేశారో ఒక్క సారి చూసారా.సభ్యత లేకుండా మాట్లాడారు...ఆవుడేమైన తక్కువ తిన్నారా ..మంథర అంటూ వీడియో చేసి...మేమాటలు బయట పెడతా అంటూ బెదిరిస్తూ కర్మ పోస్ట్ పెడితే యాదవులకు రికార్డింగ్స్ పంపిస్తా మిమ్మల్ని జైలు లో పెట్టిస్తా అంటూ వీడియో చేసారు .అమ్మా అని పిలిస్తే నమ్మి అన్నీ చెప్పిన.హేమమ్మయన్ ను ట్రాప్ చేసారు​@@vedavathipaspunoori5825

    • @vanivenkat7511
      @vanivenkat7511 9 годин тому +2

      ​​@@vedavathipaspunoori5825 మీరు చూడలేదా అండి? ఆవిడ చాలా నీచంగా వీడియోస్ చేశారు. హేమ గారిని తిడుతూ.. వేశ్య అన్నారు. మందర అన్నారు. ఇంకా చాలా అన్నారు. తిట్టారు. మాకు కూడా బాధ ఉంటుంది కదండీ

  • @DesaboinaRamarao-k1d
    @DesaboinaRamarao-k1d 10 годин тому

    Miru andharu AyapA swamy paruvuthechunaru

  • @Panchabhuthalu
    @Panchabhuthalu 9 годин тому

    Hinduvula ki banasalla bathakadam estam

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 6 годин тому +1

    Degraded Manaa Hindu Dharmam for movie promotion...and money and business...no values to this family.

  • @SoubhagyaLakshmiChivakula
    @SoubhagyaLakshmiChivakula 9 годин тому

    Tappa thappunnara 100% thappe.

  • @chendrashekar3909
    @chendrashekar3909 9 годин тому

    Amma nenu meeku negitivegaa comments pettaledu kada.Nenu annadi sanatanam kosam memu okkarame poradete lekka cheyyaru champestaru Ani.Andaram kalisi poradadamu Ane kada pettindi,Mari enduku comment teesesaru.

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 годин тому +1

      Nenu తీయలేదు అండి కొన్ని హెల్డ్ లోకి వెళ్లిపోతాయి

    • @chendrashekar3909
      @chendrashekar3909 9 годин тому

      Ok andi sorry

  • @dhanalakshmij2575
    @dhanalakshmij2575 10 годин тому +1

    I hope he doesn't have talent, that's what he depended on dharga

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 8 годин тому

    omg😮

  • @VijayaVijaya-r4m
    @VijayaVijaya-r4m 9 годин тому

    E janalaku cinema actor lu kosam anta saport ga matladutunnaru herollu bagane untaru kani hinduulu konta kalaniki turakollu ku banisalu ga bratakalsi vasta appudu artham avvadi patakalam british vallaku banisalu ga unnaru next anto saport chasa vallu alochinchali

  • @Panchabhuthalu
    @Panchabhuthalu 9 годин тому

    E Andhra vaallaki unna cinema picchi valana vaallu celebraties ie goppa ga batukutunnaru,cinema leakapote vaallu ki value leadhu

  • @sreenikap9492
    @sreenikap9492 4 години тому

    Alantappudu muslimga maari durgah lo matam maaramanandi malli ayyappa enduku siggundali

  • @chandu3658
    @chandu3658 10 годин тому +1

    అయ్యప్ప మాల వేసుకుని రామ్ చరణ్ దర్గా కి వెళ్లడం తప్పే మీరు దాన్ని పెద్ద రాద్ధాంతం చేయకండి

    • @nandurihemamalini
      @nandurihemamalini  10 годин тому +5

      sir,,,,ee video,,,,,,nenu chesina kaaranam.....asahyamga maatlaadaaru andukosam chesaanu,,,,,,,gamanimchagalaru

    • @saraswathivudarapu9769
      @saraswathivudarapu9769 9 годин тому +2

      తప్పంటే సరిపోతుందా సార్? నియమ నిబంధనలు వాళ్లకేనా హిందువులకు లేవా, బొట్టు కూడా చెరిపేయటమేంటండీ,okkallani. Mana గుడి ki rammanamdi

    • @vanivenkat7511
      @vanivenkat7511 9 годин тому +5

      రాద్ధాంతం ఎవరూ చెయ్యలేదు. ఆవిడని అంటున్న వాళ్ళకి సమాధానం చెప్పారు

  • @SoubhagyaLakshmiChivakula
    @SoubhagyaLakshmiChivakula 9 годин тому

    Manavallaku sigguledu first.

  • @suresh5254
    @suresh5254 7 годин тому +3

    అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ గారు కడప దర్గాని సందర్శించాడాన్ని కొందరు హిందూ సంఘాల, జన జాగరణ సమితుల, అయ్యప్ప ఐక్య వేదికల (జాక్) నేతలు, అయ్యప్ప భక్తులు విమర్శించడం, నిందించడం చాలా బాధాకరం. నాకు తెలిసి వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా సనాతన ధర్మం / హిందూ ధర్మం పట్ల గాని, భగవంతుని భక్తి పట్లగాని నిజమయిన అవగాహన కానీ, సరయిన జ్ఞానం కానీ లేవనిపిస్తున్నది. ఎందుకంటే ఎవరయితే ధర్మాన్ని నిజంగా తెలుసుకొని, ధర్మాన్ని ఆచరిస్తారో లేదా నిజమయిన భక్తి, శ్రద్హలతో ఉంటారో వారు వేరొకరిని గాని, ఇతరుల మతాలని గాని ఎప్పుడూ ద్వేషిచరు, విభేదించరు, విమర్శించరు, వ్యతిరేకించరు. ప్రజా సంఘాల నేతల లేదా భక్తుల యొక్క మాటలు/సందేశాలు ఎల్లపుడు మనుషుల/మతాల మధ్య ఏకత్వాన్ని మరియు ఐకమత్యాన్ని పెంపొందించేవిగా ఉండాలి గాని విధ్వేషాలని, భేదభావాలని సృష్టించేవిగా ఉండకూడదు. సమాజానికి, మానవత్వానికి విరుద్ధమయిన ఇటువంటి (వ్యక్తిగత భావనలతో కూడిన) మాటలు, సందేశాలు, ఆందోళనలు భగవంతుని దృష్టిలో అపరాధ కార్యములుగా నిలుస్తాయి. ఆధ్యాత్మికవేత్తల , మత సంఘాల నేతల మాటలు, ప్రసంగాలు, ప్రవచనాలు, సందేశాలు వేరొక మతము పైన, వ్యక్తులపైన భేదభావాన్ని విద్వేషాన్ని ఏమాత్రం కలిగించకూడదు. హిందూ సంఘాల లేదా భక్తి సంఘాలు అని చెప్పుకునే నేతలు ఒక్క విషయాన్నీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని నా మనవి/విన్నపం. మీరు నిజమయిన సనాతన ధర్మ వాదులు మరియు భగవంతుని పట్ల నిజమయిన ప్రేమ, భక్తి, శ్రద్ధ కలవారు అయితే మతాలకు, కులాలకు అతీతంగా అందరి మనుషులను గౌరవించడం, అందరిని సానుకూల దృక్పథంతో చూడడం చేస్తారు.

    • @pokalausharani7370
      @pokalausharani7370 6 годин тому +1

      Manam chestam cheyali
      Kani avatali vaallu (muslims) manamenta manchi chesina sahanamga unna vaallu maatram mana hindus nu baadha pedutu vunte chusthu gammune chetaganivaalla laga undaalaa?

    • @srilakshminrusimha8123
      @srilakshminrusimha8123 5 годин тому

      Mee priyamaina ithara mathala vaallaki kooda Hindu matham paina, hinduvula paina yentha sahanam unnayi. Vaallu, thirumala ki velli namam pettukuni, metlu yekki , declaration sign chesi, Govinda Govinda Ani Swami varini darsinchukogalara....

  • @Umegha
    @Umegha 4 години тому +1

    Amma mee andariki ippududaaka shirdi samadhiki wawer dargaki vellina swamulu kanabadaledaa ramcharan mathramey kanabaddaada yendukamma intha paga meeku

  • @Umegha
    @Umegha 4 години тому +1

    Garika paati gaaru anthamandilo chiru sir ni antha gattiga aravadam thappu chamthkaaramga kudaa pilavacchu andukey sorry cheppamannaaru but ikkada ramcharan correct thappuledu

  • @dhanalakshmij2575
    @dhanalakshmij2575 10 годин тому

    Meeru ayesha paddalo tappemledhe. Meeru ilage respond avvandi madam. Ina kulaniki mee videoki sambandhameti?