తాయిలాల పంపిణీలో వైకాపా నేతలు | YCP Leaders Temptations to Voters | Days Before Polling

Поділитися
Вставка
  • Опубліковано 8 тра 2024
  • అధికారం ఎక్కడ చేజారిపోతుందోనన్న ఆందోళన... వైకాపా నాయకుల్లో స్పష్టంగా కన్పిస్తోంది. ఏదైనా చేసి... మరోమారు ఎన్నికల్లో నెగ్గాలని కుయుక్తులు పన్నుతున్నారు. పోలింగ్ తేది దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ తాయిళాలకు వెదజల్లేందుకు యత్నిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలకు వంతపాడుతున్నారు. వైకాపా ప్రలోభాలకు అధికారులు అడ్డుకట్ట వేయకపోతే ఈసీకి ఫిర్యాదు చేస్తామని విపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 21

  • @apsaradhi5673
    @apsaradhi5673 Місяць тому +12

    ఓటర్లు ఎప్పుడూ అధికారులను మాత్రమే ఎందుకు నిందిస్తారు... ఓటరు కూడా తమ ఓటుకు రూ.2000/- లంచం తీసుకున్నాడు.. అధికారులను నిందించే ముందు ఓటర్లు తమను తాము ప్రశ్నించుకోవాలి.

  • @apsaradhi5673
    @apsaradhi5673 Місяць тому +10

    2000/-లకు ఓటు వేయడానికి ఓటర్లు ఉన్నంత కాలం,లంచగొండివారు అధికారులు, రాజకీయ నాయకులు సమాజంలో ఉంటారు. మొట్టమొదట లంచం తీసుకునే వ్యక్తి ఓటరు మాత్రమే

    • @riokia8595
      @riokia8595 Місяць тому +2

      ఈ విధానం అలవాటు దినచర్య గా మారటం మన కర్మ.....లంచ గొండి ఎవరి వల్ల ఆపటం కావటం లేదు

  • @KSPoliticalview
    @KSPoliticalview Місяць тому +2

    మన భూమి మనకి ఉండాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పోవాలి జగన్ పోవాలి....మేలుకో ఆంధ్రుడా...

  • @jaihind11
    @jaihind11 Місяць тому +7

    ప్రజల సొమ్ము దోచుకున్నారు. ఎంతైనా పంచుతారు.అధి కారులు అమ్ము డు పోతారు.

  • @user-uj1sg5hm4p
    @user-uj1sg5hm4p Місяць тому +1

    Vote for janasena ✡️ TDP ✌️ pakka win

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 Місяць тому

    YSRCP YSRCP YSRCP modigaru YSRCP Amitshagaru YSRCP YSRCP ki tirugu ledhu jai hooooooooooooooooo jai hooooooo

  • @babjibabji9505
    @babjibabji9505 Місяць тому +1

    Weast weast weast weast fellow s

  • @trinadharao9324
    @trinadharao9324 Місяць тому +1

    ఓటు కి 1000/ పంపిణీ జరిగి పోయింది.... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ భగవంతుడు మాత్రమే కాపాడేందుకు కృషి చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేయాలని ఓటు హక్కును వినియోగించుకోవాలని

  • @kartiku1064
    @kartiku1064 Місяць тому

    E tv channel true story cheputhundi

  • @venkateshreddykarnapu7600
    @venkateshreddykarnapu7600 Місяць тому +2

    Tdp panchtleda😂

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Місяць тому +1

      3000 పంచుతున్నారు

  • @muralisudileti3694
    @muralisudileti3694 Місяць тому

    నోటా ఉత్తమం

  • @jawan143_
    @jawan143_ Місяць тому

    Road yekke lanjalanu thannali