నీటి ప్రాజెక్టులకు పూర్వవైభవం తెస్తాం | మంత్రి నిమ్మల | Minister Nimmala Ramanaidu Interview
Вставка
- Опубліковано 14 чер 2024
- ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టు పూర్తి చేసి... లక్ష్యం నెరవేరుస్తామని... జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి... జలవనరుల శాఖకు పునర్వైభవం తీసుకొస్తామన్నారు. జలవనరుల శాఖను సమర్థంగా నిర్వర్తించడమంటే... ప్రజల రుణం తీర్చుకునే అవకాశమన్న మంత్రి... దాన్ని జగన్ వృథా చేసి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ.. వివాదరహితంగా హక్కులు సాధించుకుంటామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో ముఖాముఖి..
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రస్తుతం అత్యంత ప్రధాన , కీలకమైన , " జల వనరుల శాఖ, " కు , గౌరవనీయులు , సమర్ధులైన నిమ్మల రామా నాయుడు గారు నియమించబడడం ముఖ్య మంత్రి గారి నమ్మకం , భరోసా , విశ్వాసం ఆనందకరమైన విషయం . వారికి యావదాంధ్ర ప్రజానీకం తరఫున హృదయపూర్వక అభినందనలు . 😂🎉❤😅🎉❤😊🎉❤😂🎉❤
అన్నా నిమ్మల రామానాయుడు గారు ధన్యవాదములు అండి మీరు చాలా బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది మీలాంటి ఎమ్మెల్యే ప్రపంచంలోనే లేడు దేవుడు ఎప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అతి తొందరలో పోలవరం పూర్తి అవుతది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
అన్న మా పల్నాడు కి వరిఖపూడిసెల ప్రాజెకట్ కట్టండి అన్న కేంద్రం క్లియరెన్స్ కూడా వచ్చింది మా పల్నాడు ప్రజల జీవనాడి వరిఖపూడిసెల... పక్కనే కృష్ణ నది ఉన్న గుక్కెడు నీళ్లు తాగలేని బతుకులు మా పల్నాడు ప్రజలవి
Correct 💯 anna karempudi 🔥
E minister chesthaaru manchi person nimmala gaaru super human
జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు 🙏✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷
Good to see First Time Minister from PALAKOL Town..hopefully Required projects will be completed in next 4 years without any problems
మీరు పోలవరం సాధిస్తారనే నమ్మకం వుంది సార్. 🙏🙏🙏💐💐
🙏🙏💐💐
👍
✌️✌️🙏🙏
Jai tdp jai cbn jai lokesh jai ramanaidu
Good decision. Congractulations to you tdp,BJP/janasena..jaiho bharat jaiho modiji
Nice leader Rama nadu garu ❤👍
💯✌✌✌👍👍👍💐💐💐💐
Anil yadav , vadavani , vadaladhu sir
meat development into chupinchandi dantaram to Jagan name ok media
Ramanaidu gaaru godavari projects meeda drusti pedutaru
Ramanaidu Gari Subject ila Powerfull gaa vuntundi Gatam lo YCP irrigation Minsters Pressmeet Petti Movie Dialogues chebutaru
Thagu neeti meedha dhrusti pettandi.prasthutham thaguneeti sasya chala ekkuva.
TDP government lo E water projects development undadu ..100%…
Erripuka reddy mana puli Anna palana anakunnaraa edi TDP
Reddy gaaru 😂😂
Reddy garu 😂😂😂
Mee reddy garu marara ra😂😂😂😂
Avunu Jaggu REDDY gari paalana lo Polavaram laanti projects 10 kattinchaaru