కృప కలుగునుగాక !! | Krupa Kalugunu Gaka | Telugu Christian Song | Apo.Dr.Ranjith Ophir Garu

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #ranjithophir #ranjithophirsongs #teluguchristiansongs #worshipsongs

КОМЕНТАРІ • 4

  • @nagarigarivinesh4113
    @nagarigarivinesh4113 3 місяці тому

    75. కృప కలుగును గాక
    పల్లవి: కృప కలుగును గాక కృప కలుగును గాక
    దేవుని రాజ్య నిర్మాతలకిలలో జయము కలుగు గాక
    1. ప్రభువగు యేసుని శాశ్వత ప్రేమతో ప్రేమించేడి భక్త జనావళికి
    ప్రతి పాపమును హృదియంతటితో ద్వేషించెడి ధన్యులకెల్లరికిని
    కృప కలుగును గాక నిరతము కృప కలుగును గాక
    జయము కలుగు గాక ॥కృప కలుగును॥
    2. సత్యముకొరకై రోషము గలిగి ధ్వజమెత్తిన సంస్కరణార్థులకు
    సత్యవిరోధమౌ ప్రతిబోధను ఇల పెకలింపగబూనిన యోధులకు
    కృప కలుగును గాక నిరతము కృప కలుగును గాక
    జయము కలుగు గాక ॥కృప కలుగును॥
    3. దేవుని కొరకై లోకపు మమతలు త్రెంచుకొనిన దైవాత్మవశులకు
    క్రీస్తే బ్రతుకని మరణమే మేలని తెగువతో బ్రతికెడి సాహసికులకు
    కృప కలుగును గాక నిరతము కృప కలుగును గాక
    జయము కలుగు గాక ॥కృప కలుగును॥

  • @samuelsudhakarambadipudi6276

    ❤❤❤❤

  • @stephenmadari3822
    @stephenmadari3822 Рік тому

    Praise the Lord Ayyagaru. Wonderful song. Nice singing. 🙏