పరిశుద్ధ దేవునికి స్తోత్రములు దైవజనులు ఆదాము రాజు గారికి వందనములు మరణించిన వ్యక్తిని బ్రతికించి రక్షణను అనుగ్రహించి ఆత్మతో నింపి దైవజనుడిగా అద్భుతముగా వాడబడుటకు కారణమైన సర్వకృపనిధి యేసయ్య కృపను తలంచుచు వ్రాయబడిన ఈ పాట ఎంతో మధురముగా ఆత్మీయముగా ఉంది సమస్త మహిమ దేవునికే కలుగును గాక ఆమేన్ ..
కృప తో మొదలైన ఈ పాటల పరిచర్య/ మీ ఆత్మీయ జీవితం....రాకడవరకు అదే కృపలో కొనసాగుతూ ఆ కృపకు తగిన ఫలాలు దేవుని కొరకు ఫలిస్తూ సాగిపోవాలని ఆశిస్తూ,ప్రార్థిస్తూ......
అన్న వందనాలు...మీరు రాజానగరం శాస్త్రి పాస్టర్ గారి చర్చ్ కి వచ్చారు...అక్కడ మి సాక్ష్యం..మీరు పాడిన పాటలు నన్ను దేవునికి ఇంకా దగ్గర చేశాయి...మీరు ఇంకా అనేక వేల ఆత్మీయ పాటలు రాసి..ప్రతి చోట దేవుని గణపరచలని.. మనస్పూర్తిగా ఆ ఏసయ్యను కోరుకుంటున్నాను
అయ్యా మీరు గత దినములలో కాకినాడ మెర్సీ ప్రేయర్ హౌస్ పాస్టర్ ఎమ్. దానియేలు గారి చర్చి లో జరిగిన ఉపవాస ప్రార్థనలలో మీ విలువైన సమయము మా కొరకు కేటాయించి మా యొక్క మందిరములోనికి మీరు అడుగు పెట్టినందుకు మీకు ధన్యవాదములు 🙏. ఆ రోజులో మీరు మీ యొక్క సాక్షము మాతో పంచుకొని మీ యొక్క గణమైన స్వరము తో మధురమైన ఈ కీర్తనలు మాకు వినిపించినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా మీ యొక్క ఈ మధురమైన పాటను విన్న ప్రతిసారి మా మనసులు కదిలింపచ్చేస్తాయి.
కృప కలుగును గాక ....,🙌🙌🙌🙌🙌 Amen.Amen
Only god's grace ❤❤❤❤❤❤❤
🎉🎉 Deva entha manchi swaram ichchavu tq Lord🌹🌹🌹🙏🙏🙏 🙌
Amen amen amen
Amen
పరిశుద్ధ దేవునికి స్తోత్రములు
దైవజనులు ఆదాము రాజు గారికి వందనములు
మరణించిన వ్యక్తిని బ్రతికించి రక్షణను అనుగ్రహించి ఆత్మతో నింపి దైవజనుడిగా అద్భుతముగా వాడబడుటకు కారణమైన సర్వకృపనిధి యేసయ్య కృపను తలంచుచు వ్రాయబడిన ఈ పాట ఎంతో మధురముగా ఆత్మీయముగా ఉంది సమస్త మహిమ దేవునికే కలుగును గాక ఆమేన్ ..
Praise the lord 🙏🙏🙏
Chala baga padaru pastor gaaru
Devuniki mahima kalugunu gaaka
Amen...
Praise to god 🙏🙏🙏
దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఇంకా అనేక పాటలు పాడి దేవుని ప్రేమలో వాడ బడే పాత్రగా దేవుడు మీకు మెరుగు పెట్టును గాక ఆమేన్
Ayyagaru enni sarlu vinna vinalanipistundi 💯👍👌👌🙏🙏🎂
కృప తో మొదలైన ఈ పాటల పరిచర్య/ మీ ఆత్మీయ జీవితం....రాకడవరకు అదే కృపలో కొనసాగుతూ ఆ కృపకు తగిన ఫలాలు దేవుని కొరకు ఫలిస్తూ సాగిపోవాలని ఆశిస్తూ,ప్రార్థిస్తూ......
కృప కలుగును గాక అనే పాట న న్నే o తను ఆ దరి o చిది
God bless you ayyagaru ❤❤❤❤❤
Super excellent pastor garu heart touching song.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగునుగాక
Praise the Lord
Amen Hallelujah
Praise the lord brother heart touching lyric's chala baga padaaru
దేవునికి మహిమ కలుగును గాక మా అందరి జీవితాల్లో కృప కలుగును గాక
Really heart touching song ayyagaru🙏🙇🏻♀️
Brother you are a project God bless you and all your👪 friends👭👬 🌹🌹🌹🌹🙏🙏🙏💯💯👍🙌
చాలా మంచి పాట అయ్యగారు 🙏⛪️
Glory to God
Nice song, glory to God
Praise the Lord
Praise the lord. pastor garu ,
Nareshkumar. Gollavanithippa
Super song sir bod bless your ministry
దేవుడు ఇంకా ఇంకా మిమ్మల్ని వాడుకొనునుగాక.... 🙌Amen.
Prise the lord 🙏
Good song ayyagaru
Praise the lord ayya
ఇంకా ఎన్నో పాటలు వ్రాసి పాడాలని ప్రార్థిస్తున్నాం...
Praise the lord ayya garu 🙏 vizag Andrew sharon
shalom brother e song lo devuni abhishekam vundhi
అన్న వందనాలు...మీరు రాజానగరం శాస్త్రి పాస్టర్ గారి చర్చ్ కి వచ్చారు...అక్కడ మి సాక్ష్యం..మీరు పాడిన పాటలు నన్ను దేవునికి ఇంకా దగ్గర చేశాయి...మీరు ఇంకా అనేక వేల ఆత్మీయ పాటలు రాసి..ప్రతి చోట దేవుని గణపరచలని.. మనస్పూర్తిగా ఆ ఏసయ్యను కోరుకుంటున్నాను
Glory to God Praise the lord Anna 🙏
దేవునికే మహిమ ఘనత
🙌🙌. Praise the lord anna. Wonderful song. God bless you 🙏
Super brother your voice is so nice . Praise the lord 🙏.
Blessed by this Song Brother...
May God use you mightily for his Glory. Amen🙌🙌
అయ్యా మీరు గత దినములలో కాకినాడ మెర్సీ ప్రేయర్ హౌస్ పాస్టర్ ఎమ్. దానియేలు గారి చర్చి లో జరిగిన ఉపవాస ప్రార్థనలలో మీ విలువైన సమయము మా కొరకు కేటాయించి మా యొక్క మందిరములోనికి మీరు అడుగు పెట్టినందుకు మీకు ధన్యవాదములు 🙏. ఆ రోజులో మీరు మీ యొక్క సాక్షము మాతో పంచుకొని మీ యొక్క గణమైన స్వరము తో మధురమైన ఈ కీర్తనలు మాకు వినిపించినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా మీ యొక్క ఈ మధురమైన పాటను విన్న ప్రతిసారి మా మనసులు కదిలింపచ్చేస్తాయి.
అయ్యా దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అయ్య
Praise the lord anna.
Praise the Lord pastor garu.. Your voice beautiful nd nice..
🙏🙏👏👏
Krupa ante eekalaniki prabhuvu pravakthanu pampinchutaye
Krupa kalugunu gakaa
Amen
Praise the lord 🙏
దేవునికి మహిమ కలుగునుగాక
Glory to God
Amen