మనసు బాగుండక పోవడం ఉండదు .. ఆలోచన బాగుండకపోవడం ఉంటుంది | know your mind | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 35

  • @ksammireddy
    @ksammireddy 12 годин тому +2

    ఎంది స్వామీ.. మీరు ఇట్లున్నారు, ఇంత clarity నా, నాకు కొంచం సందేహం ఉండే ఈ thoughts అనే topic meeda, good thoughts/bad thoughts ఉంటాయా ఎలా bad thoughts ని avoid చేయాలి అని, కానీ ఈరోజు పూర్తి అవగాహన వచ్చింది, చాలా చాలా thanks risa garu, మీరు ఇప్పుడు నా ముందే ఉంటే మీ కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసేవాణ్ణి, మిమ్మల్ని తప్పక కలిస్తాను, కలిసిన వెంటనే మీ పాదాలను అలా తాకి, మిమ్మల్ని hug చేసుకోవాలని నా ఆలోచన, నా ఈ ఆలోచనని as soon as possible ఆచరించుకుని liberation పొందుతాను, ఇలాంటి జ్ఞానాన్ని మీ నుండి పొంది నేను పూర్తిగా నా జీవితం లో విముక్తి పొందాలని అనుకుంటున్న.

  • @RemeshKalakonda
    @RemeshKalakonda 19 годин тому +2

    ఎందరో మహానుభావులు !
    రీసా ఒక్కడే మహా అనుభవుడు.
    Ramesha raso vaisaha,"💙🙏"

  • @Manchivishayam
    @Manchivishayam День тому +10

    1నిమిషమ్ కూడా వినకుండానే లైక్ కొట్టేస్తున్నా ..అంత నమ్మకం వచ్చేసింది ...నువ్వు చెప్పేది బాగుంటుందని ..ప్రాక్టికల్ గా పాటించడానికి అవుతుందని

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 8 годин тому

    ❤ Krishna Surat
    4.44pm

  • @srinulaveti2175
    @srinulaveti2175 3 години тому

    Thank you sir

  • @sabinakhan4540
    @sabinakhan4540 13 годин тому

    Spellbound 🎉🎉🎉

  • @venkatesusamena9454
    @venkatesusamena9454 17 годин тому

    Sir....what a beautiful explanation sir...love you sir.....

  • @vnagarajarao6902
    @vnagarajarao6902 12 годин тому +1

    మనస్సుకు ఆలోచించే శక్తి లేదు, ఆలోచనలను మాత్రమే ఇవ్వగలదు వొచ్చిన ఆలోచన ను ఆలోచన చేసేది మన బుద్ది మాత్రమే. మనస్సు ఆలోచనల ప్రవాహమే జన్మ జన్మల వాసనల పరంపర, అందుకే సంబంధం లేని ఆలోచనలు వస్తుంటాయి. మనస్సులో వొచ్చిన ఏ ఆలోచన ప్రవాహం లో వెళ్లవలసిందే, వొచ్చిన ఆలోచనని మీరు పట్టుకుంటేనే సంఘర్షణ ప్రారంభం అవుతుంది. నీకు అవసరమైన ఆలోచన ను ఆచరించండి, అవసరం లేని ఆలోచనని ప్రవాహం లో వొదిలేయండి. మీకు అవసరం లేని ఆలోచనలు అన్నీ కూడా పక్కింటి కాలింగ్ బెల్ లాగా( పక్కింటి కాలింగ్ బెల్లు కి మన ప్రతిస్పందన వుండదు కదా)

  • @suryanarayanasamala5567
    @suryanarayanasamala5567 16 годин тому

    What an analysis
    Adbutaha😊

  • @plexserver1793
    @plexserver1793 14 годин тому

    Yogi , Bhogi ,Rogi ..the clear difference entha baga chepparu..complex vishayalani chala simple ga breakdown chesi chepparu

  • @mahalakshmik5546
    @mahalakshmik5546 День тому +2

    Actually present na manasu baledu risa garu ante chala bada ga yedustuna..mi video enka vinale..

  • @sridharm67
    @sridharm67 22 години тому

    కోరిక లు దుఃఖానికి మూలకారణం కాదు. తీరని, తీర్చుకోని కోరికలు కారణం. Very well said, thank you🙏

  • @syamcharan251
    @syamcharan251 20 годин тому

    Asome bro i got it...i love ur consciousness

  • @ramyatirumala1764
    @ramyatirumala1764 17 годин тому

    అద్భుతం నాయిన

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 18 годин тому +2

    BODY - MIND.!👥
    Body is the name of a stream of Matter continuosly changing !
    Mind is the name of a stream of consciousness or thought continuously changing.!
    Mind and Matter cannot explain each other.!
    Mind becomes Matter and Matter in its turn becomes Mind.!
    Matter at a high rate of vibration is what is known as Mind.!
    Mind at a very low rate of vibration is what is known as Matter.!
    Both Matter and Mind exist in a third..A unity, which divides itself into the Two.!
    --- Swami Vivekananda...

  • @sandeepkumar-ys6nl
    @sandeepkumar-ys6nl 2 години тому

    ❤🎉🎉🎉

  • @kotamarthygopalam4336
    @kotamarthygopalam4336 День тому +1

    Superrrrrrr

  • @vijayalakshmimotukuri-bn4vi
    @vijayalakshmimotukuri-bn4vi День тому +2

    Understood

  • @vnagarajarao6902
    @vnagarajarao6902 12 годин тому

    Desire itself is a thought ( whether it's unfull filled or not it's a just thought) anger is a thought hunger is a thought, depression is a thought stress is a thought

  • @girisunkara4699
    @girisunkara4699 12 годин тому

    🎉

  • @girisunkara4699
    @girisunkara4699 11 годин тому

    Don't fight just watch the mind

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 19 годин тому

    Anukunnamani jaragavu Anni
    Anukoledani agavu enno ❤

  • @Kkalluri1
    @Kkalluri1 16 годин тому

    తీరని కోరికలే అంతులేని ఆలోచనలు అదే నరకం.. కోరికలు తీరితే ఆలోచన మాయం అదే స్వర్గం.
    ఐతే ప్రపంచంలో చాలా కోరికలు డబ్బు ద్వారానే సాధ్యం..
    ప్రకృతిలో కోరికలు ఉండవు అవసరాలే ఉంటాయి.. మీరొక విప్లవకారుడు ఇందులో.

  • @detkdp
    @detkdp 2 години тому

    my request is pl upload yr music bits 15/20 mts clips.

  • @ravindervasala9911
    @ravindervasala9911 3 години тому

    ఆలోచనలను సాక్షిగా చూస్తుంటే ఆలోచన అలా వచ్చి అదృశ్యం అయ్యి కోరికగా మారకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఆలోచనతో ఇబ్బంది లేదు కదా? సాక్షి గా లేని ఆలోచనలతోనే కదా ఇబ్బంది? సాక్షి మేల్కొంటే సమస్య లేనట్లేనా గురువుగారు కొంత మార్గదర్శనం చేయరా మీకు సదా రుణపడి ఉంటాను..... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @VinodKumar-vi6fb
    @VinodKumar-vi6fb День тому +2

    Ipude refresh chesaa...Talk inka upload cheyaledhu enti ani 😂

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be День тому

    🙏🙏🙏🙏🙏🙃

  • @RajuKumar-bd6yk
    @RajuKumar-bd6yk 14 годин тому

    వాసనలు అంటే నిలిచిపోయిన ఆలోచనలేనా క్లారిటీ ఇవ్వండి

  • @sravanimylaru4874
    @sravanimylaru4874 20 годин тому

    Nilichipoyina...alochanalu....chuttu pedda samrajyam erpaduthadhi ani chepparu...
    Continue cheyaledu...madyalo topic divert ayindhi...pls clear about that sir

    • @La-van-ya-kt5pi
      @La-van-ya-kt5pi 13 годин тому

      Samrajyam erpaduthundhi ante nee yokka aneka badhalaki, ibbandulaki karanam avuthundhi ani artham...

    • @vnagarajarao6902
      @vnagarajarao6902 12 годин тому

      నిలిచిపోయిన ఆలోచనలు వసనలుగా మారుతాయి,. అలా మారిన వసనలకు మీ తోబాటు జన్మ జన్మల కు ప్రయాణం చేసే శక్తి వుంటుంది

    • @ksammireddy
      @ksammireddy 10 годин тому

      ​@@vnagarajarao6902 Practical గా ఆలోచించండి, ఇంకో జన్మ అనేది ఉంటుందా అసలు, మీకు ఖచ్చితంగా తెలుసా? లేదా ఎవరైనా అనుభూతి చెందిన వారు మీకు చెప్పారా? ఒకసారి లోతుగా ఆలోచించండి కానీ ఎక్కువ సమయం ఆలోచించి టైం waste చేయకండి, మీకు అర్థం కాకుంటే జస్ట్ వదిలేయండి(end చేయండి)..