Tapassulo Nenu Chesina 'Mistakes' Meru Cheyakandi |Sadhana Rahasyalu | Anubhava Pathalu_Phani Madhav

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 92

  • @NagarajuPappu
    @NagarajuPappu 2 роки тому +18

    నాయన నాకు ముత్తాత (మా అమ్మ మహదేవశాస్త్రిగారి పెద్దకూతురు). మీ ప్రసంగాలు, దశమహావిద్యలగురించి మీ వివరణ, నాయన రచనలనీ, దర్శనాన్ని మీరు ఎంతో లోతుగా భావనచేసి చెప్తున్న విషయాలు చాలా బాగున్నాయి.

    • @phanimadhavrss
      @phanimadhavrss  2 роки тому +7

      నమస్తే🙏
      నాయన బంధువులు ఈ వీడియోల ద్వారా పరిచయమగుట నాయన ప్రీతి సూచకమే!

    • @Sreenidhivlogs550
      @Sreenidhivlogs550 Рік тому

      Good

  • @satyadevkompella8927
    @satyadevkompella8927 Рік тому +5

    మీకు ప్రాణీపాతము. మార్గ నిర్దేశమునకు కృతజ్ఞతలు. గురు అన్వేషములో వున్నాను. సంవత్రములు గతించిపోతున్నాయి. తపస్సు, సాధన మార్గం నిర్దేశించండి

    • @phanimadhavrss
      @phanimadhavrss  Рік тому +1

      మీరు ఈ నంబర్ కి whatsapp చెయ్యండి.
      +917396305775 ఓం

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 Рік тому +2

    Mee చిన్ననాటి అనుభవాలు విన్నాను.ఏవో ప్రశ్నలు మనకొచ్చాయే అని వదిలేయకుండా ఎవరైనా మహనీయులను ఆశ్రయించి తెలుసుకొని ముందుకు సాగాలి అని చెప్పారు .బాగుంది. ఎవ్వరితో పోల్చు కోవడం లేదు.నా చిన్నప్పుడు నేను లేకుండా రైళ్లు బస్సులు ఎలా వేస్తాయి వె డ తాయి? అనుకునే దాన్ని.అది గుర్తుకొచ్చింది.🙏🏻🙏🏻🙏🏻

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 11 місяців тому +1

    కానీ. కొంత మీ మాటలు వల్ల జ్ఞానవంతు రాలను. అవుతున్నా ను. 🙏🏻🌺🌄🌄🌄

  • @BhaskarBhaskar-q9x
    @BhaskarBhaskar-q9x 10 місяців тому +1

    Om shree gurudeevaya Namaha

  • @padmajalankisetti18
    @padmajalankisetti18 3 роки тому +6

    మీరు పరిచయం అవ్వటమే మా పూర్వ జన్మ సుకృతం గురువుగారు. మాలో ఉన్న ఆ పరమేశ్వరుడే మమ్ములను మీకు దగ్గర చేశారని నేను భావిస్తున్నాను.
    భగవంతుడు ప్రత్యేక్షంగా కనిపించేత గొప్ప సాధన మాకు లేదు, కానీ మీద్వారా మాకు ఆ సాధన మార్గాన్ని అందించారు. చాలా ధన్యవాదాలు. నేను గురువును కాను అని మీరు చెప్పడం మీ గొప్పదనం. మరియు మా వంటి సంసారసాగరం లో కొట్టుకు పోయేవారికి మీరు సాధనలో నేను సహాయం చేస్తాననడం మా భాగ్యం.

    • @phanimadhavrss
      @phanimadhavrss  3 роки тому +1

      శ్రీ మాత అనుగ్రహం

    • @saibharath7705
      @saibharath7705 День тому

      Namaste Chala adbuthamga chepparu

  • @vmrao5556
    @vmrao5556 8 місяців тому +1

    Sir mee anubhavalu chala useful ga unnay. Thank you sir.

  • @malleswarimurthy9429
    @malleswarimurthy9429 Рік тому +2

    Namaskaram Guruvugaru

  • @praveenraogona2425
    @praveenraogona2425 Рік тому +2

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 11 місяців тому +1

    చదువుకునే వాళ్ళకే పరీక్షలు కదా! నా లాంటి వాళ్ళకి కాదు.🙏🏻👌🏻🌄🌄🌄

  • @rohini3973
    @rohini3973 Рік тому +2

    జగత్ మిథ్య బ్రహ్మo ( brammehaiva) సత్యం... జై గురు దేవ దత్త జై లలితాoబ దత్త అర్పణం.

  • @knmn1881
    @knmn1881 4 місяці тому

    Nayana 🙏🙏🙏 mee voice ki pranam lechi vastundhi

  • @sivakrishna7783
    @sivakrishna7783 2 роки тому +3

    Really interesting and enforcing me for self-realization....🙏

  • @shilparbhatt1386
    @shilparbhatt1386 3 роки тому +6

    Namaste Sir, I also experienced a same incident in my life at d age of 18. There was a feeling of fear, anxiety, impatience and what not. It was then Saibaba changed my life, it was a turning point in my life. I used to go to temple and learn Vishnu sahasranama, Lalita sahasranama, hanuman chalisa and so on. Ihave started medidatingsince 2yrs. U words have inspired me a lot. Thanks a lot Sir. God bless you .

    • @phanimadhavrss
      @phanimadhavrss  3 роки тому +1

      Jai gurudev

    • @Raja-lq3rb
      @Raja-lq3rb 3 роки тому

      Now iam feeling fear,anxiety started meditation still iam not coming out

    • @phanimadhavrss
      @phanimadhavrss  2 роки тому

      Fear and anxiety are because of the unknowing-ness, ignorance.

  • @murthycs319
    @murthycs319 3 роки тому +5

    పూర్వజన్మ సంస్కారం.సాధన.

    • @phanimadhavrss
      @phanimadhavrss  3 роки тому +4

      ఈ జన్మ పురుష ప్రయత్నం కూడా కావాలి! పూర్వ జన్మ సంస్కారము లేక పోయినా ఈ జన్మలో సత్పురుషలను, సద్గురువులను దర్శించి సాంగత్యం చేస్తే, ఆ సంస్కరణ జరుగుతుంది. పురుష ప్రయత్నం అనేది అందరికీ ఉంది. అదే ఫ్రీ విల్ లేక విల్ పవర్!

    • @murthycs319
      @murthycs319 2 роки тому +1

      @@phanimadhavrss
      నమస్కారమండి.
      కారణం లేక కార్యమెన్నడూ జరుగదు ఆ కారణం సాధన లేక అభ్యాసగతమైనది.కర్త వారివారి ప్రారబ్దానుసారం(సంస్కారానుసారం) జీవులను ఆడిస్తాడు.జరగేది జరుగక మానదు.జరుగనిది ఎన్నటికీ జరుగదు.ఇది తెలీసి మౌనం (మానసిక) వహించడమే కర్తవ్యం.

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 2 роки тому +1

      @@murthycs319 సాధనత్ సాధ్యతే సాధ్యం

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 2 роки тому +2

      మానవుడు సాధన తో, గురు అనుగ్రహం తో కర్మ నుండి తప్పించు కోవచ్చు అని పెద్దల మాట

  • @arunaprakash1817
    @arunaprakash1817 Рік тому +2

    Sree Gurubhyho namaha🙏🙏🙏

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 Рік тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏🌹

  • @nandhuavi3719
    @nandhuavi3719 3 роки тому +2

    చాలా ధన్యవాదాలు గురు గారు
    🙏🙏🙏🙏

  • @Alwayslovingdude
    @Alwayslovingdude 2 роки тому +1

    Title : naa anubhavalu Ani pedithe perfect GA vundedi andi

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 11 місяців тому +1

    Guruvu veru. Krupa. Veru. Kadu!🙏🏻👏🌄🌄🌄

  • @padmajalankisetti18
    @padmajalankisetti18 3 роки тому +4

    🙏🙏🙏 ధన్యవాదాలు

    • @phanimadhavrss
      @phanimadhavrss  3 роки тому

      శ్రీ మాత అనుగ్రహం

  • @mudragada8686
    @mudragada8686 2 роки тому +2

    Sri mathre namah
    Jaya Guru Datta

  • @shivohamsivamaharaj
    @shivohamsivamaharaj 10 місяців тому +1

    Swamy madhi kuda Vijayawada ee pakkane muthyalampadu gvt press degira madhi ....challa Santosham maa viru vasi ....intha gyanam ni andistunaru antey

  • @punnasanjay9590
    @punnasanjay9590 2 роки тому +4

    జై గురుదేవ్ జై - అవును నా గురువు గారు కూడా ధనము తీసుకోలేదు

  • @pandusarnya7172
    @pandusarnya7172 2 роки тому +1

    💐ఓం శ్రీ గురుభ్యొనమః💐

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 2 роки тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః 🌹🙏🤲🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 11 місяців тому +2

    Guruvugaru,maa pedda annayya vallu Satyanarayanapuram, Vijayawada lo, vundevaru.sivarao veedhi sivalayam daggara .chalasarlu vachhanu.Anukokunda okavela chusina, meerey. Ani telayadu kadaa!.ee Mahanubhavude. Kaboye margadarsi, janulaku vaidika dhamam goorchi cheppi Kavyakhata Sri Vasista Ganapathi Muni gari. Viswa Meemamsa Inka aneka rachanalanu, vignanamunu janulaku andinchi. Jagruti parache mahaneeyudani telayadu kadaa! Okavela tarasapadda , gurtinchaleni avivekulam.Inte praptam. Kani,eppudaina chusanemo? Chosara Vidhi aade aata.Edi emaina,maa pedda annayya dhaggira gadapina rojulu naaku tirigi prasadincharu.dhanyavadalu. Meelage eppudu aadyathmica vishayale cheptuvundevadu. I video ennisarlu chusina, vinna chala chala manchiga,anipistundi.anavasara vishayalu kadu
    Atmanandam kaligincharu.mary Mary dhanyavadalu.Chusara bahusa. Mimmlni chuse vundachhu. Naaku ante rasadu devudu.ade . Ippudaithe matlade bhagyam kaligi vundedemo.Konni rathalu anthe!Anni vishayalu chalavuttejakaramga vunnayi. Visiginchi vunte,kshamapanalato Pranamamulato.🙏🏻🙏🏻😅👌🏻🥀🥀🥀🌄🌄🌄

    • @phanimadhavrss
      @phanimadhavrss  11 місяців тому

      మనల్ని సృష్టి చేసిన శక్తి, మనల్ని సర్వదా నడుపుతుంది...ఆ శక్తి కి అందరు అధీనులే. జై గురు దేవా

    • @suseelaswayamprabha7477
      @suseelaswayamprabha7477 11 місяців тому

      🙏🏻🌄🌄🌄🌄🌄💐

  • @purushothaman.chakravarthu7562
    @purushothaman.chakravarthu7562 2 роки тому +2

    Sir, many of my experiences are similar as you explained. I have similarities. I hope I may get some guidance from you are already enlightened by your sadana and blessings of gurus.

  • @srinusrinivas2320
    @srinusrinivas2320 Рік тому +1

    Nice

  • @manohar501
    @manohar501 2 роки тому +3

    మా గురువు గారు శిష్యులను మీరు అని సంబోదిస్తారు కేవలం వారి దర్శనం స్పర్శ తొ జీవితము మారిపోయింది 🙏🙏🙏🙏

  • @Raguram...
    @Raguram... 3 роки тому +6

    Very interesting title. Are you planning to release an English version of your sadhana experiences? 🙏

    • @phanimadhavrss
      @phanimadhavrss  3 роки тому +1

      Yes, I hope it will be useful for people at large. May be after sometime.

  • @mahavatharbabajibabaji9933
    @mahavatharbabajibabaji9933 Рік тому +2

    Naaki elanti experience jarigindhi...but reason thelidu

  • @venkateshguvvala136
    @venkateshguvvala136 3 роки тому +5

    Guruvu Garu nenu Sri Sri siddeswara Nanda barathiswami Swami vaari dagara Sri chowdeswari Devi mantram tisukunanu

    • @phanimadhavrss
      @phanimadhavrss  3 роки тому +1

      శ్రీ మాత్రే నమః

  • @kasturiusha4100
    @kasturiusha4100 3 роки тому +4

    🙏🙏

  • @mahavatharbabajibabaji9933
    @mahavatharbabajibabaji9933 Рік тому +2

    Naki datta upasana cheyalani balam ga undhi..meru guruvu ga undi nanni nadipinchagaplaru

  • @2020tinku
    @2020tinku 2 роки тому +2

    Naku ee madya ala anipistundi spritual line lo dhyaanam lu japaali cheyyalani drudamga vundi god Ela daari chupistaado chudaali mari

  • @ammanniamma8700
    @ammanniamma8700 2 роки тому +2

    Guruvugaru please naki jeevinchi vunna avadhutha dharshanam kavali please guruvu garu naku ...Miru thelisina avadhutha cheppandi guruvugaru

  • @Legendgaming46669
    @Legendgaming46669 Рік тому +1

    Swamy 2 years nundi Balaambika ammavari upaasana chesthunnanu swapna darshnam kooda kalaga ledu naa japam lo yedanna lotu undantara🙏🏼

    • @phanimadhavrss
      @phanimadhavrss  Рік тому +1

      లోటు ఉందా..అని మీరు అడగడం లోనే 'లోటు ఉందేమో అనే అనుమానం తెలుస్తోంది. మంత్ర జపం అంటే మానస అనుసంధానం. ఒక సారి మీరు జపం చేసే విధానం, మానసిక స్థితి ని పరీక్ష చేసి చూడండి. మీకు మంత్రం ఇచ్చిన గురువు ను అడగండి. ఓం

    • @Legendgaming46669
      @Legendgaming46669 Рік тому

      @@phanimadhavrss 🙏🏼🙏🏼🙏🏼

  • @gopalakrishnareddy5040
    @gopalakrishnareddy5040 2 роки тому +1

    sir dasa mahavidyala pina vuna manchi book peru chepandi

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 5 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @anjaliannamneni4625
    @anjaliannamneni4625 2 роки тому +4

    Naa guruv garu Koda Sree Sree Sree siddaswarananda barati maha Swamyvaru Koda am teesukoladandi maha prabuvlu Naa guruv garu

    • @phanimadhavrss
      @phanimadhavrss  2 роки тому +1

      మీ గురు భక్తి అద్భుతం! నా గురువు అనే మాట చాలా ఆనందాన్ని ఇచ్చింది! ఏమీ ఆశించని వారు కావుననే, గురువులు వైరాగ్య నిరతులు🙏

  • @purushothaman.chakravarthu7562
    @purushothaman.chakravarthu7562 2 роки тому +2

    Sir, could you please allow me to meet you once?

  • @lsri6590
    @lsri6590 2 роки тому +2

    Sir sri pada vallabha swamy book evaridi baguntadi chepara please

    • @knmn1881
      @knmn1881 4 місяці тому

      Amma.okate book vundhi sankaram battu varidhi chaduvukondi

  • @ramesharya2729
    @ramesharya2729 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarichalabagndiguruvugar6073
    @kumarichalabagndiguruvugar6073 2 роки тому +3

    నమస్కారం గురువుగారు
    మంత్రజపం వల్ల సొరియాసిస్ లాంటి దీర్ఘకాల చర్మవ్యాధులు ఉపశమనం మాత్రమేనా లేదా పూర్తిగా పోతాయా
    ఈకాలంలో జపం చేసి ఎవరైనా పూర్తిగా పోగొట్టుకున్నవాళ్ళు ఉన్నారా దయచేసి చెప్పండి గురువుగారు.

    • @phanimadhavrss
      @phanimadhavrss  2 роки тому +2

      మంత్ర అనుష్టానం వలన శరీరంలోని రోగములను నిర్మూలించిన వారు ఎందరో ఉన్నారు. నాయన తన మంత్ర శక్తి ద్వారా రుగ్మతలను నిర్మూలించడం చరిత్ర నుండి తెలుస్తోంది.
      మంత్ర జప విధానం, భావం అన్నీ ఒక గురువు నుండి తెలుసుకొని అభ్యాసం చేయాలి. శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు, కంచి పెరియవ, ఇలా ఎందరో కూడా మంత్ర శక్తి ని నిరూపించారు.

    • @ahalyakoti3590
      @ahalyakoti3590 Місяць тому

      Nak soriasis vachi fast ga expand avtunte adi kuda dyanam valla third eye open ayi chikati jivulatho badha padtunte ...siddeswarananda bharati swami daggara mantra deeksha tisukunnanu poyindi purtiga macha lekunda but third eye di prayatnistunnanu poradutunnanu...idi 100 percent nijam guruvu garini chudagane sagam challaga vathavaranam erpadi asalu 😢 kanti niru vachesindi ...and mng kothimira pudina juice madyanam kasta annam evng nyt only mokkajonna tinnanu 😅

  • @sureshgaddala7169
    @sureshgaddala7169 Рік тому +2

    Mimmalni ekkada ela Kalavali guruvu garu

    • @phanimadhavrss
      @phanimadhavrss  Рік тому

      Indro Viswasya Rajati 🙏
      Anyone who wants to contact Guruji can call or WhatsApp this number 9019953318 /
      ఎవరైనా గురువు గారిని సంప్రదించాలని అనుకుంటే ఈ నంబర్ కి కాల్ గానీ whatsapp కానీ చేయగలరు. 9019953318

    • @suseelaswayamprabha7477
      @suseelaswayamprabha7477 Рік тому

      పూర్తిaddress telupagoruchunnanu .🙏🏻🙏🏻 గురువుగారు దయచేసి.

  • @kingandcandy
    @kingandcandy Рік тому +2

    Sir Meru February loo putaru kadha

  • @MunaswamyThota-wd8ip
    @MunaswamyThota-wd8ip Рік тому +1

    Asalu vishayaloki tvaraga Ra sami

  • @ramachandraraon6473
    @ramachandraraon6473 2 роки тому +1

    🙏

  • @kingandcandy
    @kingandcandy Рік тому +3

    Naku guruvu dhorekaaru

  • @yaku7628
    @yaku7628 2 роки тому +2

    Guru garmi phone number jab pparume addresschaparu

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 Рік тому +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @araveshkumar1
    @araveshkumar1 2 роки тому +2

    I'm in search of గురువు
    Unfortunately Im not blessed yet!!!

    • @phanimadhavrss
      @phanimadhavrss  2 роки тому +1

      Om. I appreciate your intention to SEARCH for Guru. Search is Tapasya. Your purity, persistence and continued severe urge, (Aarti) will lead you in your Search.
      Guru is Sakti, the supreme consciousness, he is inside not outside. So call him as if you are calling your father who is in your HEART, he will come to you. That is the right way of finding your Guru. Ince you surrender to such Gurudev, you will come to peace,at once, just like river merging in ocean.
      I struggled, craved, cried for several years to find my Nija Guru. (Will do a video in the coming part)
      I wish you find Gurudev very sooner, in your Heart. Om

    • @araveshkumar1
      @araveshkumar1 2 роки тому +1

      జై గురుదేవ్
      చాలా అద్భుతమైన మి పలుకులు!!!
      చాలా నిగుడమైన అర్థం" నది ఎలా సముద్రం కలుస్తుందో " అని వివరించారు!!!
      ధన్యవాదాలు!!!! బౌతికమైన( ప్రత్యక్ష) గురువు కటాక్షం లేనిది అంతగింకమైన గురువు ను మెల్కొల్పలేము !!! అని నా అభిప్రాయం!!!
      జై గురుదేవ్!!!!

    • @phanimadhavrss
      @phanimadhavrss  2 роки тому +2

      భౌతికమైన గురువుని పొందటానికి ఆంతరంగిక గురువుని అర్ధించడమే పిలవటం. మీ హృదయం స్ఫురించిన నిస్సంశయ స్ఫూర్తి మిమ్మల్ని నడిపిస్తుంది.

  • @krishnareddy6626
    @krishnareddy6626 Рік тому +2

    కంచి మహాస్వామి తో మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా గురువు గారు?

    • @phanimadhavrss
      @phanimadhavrss  Рік тому +1

      అవి ప్రత్యక్ష దర్శన అనుభవాలు కాదు, కానీ తపస్సులో స్ఫూర్తి, ప్రేరణ. పెరియవ.

    • @krishnareddy6626
      @krishnareddy6626 Рік тому +1

      @@phanimadhavrss ధన్యవాదములు గురువు గారు

  • @livelifehappily903
    @livelifehappily903 2 роки тому +1

    ayya pollaya swami ippudu unnara.....samadi chendhara......

    • @phanimadhavrss
      @phanimadhavrss  2 роки тому +1

      నమస్తే. గురుదేవులు భౌతిక కాయాన్ని విడిచారు.వారి సమాధి మందిరం, ప్రసన్న విగ్రహం ఆశ్రమములో దర్శించవచ్చు. ఓం

  • @rajarajeswarirachakonda634
    @rajarajeswarirachakonda634 3 роки тому +4

    🙏🙏🙏

  • @GPS379
    @GPS379 3 роки тому +3

    🙏🙏🙏

  • @terliroja1644
    @terliroja1644 3 роки тому +3

    🙏🏻🙏🏻🙏🏻