వేషాలేస్తే..తాట తీస్తా..!! పవన్ ఆన్ ఫైర్| Dy CM Pawan Kalyan Sensational Warning | THE DEBATE

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 26

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 23 години тому +6

    శభాష్ బాలకోటయ్య గారు అద్భుతంగా ప్రశ్నించారు చంద్రబాబునాయుడు గారు సిగ్గు పడవ పడవ పరిపాలన చేయటం గొప్పతనం కాదు ఇటువంటి రౌడీ మూకలను అంతం చేసినప్పుడే నిజమైన పరిపాలకుడిగా పేరు పొందుతావు ఇదే గనక పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే తోలు తీసే వాడే చంద్రబాబు నాయుడు కి అసలు పౌరుషం చచ్చిపోయింది ఏమో అనిపిస్తుంది ఎంత హీనంగా అవమానించారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సిగ్గు అనిపించడం లేదా మీకు అసలు తెలుగుదేశం కోటం ప్రభుత్వం ఉన్నదని మేము అనుకోవటం లేదు ఇప్పటికి వైసిపి ప్రభుత్వం నడుస్తుంది అనిపిస్తుంది ఇకనైనా కూటమి ప్రభుత్వం విధానాలు మార్చుకోకపోతే తీవ్ర వ్యతిరేకత వస్తది ఇప్పటికే ఆరు నెలల్లో ఏ పార్టీకి రాని వ్యతిరేకత మీ పార్టీకి వచ్చింది ఇకనైనా ఎందుకు భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల కాకపోతే దానికి సమర్థులైన అధికారులు నియమించండి వాళ్ళు చూసుకుంటారు ఈ రౌడీ నా కొడుకులు సంగతి

  • @parvathichittineni620
    @parvathichittineni620 17 годин тому +4

    బాల కోటయ్య గారు! మీరు సమస్య పరంగా మాట్లాడకుండా కులపరంగా మాట్లాడుతున్నారు.
    ఎస్సీ లో అసలు అవినీతి అధికారులు లేనట్లుగా అసలు దాడులు చేసిన వాళ్ళు లేనట్లుగా మాట్లాడుతున్నారు.
    మీరు కుల పరంగా మాట్లాడితే ఎస్సి కులంలో కూడా అక్రమాలు చేసిన దాడులు చేసిన వాళ్ల గురించి మాట్లాడాల్సి వస్తుంది.
    తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ మంత్రి కదా తగలబెట్టించింది అన్ని కాల్చింది.
    ఇప్పుడు కూడా సునీల్ కుమార్ గాని సంజయ్ గాని వీళ్ళందరూ ఎస్సీ అధికారులు.
    వాళ్ళు వైసిపి బాటలో ఎంత అక్రమాలు చేశారో మీకు తెలుసు.
    మరి అలాంటప్పుడు కుల కోణంలో మీరు మాట్లాడటం సమంజసం కాదు.
    ఎంపీడీవో మీద దాడి అతని ఏ కులమైన మీరు ప్రశ్నించాలి. బాధితుడికి సంఘీభావం తెలపాలి. పోలీసులకు రిపోర్ట్ చేయాలి .
    వ్యవస్థను చేతిలోకి తీసుకొని ప్రతిదానికి హోం మంత్రిని బాధ్యత చేయటం సమంజసం కాదు.
    ఎందుకు అంటే ఎవరి శాఖ మంత్రిలో వాళ్ళు సరిగా పనిచేస్తున్నారా లేదా అని ప్రశ్నిస్తే అన్ని శాఖలు బాగా పనిచేస్తాయి.
    కానీ ఒక దాడి జరగగానే ప్రభుత్వం ముఖ్యమంత్రిది హోంమంత్రి బాధ్యత అంటాం.
    మిగతా శాఖలో జరుగుతున్న మంచి చెడులను గురించి అస్సలు మీరు మాట్లాడకపోవటం చూస్తే చాలా ఆవేదన అనిపిస్తుంది. అన్ని సమస్యలను టచ్ చేయాలి .శాంతిభద్రతతో సహా.
    మీరు ఆవేశంగా మాట్లాడగానే చర్యలు తీసుకుంటే అది జగన్ రెడ్డి ప్రభుత్వం అవుతుంది. కానీ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. బాలకోటయ్య గారు.
    మీ ఆవేశానికి అర్థం ఉండాలి. ఆవేశాన్ని వ్యర్థం చేసుకోకండి .ప్రజల కోసం ఉపయోగించండి.
    ఉదాహరణకి ఫైబర్ నెట్ శాఖలో జీవి రెడ్డి గారు ఉన్న అక్రమాలన్నీ బయటపెట్టి తన సమర్ధతను చూపించారు.
    అలాగా అన్ని శాఖల్లో .ఉదాహరణకి అటవీ శాఖ మంత్రి లో పెద్దిరెడ్డికి మాత్రమే బిడ్డ వచ్చేలాగా అధికారులు చేసినప్పుడు. మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు బాలకోటయ్య గారు?
    గిరిజన ప్రాంతంలో మన 5.6 కోట్లతో గ్రామీణ రోడ్లు వేసినప్పుడు.
    అది పూర్తిగా కాకుండానే ఓపెన్ చేయటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కనీసం పర్యవేక్షించలేదని వానలో మట్టితో నిండిన పూర్తి కానీ రోడ్డును చూస్తే అందరికీ అర్థమవుతుంది.
    పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నించలేకపోయారు ?
    అన్ని సమస్యలను పరిపూర్ణంగా టచ్ చేయండి.
    ఒక దాడి జరగగానే హోమ్ మంత్రిని ముఖ్యమంత్రిని విమర్శించి డి గ్రేట్ చేయడం మీకు సమంజసం కాదు.
    మీ సూచనలు ఇవ్వండి.
    అన్ని శాఖల్లో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించండి.
    సమర్థవంతంగా పనిచేయటానికి వీలుగా.
    అలాగే వెంకటకృష్ణ గారు మీరు కూడా ఒక దాడి జరిగినప్పుడు పోలీసుల స్పందించారా లేదా అన్న కోణంలో మీరు చర్చలు పెట్టాలి.
    దాడి చేసిన వాడిపై పై ఫిర్యాదు చేసి వ్యవస్థ పరంగా పోవాలి.
    కానీ మీడియాలో చర్చలు ద్వారా, వ్యక్తిగత దాడులను శాంతిభద్రతల వైఫల్యం అన్నట్లుగా పక్క దారి పట్టిస్తే
    ఇంకోసారి జగన్ రెడ్డి కోడి కత్తి కేసులు లాంటిది నిజంగా హత్యాయత్నమని మీడియా ప్రాజెక్ట్ చేసి అని ఐదు సంవత్సరాలు కోడి కత్తి శ్రీను బాధపడేలాగా ఇంకొక బాధితులని చేయకండి మీడియా పరంగా.
    నిజంగా దాడి జరిగితే పోలీసులు విచారించి నిర్ధారణ చేయనివ్వగలరని ఆశిస్తున్నా. దానికి కులానికి మతానికి అంటగట్టకుండా .

  • @rajusiriki3791
    @rajusiriki3791 23 години тому +3

    Good Police on duty 👍👍👍👍

  • @satishpeddireddy1380
    @satishpeddireddy1380 22 години тому +3

    ❤❤

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 22 години тому +1

    వెంకట కృష్ణ గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం సార్ ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం కానీ చంద్రబాబు నాయుడు ఇవేమీ పట్టించుకోవడం లేదు చాలా చేతకాని ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు చరిత్రలో

  • @sangeethamsbd
    @sangeethamsbd 22 години тому +1

    tholu testa, thata testa ani cheppadam tappa em pekaru 6 months lo, 6 months lo 67000 kotlu apu chesaru?

  • @yellaraob9625
    @yellaraob9625 15 годин тому

    బాలకోటయ్య గారు మీ ఆవేశానికి అర్ధం వుంది.. ఏ ప్రభుత్వం వచ్చినా SCల
    మీద అరాచకాలు ఆగట్లేదు.

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 22 години тому +1

    మీరు చెప్పింది వాస్తవం బాలేక కోటయ్య గారు మీరు మరలా ఉద్యమం చేస్తేనే గాని ఈ ప్రభుత్వానికి సిగ్గు రాదు మరి సిగ్గుమాలిన ప్రభుత్వం లా ఉన్నది కడుపు మండిపోతుంది బాలయ్య కోటి గారు వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే అయ్యా మీకు పుణ్యం ఉంటది బాలకోటయ్య గారు మీరు మరలా ఉద్యమం చేయండి అప్పుడు గాని ఈ ప్రభుత్వానికి సిగ్గు రాదు

    • @RamDas-bw2tl
      @RamDas-bw2tl 22 години тому

      కూటమి ప్రభుత్వం మీద సానుభూతితో కాదు మీకు ఎన్ని సీట్లు వచ్చింది అవతల ఉన్న భూతం కి భయపడి ఎన్ని సీట్లు మీకు ఇచ్చారు ఆ భూతాన్ని మీరు ఏదో చేస్తారని ఇచ్చారు కానీ మీరు ఏమి పీకలేక పోతున్నారు చేతకాని ప్రభుత్వం

  • @srvinukonda3587
    @srvinukonda3587 15 годин тому

    పవన్ వచ్చాడు పాలన మారుస్తాడు. జై జనసేన

  • @dupuguntlamanikanth1627
    @dupuguntlamanikanth1627 15 годин тому

    Pawan kalyan gurinchi janasena tarupuna evaru lekunda debate 👏👏👏👏👏👏👏👏👏

  • @SrinivasThippeneni
    @SrinivasThippeneni 17 годин тому

    GV REDDY super super speech sir

  • @maddulasarat
    @maddulasarat 18 годин тому

    Balakotayya garu is more aggressive, caste sympathy is 1:00:36 not correct, you people forgotten that present Govt. is fighting with the big most corrupted system, u are talking 6 months but it will take more time which is having strong roots of violation. Somewhat correct people expecting more from present Govt. action and more seriousness. Thq

  • @venkatrr38
    @venkatrr38 21 годину тому

    Venkatakrishna you call p kalyan garu please

  • @SrinivasThippeneni
    @SrinivasThippeneni 17 годин тому

    Law & order correct sir chattalu pani chestayi wait & see

  • @SrinivasThippeneni
    @SrinivasThippeneni 17 годин тому

    Balakotaiah garu aalochana cheyyali aaveshamu enduku

  • @DappuJayamma
    @DappuJayamma День тому +1

    Ycp vaalla eekalu peekaleru

    • @pavankumarthota1173
      @pavankumarthota1173 23 години тому

      E pikinchukune fantacy lu nto , election mundu kuda ventrika kuda pikaleru ante , 11 migilcharu , inka fantacy tirinatlu ledu …

    • @Ram-l4s1o
      @Ram-l4s1o 15 годин тому

      ఈ డైలాగ్ లు ఏస్తేనే మీ జలగ గాడికి గుండు కొట్టేశారు 😂😂😂😂😂😂😂

  • @ShaikUmar-cp5yr
    @ShaikUmar-cp5yr 20 годин тому

    బాలకోటయ గారు చల బాగ అడిగ్య రు సార్