పల్లవి:- నీ వున్నవన్న ధైర్యముతో బ్రతుకుచున్న స్వామి నీవే లేని క్షణమున నేనసలే లేనయ్యా !2! నేటి వరకు కాపాడినది నీ కృప నే నయ్య నీ కృప వీడి బ్రతుకుట నా తరమే కాదయ్య నీ స్మరణే లేకుండా నా మనుగడ లేదయ్యా నీ ఊసే లేకుండా నా శ్వాసే లేదయ్యా !2! నీ వున్నావన్న/ 1).వేదనలో ఆ వేదనలో నా తోడుగా ఉన్న వయ్యా బ్రతుకంతా భారమై నే కృంగిన వేళలో !2/ నా దరి చేరి నన్నాదరించిన నజరేయుడా... నీ ఆత్మతో నింపి నాకు శక్తిని ఇచ్చావే నీ వాక్కును పంపి నన్ను బాగు చేశావే !2! ! నీ స్మారనే! 2). ఒంటరైన ఆ వేళలో నా జంటగున్నావయ్యా దిక్కుతోచని స్థితిలో నేను పడి యుండగా !2! నా దిక్కు నీవై నా దరి చేరిన నిజ దైవమా... నీ సన్నిధి నాకు చాలయ్య అదియే మేలయ్యా నీ సన్నిధి లోనే నాకు నెమ్మది గల దయ్య !2! ! నీ స్మరణే ! 3). విలువ లేని ఈ జీవితానికి విలువనిచ్చావయ్య సిలువలో నీవు చేసిన ప్రాణ త్యాగమే !2! నన్ను కోరి నన్ను పిలచిన పరిశుద్ధుడా... నీ ప్రేమే నాకు చాలయ్య అదియే మేలయ్యా నీవు చాచిన రెక్కల నీడలో దాచినా వయ్యా !2! ! నీవున్నావన్న!
ప్రభువైన ఏసుక్రీస్తు నామములోని మీకు వందనములు ఈ పాటలో ఉన్న ప్రతి పదం ఆయన కృప మనల్ని విడిచి పోదు అని తెలుపుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా ఈ పాటను రాయించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక
❤❤
అద్భుతమైన పాట అన్న చాలా బాగా పాడారు దేవుడు మిమ్ములను మీ పరిచర్యను ఆశీర్వదించును గాక ..ఆమేన్❤❤👌👌👌👌
పల్లవి:- నీ వున్నవన్న ధైర్యముతో బ్రతుకుచున్న స్వామి
నీవే లేని క్షణమున నేనసలే లేనయ్యా !2!
నేటి వరకు కాపాడినది నీ కృప నే నయ్య
నీ కృప వీడి బ్రతుకుట నా తరమే కాదయ్య
నీ స్మరణే లేకుండా నా మనుగడ లేదయ్యా
నీ ఊసే లేకుండా నా శ్వాసే లేదయ్యా !2! నీ వున్నావన్న/
1).వేదనలో ఆ వేదనలో నా తోడుగా ఉన్న వయ్యా
బ్రతుకంతా భారమై నే కృంగిన వేళలో !2/
నా దరి చేరి నన్నాదరించిన నజరేయుడా...
నీ ఆత్మతో నింపి నాకు శక్తిని ఇచ్చావే
నీ వాక్కును పంపి నన్ను బాగు చేశావే !2! ! నీ స్మారనే!
2). ఒంటరైన ఆ వేళలో నా జంటగున్నావయ్యా
దిక్కుతోచని స్థితిలో నేను పడి యుండగా !2!
నా దిక్కు నీవై నా దరి చేరిన నిజ దైవమా...
నీ సన్నిధి నాకు చాలయ్య అదియే మేలయ్యా
నీ సన్నిధి లోనే నాకు నెమ్మది గల దయ్య !2! ! నీ స్మరణే !
3). విలువ లేని ఈ జీవితానికి విలువనిచ్చావయ్య
సిలువలో నీవు చేసిన ప్రాణ త్యాగమే !2!
నన్ను కోరి నన్ను పిలచిన పరిశుద్ధుడా...
నీ ప్రేమే నాకు చాలయ్య అదియే మేలయ్యా
నీవు చాచిన రెక్కల నీడలో దాచినా వయ్యా !2! ! నీవున్నావన్న!
ప్రభువైన ఏసుక్రీస్తు నామములోని మీకు వందనములు ఈ పాటలో ఉన్న ప్రతి పదం ఆయన కృప మనల్ని విడిచి పోదు అని తెలుపుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా ఈ పాటను రాయించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక
Glory to God 🎉
అద్బుతమైన పాట అన్న చాలా బాగా పాడారు దేవుడు మిమ్ములను మీ పరిచర్యను ఆశీర్వదించును గాక ..ఆమేన్
Thanks Anna
Glory to God
The best song in 2025 👌👌 super
👍🙏🙏🙏🙏devunike mahima kalugunu gakhaaa.. Amen 👌🙏
Praise the lord... Glory to God..
Praise The Lord Anna
చాలా బాగుంది నాయన బాగా పాడారు
Praise The Lord Babai ,Thank You
2025 the best song
May the Lord and saviour bless your ministry❤ Wonderful song🎉🎉🎉
Amen anna praise the lord God bless you
Thank You Anna
Devuniki stotram🎉
❤ helleluyya
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👌👌👌👌🙏🙏🙏🙏
Super Song Anna ❤
Please Subscribe, Like and Share my Channel
❤
దయచేసి ఈ పాట లిరిక్స్ పోస్ట్ ప్లీజ్
❤
❤