ఏమివ్వగలను యేసయ్యా - నీవు చూపిన కృపకై ఏమివ్వగలను యేసయ్యా - నీవు చూపిన ప్రేమకై వెలకట్టలేనిది - వర్ణింపలేనిది మాపై చూపిన కృపకై - ఏమివ్వగలనయ్యా...ఓ..ఓ.. మాపై చూపిన ప్రేమకై - ఏమివ్వగలనయ్యా ....ఆ...ఆ.. 1.ముందు ఎఱ్ఱ సముద్రమే - భయకంపితులను చేయగా వెనుక నుండి ఫరో సైన్యమే తరుముచూ వెంబడించగా నిరీక్షణ కోల్పోయిన నన్నూ ...ఆరిన నేలను నడిపించి శత్రు సైన్యమును ముంచేసిన నీ కృపకై 2.ముందు సిరియా సైన్యమే - పర్వతములు చుట్టేసినా చెప్పలేని ఆవేదన గుండెను చిదిమేస్తుండగా నిరీక్షణ కోల్పోయిన నాకు సేనాధిపతిగా నాముందు అగ్ని రథముగా నిలిచిన నీ కృపకై 3.గడచిన గత కాలమే - నీదు కృపలోన మము దాచి చెదరిన మా గుడారమును - నీదు కృపలోన స్థిరపరచి నిరీక్షణ కోల్పోయిన మమ్ము విజయోత్సవముతో నడిపించి కన్నీరు తుడచిన దేవా నీ కృపకై
ఇంతటి ఆత్మీయమైన పాటలను రాసి క్రిస్టియాన్న్ ని మంచి దేవుడు ఆత్మలో నడిపిస్తున్నా Shadark పాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🎉మంచి గా పాడి దేవుడి నామాన్ని ఘనపరిచిన సాయి చరన్ కి కృతజ్ఞతలు Tq Jesus❤
Praise the Lord 👑 ✝️ దేవుడు చూపిన కృపను, ప్రేమను వర్ణిస్తూ వ్రాసిన ఈ పాట, సమకూర్చిన సంగీతం, పాడిన విధానం అన్నీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమెన్
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఈపాట ద్వారా అనేకులకు ఆదరణ, నెమ్మది, ధైర్యము,ఓదార్పు, సంతోషము కలుగునుగాక ఇలాంటి ఆత్మీయమైన పాటలు ఇంకా ఎన్నో దేవునికి మహిమ కరముగా అనేకులను బలపరచుటకు దేవునికృపతో దయచేయునుగాక దేవునికి ఘనత మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏🙏
అయ్యా praise the lord.... మీలాంటి వారు ఈ కృపాసన మినిస్ట్రీస్ మీద చూపిస్తున్న ప్రేమ, మీరు చేస్తున్న ప్రార్ధనల ద్వారా ఇలాంటి పాటలు చెయ్యగలుగుతున్నాం.... దేవునికే మహిమ కలుగునుగాక....
Praise the lord 🙏 Thankyou for Christmas precious gift. Specially KENNY BRO thankyou for your Mind blowing music.God bless you Anna. Congratulations everyone 💐
Marvelous లిరిక్స్ .... Melodious music ఒంటరిగా వింటుంటే అలా దేవునితో మమేకం చేసింది నిరీక్షణకు ఊపిరి పోసింది టీం అందరికీ శుభములు... రచయిత గారు ఎంత క్షుణ్ణంగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించి రాసారు ఇంకా మరెన్నో క్రైస్తవ ప్రపంచానికి అందించాలని 🙏
ఏమివ్వగలను యేసయ్యా - నీవు చూపిన కృపకై
ఏమివ్వగలను యేసయ్యా - నీవు చూపిన ప్రేమకై
వెలకట్టలేనిది - వర్ణింపలేనిది
మాపై చూపిన కృపకై - ఏమివ్వగలనయ్యా...ఓ..ఓ..
మాపై చూపిన ప్రేమకై - ఏమివ్వగలనయ్యా ....ఆ...ఆ..
1.ముందు ఎఱ్ఱ సముద్రమే - భయకంపితులను చేయగా
వెనుక నుండి ఫరో సైన్యమే తరుముచూ వెంబడించగా
నిరీక్షణ కోల్పోయిన నన్నూ ...ఆరిన నేలను నడిపించి
శత్రు సైన్యమును ముంచేసిన నీ కృపకై
2.ముందు సిరియా సైన్యమే - పర్వతములు చుట్టేసినా
చెప్పలేని ఆవేదన గుండెను చిదిమేస్తుండగా
నిరీక్షణ కోల్పోయిన నాకు సేనాధిపతిగా నాముందు
అగ్ని రథముగా నిలిచిన నీ కృపకై
3.గడచిన గత కాలమే - నీదు కృపలోన మము దాచి
చెదరిన మా గుడారమును - నీదు కృపలోన స్థిరపరచి
నిరీక్షణ కోల్పోయిన మమ్ము
విజయోత్సవముతో నడిపించి
కన్నీరు తుడచిన దేవా నీ కృపకై
❤❤❤❤
Pallavi..ఏవిువ్వగలను యేసయ్య ..
నీవు చూపిన కృపకై
ఏవిువ్వగలను యేసయ్య..
నీవు చూపిన ప్రేమకై
వేల కట్టలేనిదీ-వర్ణింపలేనిది.(2)
మాపై చూపిన కృపకై ఏవిువ్వగలనయా ఓ. ఓ. ఓమాపై చూపిన ప్రేమకై ఏవిువ్వగలనయా...ఆ.ఆ.
1.ముందుఎఱ్ఱసముద్రమే
భయకంపీతులను చేయగా
వెనుకనుండి ఫరో సైన్యామే
తరుముచు వెంబడించగా
నీరిీక్షణ కొల్పొయిన నన్నుా
ఆరిన నేలను నడిపించి
శత్రు సైన్యమును ముంచేసిన నీకృపకై
//ఏవిువగల//
2.ముందు సిరియా సైన్యమే
పర్వతమును చూట్టిేసినా
చెప్ప లేనిఆ వేదన-గుండేను చిదిమేస్తుండగా ....
నీరిక్షణ కోల్పోయయిన నాకు
సేనాధిపతిగా నా ముందు
అగ్ని రథముగా నిలిచిన నీ కృపకై...
//ఏవిువ్వగలనయా//
3. గడిచిన గత కాలమే నీదు కృపలోన మము దాచి చేదరిన మా గుడారమును నీదు కృప లోన స్థిర పరచి..నీరిక్షణ కోల్పోయయిన మమ్ము విజయేత్సవముతో మము నింపి కన్నీరు తుడిచిన దేవా నీ కృపకై.. //ఏవిువ్వగలను యేసయ్య//
Glory to God.. Amen brother nice song.🎉
Praise the lord 🙏 tq
Super
ఇంతటి ఆత్మీయమైన పాటలను రాసి క్రిస్టియాన్న్ ని మంచి దేవుడు ఆత్మలో నడిపిస్తున్నా Shadark పాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🎉మంచి గా పాడి దేవుడి నామాన్ని ఘనపరిచిన సాయి చరన్ కి కృతజ్ఞతలు Tq Jesus❤
🗣 𝙋𝙧𝙖𝙞𝙨𝙚 𝙩𝙝𝙚 𝙡𝙤𝙧𝙙🙏
meru marintha andharincha badatharu krupasana ministries dhvara devunulo nenu entho devunilo bala paddanu meru kuda devunilo balapadali antee....
𝙋𝙡𝙯𝙯 𝙨𝙪𝙗𝙨𝙘𝙧𝙞𝙗𝙚 𝙛𝙤𝙧 𝙢𝙤𝙧𝙚 𝙪𝙥𝙙𝙚𝙩𝙚🌿💜🙏...
Praise the lord
Praise the lord
Praise the lord Anna 🙏🙏🙏
గుడ్ సాంగ్ బ్రదర్. గాడ్ బ్లెస్స్ యు
Good Song
Praise the lord 🙏
Anna next level
Mahima ganatha prabhavamulu devunike kalugunugaka
@@Mpraveen-og6bf 🙏
Wonderful Music Chaithu Bro
@@brrajashekarnarsapur3106 🙏
ఆత్మీయ పాటను అందించిన యేసయ్యా నీకే స్తోత్రములు.
@@moshehadassah 🙏
సూపర్ good song Brother. ఎంతో ధైర్యం ఇచ్చే సాంగ్ అన్న.
ఆమెన్
దేవునికి మహిమ కలుగునుకగా 🙌🙇♀️
@@yaminishalemofficial 🙏
PRAISE..THE..GOD..🙏🙏🙏
Glory To Jesus
❤❤❤
Shadrkayyagaariki vandanaalu devunike mahimakalugunugaaka Amen
@@venkateshinti9066 🙏
All Glory to God 🙏🙏
glory to God
Nice song
Music super
Thank you ana 🙏😊
❤
Praise the Lord 👑 ✝️
దేవుడు చూపిన కృపను, ప్రేమను వర్ణిస్తూ వ్రాసిన ఈ పాట, సమకూర్చిన సంగీతం, పాడిన విధానం అన్నీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమెన్
Thank you so much Ana 🙏 ☺️
ప్రైస్ ది లార్డ్
దేవునికి మహిమ కలుగును గాక
ఈపాట ద్వారా అనేకులకు ఆదరణ, నెమ్మది, ధైర్యము,ఓదార్పు, సంతోషము కలుగునుగాక
ఇలాంటి ఆత్మీయమైన పాటలు ఇంకా ఎన్నో దేవునికి మహిమ కరముగా అనేకులను బలపరచుటకు దేవునికృపతో దయచేయునుగాక దేవునికి ఘనత మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏🙏
దేవునికి స్తోత్రము 🙌
@@bharatprakshal దేవునికే మహిమ కలుగును గాక
Praise the Lord Pastergaru
TANDRIKE MAHIMA GHANATA PRABHAVAMU KALUGUNUGAKA.
ఆదరణ కలిగించే అద్భుతమైన ఆత్మీయమైన గీతం వందనాలు అయ్య గారు (షడ్రక్ పాస్టర్ గారు)
@@Vamc42 🙏
Amen and Amen
అయ్యా praise the lord.... మీలాంటి వారు ఈ కృపాసన మినిస్ట్రీస్ మీద చూపిస్తున్న ప్రేమ, మీరు చేస్తున్న ప్రార్ధనల ద్వారా ఇలాంటి పాటలు చెయ్యగలుగుతున్నాం.... దేవునికే మహిమ కలుగునుగాక....
Excellent brother 👏 👍 🙌
@@p.b.paulpachipala3691 🙏
Super song
@@mighty8518 🙏
Supper సాంగ్ దేవుని కె మహిమ కలుగును గాక
@@salujachristiantv9345 🙏
wonderful lyrics and , congratulations all the team
@@JesusBlessedVision అయ్యా praise the lord... దేవుని కృప, మీ అందరి ప్రార్ధనల సహకారం
👏👏👏. Praise. The. Lord. 🙏
దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@@ravikuchipudi5124 🙏
❤super ❤
@@MercyGoluguri 🙏
❤❤❤❤❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Really heart touching lyrics and singing.పాటకు ప్రాణం పోసిన సంగీతం
Thank you so much ana 🙏☺️
Prise the lord super song and music
@@venubalu861 🙏
Good song🎉🎉
@@umasrinivas3598 🙏
Nice song ❤⛪🙏🙏
Kannillato devuni aaradinchadagina pata bro,shadrak gariki na vandanalu manchi pata ichharu devuniki mahima ghanta prabhavamulu kalugunu gaaka aamen
Really WONDERFUL SONG DEAR AYYA GARU👌👌👌👌 WONDERFUL Tune & Wonderful Lyrics 👏👏Wonderful Singing 👌👌👌 Dear Chaitanya Annayya MUSIC మహా అధ్భుతంగా ఉన్నాది ❤❤❤ Sisters Chorus Wonderful 👌👌👌 Glory Glory to God..amen🙌
Thank you ana All Glory to God alone 🙏😊
@@Rameshbabuchinnam 🙏
Praise the lord 🙏
Thankyou for Christmas precious gift.
Specially KENNY BRO thankyou for your Mind blowing music.God bless you Anna.
Congratulations everyone 💐
Thank you so much bro All Glory to God alone 🙏😊
PRAISE THE LORD
Marvelous లిరిక్స్ .... Melodious music ఒంటరిగా వింటుంటే అలా దేవునితో మమేకం చేసింది నిరీక్షణకు ఊపిరి పోసింది టీం అందరికీ శుభములు... రచయిత గారు ఎంత క్షుణ్ణంగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించి రాసారు ఇంకా మరెన్నో క్రైస్తవ ప్రపంచానికి అందించాలని 🙏
@@estherranip1908 దేవునికే మహిమ కలుగునుగాక 🙏
Shyam amen
Annaya
సాంగ్ చాలా బాగుంది ట్రాక్ పెట్టండి
Good song God bless you
Superoooooooooooooooosuper
🙏🙏🙏 anna ❤👌
Praise God hallelujah hallelujah hallelujah 🙏🙏🙌🙌🎉🎉🎉
Glory to God
Excellent
@@ramprasadsurapathi8956 🙏
Praise the lord brother super song🎉🎉🎉🎉
Praise the lord 🙏🙏 lyrics super
పాట చాలా చాలా బాగుంది సార్ దయచేసి ట్రాక్ పెట్టండి సార్
2:45
🎉❤🙏
Super Christian song 🙏
Super song, Track pettandi brother
@@samsamuel1735 🙏
Track send chai brother
Track send chai brother
@@samsamuel1735 👍
Praise the lord
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord 🙏🙏
❤❤❤
Praise the lord 🙌🙏