Avunadi patch colour contrast use next try cheyyandi e combo orange and blue super vuntundhi edhi emayena makoka new idea telisela cheseru thanks. Adhedho baga nerchukunna professional ki vasthundemo anukunna kani paravaledhu evarayena easy ga nerchukovacchu ane inspiration iccheru thanks
మోడల్ చాలా బాగుంది mee ఐడియా super కానీ ఒక చిన్ని మాట డిజైన్ మొత్తం జుట్టు కిందకి వెళ్ళిపోతుంది కదా ఇంత కష్టపడి ప్రయోజనం ఉండదు కనిపించినప్పుడు అని అనిపించింది నాకు
మరీ అంతగా ఫెయిల్ అయ్యిందని ఫీల్ అవ్వక్కర్లేదు. నీ వయసుకు పర్వాలేదు. హాంగింగ్స్ లేకుండా నడుముకు వేస్తే(upwards) ఇంకా బాగుండేది అనిపించింది. ఈ మధ్య పిచ్చి పిచ్చి మోడల్స్ కూడా పెడుతున్నారు. దానికంటే మెరుగే. ఇలాంటిది నీ దగ్గర తప్ప ఇతరుల వద్ద లేదు కదా. అదే నీ ప్రత్యేకత.
Avunadi patch colour contrast use next try cheyyandi e combo orange and blue super vuntundhi edhi emayena makoka new idea telisela cheseru thanks. Adhedho baga nerchukunna professional ki vasthundemo anukunna kani paravaledhu evarayena easy ga nerchukovacchu ane inspiration iccheru thanks
Thank u next time contrst lo oka video chesta andi
❤
Tq
Super ideas very nice
Thank u
సూపరో సూపర్... మీ name enti
Vennela andi
@@passionvariants4020 nise name nice ideas
Super sister
మోడల్ చాలా బాగుంది mee ఐడియా super
కానీ ఒక చిన్ని మాట డిజైన్ మొత్తం జుట్టు కిందకి వెళ్ళిపోతుంది కదా ఇంత కష్టపడి ప్రయోజనం ఉండదు కనిపించినప్పుడు అని అనిపించింది నాకు
Avunandi blouse nadumu dagara kooda vesukovachu
Look antha nachaledu but idea bagundi ....nice
మరీ అంతగా ఫెయిల్ అయ్యిందని ఫీల్ అవ్వక్కర్లేదు. నీ వయసుకు పర్వాలేదు. హాంగింగ్స్ లేకుండా నడుముకు వేస్తే(upwards)
ఇంకా బాగుండేది అనిపించింది. ఈ మధ్య పిచ్చి పిచ్చి మోడల్స్ కూడా పెడుతున్నారు. దానికంటే మెరుగే. ఇలాంటిది నీ దగ్గర తప్ప ఇతరుల వద్ద లేదు కదా. అదే నీ ప్రత్యేకత.
Thank u sooo much andi