Exploring Bodasakurru - Old Building of Dommeti Venkata Reddy & Peruru High School

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ఈ వీడియో లో బోడసకుర్రు గ్రామం లో శెట్టిబలిజ ల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకట రెడ్డి గారి పురాతన భవనం గురించి , పేరూరు హై స్కూల్ లో మరిన్ని విశేషాలు చూసి తెలుసుకుంటారు .
    In this video, you will see and learn more about the ancient building of Shettibalija's idol Dommeti Venkata Reddy in Bodasakurru village at Peruru High School.
    Dommeti vaari meda - Bodasakurru village
    Allavaram Mandal , Konaseema District,
    Andha Pradesh INDIA
    Like this video Share & Subscribe !!
    Don t miss next updates.
    మరిన్ని కోనసీమ వీడియో ల కోసం క్రింద లింక్లు చూడండి
    గోదావరి పులస స్టోరీ : • Godavari PULASA Story ...
    కొబ్బరి పువ్వు తో బజ్జి : • Konaseema Street Food ...
    ఆత్రేయపురం పూతరేకులు : • ఆత్రేయపురం పూతరేకులు P...
    అంబాజీపేట పొట్టిక్కలు : • అంబాజీపేట పొట్టిక్కలు ...
    షుగర్ ఫ్రీ స్వీట్స్ : • Sugar less & Special ...
    నగరం గరాజిలు : • Muslim Traditional Swe...
    రామలు ( చేపలు ) : • రామలు 🐠🐋🐟Rare Indian F...
    అందమైన రాజోలు గ్రామం : • RAZOLE - రాజోలు గోదావ...
    చింతలపల్లి గ్రామం : • చింతలపల్లి - Chintala...
    గోదావరి వరదలు : • ఊడిమూడి//Ganti Pedapud...
    రాజమండ్రి గోదావరి : • Rajamundry Godavari Fl...
    లేడీస్ టైలర్ సినీ లొకేషన్స్ : • మానేపల్లి - లేడీస్ టై...
    తాటి రొట్టె తయారీ : • తాటి రొట్టె 🌴 Tati rot...
    డొక్కా తాడు తయారీ : • డొక్క తాడు తయారీ - Co...
    అటుకులు తయారీ : • అటుకులు తయారీ - Tradit...

КОМЕНТАРІ • 37

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 14 днів тому +8

    చాలా విపులం గా వివరించారు. మనిషి పోయినా చేసిన మంచిపనులు కలకాలం అతన్ని గుర్తుంచుకొనేలా చేస్తాయని నిరూపించారు. దొమ్మేటి వెంకట రెడ్డి గారు ధన్య జీవి.

  • @venkataapparao7674
    @venkataapparao7674 22 дні тому +4

    నేను పేరూరు ఈ హైస్కూల్ లోనే చదివాను. వీడియో కవరేజ్ బాగుంది. సమాచారం బాగానే ఇచ్చారు ప్లే గ్రౌండ్ కూడా చూపించాల్సింది.
    థాంక్స్! మాది 1984-85 SSC బ్యాచ్ మా బ్యాచ్ తరఫున అభినందనలు!

  • @kvvgk43
    @kvvgk43 18 днів тому +7

    దొమ్మేటి వారి మేడను పునరుద్ధరించి, శెట్టి బలిజ భవనంగా నిలబెట్టవలెను. దీనికి కావలసిన ధనసహాయంలో నేను కూడా పాలు పంచుకోగలను.

  • @ijrao8093
    @ijrao8093 16 днів тому +3

    నా పేరు ఇళ్ళ జనార్ధన రావు. నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. పేరూరు హై స్కూలు లో 1971 లో 10th పాస్ అయ్యాను.

  • @ratnamncv5235
    @ratnamncv5235 13 днів тому +1

    I belong to Konaseema only. I heard about Dommeti vari family of Bodasakurru !! Happy to see their house and history !!
    Pl do one vedeo about Anatavaram also. !!

  • @kvlsiva1
    @kvlsiva1 3 дні тому

    Background music is very nice, totally film is very nice.

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 3 дні тому +1

    సనాతన మతం 🚩
    మూకోటి దేవతలకు జంధ్యం
    ఊటుంది 🙏
    1. బ్రాహ్మణులు
    2. క్షత్రియులు
    3. ఆర్య వైశాల్యులు
    . జంధ్యం ఊటుంది
    SC 60+ Category's A.B.C.D
    ST 35SB Caste's
    జంధ్యం లేదు
    తాకువ జాతి కులాలు
    గుడిలోకి రానివ్వరు
    ఊరికి బయట ఉంటారు
    Labour Worker's
    దళితులకు జంధ్యం వేయాలి
    అపుడు రిజర్వేషన్ పోతుంది
    మతం మార్పిడి పోతుంది 👍
    అందరు సమానం అవుతారు 🙏

  • @krishnaprasadk5836
    @krishnaprasadk5836 22 дні тому +2

    Thanks Srinivas garu, Mee videos Sunday morning pettukuni chudadan alavatu, ooru choosi vachinattu untundi. Thanks a lot 🙏

  • @srinivasrao2574
    @srinivasrao2574 20 днів тому +1

    Chala bagundi sar nice

  • @gnagaraju8673
    @gnagaraju8673 22 дні тому +1

    Good..bagundi brother ❤❤

  • @ravip9891
    @ravip9891 13 днів тому +3

    దాతలు వ్యక్తిగతంగా హిందూ అన్న పేరు పెట్టి 50acars దానం గా ఇస్తే హిందూ పదాన్ని నిషేధంచ్చినట్టు తీసేయ్యడం దారుణం.దాత ల కోరిక గా గతంలో ఉన్న హిందూ అన్న పేరును కలపాలి🙏🙏

  • @SrinivasaSomeswararao
    @SrinivasaSomeswararao День тому

    👏👍💐

  • @rambabu-xh6kz
    @rambabu-xh6kz День тому

    Jai ediga

  • @gsatish7973
    @gsatish7973 3 дні тому

    jai settibalija

  • @ValluSattibabu
    @ValluSattibabu 18 днів тому +1

    Jai settibalija

  • @satishkanuri
    @satishkanuri 16 днів тому

    Burma is full of Forests that time, quality teak plants and rosewood trees are fully available there. So many timber business people from India mostly Andhra pradesh ppl went to Burma, and they took their known people to work and run their business there.

  • @a.prabhavathi6938
    @a.prabhavathi6938 21 день тому +5

    నేను పేరూరు ఉన్న పాఠశాలల్లో 1960లో s.s.l.c చదివాను. దొమేటి వారి మాణిక్య ంబ నాకు సీనియర్ మేడం చూసాను

  • @kvijaylaxmi4176
    @kvijaylaxmi4176 21 день тому

    V.good barthour ma grandfather stady school

  • @SrinivasaSomeswararao
    @SrinivasaSomeswararao День тому +1

    Venkatareddy is a settibalija bc. B konaseemalo famous caste

  • @VijayChinthu
    @VijayChinthu 18 днів тому

    ❤❤❤

  • @uarsastry
    @uarsastry 19 днів тому

    బోడసకుర్రుకి ఆ పేరు ఎలా వచ్చింది..

  • @bnsharmacs
    @bnsharmacs 21 день тому

    ఇక్కడ టేకు ఫర్నిచర్ చేస్తూ ఉండడం చూసాను. చవక గా ఉంటుందా ?

  • @humayun934
    @humayun934 18 днів тому

    How the name baduskurru came

  • @Veerasankarreddy
    @Veerasankarreddy 20 днів тому +1

    Venkat reddy garu reddys?,or visyas ?? Cast information please

  • @girishn1762
    @girishn1762 4 дні тому

    Hindu ani padam enta lokuva ayyendi ee dasamlo.

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 3 дні тому +1

    సనాతన మతం 🚩
    మూకోటి దేవతలకు జంధ్యం
    ఊటుంది 🙏
    1. బ్రాహ్మణులు
    2. క్షత్రియులు
    3. ఆర్య వైశాల్యులు
    . జంధ్యం ఊటుంది
    SC 60+ Category's A.B.C.D
    ST 35SB Caste's
    జంధ్యం లేదు
    తాకువ జాతి కులాలు
    గుడిలోకి రానివ్వరు
    ఊరికి బయట ఉంటారు
    Labour Worker's
    దళితులకు జంధ్యం వేయాలి
    అపుడు రిజర్వేషన్ పోతుంది
    మతం మార్పిడి పోతుంది 👍
    అందరు సమానం అవుతారు 🙏

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 3 дні тому

    సనాతన మతం 🚩
    మూకోటి దేవతలకు జంధ్యం
    ఊటుంది 🙏
    1. బ్రాహ్మణులు
    2. క్షత్రియులు
    3. ఆర్య వైశాల్యులు
    . జంధ్యం ఊటుంది
    SC 60+ Category's A.B.C.D
    ST 35SB Caste's
    జంధ్యం లేదు
    తాకువ జాతి కులాలు
    గుడిలోకి రానివ్వరు
    ఊరికి బయట ఉంటారు
    Labour Worker's
    దళితులకు జంధ్యం వేయాలి
    అపుడు రిజర్వేషన్ పోతుంది
    మతం మార్పిడి పోతుంది 👍
    అందరు సమానం అవుతారు 🙏

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 3 дні тому

    సనాతన మతం 🚩
    మూకోటి దేవతలకు జంధ్యం
    ఊటుంది 🙏
    1. బ్రాహ్మణులు
    2. క్షత్రియులు
    3. ఆర్య వైశాల్యులు
    . జంధ్యం ఊటుంది
    SC 60+ Category's A.B.C.D
    ST 35SB Caste's
    జంధ్యం లేదు
    తాకువ జాతి కులాలు
    గుడిలోకి రానివ్వరు
    ఊరికి బయట ఉంటారు
    Labour Worker's
    దళితులకు జంధ్యం వేయాలి
    అపుడు రిజర్వేషన్ పోతుంది
    మతం మార్పిడి పోతుంది 👍
    అందరు సమానం అవుతారు 🙏