Bro wait cheyyandi. inthaku mundu angriya cruise ani vunde adi ippudu srilanka lo Edo Pani meeda govt pampindi.memu last time Goa to Mumbai vellam just 6300/- per head .welcome drink snaks dinner.evening 4pm ki goa lo morning 10am ki Mumbai lo vuntadi.meeru kaavalante angriya cruise ani Google lo type cheyyandi information kosam
అర్హతలు ఏముంటాయి...టికెట్ కొనుక్కోవడమే. ఏదో ఒక ఐడెంటిటీ కార్డు అడుగుతారు..ట్రైన్ టికెట్ లాగే. ఆధార్ ఇస్తే సరిపోతుంది. టికెట్ మీదే అని ప్రూఫ్ కోసం. అంతే
Meeru information సరిగ్గా ఇవ్వలేదు ఈ వీడియో నీ మీరు సరిగ్గా తీయలేదు NO CLARITY IN PACKAGES,DATES,ETC వివరం గా టైటిల్స్ కూడా పెట్టా ల్సింది కనీసం ఏదైనా LINK పెట్టాల్సింది FOR FULL DETAILS
Vizag to Chennai 16 thousand Rupees for head edi మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ 2 thousand Rupees పట్టుకొని వరుణ్ beach & తాజ్ హోటల్లో హ్యాపీ గా tenesi రావొచ్చు హహహ జై భారత్
జీవితం లో చాలా పనికిమాలిన వాటికి ఖర్చు చేస్తున్నామ్... ఇలాంటి ది ఒక్కసారైనా ఎక్కాలి ఫ్రెండ్స్.. కనీసం ఫ్యామిలీ తో వెళ్లకపోతే మనం సంపాదించే దానికి అర్ధం ఉండదు అనేది నా ఫీలింగ్
మరి మీరు చెప్తే అంత దూల ఎక్కీ ఎవరు ఉంటారు 60 వేల రూపాయలు సంవత్సరం బ్రతక వచ్చును వెయ్యి రూపాయలు పెడితే రాజమండ్రి నుంచి పాపి కొండల మీదుగా గోదావరి మీద లాంచీ పై భద్రాచలం తీసుకువెళ్తారు టికెట్ పై బ్రేక్ఫాస్టు లంచ్ పెడతారు కాకపోతే తేడా వస్తే వాళ్లయితే ఉప్పు నీళ్లు లో ముంచుతారు వీలైతే మంచినీళ్లలో ముంచుతారు
మీ కామెంట్ లో చాలా నెగెటివ్ ఉంది.. మిమ్మల్ని బలవంతంగా రమ్మని ఎవరూ పిలవరు.. వెయ్యి రూపాయలతో( ఒక్క మనిషికి )రాజమండ్రి, భద్రాచలం trip ఒక్క రోజులో వెళ్ళవచ్చు అన్నారు..వెయ్యి రూపాయలు కూడా కొంతమందికి ఒక 15 రోజుల తిండి కావచ్చు..ఇతరులు జీవితాలతో మీ జీవితాన్ని పోల్చుకొని కుళ్ళు తో చేసే నెగెటివ్ ఆలోచన తప్పు..డబ్బు లేకపోవడం జాలి..., ఉంటే నేరం ఘోరం అన్నట్టు ఉంది....అందని ద్రాక్ష పుల్లన 🙄.. పేదరికం ,మధ్యతరగతి శాపం కాదు..ఉన్నంతలో తృప్తి లేకపోవటం శాపం.. తనకు అందని వాటిని చూసి ఈర్ష్య పడటం పేదరికం.. ఇతరుల సంతోషం లో కుళ్ళు ఆలోచన చేయటం పేదరికం... మనసు గొప్పగా ఉంటే.., గుడిసె లో ఉన్నా.., మాహారాజే..వెళ్లలేకపోయినా.., వీడియో లో చూసే అవకాశం ఉంది కదా.. తృప్తి కి మించిన సుఖం లేదు.. .అది లేనివాడికి అమెరికా ఫ్రీ ట్రిప్ ఇచ్చినా.., అక్కడ ఉన్న వాళ్ళను శపించే వస్తాడు..
@@nannimadhuri బాబు ఉన్నవాళ్లు అంటే నాకు ఈశా లేదు అది నాకు అందని ద్రాక్ష కాదు ఎందుకు అసూయ పడాలి భాగ్యం ఉంటే పది సార్లు తింటాడు 20 సార్లు టాయిలెట్ కి వెళ్తాడు ఆకలిగా ఉన్నవాడికి పెట్టడానికి ఎంతైనా ఖర్చు పెడతా 2250 రూపాయలు కి నెలంతా ఎదురుచూసే దేశం మనది ఫారిన్ టూర్ వెళ్లి వస్తేనే మనిషికి 20000 తో అయిపోతుంది అటువంటిది వంద రూపాయలు ట్రైన్ చార్జి తో వీళ్లే టూర్ అన్ని వేలు ఎందుకు అన్నాను తప్ప మాకు ఎవరిమీద అసూయ లేదు నా కామెంట్ వల్ల నీకు ఏదైనా నష్టం వచ్చి ఉంటే స్వారీ
బలిసిన,అక్రమ సంపాదన, పొలిటికల్ గా జనాల సొమ్ముతో,govt employees అయితే లంచాలతో,ఈ లాంటి ప్రయాణం చేస్తారు, కష్టపడి సంపాదన ఉన్నవారు ప్రయాణం చేయలేరు, ఐన కొత్తగా ఏర్పాటైన AP ki అసలే లోటు బడ్జెట్ ఉంటే , రేట్స్ అన్ని పెరిగి ఉంటే ఇటువంటి వినోదం అవసరమా? ఎవరికోసం ఈ ప్రయాణం..ఆలోచించండి..విద్య,ఉద్యోగ అవకాశాలు ఉంటే అందరూ సంతోషంగా రెండుపూటలు భోజనం చేస్తారు, ఈలాంటి వాటి వల్ల ఏమి ప్రయోజనం.
Nenu na family ni vadilesy out of country lo job chestanu bro .. nalanti vallu kuda vunnaru bro.. kastapadi sampadinchina family tho enjoy cheyalani anukune vallu❤️
మీకు ఏమి అనిపించద...... Chee మీదీ ఒక ఛానలేనా....... First cost చెప్తారా లేకుంటే........... దాంట్లోని విషయాలు చెప్తారా........ మీది ఒక channel ratings కోసం వీడియో అని చెప్పాలి కానీ....... ఎదో ship గురించి వివరిస్తున్నట్టు ఎందుకు మీకు బిల్డప్.......
Chennai to middle of sea and back to chennai..2 nights costed Rupees 71140 in economy class ..2 adults and one kid...expensive trip ..but it has more than 1000 employees working for it. 600 only on board to serve 1800 passengers..they can't handle this business without these prices I think..u need 10000 minimum to buy some basic intrested thinks and show tickets during travel. ..all payments inside will be in dollars and should recharge the access cards given by them after boarding by paying in rupees .80 rupees per dollar...Lays chips cost 5 dollars ..and some show tickets cost 15 dollars each.
మాలాంటి మధ్యతరగతి వాళ్లకి రాజమండ్రి నుంచి భద్రాచలం పాపికొండల మీదగా వెళ్లే ప్రయాణం మాకు అదే cruise ship.
Jagadhish nv Karthik valla brother kdha.
@@rohithacharyrohit3504 no, sr iam from visakapatnam.
@@vijaykumarmadasu3272 yes, we're all proud to be a Indian citizens. ❤🇮🇳🙏
Yes bro
Jagadeesh nv madhulatha bro kadha
పొరపాటున మందు ఫ్రీ అని ఉంటే మన వాళ్ళు టిక్కెట్ రేట్ కి డబల్ తాగేస్తారు
😀😀
Supar supar
Bro wait cheyyandi. inthaku mundu angriya cruise ani vunde adi ippudu srilanka lo Edo Pani meeda govt pampindi.memu last time Goa to Mumbai vellam just 6300/- per head .welcome drink snaks dinner.evening 4pm ki goa lo morning 10am ki Mumbai lo vuntadi.meeru kaavalante angriya cruise ani Google lo type cheyyandi information kosam
మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ షిప్ ఎక్కలి అనుకుంటారు కానీ దీని ప్రాసెస్ తెలియక చాలామంది ఎక్కరు షిప్ ఎక్కడానికి
ఏ విధమైన అర్హతలు కావాలో వివరిస్తే మంచ్చిది
అర్హతలు ఏముంటాయి...టికెట్ కొనుక్కోవడమే. ఏదో ఒక ఐడెంటిటీ కార్డు అడుగుతారు..ట్రైన్ టికెట్ లాగే. ఆధార్ ఇస్తే సరిపోతుంది. టికెట్ మీదే అని ప్రూఫ్ కోసం. అంతే
@@UdayKumar-dz3uk avuna baga telsaa neku
@@UdayKumar-dz3uk nannu teskellu
దేనికైనా అదృష్టం డబ్బులు ఉండాలి ఇవి ఎంజాయ్ చెయ్యాలి అంటే,
లేకపోతే నాకు లాగా UA-cam లో
వీడియోలు చూసుకుని ఎంజాయ్ చేయడమే
ఫుల్ హ్యాపీ
Nejam anna
I can go cruise no problam
Meeru information సరిగ్గా ఇవ్వలేదు ఈ వీడియో నీ మీరు సరిగ్గా తీయలేదు NO CLARITY IN PACKAGES,DATES,ETC వివరం గా టైటిల్స్ కూడా పెట్టా ల్సింది కనీసం ఏదైనా LINK పెట్టాల్సింది FOR FULL DETAILS
Cruise tour ua-cam.com/video/gQcWNMISKw8/v-deo.html
How to book tickets
ua-cam.com/video/5z8dsAWw03Q/v-deo.html
wow
జీవితంలో ఒక సారైనా ఇందులో వెళ్ళాలి
😊😊😊😊😊😊😁😁
ఏ నమకం లేదా
Vizag to Chennai 16 thousand Rupees for head edi మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ 2 thousand Rupees పట్టుకొని వరుణ్ beach & తాజ్ హోటల్లో హ్యాపీ గా tenesi రావొచ్చు హహహ జై భారత్
Nak thakkuva 16 k antey iam girl
44000 only వెళ్ళడానికేనా లేకపోతే వెళ్లి రావడానికి కూడా కలిపా అదిచెప్పండి దాన్ని బట్టి మాలాంటివాళ్ళు వెళ్ళాలా వద్దనేది నిర్ణయించుకుంటారు
వెళ్ళడానికే మాత్రమే అన్న
Only velladanike ..valu Chennai lo drop chesestaru
@@monicasravani avuna
@@practicalwomenruneetakarn6140 avnnu.... Mem velladaniki try chesam... One way ne ante drop iyam
V
నేను NETSURF కంపెనీ లో చేస్తున్న ..ఆగస్టు లో నాకు cruse tip .అవకాశం ఇచ్చింది.. మొత్తం కంపెనీ
Congratulations sir
వెళ్తున్నారా అయితే ఫర్ హెడ్ ఎంత ఖర్చయింది ఫుడ్ ఫ్రీ నా
@@madhutirumala8482 tell
జీవితం లో చాలా పనికిమాలిన వాటికి ఖర్చు చేస్తున్నామ్... ఇలాంటి ది ఒక్కసారైనా ఎక్కాలి ఫ్రెండ్స్.. కనీసం ఫ్యామిలీ తో వెళ్లకపోతే మనం సంపాదించే దానికి అర్ధం ఉండదు అనేది నా ఫీలింగ్
Baga cheppav sir earn cheskunedi happy ga untanikey ga
Yes bro
Yes bro
మరి మీరు చెప్తే అంత దూల ఎక్కీ ఎవరు ఉంటారు 60 వేల రూపాయలు సంవత్సరం బ్రతక వచ్చును వెయ్యి రూపాయలు పెడితే రాజమండ్రి నుంచి పాపి కొండల మీదుగా గోదావరి మీద లాంచీ పై భద్రాచలం తీసుకువెళ్తారు టికెట్ పై బ్రేక్ఫాస్టు లంచ్ పెడతారు కాకపోతే తేడా వస్తే వాళ్లయితే ఉప్పు నీళ్లు లో ముంచుతారు వీలైతే మంచినీళ్లలో ముంచుతారు
supar bor
ఒకళ్ళు ఉప్పు నీళ్ళలో ముంచుతారు , మరొకరు మంచినీళ్ళలో ముంచుతారు , ఈ వ్యాఖ్యానం చాలా బాగుంది
మీ కామెంట్ లో చాలా నెగెటివ్ ఉంది.. మిమ్మల్ని బలవంతంగా రమ్మని ఎవరూ పిలవరు.. వెయ్యి రూపాయలతో( ఒక్క మనిషికి )రాజమండ్రి, భద్రాచలం trip ఒక్క రోజులో వెళ్ళవచ్చు అన్నారు..వెయ్యి రూపాయలు కూడా కొంతమందికి ఒక 15 రోజుల తిండి కావచ్చు..ఇతరులు జీవితాలతో మీ జీవితాన్ని పోల్చుకొని కుళ్ళు తో చేసే నెగెటివ్ ఆలోచన తప్పు..డబ్బు లేకపోవడం జాలి..., ఉంటే నేరం ఘోరం అన్నట్టు ఉంది....అందని ద్రాక్ష పుల్లన 🙄.. పేదరికం ,మధ్యతరగతి శాపం కాదు..ఉన్నంతలో తృప్తి లేకపోవటం శాపం.. తనకు అందని వాటిని చూసి ఈర్ష్య పడటం పేదరికం.. ఇతరుల సంతోషం లో కుళ్ళు ఆలోచన చేయటం పేదరికం... మనసు గొప్పగా ఉంటే.., గుడిసె లో ఉన్నా.., మాహారాజే..వెళ్లలేకపోయినా.., వీడియో లో చూసే అవకాశం ఉంది కదా.. తృప్తి కి మించిన సుఖం లేదు..
.అది లేనివాడికి అమెరికా ఫ్రీ ట్రిప్ ఇచ్చినా.., అక్కడ ఉన్న వాళ్ళను శపించే వస్తాడు..
@@nannimadhuri బాబు ఉన్నవాళ్లు అంటే నాకు ఈశా లేదు అది నాకు అందని ద్రాక్ష కాదు ఎందుకు అసూయ పడాలి భాగ్యం ఉంటే పది సార్లు తింటాడు 20 సార్లు టాయిలెట్ కి వెళ్తాడు ఆకలిగా ఉన్నవాడికి పెట్టడానికి ఎంతైనా ఖర్చు పెడతా 2250 రూపాయలు కి నెలంతా ఎదురుచూసే దేశం మనది ఫారిన్ టూర్ వెళ్లి వస్తేనే మనిషికి 20000 తో అయిపోతుంది అటువంటిది వంద రూపాయలు ట్రైన్ చార్జి తో వీళ్లే టూర్ అన్ని వేలు ఎందుకు అన్నాను తప్ప మాకు ఎవరిమీద అసూయ లేదు నా కామెంట్ వల్ల నీకు ఏదైనా నష్టం వచ్చి ఉంటే స్వారీ
1000 ruppes e roju loooo
we have done journey in this cruise , it was good experience. i loved it .
A
A😊😊😊😊😊a😊aaaaaaa😊aaa😊aaaaa😊aaa
Cost of tickets ..??
Tickets ela book cheyyali bro?
bro evarni contact cheyali .....plz provid details..
మీరు చెప్పింది ఒకటి లైవ్ లో ఒకటి ఎక్కిన తరువాత తుమ్మితే ఒందా దగ్గితి ఒందా అని దోచుకోవడం మన indians కి అలవాటే గా
My dream ship journey
తప్పకుండా చూడాలని ఉంది ఫ్యామిలీ ప్యాక్ ఎంతో కరెక్ట్ గా తెలిస్తే చూస్తాం
Nice.
Vizag to Chennai based on room cost..44,100/- family pack below 12
Adults 16k
Tickets yela book chesaru bro..
2members ki yentha avvuthundhi
Number plz
Puppy's allowed unda
@@susimithasusimitha8634 no undadu
Andaman Islands ships wonderful experience
Details pls ..
బలిసిన,అక్రమ సంపాదన, పొలిటికల్ గా జనాల సొమ్ముతో,govt employees అయితే లంచాలతో,ఈ లాంటి ప్రయాణం చేస్తారు, కష్టపడి సంపాదన ఉన్నవారు ప్రయాణం చేయలేరు, ఐన కొత్తగా ఏర్పాటైన AP ki అసలే లోటు బడ్జెట్ ఉంటే , రేట్స్ అన్ని పెరిగి ఉంటే ఇటువంటి వినోదం అవసరమా? ఎవరికోసం ఈ ప్రయాణం..ఆలోచించండి..విద్య,ఉద్యోగ అవకాశాలు ఉంటే అందరూ సంతోషంగా రెండుపూటలు భోజనం చేస్తారు, ఈలాంటి వాటి వల్ల ఏమి ప్రయోజనం.
Chettha naa kodakaa ,, govt employees anthe cheaters kaadhu ra stupid fellow.. mind it .
Support to ur comment brp
Ledu thammi, nenu govt jeetam tho
Lanchalu lekundane
Vellalanukunytunnanu
కరెక్ట్ అన్న
Nenu na family ni vadilesy out of country lo job chestanu bro .. nalanti vallu kuda vunnaru bro.. kastapadi sampadinchina family tho enjoy cheyalani anukune vallu❤️
Super
Yes
నాకేం పాట పాడాలని లేదు పాప మీరు పాడుకోండి.... లాహిరి లాహిరిలో.....
Yes we too
Yes we like to go
Online lo book chesukovala??? టికెట్స్ ఎక్కడ అమ్ముతారు??? వీడియో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
Yes absolutely
రెండు రోజుల కోసం అంత డబ్బు వేస్ట్ భక్రి లేదు కేవలం రక్తి మాత్రమే
I am interested to travel Cruise please advise how to book the tickets, at present staying in huderabad
Nakenduko idedo Titanic la anipistundi
Good information
correct ga cheppi savandhi per head 16000 ante 4 member family ki 16x4 =6400 edi cheep reta correct ga chepi savandi
😂
Rates and details for booking ఇవ్వగలరు
16000 rate pettina nenu Vella lenu bro ఎవరు అయ్యినా టిక్కెట్లు ఇవండి అయ్యా మా లాంటి మధ్య తారగతి వల్లకోసం ధయ చేసి ఇవ్వండి అయ్యా 🥺🙏
Super.dalli.
Avunu bro
super
Tq s for channel
ముగ్గురు ఎక్కాలంటే 50 వేలు.. అయితే మీ ఛానల్ వాళ్ళు పంపండి... ఎంత తీసుకున్నారు ఈ ప్రమోషన్ కి...
44000.. Ki oka two wheeler vasthadi.. 😄😄😄
Second hand lo aithe vasthadhi bro
Amma Tali ship munigite protection emina unda avi kuda chepamdii
ua-cam.com/video/gQcWNMISKw8/v-deo.html
మీకు ఏమి అనిపించద...... Chee మీదీ ఒక ఛానలేనా....... First cost చెప్తారా లేకుంటే........... దాంట్లోని విషయాలు చెప్తారా........ మీది ఒక channel ratings కోసం వీడియో అని చెప్పాలి కానీ....... ఎదో ship గురించి వివరిస్తున్నట్టు ఎందుకు మీకు బిల్డప్.......
thikka pooku chanel
Per head...16000 avuna.
Good news
Course
Stv
Yes. I want to go. But how can approach ?
అంతా చబుతున్నరు కానీ ట్రిప్ ఎక్కడనుండి ఎక్కడివరకు వెళ్తుంది ఎంత చార్జెస్ ఫుడ్ చార్జెస్ include ఆ విషయాలు చెప్పడం లేదు మీకైన తెలుసా
Vizag nunchi
Check at 8th min,vinra sakkaga vurike comments pettadan kadu
kishore kumar garu
Just money matters 😭
I’m going 24/7
Good acheivement movement of journey in the ship.
INFORMATION SARIGGA IYYANDI...THELUSU KONDY....
Good
వీడియో ఏ మాత్రం satisfied గా లేదు
పూర్తి వివరం గా అనిపించలేదు
super tour ..
Giveme.contactno
Baaga chepparu bt ela book chesuko ticket aa ship ksm cheppaled akkada velte available ga untaya
Upload fully dtls
Ippudu nadisumudram lo nilchipoindhi ga😢
Chennai to middle of sea and back to chennai..2 nights costed Rupees 71140 in economy class ..2 adults and one kid...expensive trip ..but it has more than 1000 employees working for it. 600 only on board to serve 1800 passengers..they can't handle this business without these prices I think..u need 10000 minimum to buy some basic intrested thinks and show tickets during travel. ..all payments inside will be in dollars and should recharge the access cards given by them after boarding by paying in rupees .80 rupees per dollar...Lays chips cost 5 dollars ..and some show tickets cost 15 dollars each.
బుకింగ్ చేసుకోవడం ఎలా కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ప్రచురించగలరు మరియు రేట్ తెలుపగలరు
ముగ్గురు పెద్ద వాళ్లకు రేటెంత తెలుపగలరు మరియు టైమింగ్స్ ప్రచురించగలరు
Nuv vellava nannu teskellu ela vellali vizag to mumbai
At 8:50 Titanic heroin Kate Winslet choodochu.
Cost please
Super super super 👏
Mundu starting music teesiveyandi
Video starting u said but Where is Budget details in this video
What is the price for 4 family adult members from vishakapatnam to chennai and how to pre book tickets
ua-cam.com/video/5z8dsAWw03Q/v-deo.html
Check this video on booking details
Royal Caribbean and carnival for Visakhapatnam
16000ticket cost along with food or not?
This is fake promotion, I try to book but they send me the quotation with double price as 32000 for each person which is the basic .
Yes..it's around 65k per couple after tax added
Family 16000 ya single ka
Anta thakkuva
44,000 అనేది వన్ సైడ్ చార్జ లేకపోతే two side చార్జ చెప్పలేదు దయచేసి చెప్పండి....?
Both sides
@@vineethag.vineetha6473 Thank you
One person ki bro
@@modalavalasasuresh5629 ok
We want to know details abt it want to go
Your video didn't give more clarity on expenses, events, facilities etc. Just interviewing the travellers will not be sufficient.
This video not to be tell full inform to food and external charges why
Please tell me how will I book I am coming to india
16000 yekkuve kada
Manaki takkuvey chowdari money lekka cheyaru
1st charges vivaralu per head yenta? Yekkada yekkali? Yekkada yela ticket book cheyyali...mundu vivaralanni cheppi explain cheyyandi andariki ardhamayyetattu....sarigga telugu matladaleni varitho...charges kuda yentho teliyakunda yekke varitho interviewlenti?
ఫ్యామిలీ ప్యాక్ అప్ అండ్ డౌన్ వైజాగ్ నుండి మద్రాస్ వరకు ఎంత
One person ki 16000 ante food shows extra amount ahh clarity ivvandi
Food ki no extra cost some shows ki extra anthe maximum free
Fake promotion
@@surajharshi8666 ok tq nen velta junior ntr kantey one nd half year chinnadaanni
You didn't ask better questions
I ppatikina nammutaara..mana ROJAKKA di not only iron LEG also iron HAND also.
60వేల రూపాయలా పిళ్లలకు 40వేలా కొంచమైన తెలివి వుంద రాజకీయ నాయకులైతే వాళ్లకు ఊరులోటోల సొమ్ము తేరగ వస్త ది.👆👆👆👎🏿👎🏿👎🏿👎🏿🇮🇳🐘🐕👹👹🙊🙉
yevarido e cruise ship? Teliste cheppandi bro's....
Adani
It's was built in 1990 and first cruise ship in world.used in usa. And retired there
@@pradeepv760 avuna
I would like to travel from vizag to Chennai in cruise ship
Yes i want to junior ntr kantey one nd half year chinnadaanni
Per head 16,000/-rs…
If u choose family pack (Hus, wife, 2kids ) 43k
Tnk me later
Mundu trip ki for head enthano clear ga cheppali...
Avunu ika vizag velli kanukokkovalu
Book ung ala cjayyali
enjoy anakuad munda happy anali aaswadincham anali
Interested.
Jagan Anna ma lanti midilclass vallaki takkuva rate ki ivvu
Jai jagan jai jail Reddy jai jai jail Reddy jai sri Lanka jai jai Sri Lanka
Middle class people ki 44000 thousand chaala yekva madam
Yes
S sure
Titanic
How to book plz provide link
Pair artist laa unnadu
Sadhu raalan University
How to bock the tickets... please..tell me
Akkada please
ఇంతకీ టికెట్ ఎంతో
వివరంగా చెప్పడం లేదూ
16000/- ani chebuthunnaru
Ship lo journey cheyyalani anukone valu okasari titanic movie chusi ship 🚢 journey cheyyandi
food tho kalipi 16k na
Where are the package details. The whole video is for what to tell
Anni ekkuvey cheapga luxury Ela vastadi
How to get tickets?
Nak bokk cheyatam radu soft ware knowledge led