AP Assembly Speaker Thammineni Seetharam Emotional About Srikakulam Culture & Development | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 636

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 4 роки тому +920

    మా శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా కాదు.... రాజకీయ నాయకులు తమ రాజకీయ బాగోగులు కోసం, వెనుకకు నెట్టేయబడుతున్న జిల్లా..... మేము ర్యాంకులు సాధించడం లో ఫస్ట్, జాబ్స్ సాధించడం లో ఫస్ట్, దేశసేవ (ఆర్మీ ) లో మేమే ఫస్ట్.... ఇన్ని రకాలుగా ముందంజ లో ఉన్న మేము వెనుకబడిన జిల్లా గా ఉండడానికి కారణం ఏంటంటే..... నాయకుల మాటలు విని మోసపోవడం లో కూడా మేమే ఫస్ట్

  • @kraju5374
    @kraju5374 4 роки тому +183

    నాగార్జున గారు ఆ ప్రైజ్ మని స్పేకేర్ గారికి ఇచ్చేయండి

  • @srinubabu445
    @srinubabu445 4 роки тому +55

    శ్రీకాకుళం అంటే నాకు ఇష్టం... ఎందుకంటే వాళ్ళకి కుట్రలు కుతంత్రాలు తెలియవు... అందరితోనూ కలిసిపోతారు...

  • @prakashg5901
    @prakashg5901 4 роки тому +19

    Superb action Speaker garu 👏👏👏

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 4 роки тому +823

    ఎవ్వడు తగ్గట్ల అందరూ ప్రైజ్ కొట్టేయలని తెగ నటించేస్తున్నారు!!😡😡😡😡😡

    • @katruramu3613
      @katruramu3613 4 роки тому +4

      😂😂

    • @ramadurgarao2563
      @ramadurgarao2563 4 роки тому +11

      Rey lavadagaa srikakulam gurinchi niku em telusu raa bachaa gaaa

    • @sathishkumarnammiteja6482
      @sathishkumarnammiteja6482 4 роки тому +28

      @@ramadurgarao2563 అయితే వచ్చి మొడ్డగుడు!!నేను పెట్టిన కామెంట్ ఏమిటి?నువ్వు పెట్టిన కామెంట్ ఏంట్రా లవడగే!అక్కడ ఉన్న నాయకులను అడగడం చేతకాదు కానీ ఇలా యూట్యూబ్ లో కుక్కల మొరగడం వచ్చు!!

    • @ramadurgarao2563
      @ramadurgarao2563 4 роки тому +2

      @@sathishkumarnammiteja6482 naaa thodaloo sagam vuntav naa kodakaa

    • @sandeepkumarmantry
      @sandeepkumarmantry 4 роки тому

      Super bro .... From Hyderabad

  • @MyheartSR778
    @MyheartSR778 4 роки тому +15

    Thank you for your kind talking about the rural people and development.... Sankar Army

  • @onemanshowofficial
    @onemanshowofficial 4 роки тому +86

    బాబు అన్నది అర్దం కాలేదా.. మీరు ముప్పై ఏళ్లు రాజకీయం లో ఉన్నారు, టీడీపీ లో.. అప్పుడు ఏం పీకారు డెవలప్ చెయ్యకుండా అని.. అది ఎంతమందికి అర్దం అయింది

    • @Trustislovee
      @Trustislovee 4 роки тому +2

      Yes
      Really fentastic

    • @vsg9944
      @vsg9944 4 роки тому +7

      Ippudu jalga em chetado chuddam

    • @saiarangikomalasai1073
      @saiarangikomalasai1073 4 роки тому

      Ame chasadu jaigan

    • @onemanshowofficial
      @onemanshowofficial 4 роки тому

      అదే.. కదా.. నేను అంటుంది.. ఏం చేశాడు.. ఏం చెయ్యటం లేదు .!

  • @AndhraFoodie9
    @AndhraFoodie9 4 роки тому +149

    Totally agreed with sitaram but still local leaders are looting them

    • @venkatsam2472
      @venkatsam2472 4 роки тому +3

      Mari CM lu nidra potunnaaara

    • @sashankvedula8761
      @sashankvedula8761 4 роки тому

      @@venkatsam2472 acham Naidu em peekuthunadu Mari......entha sepu Amaravati tappa unko ooru ledha.......

  • @syamalarao3531
    @syamalarao3531 4 роки тому +1

    Thank you speaker gaaru ee roju aina Srikakulam gurunchi matladinanduku

  • @munnataarakentertainments2696
    @munnataarakentertainments2696 4 роки тому +2

    శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనం గురించి స్పీకర్ గారు చాలా ఆవేదనతో మాట్లాడారు అభినందనీయం...
    ఒక్క ట్రిపుల్ ఐఐటీ ఇచ్చేస్తే పెద్ధ అభివృద్ధి జరిగినట్లు మాట్లాడుతున్నారు...
    ఇప్పటికైనా ఆవేదన చెందటం మాని అభివృద్ధి జరిపిస్తే కృతజ్ఞులం...
    👏👏👏👏👏👏

  • @larkbammidi4603
    @larkbammidi4603 4 роки тому +292

    శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం అనేది చాలా తప్పుడు అభిప్రాయం. మా జిల్లా నాయకులు మా ప్రజలను మోసం చేశారు, చేస్తూనే.....ఉన్నారు. కానీ మా జిల్లా వ్యక్తులు శ్రమించే తత్వం గలవారు. ప్రాంతాలకు అతీతంగా అందరితో కలిసిపోయే మంచి మనుషులం మేము. దయచేసి మమ్మల్ని వెనుకబడిన ప్రాంతం వారు అనొద్దు.

  • @VenkatTalks-OnAll
    @VenkatTalks-OnAll 4 роки тому +285

    ఇన్ని సార్లు గెలిచిన అందరూ దోచుకున్నారు తప్ప శ్రీకాకుళం ని బాగుచేయలేదు

    • @venkatsam2472
      @venkatsam2472 4 роки тому +2

      funds release cheyali ga.. sare vallu cheyaledu ane anukunnam.. innallalo okka CM kuda notice cheyaledaaaa... aa district lo em jarugutundoooo teliyadaaa.. 26 institutions lo okka ki kuda allocate cheyaledu aa gunta nakka last 5 years.. 😡

    • @RN-er7mz
      @RN-er7mz 4 роки тому

      Speaker kuda valla lo okade , ipudu donga yedupulu

  • @panduranga4611
    @panduranga4611 4 роки тому +19

    Jai Ho CBN vote for ap development bring Babu back continue AP development

  • @ind882
    @ind882 4 роки тому +24

    I saw that Tooo backward situation in that area... It's shame to all the govts.... They failed to motivate and flourish that people it's so sad... I agree with speaker

    • @sureshkumarkaranam3434
      @sureshkumarkaranam3434 4 роки тому

      mr speaker garu.. if a government wants to try to change clothing pattern, then you only argue that " the government is destroying our culture. from long time, you are in politics, how much you developed the district. you are in responsible position, don't try to divide the society

    • @RN-er7mz
      @RN-er7mz 4 роки тому

      Speaker as a minister also failed there

  • @ramakrishnapotnuru3981
    @ramakrishnapotnuru3981 4 роки тому +170

    Ma vizianagarm, SRIKAKULAM ki avaru Ami cheyaledhu

    • @phanikumar4402
      @phanikumar4402 4 роки тому +1

      avunu ...vzm and sklm baga backward ayyay ...madi vzm bro

    • @saikumar-tn1ku
      @saikumar-tn1ku 4 роки тому +5

      ఏమి చేయని వారిని తెలిసీ వారినే ఏనుకున్నరు.
      మీకు ఇంకా బాధ పడే అర్హత లేదు.
      తప్పు చేశామన్న . దానితో మిగిలి పోవటం మి వంతు.

    • @dwarakamai4677
      @dwarakamai4677 4 роки тому +1

      Avunu ..

    • @karthiktallapaka14
      @karthiktallapaka14 4 роки тому

      Maa rayalaseema ki kuda yem chesaaru....prathi almost CM ikkadanunche vachaaru malli...

    • @krishnaattada3422
      @krishnaattada3422 4 роки тому

      Yes we fight to development

  • @bollamukundarao8764
    @bollamukundarao8764 4 роки тому +10

    Jai Srikakulam...

  • @pvishal3200
    @pvishal3200 4 роки тому +13

    రాష్త్రం లొని అన్ని జిల్లాల కంటె శ్రికాకుళం జిల్లా వాళ్ళు. చాల మంచి వాళ్ళు. and geniune people

    • @nacturemediasureshnacture8464
      @nacturemediasureshnacture8464 4 роки тому +2

      Raylesemma valu manchu valu kadha Anna chepandi Anna ma sema ki randi Anna memu antha perma ga unta chundai

  • @raheempashashaik9492
    @raheempashashaik9492 4 роки тому +1

    Oosaravelli speaker.

  • @surendratummala353
    @surendratummala353 2 роки тому +1

    Jai cbn jai jai cbn
    Jai tdp jai jai tdp
    Next cm cbn2024

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 4 роки тому +20

    One fellow in Assembly constantly “bow , bow , bow--“. Help him to get admission to a dogs clinic.

  • @gunasekharchanukya1259
    @gunasekharchanukya1259 4 роки тому +110

    Tammineni sitaram mla ga undi emi cheyaledu gani ippudu kurchuni okka sentiment story cheptunadu.......

    • @krishnamnaidusiripurapu2929
      @krishnamnaidusiripurapu2929 4 роки тому

      Nevu chusav bother.....

    • @krishnamnaidusiripurapu2929
      @krishnamnaidusiripurapu2929 4 роки тому

      Nenu srikakulam lo RDO ga nenu work chasanu bro

    • @krishnamnaidusiripurapu2929
      @krishnamnaidusiripurapu2929 4 роки тому +1

      Tammineni gud leader in srikakulam

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 4 роки тому +1

      @@krishnamnaidusiripurapu2929
      అవసరమనుకున్నప్పుడైనా మీ బోటి వాళ్ళు open-up అయి చెబితేనే మంచైనా చెడైనా కూడా కావచ్చును గాని, అది బహిర్గతం అవుతుంది. నలుగురికి తెలుసుతుంది.

    • @gunasekharchanukya1259
      @gunasekharchanukya1259 4 роки тому +7

      @@krishnamnaidusiripurapu2929 I am citizen of his constituency OK..... After doing some ministry in tdp government.... After that three term he lost as a mla in amadalavalasa..... At least he can't able to develop government high school of amadalavalasa in his time... For that person your talking

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 роки тому +15

    Sitaram garu told the truth. There are somany backward areas. Govt schemes not reaching the poor.

  • @sadinarayana6501
    @sadinarayana6501 4 роки тому

    Correct

  • @INDICES_Nifty-BN
    @INDICES_Nifty-BN 4 роки тому +7

    Am from nalgonda..I have seen srikakulam people..they need development and proper infrastructure..drainage is worst..they need companies..most backward district among all districts in AP..
    Plz do something for that area..

  • @rajareddy4828
    @rajareddy4828 4 роки тому +29

    Speaker గారు ఇన్ని సార్లు గెలిచి మీరు yemchesaro cheppandi pls

  • @sivajinukala4216
    @sivajinukala4216 4 роки тому +4

    Wow Sir Meeru oppukovadam Chala Goppa nijanni Oppukovadam Super Sir 🙏🙏🙏

  • @tellapraveen
    @tellapraveen 4 роки тому +51

    Jai TDP ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️ tammineni garu miru TDP lo 30 yrs unnaru

    • @rajach2803
      @rajach2803 4 роки тому

      CBN gabbu pattinchaka baitaki va vachesaru

  • @gudivadagurunadharao1282
    @gudivadagurunadharao1282 2 роки тому

    అసెంబ్లీలో బూతు పురాణాలు విని పైశాచికానందంపొందేే గురువు గారికి నాఅభివందనములు

  • @soudhkhan
    @soudhkhan 4 роки тому +2

    he is number 1 actor speaker

  • @tarunsai9760
    @tarunsai9760 4 роки тому +58

    wow.... Both r doing perfect Acting....
    Monna srikakulam.lo thithili thoofan vasthey pakkaney unna jagan garu vellaledu kaneesam ... ipudu akadaleni prema vchesindi srikakulam meeda.....

    • @SureshReddyGarugu
      @SureshReddyGarugu 4 роки тому +1

      నీవు ఎ జిల్ల? బాధ ఎమిటి అంటె కుల/ పార్టీల బ్యాచ్ ఇల ఒక ప్రాంత సమస్యపైన వాగటాము ...కేవలం వినాలి.అ ప్రాంతా వసూలు ను చెప్పనివాలి...

    • @tarunsai9760
      @tarunsai9760 4 роки тому +3

      @@SureshReddyGarugu Mundu telugu baga nerchukoni type cheyandi

    • @srinivasgnani
      @srinivasgnani 4 роки тому +1

      Nijame bro....Madi a jillane ...yudda pratipadikana CM ga aroju CBN daggarundi 800mandi vidyuth kharmikulu enti kastapadi tirigi vidyuth sarapharani punaruddarincharu....I know that situation how much hard but akkada Kuda kanisham chooddaniki ranollu vimarsincharu....unfortunate thing entante TDP odipoindi ikkada....something mysterious people now understand what was the power of one chance and they deserve it

  • @Rama_bagi
    @Rama_bagi 4 роки тому

    శ్రీకాకుళం జిల్లా అంటే మాకు వున్నా ఒకే ఒక గుర్తింపు మా యాస........ ఇప్పటి వరకు మా జిల్లా నాయకులు మాకు తెచ్చిన గుర్తింపు ఇదే......

  • @tatapudisatyanarayana1075
    @tatapudisatyanarayana1075 2 роки тому

    Super

  • @ashokb5982
    @ashokb5982 4 роки тому +1

    True ..pls develop Srikakulam

  • @raghavendrarao4443
    @raghavendrarao4443 4 роки тому +1

    శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా కానే కాదు....వెనుకబడిన ప్రజలు ప్రతినిధి అని చెప్పి పదువులు అనుభవించిన నాయకులు మొసలి కన్నీరు....ప్రజలు చాలా విజ్ఞులు...చేసిన పాపం ఊరకే పోదు...కాలం అందరి సరదా తీరుస్తుంది.... ఒక్కళ్ళు అంటే ఒకల్లు కూడా తగ్గట్లే...ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇరగదీస్తున్నా రు....... నాగార్జున గారు చూస్తున్నారా... ఆ ప్రైజ్ మని తొందరగా ఇప్పించండి సార్....🤗🤗🤗🤗🤗🤗🤗

  • @santosht565
    @santosht565 4 роки тому +22

    Jai TDP CBN

  • @rupchandganagalla2163
    @rupchandganagalla2163 4 роки тому +2

    సీతారాం గారు ...మీకు శతకోటి వందనాలు..మొదటి సారి మన శ్రీకాకుళం కోసం అసెంబ్లీ లో మాట్లాడారు.మీరు మాట్లాడిన ప్రతీ మాట ఈ జిల్లా వాసి మనసులో వున్నదే....ఇప్పటికీ కొన్ని ఆంబోతు లకి అర్థం కావడం లేదు

  • @englishgowrishankar2086
    @englishgowrishankar2086 4 роки тому +9

    CBN is the God of Andhra Pradesh

  • @sandeep_facts_1901
    @sandeep_facts_1901 4 роки тому +1

    Emotional at 1:50

  • @kirankumar-pd7ir
    @kirankumar-pd7ir 4 роки тому +11

    Srikakulam And vijiyanagaram great culture districts

  • @luckyrajesh3912
    @luckyrajesh3912 4 роки тому

    Yes I accept

  • @ss-zd6se
    @ss-zd6se 4 роки тому +4

    Oscar performance 🏆🏆🏆🏆🏆

  • @chelleprasad9944
    @chelleprasad9944 4 роки тому

    Nijam sir

  • @KCPcreation233
    @KCPcreation233 4 роки тому +1

    Yes I m also srikakulam I sapot u Sar, that's right

  • @tchinna4783
    @tchinna4783 4 роки тому +3

    Speaker Garu masthu actions chesthunnaru...

  • @besiharesh8241
    @besiharesh8241 4 роки тому

    Right sir plz support srikakulam

  • @bhargavtalks8254
    @bhargavtalks8254 4 роки тому +2

    Speaker is deserved for nandi award 🔊😭

  • @chellurisurya3651
    @chellurisurya3651 4 роки тому +29

    1:35 time sad feeling

  • @subbarao1602
    @subbarao1602 4 роки тому

    Mr . speaker your so sensitive your fighting for your place hatsoff

  • @rajusiram1987
    @rajusiram1987 4 роки тому +6

    Jai ho cbn bring back babu for ap development

  • @prabhakarrao4142
    @prabhakarrao4142 4 роки тому +42

    బోలెడన్ని మంత్రి పదవులు అనుభవించినపుడు ఇవి గుర్తు రాలేదా సీతారాం

  • @dr.m634
    @dr.m634 4 роки тому +12

    Ala ante Anantapur ni am anali. Karuvu prantham. Dani gurinchi matladandi

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 4 роки тому +219

    సినిమా లు లో ను. ఇతర ప్రాంతాల్లోనూ శ్రీకాకుళం పేరు చెబితే హేళన వ్యంగ్యం గా మాటాడుతారు. శ్రీకాకుళం రైతాంగ పోరాటం నక్సల్ బరి ఉద్యమం. సాంగిక అసమానత లు నుండే పురుడు పోసుకున్నాయి. మావెనుకు బాటు త నాన్ని. గుర్తించే నాదులు కాగడా లు పెట్టి వెతికినా కనిపించుటలేదు. కానీ అ కాగడాలే విప్లవ దివిటీ లై మరో ఉద్యమం కి దారి తీయక ముందే పాలకులు కళ్ళు తెరవాలి.

    • @kspkkadiyala945
      @kspkkadiyala945 4 роки тому

      How did you type

    • @ganeshbharadwaj1087
      @ganeshbharadwaj1087 4 роки тому

      @@kspkkadiyala945 by keyboard

    • @nareshgarikapati6607
      @nareshgarikapati6607 4 роки тому +13

      Mi kosam Poradina vadini pakkana pettaru. Uddanam samasya gurinchi prapanchaniki theliyacheppina vadini pakkana pettaru mira matladedhi

    • @rajkumarch1723
      @rajkumarch1723 4 роки тому +1

      @@nareshgarikapati6607 super

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 4 роки тому +2

      @@nareshgarikapati6607 పవన్ ని పక్కన పెట్టారు అంటావు. నిర్మాణాత్మక ఆలోచన లేనపుడు ఓటమి తప్పదు. ఇ క ఉద్దానం నుండే ఉద్యమం పుట్టింది పాణిగ్రాహి. వీరగున్నమ్మ. లాంటి వీరులు సూరులు గన్న ఉద్యానవనం. కిడ్నీ వ్యాధి ప్రబలి రోజూ ఎంతో మంది మరణిస్తున్న సంగతి తెలుసు పాలకులు హామీ ఇచ్చారు గదా. వేచి చూద్దాం.

  • @georgegeorge2676
    @georgegeorge2676 4 роки тому +2

    Our leaders .... good luck

  • @venkat.rapolu
    @venkat.rapolu 4 роки тому +5

    Great leader CBN

  • @chandru595
    @chandru595 4 роки тому +41

    Single man fighting so many half knowkedge fellows , see the energy of CBN.

    • @pppsss5653
      @pppsss5653 4 роки тому +1

      Perfectly said...

    • @amaravathinarasimharaju4823
      @amaravathinarasimharaju4823 4 роки тому

      sekharchandra attaluri Garu avunu full knowledge undi Kada state Ni appulalo munchadu kada.knowledge less fellow.

    • @venkatsam2472
      @venkatsam2472 4 роки тому

      😂😝🤣

    • @chandru595
      @chandru595 4 роки тому

      Kotha state Appulu common brother

  • @manojkumartaminani5866
    @manojkumartaminani5866 4 роки тому +1

    jaiii tamminani

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 4 роки тому +8

    బాబు గారు హైదరాబాద్ నీ నేనే డెవలప్ చేశాను అంటారు,మరి శ్రీకాకుళం .గూర్చి అదే మాట ఎందుకు అనరు,
    అన్ని అభివృధి పనులు శ్రీకాకుళం జిల్లా నుండే శ్రీకారం చుట్టాలి
    నేను భువనేశ్వర్ లో MscEd చేసినప్పుడు కేవలము కూలీలుగా,వలస వచ్చిన శ్రీకాకుళం వాసులను అనేక మంది ఒరిస్సాలో చూసాను మన రాష్ట్ర నికి అన్ని ఉన్నాయి కానీ చాలా సంవత్సరాలు శ్రీకాకుళం జిల్లా నీ నిర్లక్షం చేశారు
    హైదరాబాద్ కి వెళ్ళాలి అంటే ట్రైన్ కోసం waltair రావాలి అది చాలా కష్టం లేదా విశాఖ express లో కనీసము 3 ordinary బోగీలు కేటాయించాలి
    ఒక past passenger ఇచ్ఛాపురం నుండి vijayawada నడపాలి

  • @sureshGTravelvlog
    @sureshGTravelvlog 4 роки тому

    I am also Srikakulam .....appreciate sir...

  • @Ai3dwrk
    @Ai3dwrk 4 роки тому +28

    Entra babu e drama a seat lo kurchunolandaru Oscar winners

  • @satyakopparthyy7854
    @satyakopparthyy7854 4 роки тому +40

    Tammineni laanti vaari valle srikakulam venukabadindi , Anni areas lo mla lu vaalla areas nu baaguchesukunnaru .

    • @amaravathinarasimharaju4823
      @amaravathinarasimharaju4823 4 роки тому +6

      Satya Kopparthyy Garu Acham Naidu kalavenkatarao emi chesinaru mudra poyara

    • @deepudeepak5679
      @deepudeepak5679 4 роки тому +7

      @@amaravathinarasimharaju4823 tekkali area kada acham naidu garu kada ... Maaa gudem bagane devlope chesaru .. Meru nidhra poyaremo mari

    • @gangadhar1777
      @gangadhar1777 4 роки тому +3

      @@amaravathinarasimharaju4823 bro malli achem naidu ala gelichaadu bro

    • @venkatsam2472
      @venkatsam2472 4 роки тому

      funds release cheyali ga.. sare vallu cheyaledu ane anukunnam.. innallalo okka CM kuda notice cheyaledaaaa... aa district lo em jarugutundoooo teliyadaaa.. 26 institutions lo okka ki kuda allocate cheyaledu aa gunta nakka last 5 years

    • @satyakopparthyy7854
      @satyakopparthyy7854 4 роки тому

      @@venkatsam2472 S funds release cheyinchalekapoyaadu

  • @krishna.ravada6186
    @krishna.ravada6186 4 роки тому +5

    Jay srikakulam

  • @Santoshtgm
    @Santoshtgm 4 роки тому +9

    Nijame Speaker gaaru Cheppindi.... I am from Tekkali
    Janasena ✊🏽

  • @telugutrendz1089
    @telugutrendz1089 4 роки тому +1

    Soo Sad 😓😓😓

  • @ANILKUMAR-to2qk
    @ANILKUMAR-to2qk 4 роки тому +61

    Mla ga gelichinapudu improvement cheyalane apudu kanipinchaleda speaker garu...

    • @mr.unonimouse2218
      @mr.unonimouse2218 4 роки тому +4

      Appudu Cheyyalekapoyadu Kabatte Eppudu Matladadu Ardham chesukovali bro...

    • @venkatsam2472
      @venkatsam2472 4 роки тому +1

      ANIL KUMAR funds release cheyali ga.. sare vallu cheyaledu ane anukunnam.. innallalo okka CM kuda notice cheyaledaaaa... aa district lo em jarugutundoooo teliyadaaa.. 26 institutions lo okka ki kuda allocate cheyaledu aa gunta nakka last 5 years... 😡😡

    • @ANILKUMAR-to2qk
      @ANILKUMAR-to2qk 4 роки тому +1

      @@mr.unonimouse2218 1994 lo mla ga gelichadu and 1999 lo mla ga gelichadu.. inni rojula nunchi em chesdu bro... Manchi chesthe anthakante inkem kavali bro...

    • @nandakishorevibrant
      @nandakishorevibrant 4 роки тому

      @@venkatsam2472 ex cm gunta nakka aethey, cm a nakka ? lakshala kotlu dochukunna thimingalama?

    • @ANILKUMAR-to2qk
      @ANILKUMAR-to2qk 4 роки тому

      @@nandakishorevibrant Haha nv anukuneantha kadule evadu takkuva kaadu....I don't any party supporter..Iam asking only one thing reality???

  • @vinodarepalli4598
    @vinodarepalli4598 4 роки тому

    జై తెలుగుదేశం

  • @singamgouthamreddy1701
    @singamgouthamreddy1701 4 роки тому

    I ,agreed Sitaram

  • @hemanthswami708
    @hemanthswami708 4 роки тому +13

    శ్రీకాకులంను డవలప్ చేయండి,A.P.లో కేవలం ఒక్క ప్రాంతంను మాత్రము డవలప్ చేస్తాం అనేది కరెక్టు కాదు.అటు రాయల సీమ,ఇటు కోన సీమా రెండిటిని ఢవలప్ చేయండి.

  • @naiduballa119
    @naiduballa119 4 роки тому +17

    రేయ్ టీవీ5 మిమ్మలి బయకట్ చెయ్యడం లో తప్పు లేదురా

  • @lakshamanaraotirlangi9875
    @lakshamanaraotirlangi9875 2 роки тому

    Jai, spekr

  • @AbdulRahman-nu2dw
    @AbdulRahman-nu2dw 4 роки тому

    Speaker sir good decision

  • @vamsikhanna8288
    @vamsikhanna8288 3 роки тому

    Babu straight question ki speaker chesina acting super

  • @Appstar35
    @Appstar35 4 роки тому +4

    Don’t be selfish being Speaker Only one ☝🏾 Capital is valid Mire than one is invisibles

  • @sadasivuniramanamurthy8076
    @sadasivuniramanamurthy8076 4 роки тому +12

    నిజం మాట్లాడారు ఇంతకన్నా ఎవరూ మాట్లాడలేరు తంమ్మీనేనిగారితో ఏకీభవిస్తున్నాను

  • @Moulyk999
    @Moulyk999 4 роки тому +5

    Actually I expected so much from u . U are born leader please ask railway station for Rajam

    • @TheWarrior_CS
      @TheWarrior_CS 4 роки тому

      Yes. We need that

    • @moulibudumuru8563
      @moulibudumuru8563 4 роки тому

      Srikakulam headquarters ke railway station dikku ledu bro rajam ki ela istaaru

    • @TheWarrior_CS
      @TheWarrior_CS 4 роки тому

      @@moulibudumuru8563 Amadalavalasa lo undi kada bro..

  • @sidhupeyyala5352
    @sidhupeyyala5352 4 роки тому +3

    Prize goes to speaker ji

  • @rajjupudi
    @rajjupudi 4 роки тому +1

    Bigboss 4 contestents

  • @ramasarmametikota3982
    @ramasarmametikota3982 4 роки тому +1

    తమ్మినేని సీతారాం గారు శ్రీకాకుళం జిల్లా వాసులు అమాయకులు ఆ జిల్లా ఆడపడుచులు రైకలు ధరించడం కూడా తెలీదు కాదు.
    ఆ ఆడపడుచులు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ నా బాబు. నా పిల్లలు అందరూ బాగుండాలి అనే కోరుకున్న నా భరతమాత నా శ్రీకాకుళం మహిళలు . ఈ జిల్లా ఉద్యమాలకు ౘైతన్యాలకు సాహితీ సాహిత్యం తెలుగు భాషా ప్రావీణ్యం లకు పెట్టిన పేరు.కాని నీచ రాజకీయాలు రాజకీయ నాయకులు మాటలకు నమ్మి నా శ్రీకాకుళాంద్రులు వెనుక బాటుతనం అని అనడం మీకు తగునా అధ్యక్షా......?

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 4 роки тому +2

    Our speaker is sometimes he will get emotion towards the attitude of yrscp MLAs and their behaviour in the assembly for which expressed his feelings with his best friends out side Assembly as some politicians and journalists observe this. Thanks.

  • @bobbadiramanamurthy8927
    @bobbadiramanamurthy8927 4 роки тому

    Jai CBN

  • @srisaibaba2637
    @srisaibaba2637 4 роки тому

    I'm from srikakulam. But after marriege settled in benglore,ma srikakulam okapudu la kadu Chala development avutundi annintilo mundarga vuntundi

  • @sampathvinaytangudu9149
    @sampathvinaytangudu9149 4 роки тому +12

    Ma srikakulam ki randi entha andhanga untadho kani eae government vachina srikakulam ni pattinchu loru

    • @abc-xyz12345
      @abc-xyz12345 4 роки тому

      Meeru adgatledu bro...namkey vote vestunaru party Lani chusi varu elanti varo avranna alochistunaru....ledu...Mana kulam manodu ani vesatru gumpulo Govinda laga....

    • @sampathvinaytangudu9149
      @sampathvinaytangudu9149 4 роки тому +2

      @@abc-xyz12345 but srikakulam, vizianagaram, Visakhapatnam lo cast poltics undhavu ikkada evaru nammi vote vesina emi cheyydam ledhu

    • @sbhagyawanthnetha9852
      @sbhagyawanthnetha9852 4 роки тому

      Recently I visited. Narsannapeta sklm. I loved d nature and water canels and ancient temples

  • @jeevanravan6351
    @jeevanravan6351 4 роки тому +1

    0:24 Its my feel anta 🤣🤣🤣

  • @KSR_Oney
    @KSR_Oney 4 роки тому +1

    మనుధర్మ శాస్త్రము ప్రకారం తక్కువ కులం మహిళలు రవికలు దరించకూడదు. మహిళల పై ఎదలను ఆనాటి బ్రాహ్మణులు చూస్తూ పైశాచిక ఆనందం పొందేవారు. దీనిపై కేరళాలొ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు దీనికి మిషనరీలు సహాయం చేశారు.
    ఇప్పటికీ శ్రీకాకుళం లొ మహిళలు రవిక దరించకపోవడం తమ సంస్కృతిగా బావిస్తున్నారు. ఇది తప్పు అని ప్రచారం చేయాలి.

  • @jaganch9220
    @jaganch9220 4 роки тому

    శ్రీకాకులం అభివృద్ధి లో వెనుకబడి ఉంబటానికి కారనం అక్కడ నాయకులు కావచ్చు...anakapalli nundi America varaku srikakulam vaadu okkadyna untadu...studies,jobs,labour work dentlo Aina we r the top

  • @swamijimaddala5333
    @swamijimaddala5333 4 роки тому

    ippati varaku emi chesaru seetharam mla garu, eroju gurthkochinda srikakulam,varevva emi action superooo superrr

  • @akbarkhan5781
    @akbarkhan5781 4 роки тому

    I am from guntur Yes speaker garu cheppindi correct i have seen these incidents when i have travelled

  • @sureshnaidu3694
    @sureshnaidu3694 2 роки тому

    That is greatest leader of c.b.naidu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sugunkumarnemmadi2875
    @sugunkumarnemmadi2875 4 роки тому

    Vizianagaram

  • @cjohnmoses7632
    @cjohnmoses7632 4 роки тому

    TAmineni sir hatsup

  • @truetrue5086
    @truetrue5086 4 роки тому +45

    blouse ..వేసుకోకపోవడము .చీర కట్టు కోలేక పోవడం hyd లో ఉన్న ఆడోళ్ళకు కూడా తేలవదూ ..pch

    • @devenderreddy874
      @devenderreddy874 4 роки тому +1

      ఫన్నీ reply

    • @truetrue5086
      @truetrue5086 4 роки тому

      @@devenderreddy874 yaa just for fun ...but speakers grevience is 100% correct ...

    • @truetrue5086
      @truetrue5086 4 роки тому +1

      @@devenderreddy874 thanks for taking in to light ..and not for trolling

    • @lucky-fz4pt
      @lucky-fz4pt 4 роки тому +1

      nuvvu am ardam cheskunnavo theliyadam ledu srikakulam chela venakapadina jilla daniki nuvvu eche reply chela worst ga vundi

    • @kumarp6557
      @kumarp6557 4 роки тому

      @@lucky-fz4pt okkasari sms lu anni chudu srikakulam vaallu elanti mari....Anni rangallo maa vallu jobs sanpadisrunnaru antunnaru. ....Mari vaala prantham enduku develope cheyali ....Jobs kotta leni vaalla prantham develope cheyali gadha

  • @lakshamanaraotirlangi9875
    @lakshamanaraotirlangi9875 2 роки тому

    Ji, jagn

  • @raviteja6698
    @raviteja6698 4 роки тому

    Arey Arey wah Oscar winning ferformance 😬

  • @nasarreddy989
    @nasarreddy989 4 роки тому +5

    Local leaders are lotting

  • @satya1666
    @satya1666 2 роки тому

    చొక్కా కూడ లేకుండా ధర్మం కోసం చిన్న లంగార్ ని ఫాలో అవుతున్న రు లే సారూ..

  • @srivenketeswaraconstructio5899
    @srivenketeswaraconstructio5899 4 роки тому

    అబ్బా ఏమి నటన స్పీకర్.అక్కడ ఆడవారు జాకెట్లు కనుక్కొనే స్తోమత లేక కాదు,అక్కడి వారి కట్టు ,బొట్టు , అలా ఉంటుంది.అంతేగాని వెనుక బాటు వల్ల కాదు.

  • @Mouni_ka9kd
    @Mouni_ka9kd 4 роки тому

    Ok

  • @rajam2853
    @rajam2853 4 роки тому

    మన దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లా లో కొన్ని కుటుంబాలే పాలన సాగిస్తున్నాయి. ప్రజలు కుడా వాళ్ళకే ప్రజాప్రతినిధుల గా గెలిపిస్తున్నారు. శ్రీకాకుళం యువత వెనుకబడి లేదు. జిల్లా లో అభివృద్ధి కరువైంది. ఇప్పటికి జిల్లాలో సరైన ఉపాధి అవకాశాలు యువత కి లేవు. వలసలు తో జీవిస్తున్నాము.

  • @appalakondakalyanapu294
    @appalakondakalyanapu294 4 роки тому +1

    Askar award goes to speaker 😂😂😂

  • @krbinskalingains7635
    @krbinskalingains7635 4 роки тому +14

    శ్రీకాకుళంలో కుటుంబ పాలన జరుగుతుంది అదేవిధంగా అచ్చం నాయుడు ఎనక ముందు ఏం కనిపించడం లేదు ఎలాగా పడితే ఎలాగా వాగుతున్నాడు జిల్లా పరువు తీస్తున్నాడు

  • @praveenkumar-zp9qt
    @praveenkumar-zp9qt 4 роки тому

    Speaker sir you are saying right
    Mana prantam abhivruddi ledu