S.p బాలసుబ్రహ్మణ్యం గారికి నమస్కరములు గానము అమృతం ఆ బ్రహ్మదేవుడు మిమ్మల్ని సృష్టించినది ఇలాంటి పాటలని పాడి మనవులగుండెల్లో మీరు శాస్వితంగా ఉండుపోవడానికి మీకు సకల దేవతలు అయీవు ఆరోగ్యం తో ఉంచాలని నిను ఆ సాయిబాబా గారికి కోరుకుంటున్నాను మీ మన్మధ సాయి ఈదుపురం సాయి మందిరం
Wow... hatsoff to trio Brahmi garu, bharani garu and sudhakar garu.. what a performance. They nailed it.. Thanks to kerravani garu and Evergreen SPB SIR.
Legendary Padmasri Keeravani sir Music 🙏 🎶...250 films 35 years in industry 18 Nandi awards,22 Film Fare Awards, 2 National Awards ,Oscar Award...No music director in Tollywood got these many awards
This type of songs sing only sp Balu Garu ilanti paatalu paadadam kastamu pictorisation kuda chala kastam hats off to legendary raghavendrarao and superb artists on frame
😊😊 కూడా చేర్చి ముడుచుకొని కొడుకు వేళ్ళను అని శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో నా పద్య కవులు కళాకారులు మొదట తాము కూడా చేర్చి ముడుచుకొని కొడుకు వేళ్ళను అని శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో కూడా చేర్చి ముడుచుకొని కొడుకు
Superb,no words to speech, first of all hats off to d geniouse n legend m.d /mm(most melodiouse)keeravani garu.once again I am saying about him,he is tuned like this song likeolden Era's music directors n they are all given most priority to melody.dts why still their songs v r hearing from dt day,to day, tomorrow and also for ever.so keeravani garu also like those Era's music directors n his formula is melody melody n melody.Thats why I like his music very much (like old m.ds).in ds movie songs all r superb,super hit,again n again n again listenable level.hats off to you keeravani master sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. mallilarjuna,b.lore__music lover21/02/2021.
❤️wha కళ్యాణిలా పాడితే కళ్యాణం జరగదా ❤️ s కీరవాణి సార్ స్వచ్ఛమైన సంగీతం మీకు మాత్రమే సొంతం 🙏 అవును బాలు గారు మనందరి కి బాల్య మిత్రులు 🙏 మహాన్ బావులు 🙏
S.p బాలసుబ్రహ్మణ్యం గారికి
నమస్కరములు గానము అమృతం
ఆ బ్రహ్మదేవుడు మిమ్మల్ని సృష్టించినది
ఇలాంటి పాటలని పాడి మనవులగుండెల్లో మీరు శాస్వితంగా
ఉండుపోవడానికి
మీకు సకల దేవతలు అయీవు ఆరోగ్యం తో ఉంచాలని నిను ఆ సాయిబాబా గారికి కోరుకుంటున్నాను
మీ మన్మధ సాయి ఈదుపురం
సాయి మందిరం
Super, songs,
నా బాల్యం లో రెండు రూపాయల కు ఈ సినిమా చూశాను. ఇప్పుడు రెండు వేలు చెల్లిస్తా ఇలాంటి పిక్చర్ తెండీ
❤లవ్ లీ…సాంగ్…జె.డీ…చక్రవర్థి సూపర్ 100000లైక్…లుగడ్డం నారాయణరెడ్డి బియస్
బాలు గారు భౌతికంగా దూరమైన ఆయన పాడిన పాటల రూపంలో మన మనుసులలో చిరస్మరణీయంగా ఉండిపోతారు ❤❤
👌👌ఆణిముత్యం లాంటి పాట🙏🙏...ఆమోఘమయిన గాత్రం గానం ..అనితర సాధ్యం...బాలు గారికే స్వoతం....🙏🙏
👌
@@gthirupathi1499 bbye
ఒక పక్క ప్రేమ వర్షం, మరొక పక్క సరిగమల వర్షం, ఆహా రాఘవేంద్ర గారికే సాధ్యం బాలు గారు, చిత్ర గారు చాలా బాగా పాడారు 🥰👌🏻
అద్భుతమైన స్వరాలని అందించిన కీరవాణి గారికి ధన్యవాదాలు...
సూపర్ సాంగ్స్ tq కీరవాణి గారు
స్వచ్ఛమైన సంగీతం మాకుమాత్రం స్వంతం కీరవాణి గారు మీ సంగీతం సూపర్ సార్
ఇది నా 10 వ తరగతి మెమరీ మరచిపోలేని అనుభూతి. 🖤🖤🖤💜💜💜💜💛💛💛
అదిరిందయ్యా SPబాలయ్య మిరు అద్భుతం మీ గానం అద్భుతం .మిరు చాలా గొప్పవారు. మేము మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోము...షేక్ హైమద్. .నర్సింగ్ పల్లె. .గ్రామము. వయ. ధర్మరం నిజామాబాద్. .జిల్లా. .తెలంగాణ
Ahmed Pay Sap j ovivjvhvuv
Madi nzb dist
Kondagattu ra kaluddam
So quite
Good bro
2022 లో కూడా ఈ పాట వింటున్నాం అంటే ఎంత మంచి పాట... సూపర్..... 👌👌👌👌
soryy 2024 లో కూడా ఈ పాట వింటున్నాం
2024 lo chusthunnavaru like vesukondi
😢😅 mm
2025
Thy mp TV TV in@@mrudulabobbil8975
🎉2024
Ninneskuntam
Raghavendra gariki ,chandrbose , SPB , keeravani gariki ...,🙏🙏🙏🙏
2021 లో మే నెల లో కరోనా టైం లో ఈ పాట విన్న వాళ్ళు లైక్ వేసుకోండి..................... ప్లీజ్
100
@@kittubhai2324 aaaaaaaaatj
Emo Andi nenanappudu bratiki lenu
@@kittubhai2324😂❤
Adukkutine vallu you tube lonu tayarayyaraa
కీరవాణి గారి పాద పద్మాలకు నా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2024 lo chusthunnavaallu oka like👍
Veskokapothe chudakudadaa
One of my favourite Song. I listen regularly 💯
Wow... hatsoff to trio Brahmi garu, bharani garu and sudhakar garu.. what a performance. They nailed it..
Thanks to kerravani garu and Evergreen SPB SIR.
బాలమురళీకృష్ణ మాకు ఆప్తుడే..👌👌👌
❤❤ అని శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో నా పద్య కావ్యం రాశాడు నా మాట వినక నా పద్య కవులు
ఇ మూవీ లో అల్ సాంగ్స్ సూపర్ కీరవాణి గారికి ధన్యవాదాలు
2024 batch 👍
2024 September lo e song vinevaallu vunte oka like vesukondi
ప్రతివారు 2020చూస్తన్నావారు ఒక లైక్ కొట్టమని ఆదుకోవడమే తింటారేంటి లైక్స్
Emo brother thintaru kavachu
ఎంది బ్రో మీ లొల్లి 2020 లో చూసిన వాళ్ళు లైక్ చేయండి
😁Emo mari thintaremo
Super sweet
2021
2024 lo chustunna vallu
ఇలాంటి లిరిక్స్ రాసే పెద్ద వారు ఇప్పట్లో లేరు
Legendary Padmasri Keeravani sir Music 🙏 🎶...250 films 35 years in industry 18 Nandi awards,22 Film Fare Awards, 2 National Awards ,Oscar Award...No music director in Tollywood got these many awards
。
。 。
।।।।।।।। DJ songs DJ songs DJ
.
.... 0000. 0
Ok k k
Venkatesh Chowdary xxxx
love you song
2021 లో చూసే వాళ్ళు👍
I'm pichcha fan of this movie songs
@@balajipoornima8435 nenu
@@balajipoornima8435 hiii poornima gud evening
ഞാൻ ❤❤❤❤
2020 లో చూసే వాళ్ళు ఒక్క like vesukondi🙏
(・´з`・)♥
Another comment edhaina pettara like kottamani entra cheap ga
Mee mararu
Asalu enduku kottali ra like hooka,
Keeravaani gaaru meeru grate sir meeru Telugu industry lo unnanduku chaalaa garvanga undhi naaku
ఇలాంటి పాటలు 2050 వరకు ఎవరైనా చూ చూసే వాళ్ళు వినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా అద్భుతం కదా పాటలు
cheerakae andam techhindi rambha.. looking good
పల్లవి : ఆ... ఆ... ఆ...
మగ మదనిసా సగమదనిసా ఆ... ఆ...
ఓహో... హిందోళం బాగుంది
పాడండి పాడండి...
బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే
ఆశాభోంస్లే అక్షరాలా అత్తకూతురే
గులామలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే
స్వచ్ఛమైన సంగీతం
ఖచ్చితంగా మా సొంతం
రాగజీవులం నాదబ్రహ్మలం స్వరం పదం
ఇహం పరం కాగా... ఆ... '
చరణం : 1
తేనెపాట పాడితే మేను పులకరించదా
వీణపాట పాడితే జాణ పరవశించదా
ఈలపాట పాడితే గాలి తాళమేయదా
జావళీలు పాడితే జాము తెల్లవారదా
భూపాలం పాడితే భూగోళం కూలదా
హిందోళం పాడితే ఆందోళన కలగదా
ఒహొహొ హొహొహో ఓ... ఓ...
కళ్యాణిలా పాడితే కళ్యాణం జరగదా
శ్రీరాగం పాడితే సీమంతం తప్పదా
గులకరాళ్లకేమి తెలుసు చిలక పలుకులు
ఈ గార్దభాలకేమి తెలుసు
గాంధర్వ గానాలు... ఆ... '
చరణం : 2
ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
సామగదామగ సామగదామగ
షడ్జమంలో పాడితే లోకమంతా ఊగదా
మధ్యమంలో పాడితే మత్తులోన మునగదా
గొంతువిప్పి పాడితే మంత్రముగ్ధులవ్వరా
శ్రోతలంతా బుద్ధిగా వంతపాడకుందురా
ఎలుగెత్తి పాడగా ఆకాశం అందదా
శ్రుతి పెంచి పాడగా పాతాళం పొంగదా
ఒహొహొ హొహొహో ఓ... ఓ...
అలవోకగా పాడగా హరివిల్లే విరియదా
ఇల గొంతుతో పాడగా చిరుజల్లే కురవదా
తేటతెలుగు పాటలమ్మ తోటపువ్వులం
మేము సందేహమంటూ లేని
సంగీత సోదరులం ఆ... '
సనిస దానీసా గసనిద మగసా
తారినన్న తారినన్న తారినన్నన
నీ పప్పులుడకవోయ్
నీకు ముప్పు తప్పదోయ్ (2)
నినిస గాస నిసగా సనిదమసా
తారినన్న తారినన్న తారినన్నన
'పప్పులుడకవోయ్'
ససస ససగ సస సాగ ససగ ససాగ
సనిద మగస గమదా
మదనీ దని సాగస నీసని దానిద మగసా
నీసని దనిసా దస నిదనీ
మగ గస సని నిద దమ మగ గస గమ
దమగా నిదమా సనిదమగా
సగాగ సమామ గామగ సగమద మగ
సమామ గదాద మగమదనీ
ససగసా దాని ససమగా సనిస
గగగ ససస నినిని దదద గగసని
మమమ గగగ ససస నినిని మగసని
సమా సగా నిస దనిస
గామగసా సగా నిసా దనిమదనీ సాగసనీ
సామగ సామగ సామగ సామగ
సాగస నీసని దనిసా
సాగస నీసని దానిద మాదమ గమదని సగగా...
మాగమా గసగా గా సని దనిసా
సమగస నిగసని దసనిద మగసని
సాగమదామగ సాగమదామగ (2)
దా మద నీదమ దా మద నీదమ
మాదని సానిద మాదని సానిద
సాగసనీసని సాగసనీసని (2)
సమా... గా సా నీ దా నీ సా...
Entha manchi soung ni padukovadaniki rasina meeku 🌷🌷🌷🌹🌹🙏🙏🙏
Great sir...Chala baga rasaru
@@jeripothulashyam8902 p
Em rasaru Anna super
Tq sooooooooo much sir
2023 still evergreen love❤
2024 : 7 th month lo chunnavallu like vesukondi 😅😅😅
Ninneskovadda
ఈ పాట నాకు బాగా నచ్చింది
సో ఐ లైక్ యు
E.m.b.ln❤❤❤
This type of songs sing only sp Balu Garu ilanti paatalu paadadam kastamu pictorisation kuda chala kastam hats off to legendary raghavendrarao and superb artists on frame
Super song
ఇంత మంచి పాటలు అందించిన బాల సుబ్రహ్మణ్యం గారు లేకపోవడం బాధాకరం పాట రూపంలో మీరు ఎప్పటికీ మా హృదయాలలో నిలిచిపోతారు
Gghghghfthfgh
0
Miss you Balu gaaru
@@kotasrikanth5704 1:33 😊😊😊
😊😊
J D chakra varthi chala istam naku 🌹💐
I Love this song &
Rambha gaaru💚💚
The climax was ultimate... tearing up the mattress, lol!
Super song👌👌
Rambha gaaru super👌👌
interestingly when gulaam Ali(Pakistan) visited Hyderabad tanikella Bharani touched his feets in order to show his respect towards gulaam Ali..
The tx to tx ez
బాలయ్య ఇది గానమా గానామృతమా 🙏 miss u సార్ spb గారు
Gana amurtam 🙏
Balu not ballayya
Thank you
@@sunandag3733klklo
Mklol😮😮
bombay priyudu lanti cinema radu raledu radu kuda
wt a movie love sentiment comedy
especially music is awesome
Super sir
Good n comedy too..keravani rocks this album
😊😊 కూడా చేర్చి ముడుచుకొని కొడుకు వేళ్ళను అని శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో నా పద్య కవులు కళాకారులు మొదట తాము కూడా చేర్చి ముడుచుకొని కొడుకు వేళ్ళను అని శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో కూడా చేర్చి ముడుచుకొని కొడుకు
Superb,no words to speech, first of all hats off to d geniouse n legend m.d /mm(most melodiouse)keeravani garu.once again I am saying about him,he is tuned like this song likeolden Era's music directors n they are all given most priority to melody.dts why still their songs v r hearing from dt day,to day, tomorrow and also for ever.so keeravani garu also like those Era's music directors n his formula is melody melody n melody.Thats why I like his music very much (like old m.ds).in ds movie songs all r superb,super hit,again n again n again listenable level.hats off to you keeravani master sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. mallilarjuna,b.lore__music lover21/02/2021.
Wow Ekka song
Raghavendra Rao B.A., super sir, it's musical hit..
సూపర్ రంభ ఎక్సపోసింగ్
wow wt a music super song and Director Raghavendra Rao sir..
Hindollolo paadithe aandholana kalagadaaa what a lyrics hattsoff lyric writer n balu sir n keeravani sir
m.m.keeravani music super of legendry of music director
Any one ni 2024
👌👌👌👌👌👌 all time hit song.... Extradinory lyrics.....
Ee movie ee tv lone vastadhi adhi great
అద్భుతమైన పాట..అత్యద్భుతమైన గానం,ఎక్స్ లెంట్ సంగీతం,సాహిత్యం....
కానీ ఛండాలమైన పిక్చరైజేషన్,పరమ ఛండాలమైన నటనా...
అవును . రంభ, జేడి చక్రవర్తి గార్ల నాటు మోటు సరసాల ఫీట్లు చాలా చాలా అతి గా అనిపించాయి. కళ్ళు దొబ్బాయేమో దైరెక్టర్ గారికి '
Chandrabose gaaru ❤❤❤
singers.ks chitra amma.sp balu garu.music.m m keeravani garu super song
Super song
sp. oka. adbutham
SPB the Kohinoor of singing world. Missing you sir.
Inta manchi sangitanni maaku andhinchi vellaru spb sir😢😢😢🙏🙏🙏
this song is superbly sung by SP Balu Garu
shaik idrees
shaik idrees
p
2021 lone kadu music lovers evarina epudina vinachandeee
Nice song mm keeravani garu. I like this song very muchhhhhhhhh
2021 lo chusina vallu ooo 👍🏻 vesukondi
❤ lovely❤songs🎉j.d.cakravarthi😢and😮R
Amba❤100000😮likes
Happy happy❤
బాలుగారు we miss you so much sir mi lanti goppa gaana Gandharvulu eka raleru sir😢❤❤❤💐💐💐💐
Rambha looking gorgeous in this film
paata raasindi chandrabose gaaru .. oka like veskondi
continuega ennisarlu vinna borukottavu bombaipriyudu songs
బాలయ్య నీ చూడగానే ఈపాట వినాలనే మూడు కూడా దొబ్బింది
Excellent music by keeravani garu
Superrr really
2023 lo chuustunnavaallu🤞👍
Me 2024
2024
2024🎉
Prashanth Varma
Prashanth Varma
Iam mallesh yadav village ఇక్కుర్తి యాదాద్రి ts . ఇళయ రాజా తరువాత అంత టి లెజెండ్ కీరవాణి
Chitra gari voice Madhyalo baagundhi
2021 la chusewalu oka like
Credit goes to god of lyrics sri chandrabose garu
Suuupppper 🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍
Aa గాత్రం గానం ఓన్లీ on spb sir
3:53 Brahmanandam &tanikella barani expression superb
🙏👌
జీవితాంతం వినే వాళ్ళు like చెయ్యండి
Great MM Keeravani gaaru. Excellent song.
Supeu
Chandra Reddy Kaipu
Chandra Reddy Kaipu u
Mmm at best and always best
😃
Ganagarvudi ganam ,anni yugalake adarsham🧡🧡👌🏻👌🏻👌🏻👌🏻💥💯
Old is gold I listen this song I remember that my chailwood
ఆ... ఆ... ఆ...
మగ మదనిసా సగమదనిసా ఆ... ఆ...
ఓహో... హిందోళం బాగుంది
పాడండి పాడండి...
బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే
ఆశాభోంస్లే అక్షరాలా అత్తకూతురే
గులామలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే
స్వచ్ఛమైన సంగీతం
ఖచ్చితంగా మా సొంతం
రాగజీవులం నాదబ్రహ్మలం స్వరం పదం
ఇహం పరం కాగా... ఆ... '
చరణం : 1
తేనెపాట పాడితే మేను పులకరించదా
వీణపాట పాడితే జాణ పరవశించదా
ఈలపాట పాడితే గాలి తాళమేయదా
జావళీలు పాడితే జాము తెల్లవారదా
భూపాలం పాడితే భూగోళం కూలదా
హిందోళం పాడితే ఆందోళన కలగదా
ఒహొహొ హొహొహో ఓ... ఓ...
కళ్యాణిలా పాడితే కళ్యాణం జరగదా
శ్రీరాగం పాడితే సీమంతం తప్పదా
గులకరాళ్లకేమి తెలుసు చిలక పలుకులు
ఈ గార్దభాలకేమి తెలుసు
గాంధర్వ గానాలు... ఆ... '
చరణం : 2
ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
సామగదామగ సామగదామగ
షడ్జమంలో పాడితే లోకమంతా ఊగదా
మధ్యమంలో పాడితే మత్తులోన మునగదా
గొంతువిప్పి పాడితే మంత్రముగ్ధులవ్వరా
శ్రోతలంతా బుద్ధిగా వంతపాడకుందురా
ఎలుగెత్తి పాడగా ఆకాశం అందదా
శ్రుతి పెంచి పాడగా పాతాళం పొంగదా
ఒహొహొ హొహొహో ఓ... ఓ...
అలవోకగా పాడగా హరివిల్లే విరియదా
ఇల గొంతుతో పాడగా చిరుజల్లే కురవదా
తేటతెలుగు పాటలమ్మ తోటపువ్వులం
మేము సందేహమంటూ లేని
సంగీత సోదరులం ఆ... '
సనిస దానీసా గసనిద మగసా
తారినన్న తారినన్న తారినన్నన
నీ పప్పులుడకవోయ్
నీకు ముప్పు తప్పదోయ్ (2)
నినిస గాస నిసగా సనిదమసా
తారినన్న తారినన్న తారినన్నన
నీ పప్పులుడకవోయ్
నీకు ముప్పు తప్పదోయ్ (2)
ససస ససగ సస సాగ ససగ ససాగ
సనిద మగస గమదా
మదనీ దని సాగస నీసని దానిద మగసా
నీసని దనిసా దస నిదనీ
మగగ ససనిని దదమమ గగ సగమ
దమగా నిదమా సనిదమగా
సగాగ సమామ గామగ సగమద మగ
సమామ గదాద మగమదనీ
ససగసా దాని ససమగా సనిస
గగగ ససస నినిని దదద గగసని
మమమ గగగ ససస నినిని మగసని
సమా సగా నిస దనిస
గామగసా సగా నిసా దనిమదనీ సాగసనీ
సామగ సామగ సామగ సామగ
సాగస నీసని దనిసా
సాగస నీసని దానిద మాదమ గమదని సగగా...
మాగమాసగా గాసని దనిసా
సమగస నిగసని దసనిద మగసని
సాగమదామగ సాగమదామగ (2)
దా మద నీదమ దా మద నీదమ
మాదని సానిద మాదని సానిద
సాగసనీసని సాగసనీసని (2)
సమా... గా సా నీ దా నీ సా...
Konchem e lyrics naku panpagalaur please
@@manikanta71 laptop nunchi copy chesukovachhu
@@manikanta71 yottaments.blogspot.com/2012/04/balamuralikrishna-maku.html?m=1
@@srinivasreddy-84 Thank u so much 😊
బాలు గారు మరు జన్మంటు ఉంటే మీ పాట వినటానికి మళ్ళి పుడతా
nice
Superb brother I'm also same feeling
2020 2500 lo kuda chustaru ilanti songs
Balu gaaru meeru leru ante nammakam kalagadam ledu swachamaina sangeetham kachitanga mee sontham
I watched movie at 1996 my college days
సినిమా సూపర్ అంటే సాంగ్స్ ఇంకా సూపర్
No word's
Super song
సూపర్