చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోననీ ప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోననీ ప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని ప్రతీక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా తలరాతకు తలవంచదు ప్రేమ ఆ ఆ చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోననీ నీవు నేనులే మనస్సు ఒక్కటే ఇద్దరైన ఈ మమకారంలో నీవు నేననే పదాలు లేవులే ఏకమైన ఈ ప్రియ మంత్రంలో నాగుండెలో కోకిలా నీగొంతులో పాడగా నా జన్మ ఓ పువ్వులా నీ కొమ్మలో కూయగా కలా ఇలా కౌగిలై తనే కలే వెన్నెలై చెయ్యి కలిపిన చెలిమే అనురాగం ఆ చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోననీ ప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని నిన్ను తాకితే దేవతార్చన పూజలందుకో పులకింతల్లో వాలుచూపులే వరాల దీవెన నన్ను దాచుకో కనుపాపల్లో నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం రసానికో రాగమై రచించని కావ్యమై చెయ్యి కలిపిన చలవే అనుభంధం చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోననీ ప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని
There are two particular lines " నా జన్మ ఓ పువ్వులా నీ కొమ్మలో పూయగా" " రసానికో రాగమై రచించని కావ్యమే" వేటూరి సుందరరామమూర్తి గారు ఏమిచ్చి మీ ఋణం తీర్చగలం, మీ పాటలు వినకుండా ఎలా ఉండగలం. శబ్ద సౌందర్యం,స్వర సౌందర్యం మీ పాటలో సర్వసాధారణం అవి విన్న మా జన్మ ధన్యం ..... తెలుగు పాటకి అక్షరాలతో అభిషేకం చేసిన ఏకైక కవి "వేటూరి సుందరామ్మూర్తి" 🙏🙏🙏
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్థనలు
పల్లవి: చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా తలరాతకు తలవంచదు ప్రేమ... ఆ... చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని చరణం:1 నీవు నేనులే మనస్సు ఒక్కటే ఇద్దరైన ఈ మమకారంలో నీవు నేననే పదాలు లేవులే ఏకమైన ఈ ప్రియమంత్రంలో నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా కల ఇలా కౌగిలై తనే కలే వెన్నెలై చేయి కలిపిన చెలిమే అనురాగం... ఆ... చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని చరణం:2 నిన్ను తాకితే దేవతార్చన పూజలందుకో పులకింతల్లో వాలు చూపులే వరాల దీవెన నన్ను దాచుకో కనుపాపల్లో నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం రసానికో రాగమై రచించని కావ్యమై చేయి కలిపిన చలవే అనుబంధం చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని
Such a beautiful song❤❤, lovely picturization👌👌🤗🤗, everybody loves to watch this song again and again🥰🥰, evergreen song, lovely acting by JD chakravarthi garu and ramba garu🤗🤗, they both are enjoying doing this song, superb song ❤❤
నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా నను వీడని జత నీవని ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆన చెయ్యేసి చెప్పేయ్యవా నను ఎన్నడూ విడిపో ప్రేమమీద ఒట్టేసియ్యవా నను వీడని జత నీవని ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా తలరాతకు తలవంచదు ప్రేమ ఆ చేతిలోనే చెయ్యేసి చెప్పేయ్యవా నను ఎన్నడూ విడిపోనని నీవు నేనులే మనస్సు ఒక్కటే ఇద్దరైనా ఈ మమకారంలో నీవు నేననే పదాలు లేవు ఏకమైన ఈ ప్రియమంత్రంలో నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా కల ఇలా కౌగిలై తానే కలే వెన్నెలై చేయి కలిపిన చెలిమే అనురాగం ఆ చేతిలో చెయ్యేసి చెప్పేయ్యవా నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా నను వీడని జత నీవని నిన్నుతాకితే దేవతార్చన పూజలందుకో పులకింతల్లో వాలు చూపులే వరాల దీవెన నన్ను దాచుకో కనుపాపల్లో నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం రసానికో రాగమై రచించని కావ్యమై చేయి కలిపిన చలవే అనుబంధం ఆ ఆ చేతిలో చెయ్యేసి చెప్పేయ్యవా నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా నను వీడని జత నీవని
nenu chinnappudu ee song kosam every sunday Radio lo wait chesevallamu....and ee song kosam hyd ki radio ki letter rasevallamu..👍meeru korina patalu ani program undedi radio lo👍👍👍👍👍👍aa rojulu super abba👍
2024 లో సాంగ్ వింటున్నారా అయితే ఒక లైక్ వేసుకోండి
Endhuku lerandi music lovers eppudu vintune vuntaaru ❤❤❤
Kshanam prati roju rayu 2:08
Nenu yeppudu vintanu
I'm from 2027 😊
Nenu epudu ringtone
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోననీ
ప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోననీ
ప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని
ప్రతీక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా
తలరాతకు తలవంచదు ప్రేమ ఆ ఆ
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోననీ
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైన ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే
ఏకమైన ఈ ప్రియ మంత్రంలో
నాగుండెలో కోకిలా నీగొంతులో పాడగా
నా జన్మ ఓ పువ్వులా నీ కొమ్మలో కూయగా
కలా ఇలా కౌగిలై తనే కలే వెన్నెలై
చెయ్యి కలిపిన చెలిమే అనురాగం ఆ
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోననీ
ప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని
నిన్ను తాకితే దేవతార్చన
పూజలందుకో పులకింతల్లో
వాలుచూపులే వరాల దీవెన
నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం
రసానికో రాగమై రచించని కావ్యమై
చెయ్యి కలిపిన చలవే అనుభంధం
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోననీ
ప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని
Aruna Majji garu, meeru paata tho paatu lyrics,music director,singers,movie name thelapandi.Theyani vaallaki thelusthundhi.
Aruna Majji z
Hemanth antha samayam ledhandi..telisina vivaralu ayyithe pedutunna lekhapote vadilestunna...fb lo songs pedutuntanu avi pettetappudu type chesina lyrics ikkada comment pedutunna adi paata vintu lyrics choosukuntu hum chesukuntarani 😊 tq for your advice 😊
Happy new year sir
Aruna Majji
చక్కటి సంగీతం ,చక్కటి గాత్రం , చక్కటి సాహిత్యం :)
అద్భుతం గ ఉంది వింటుంటే :)
Y 😀 to
@@ashuazhar4200 ppp0000l
నిజమైన ప్రేమికులు ఈ పాట ని ఎప్పటికీ మర్చపోలేరు🥰🥰🥰
1990 's lo puttina prathi okkariki ippudu ee song vintey appati memory's kachithanga gurthosthai.....
Sxrewybt
❤
@@ChantiChanti-lh1lu
Po hei. ❤ jc, bl k game-😊
There are two particular lines
" నా జన్మ ఓ పువ్వులా నీ కొమ్మలో పూయగా"
" రసానికో రాగమై రచించని కావ్యమే"
వేటూరి సుందరరామమూర్తి గారు ఏమిచ్చి మీ ఋణం తీర్చగలం, మీ పాటలు వినకుండా ఎలా ఉండగలం. శబ్ద సౌందర్యం,స్వర సౌందర్యం మీ పాటలో సర్వసాధారణం అవి విన్న మా జన్మ ధన్యం .....
తెలుగు పాటకి అక్షరాలతో అభిషేకం చేసిన ఏకైక కవి "వేటూరి సుందరామ్మూర్తి" 🙏🙏🙏
L xx ii
Pppppppppppplppppppppppppplppppppppppppppppppp
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
.... ppppppppp. po❤❤❤)!?
K
Great lyrist వేటూరి గారు
All time super hit song 🥰💖 prama devudu echi gift😍👌
చెప్పటం సులభ మే
మన వరకూ వస్తే నే తెలియదు అసలైన మరిచి పోలేని మరణ మృదంగం అనేది ♥️👁👁♥️
2026 lo vintunna 🔥super super song
சூப்பர் சோங்
అద్భుతమైనా పాట 👌
ಯಷ್ಟು ವರ್ಷ ಆದ್ರು ಇದು ಮಾತ್ರ 🔥
Amina mana Kiravani gari Music was Goosebumps......
Thanks 🙏 కీరవాణి గారు యువర్ గ్రేట్ కాంబినేషన్ కంపోస్ is well songs lyrics meaning message wonderful thanks 👍
సాంగ్లు అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి ఈ పాట అంటే చాలా మంది ప్రేమికులు అబ్బాయి అమ్మాయి లకు ఇష్టం
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్థనలు
ఎవర్ గ్రీన్ సాంగ్స్ బొంబాయ్ ప్రియుడు
నాకు చాలా ఇస్టమ్ అయిన సాంగ్స్
🍉🍓💞💚💚💚💚💚💚💋💋💋💋💘💘💖💖💖💖💛💚💙❤💓💔💕
Same
C
@@krishnammaadimelli1773 ,😄🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣# £$$$≥>, "
@@godisgrestslittlecreation9019 lllllllllllllp
Nice to see good quality of video of this song from lahari music....one of super song from bombai priyadu
rpyalraviteja
ఆ రోజుల్లో దూరం నుంచి మైకుల్లో దసరా నవరాత్రుల్లో ఈ పాట వింటూ ఒకపక్క సముద్ర తీరం చూస్తూ ఇంకా ఎన్నెన్నో జ్ఞాపకాలు
I love this song &
Rambha gaaru💚💚
పల్లవి:
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని
ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా
తలరాతకు తలవంచదు ప్రేమ... ఆ...
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోనని
చరణం:1
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైన ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే
ఏకమైన ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా
నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా
కల ఇలా కౌగిలై తనే కలే వెన్నెలై
చేయి కలిపిన చెలిమే అనురాగం... ఆ...
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని
చరణం:2
నిన్ను తాకితే దేవతార్చన
పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెన
నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం
రసానికో రాగమై రచించని కావ్యమై
చేయి కలిపిన చలవే అనుబంధం
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని
Superb
Superb
Such a beautiful song❤❤, lovely picturization👌👌🤗🤗, everybody loves to watch this song again and again🥰🥰, evergreen song, lovely acting by JD chakravarthi garu and ramba garu🤗🤗, they both are enjoying doing this song, superb song ❤❤
I 4:00
W
Asalu ela vastayi ilaanti great thoughts 💭, really appreciate 🎉
superb sweet lovely so nice I love this song
2024 లో కూడా వింటున్న్నాను సూపర్ సాంగ్
Very melodious beautiful song!!felt very happy to lisen this song! Cute acting!!
So sweet.. ❤❤❤ my favorite song 😍😍😍🥰🥰🥰
One of my favorite song best song forever 💝💝
Hi
Naku kuda hi
Balu Garu ee janmaku maruvalemu ,prathi Roju ,mi prathi patalo gurthosthunnaru ,bharinchaleni manasika vyadha anubhavisthunnam ,ekkadunnaru vokkasari kanipinchara....plz
e paatalo chappina prathi aksharam nijam ఎందుకంటే నా భార్య అదే భావాన్ని నేను విశ్వసిస్తున్నాను
Super brother
Lifelong ade love me wife meda undali ani korukuntunna. Both of you behappy always.
I don't know Telugu language... But this song hit in to the heart ❤
Premaki nijamyna meaning Ee song,kani present generation ki reverse song idi😍😍
Na love gurtuku vachinapudalla back velli e songs vintau full happy ga untundhi old is gold songs
I never forget the song so. Beautiful song
Dj and construction time for
Super ND lovely ND awesome song 😘😘😘😘😘😘
2022 lo kuda vintunnam. Ilanti songs forever🙏😍
Yes nenu vintunna eppudu
Nenu kuda..😁
Hii
Me ❤
Edhi 2023 anna
Varalakshmi
..❤❤❤❤❤❤😮
song chala chala estam music amezing composition best voice in balu@pallavi
Yes
NAA chinapudu NAA LOVER tho matladalantte ee song maa code.
Ee song pedthe NAA LOVER nakosam maa spat ki vachedhi.
I love this song.
ఎన్నటికీ మరువలేని సాంగ్స్
My favourite song, nice music 🎵💖🎼👌😇
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని
These are one of the best songs. Please upload in HD Format...... Please Please
J d chakravarthi Garu rambha Garu excellent.andi both r super successful combination nice expressions
Chethilona cheyesi cheppeyava nannedu vidiponane ♥♥
super..songs...😘😘😍😍
Super song 🎉 super cinema,old is gold
Still anyone listening this song amazing going to 2021
ragavendra garu meku koti vandanalu sir tanq for all hits and melodies not only melodies all sogs supb and excellent tanq so much
My fvt song 🎵 ❤️ 💕 ♥️ 😍 💓 🎵
❤❤❤ super song 👌👌👌👍🙏❤❤❤ excellent 👌 wonderful 👍 great 👍🙏🙏🙏❤❤❤ good nice 👍❤❤❤💐
2030 kuda chustam ane vallu oka like vesukondi ❤️😘👍👍
😂😂😜
నా లాస్ట్ జన్మలో విన్నాను bro..
మళ్ళీ పుట్టి ఈ జన్మలో కూడా వింటున్న..😅
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా
నను వీడని జత నీవని
ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆన
చెయ్యేసి చెప్పేయ్యవా
నను ఎన్నడూ విడిపో
ప్రేమమీద ఒట్టేసియ్యవా
నను వీడని జత నీవని
ప్రతిక్షణం ప్రేమలో
పరీక్షలే వచ్చినా
తలరాతకు తలవంచదు ప్రేమ
ఆ
చేతిలోనే చెయ్యేసి చెప్పేయ్యవా
నను ఎన్నడూ విడిపోనని
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైనా ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవు
ఏకమైన ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిల
నీ గొంతులో పాడగా
నా జన్మ ఓ పూవులా
నీ కొమ్మలో పూయగా
కల ఇలా కౌగిలై తానే కలే వెన్నెలై
చేయి కలిపిన చెలిమే అనురాగం
ఆ
చేతిలో చెయ్యేసి చెప్పేయ్యవా
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా
నను వీడని జత నీవని
నిన్నుతాకితే దేవతార్చన
పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెన
నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి
నీవేలే తొలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికి
నీవేలే దీపాంకురం
రసానికో రాగమై
రచించని కావ్యమై
చేయి కలిపిన చలవే అనుబంధం
ఆ ఆ
చేతిలో చెయ్యేసి చెప్పేయ్యవా
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా
నను వీడని జత నీవని
Always this song love is lie but song always great feelings 😍💕
dedicated my favorite lovely sweet heart Naga veni. superb my dream song
I Love This Song Miss you❤ Feel Very happy❤
I watched this movie when I was kid .I enjoyed movie and songs that time
JD gari style malli ippudu adhe trendu. Geddam penchadam edhyina meeru king sir
This song don't forget very beautiful song like u spb sir Indian lenged singer miss u sir🙏🙏🙏💖💖💖
I love Songs All my Favorite Bobby piryudu movie👌👌🤩🤩🥰🥰
nice song i love this dedicated to my loved one
Wow super ❤❤❤❤❤
wonderful kiravani garu
Deep
Rp
nenu chinnappudu ee song kosam every sunday Radio lo wait chesevallamu....and ee song kosam hyd ki radio ki letter rasevallamu..👍meeru korina patalu ani program undedi radio lo👍👍👍👍👍👍aa rojulu super abba👍
Double...... Striker bass❤❤ is on fire
నేస్ సాంగ్ 👍
super song bro❤❤❤
Ee song 🎵 first pelli sandadi kosam tune chesaru but bombay priyudu lo use chesarani keeravani garu darsakendruni cine swarnotsavam lo chepparu...
2023 lo kuda vintunnam. Old is gold
Love this song 💗
@priyankareddy3273
0
L0
Ppl
Super ❤❤❤
Naku e song ante cala ishtam
Keeravani garu nice melody
Hats of
This song came I was 10 years old I love this movie album
ఈ గీతం ప్రేమకు చిహ్నం
Super music super lyrics all time my favorite my lovely song
నా చిన్నప్పుడు ఎన్నిసార్లు విన్నానో తెలీదు..... నా చిన్నప్పుడు మూవీ...90's kid here
Mee too bro 1991,those days are really splendid n golden Era in my life,I'm missing those days right now
All time my favorite song 😍
ఐలవ్ థిస్ సాంగ్ ❤️❤️💞❣️💗💕♥️💓💜💙🌹😘😘🧡💚💘💝💘💖💛🥰🥰
My ఫెవరెట్ song 👌👌😘🌹🌹
Meru maku ....
My first movie in theater at Rajapet Nalgonda dist now Yadadri Bhuvanagiri
one of my favorite song@ when I was listen this song @get good feeling
Laxmi Sri
hi menu,
Laxmi Sri yes
I love this song
nani
I realy fell my love....
wht A heart touching song GUYS sUpRB
Thanks
Very hort tuching song
FC EP ch
evargreen music MM Keervani garu
జై ఏం ఏం కీరవాణి సార్ 🌹❤👌🙏
Excellent music by MM.Keeravani garu
VEERESH
V.T.V.R.S.N.V.V
Thanks fur ur Chanel bro
I love this song so much, this song came when I was 5 years old...❤❤❤❤👌👌👌
present how many years ?
Ramba is my dad dream girl she multiple talented actress beautiful
Ragvendra raogaru👌👌 rambha👌👌🎇
GOT7 No Subscriber's
GOT7 No Subscriber's no
@@gowthamijilakar9522 sailnuy
నా చిన్నతనం టేప్ రికార్డర్ లో వినే వాళ్ళo
Love is always great bothe are Nice
one of the fauvariote song in my life. ....👌👌👌👌👌
Yes
Super song❤❤
Superb song along with the Superb dance
Super bro 👍
inka elati songs inka inka ravalni undi
sailaja
sagar arun 80's and 90's lo ilanti patalu chala unnayi. Manam vennaki vellalsindhe
@@VenkatReddy-un9fd 99
సాంగ్స్ వస్తున్నాయి కానీ సంగీతం జత కడుతలేదు
G
Fhkk
Appati evergreen songs kabatti ippatiki vinagaluguthunnam but ee rojullo songs ila vachi alaa vellipothunnayy...yes or no
Really yes
Mind blowing Music 🎶🎶
All time fav fav song I fell in love wid dis song at d first moment of listening
Ledi voice ❤❤❤❤
I like this song my favourite super love song
so lovely song really super words 👌👌👌
exlnt telugu hrt tchng song
2021 లో ఈ సాంగ్ వినేవాళ్ళు లైక్ చెయ్యండి 😘😘😘