మహాస్వామి వారు చెప్పినట్టు చదివితే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది లలితాఅష్టోత్తరం.../

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024
  • శతనామావళి
    ఓం రజతాచలశృంగా గ్రమధ్యస్థాయై నమో నమః
    ఓం హిమాచలమహావంశపావనాయై నమో నమః
    ఓం శంకరార్ధాంగ సౌందర్యశరీరాయై నమో నమః
    ఓం లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమో నమః
    ఓం మహాతిశయ సౌందర్యలావణ్యాయై నమో నమః
    ఓం శశాంకశేఖరప్రాణవల్లభాయై నమో నమః
    ఓం సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమో నమః
    ఓం వజ్రమాణిక్యకటకకిరీటాయై నమో నమః
    ఓం కస్తూరీతిలకోల్లాసి నిటలాయై నమో నమః
    ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమో నమః
    ఓం వికచాంభోరుహదళలోచనాయై నమో నమః
    ఓం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమో నమః
    ఓం లసత్కాంచన తాటంకయుగళాయై నమో నమః
    ఓం సంకాశ కపోలాయై మణిదర్పణ నమో నమః
    ఓం తాంబూలపూరిత స్మేరవదనాయై నమో నమః
    ఓం సుపక్వదాడిమీబీజరదనాయై నమో నమః
    ఓం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమో నమః
    ఓం స్థూలముక్తాఫలోదారసుహారాయై నమో నమః
    ఓం గిరీశబద్ధమాంగల్యమంగళాయై నమో నమః
    ఓం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమో నమః
    ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః
    ఓం సువర్ణకుంభయుగ్మాభ సుకుచాయై నమో నమః
    ఓం రమణీయచతుర్భాహు సంయుక్తాయై నమో నమః
    ఓం కనకాంగద కేయూరభూషితాయై నమో నమః
    ఓం బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమో నమః
    ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమో నమః
    ఓం సౌభాగ్యజాత శృంగారమధ్యమాయై నమో నమః
    ఓం దివ్యభూషణసందోహ రంజితాయై నమో నమః
    ఓం పారిజాతగుణాధిక్య పదాబ్జాయై నమో నమః
    ఓం సుపద్మరాగసంకాశ చరణాయై నమో నమః
    ఓం కామకోటి మహాపద్మపీఠస్థాయై నమో నమః
    ఓం శ్రీకంఠ నేత్రకుముద చంద్రికాయై నమో నమః
    ఓం సచామర రమావాణీ (విరాజితాయై) వీజితాయై నమో నమః. 33
    ఓం భక్తరక్షణ దాక్షిణ్యకటాక్షాయై నమో నమః
    ఓం (భూతా) భూతేశాలింగనోద్భూతపులకాంగ్యై నమో నమః. 35
    ఓం అనంగజనకాపాంగ వీక్షణాయై నమో నమః
    ఓం బ్రహ్మోపేంద్రశిరోరత్న రంజితాయై నమో నమః
    ఓం శచీముఖ్యామర వధూ సేవితాయై నమో నమః
    ఓం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమో నమః
    ఓం అమృతాది మహాశక్తిసంవృతాయై నమో నమః
    ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః
    ఓం సనకాది సమారాధ్యపాదుకాయై నమో నమః
    ఓం దేవర్షభిస్తూయమాన వైభవాయై నమో నమః
    ఓం కలశోద్భవ దుర్వాసపూజితాయై నమో నమః
    ఓం మత్తేభవక్త్ర షడ్వక్రవత్సలాయై నమో నమః
    ఓం చక్రరాజ మహా (యంత్ర) మంత్ర (మధ్యవర్తిన్యై) మధ్యగాయై నమో
    నమః. 46
    ఓం చిదగ్నికుండసంభూత సుదేహాయై నమో నమః
    ఓం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమో నమః
    ఓం మత్తహంసవధూ మందగమనాయై నమో నమః
    ఓం వందారుజనసందోహ వందితాయై నమో నమః
    ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః
    ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః
    ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః
    ఓం నితాంత సచ్చిదానందసంయుక్తాయై నమో నమః
    ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః
    ఓం రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమో నమః
    ఓం హానివృద్ధి గుణాధిక్యరహితాయై నమో నమః
    ఓం మహాపద్మాటవీమధ్య నివాసాయై నమో నమః
    ఓం జాగ్రత్స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః
    ఓం మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై నమో నమః
    ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః
    ఓం సమస్తదేవ దనుజప్రేరకాయై నమో నమః
    ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః
    ఓం అనాహతమహాపద్మమందిరాయై నమో నమః
    ఓం సహస్రార సరోజాతవాసితాయై నమో నమః
    ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః
    ఓం వాణీగాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః
    ఓం రమా భూమిసుతారాధ్యపదాబ్జాయై నమో నమః
    ఓం లోపాముద్రార్చిత శ్రీ మచ్చరణాయై నమో నమః
    ఓం సహస్రరతిసౌందర్య శరీరాయై నమో నమః
    ఓం భావనామాత్ర సంతుష్టహృదయాయై నమో నమః
    ఓం సత్యసంపూర్ణ విజ్ఞానసిద్ధిదాయై నమో నమః
    ఓం శ్రీలోచనకృతోల్లాస ఫలదాయై నమో నమః
    ఓం శ్రీ సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః
    ఓం దక్షాధ్వర వినిర్భేదసాధగాయై నమో నమః
    ఓం శ్రీనాథసోదరీభూత శోభితాయై నమో నమః
    ఓం చంద్రశేఖరభక్తార్తి భంజనాయై నమో నమః
    ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః
    ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః
    ఓం సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః
    ఓం శ్రీ షోడశాక్షరీమంత్ర మధ్యగాయై నమో నమః
    ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః
    ఓం భక్తహంస (పరీ) వతీముఖ్య వియోగాయై నమో నమః. 83
    ఓం మాతృమండలసంయుక్త లలితాయై నమో నమః
    ఓం భండదైత్యమహసత్త్వనాశనాయై నమో నమః
    ఓం క్రూరభండ శిరశ్ఛేద నిపుణాయై నమో నమః
    ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః
    ఓం చండముండనిశుంభాదిఖండనాయై నమో నమః
    ఓం రక్తాక్షరక్తజిహ్వాది శిక్షణాయై నమో నమః
    ఓం మహిషాసుర దోర్వీర్యనిగ్రహాయై నమో నమః
    ఓం అభ్రకేశమహోత్సాహకారణాయై నమో నమః
    ఓం మహేశయుక్త నటనతత్పదాయై నమో నమః
    ఓం ఓం నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమో నమః
    ఓం వృషభధ్వజ విజ్ఞానభావనాయై నమో నమః
    ఓం జన్మమృత్యుజరారోగ భంజనాయై నమో నమః
    ఓం విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః
    ఓం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమో నమః
    ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమో నమః
    ఓం సర్వవేదాంత సంసిద్ధ సుతత్త్వాయై నమో నమః
    ఓం శ్రీ వీరభక్తవిజ్ఞాన నిధానాయై నమో నమః
    ఓం అశేష దుష్ట దనుజసూదనాయై నమో నమః
    ఓం సాక్షాచ్ఛీదక్షిణామూర్తి మనోజ్జాయై నమో నమః
    ఓం హయమేధాగ్ర సంపూజ్య (మహిమ్నే) మహిమాయై నమో నమః. 103
    ఓం దక్షప్రజాపతి సుతవేషాఢ్యాయై నమో నమః
    ఓం సుమబాణేక్షు కోదండమండితాయై నమో నమః
    ఓం నిత్యయౌవన మాంగల్య మంగళాయై నమో నమః
    ఓం నుహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః
    ఓం మహాదేవరతౌత్సుక్య మహాదేవ్యై నమో నమః
    శ్రీ లలితాష్టోత్తరశతనామావళి సమాప్తం
    • Kanchi mahaswami వారు
    • Saturday remidies శనివారం

КОМЕНТАРІ • 21

  • @sivaram5918
    @sivaram5918 Місяць тому

    Jai jai jai shankara Hara Hara Hara shankara 🎉🎉🎉

  • @sunithareddypalla250
    @sunithareddypalla250 2 місяці тому +1

    Amma🙏 good message thalli 👌👌

  • @murthyvsn4194
    @murthyvsn4194 2 місяці тому +3

    Amma namaskaramu
    నమోన్నమః అంటున్నట్టున్నారు.
    నమో నమః అని మాత్రమే పలకాలి.
    ఒత్తు పలుకు రాదని మనవి.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 місяці тому

    ధన్యవాదములు అమ్మ 👣🙏

  • @raghunadhballem
    @raghunadhballem 2 місяці тому +1

    Amma namaskarm meku velu itey pdf pettandi chala mandiki upauogapadutundi

  • @LavanyaKollapuram
    @LavanyaKollapuram 2 місяці тому +2

    అమ్మా నమస్కారం మీకు సమయం కుదిరితే లలితా అష్టోత్తరం నేర్పించండి ఈ శ్రావణమాసం లో నేర్చుకుంటాము 🙏

  • @parimalab4993
    @parimalab4993 2 місяці тому

    🙏🙏🙏🙏🌺🌹Harahara sankara jayajaya sankara 🙏

  • @lakshmiprakhya7859
    @lakshmiprakhya7859 2 місяці тому

    Sree mathrey namaha 🙏🏻🙏🏻🌷🙏🏻🙏🏻🌷🙏🏻🙏🏻🌷🙏🏻🙏🏻🌷💐🌸🌺

  • @ganacharinaveen5537
    @ganacharinaveen5537 2 місяці тому

    Om namo paramacharya namaha

  • @durvasaraobandi
    @durvasaraobandi 2 місяці тому

    🙏🙏🙏

  • @gorigemounika8321
    @gorigemounika8321 2 місяці тому

    Amma Naku nka vedakulu kalevu 2 savanstaralu avthundi na bartha 2 pelli cheskoni kuda Naku vidakulu kavadam ledu edaina Dari chupinchandi amma

    • @radhikasvsvlogsofficial401
      @radhikasvsvlogsofficial401  2 місяці тому

      @@gorigemounika8321 అయ్యో... అలాగా... మీ పెద్దవారితో cheppaaraa

    • @gorigemounika8321
      @gorigemounika8321 2 місяці тому

      @@radhikasvsvlogsofficial401 thelusu amma samasya peddavalla chethiloke vellindi ps ki uripedda valla ki madyalo vellindi amma kani samasya tiradam ledu nka

    • @radhikasvsvlogsofficial401
      @radhikasvsvlogsofficial401  2 місяці тому

      @@gorigemounika8321 ... Ee అష్టోత్తరము చదువుతూ kumkuma Puja cheyandi.. anni samasyalu teerutaayi

    • @savithrimadha7576
      @savithrimadha7576 2 місяці тому

      చాల ధాంక్స్ అండి.తప్పులు దిద్ది నందుకు.మరి ఓం ఐం హీరీ్ం శ్రీం పలక వచు్నా. అలాగే అర్ధం వివరించ మనవి.

    • @radhikasvsvlogsofficial401
      @radhikasvsvlogsofficial401  2 місяці тому

      @@savithrimadha7576 బీజాక్షరాలు వద్దు andi...
      Description lo vundhi chudandi

  • @pranav9923
    @pranav9923 2 місяці тому +1

    Amma nenu daily Lalitha parayanm chestanu Naku spondylitis undi emi samputikaranam chesi Lalitha parayanm cheste problem solve avuthundhi please give reply Amma pls

    • @radhikasvsvlogsofficial401
      @radhikasvsvlogsofficial401  2 місяці тому

      @@pranav9923 ఈ లలితా అష్టోత్తరం చదవండి...3 times ... రోజూ