ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని ఓ ఓ ఓ.. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెండంతా తన ఊహ ఉప్పెనంతా ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ ఓ ఓ.. నిదురపొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి చందమామ మనకందడని ముందుగానె అది తెలుసుకుని చేయిచాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని జన్మలోనె నిదరోకు అని కంటి పాపలకు చెబుతామా కలలన్నవి కలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని ఓ ఓ ఓ.. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో చుక్కలన్ని దిగివస్తుంటె కరిగిపోని దూరం వుందా అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో కెరటమెగిరి పడుతూవుంటే ఆకాశం తెగి పడుతుందా మనసుంటే మార్గం ఉందికద అనుకుంటే అందనిదుంటుందా అనుకున్నవన్ని మనకందినట్టె అనుకుంటే తీరిపోదా ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని ఓ ఓ ఓ.. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెండంతా తన ఊహ ఉప్పెనంతా ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ
రియల్ గా చెప్పాలి అంటే దేవుడు ఏం చెప్తే అది చేస్తాను దేవుడు నువ్వు హస్బెండ్ అని చెప్తేనే నేను చూశాను అందుకే నిన్ను లవ్ చేసాను నేను నీతో ఏ తప్పు చేయలేదు ప్రతిదీ దేవుని ఆత్మ చెప్పినట్లు చేశాను నా లైఫ్ లో లవ్ ఉంటేనే మనకు మంచి జరుగుతుందని దేవుని ఆత్మ చెప్తేనే నిన్ను లవ్ చేసాను హస్బెండ్ అంటేనే నీ వైపు నైట్ ఫీలింగ్స్ పంపించాను మ్యారేజ్ దర్శనం తర్వాత నిన్ను లవ్ చేసాను కంటే హస్బెండ్ ని లవ్ చేయడమే పరిశుద్ధత కళ్ళకి కనిపింమమ కనిపించిన వాడు ఎవరు కనిపిస్తే వాడిని ఎవరు దొరికితే వాడిని నీ రోజా ప్రియురాలు లాగా నాకు అలవాటు లేదు దేవుని ఆత్మ చెప్తేనే నీ వైపు నైట్ ఫీలింగ్స్ పంపించా లేకపోతే నాకు అలవాటు కాదు అందరి వైపు పంపడం మ్యారేజ్ దర్శనం తర్వాతే నిన్ను లవ్ తో చూసేదాన్ని కంటే హస్బెండ్ ని చూడాలి లవ్తో రోడ్డు మీద పోయే వాళ్ళందర్నీ చూడకూడదు నీ రోజా ప్రియురాలు లాగా నీతో తప్పు చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు నా వైపు తప్పు ఆలోచనతో ఫీలింగ్స్ పంపిస్తే నువ్వు హస్బెండ్ అని చెప్పారు కాబట్టి తిరిగి నీ వైపు పంపే దాన్ని tpm డాడీ మన లైఫ్ లో లవ్ ఉండాలి అన్నారు కాబట్టి మనం లవ్ కలిగి ఉన్నాం లవ్ తో నైట్ ఫిలిం పంపిస్తే నాకు నీ మీద లవ్ ఉంది కాబట్టి నీ మీద నాకు నైట్ ఫీలింగ్స్ వచ్చేవి వెంటనే తిరిగి నీ వైపు పంపే దాన్ని అనే నేను తప్పుడు అమ్మాయిని కాదు నేనే తప్పు చేయలేదు నీతో అందుకే tpm చర్చ్ లో వాళ్లు కూడా నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు నేను నీతో తప్పు చేయలేదు కాబట్టి తేదీ దేవుని ఆత్మ చెప్పినట్లుగా చేశాను
Naku ee pata ante chala chala istam kani valla manasulo laga ma manasulu kuda elage artham kakunda narakam chupisthundhi malli janma antu vunte athadi bharyaga pudathanu ippatikayithe athadiki Naku vere vere marriages ayipoyindhi kani gnyapakalu marchipolenu kadha kani thappadhu marchipovali
నా హీరో అన్ని నాకు అబద్దాలే చెప్తున్నాడు ఎందుకని నామీద కోపం వచ్చిందా నా హీరోకి ఏదో ఉంది అందుకే అబద్ధం చెప్తున్నావు నువ్వు నువ్వు నీకు ఇప్పుడు రోజా గుర్తొచ్చిందా నేను నిన్ను గుర్తు చేసుకుంటే లవ్ తో నీకు రోజా గుర్తొస్తుంది కదా
ఆర్తి అగర్వాల్ ఆర్తి అగర్వాల్ కోసం చూసారా నేనైతే హీరో నచ్చాడు అనుకో నాకు ఇష్టమైన హీరో అనుకో ఆడి సినిమాలైతే చూస్తా పాడి సాంగ్స్ అయితే చూస్తా ఇలా ఉంటది నాకైతే నీకు కూడా అంతేనా సేమ్
Here is the mesmerising love song of the season - "Na Roja Nuvve" from 'Kushi' starring Vijay Deverakonda, Samantha Ruth Prabhu in lead roles. A Hesham Abdul Wahab Musical! ua-cam.com/users/shortsFQOpl2Vss1w?feature=share
ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని
ఓ ఓ ఓ.. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని
మన గుండె గుప్పెండంతా తన ఊహ ఉప్పెనంతా
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
ఓ ఓ ఓ.. నిదురపొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి
చందమామ మనకందడని ముందుగానె అది తెలుసుకుని
చేయిచాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా
లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని కంటి పాపలకు చెబుతామా
కలలన్నవి కలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా
ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని
ఓ ఓ ఓ.. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని
అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగివస్తుంటె కరిగిపోని దూరం వుందా
అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూవుంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉందికద అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టె అనుకుంటే తీరిపోదా
ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని
ఓ ఓ ఓ.. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని
మన గుండె గుప్పెండంతా తన ఊహ ఉప్పెనంతా
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ
2024chushinaa vallu friends okk like veyyindi ❤❤❤
2024 year la vinnara aythe like cheaindi plz
Yes
Assalu e song lo aarthi dance kani expressions kani super super anthe we miss u aarthi mam
KUMAR SANU 's tremendous telugu song❤
😊😊😊😊😊
😊😊😊
😊😊
Well,this song has been adopted from Robert Miles's version "FABLE" in toto.
ఆ హీరోయిన్ కోసం చూసారా నీకు ఆర్తి అగర్వాల్ అంటే చాలా ఇష్టం కదా నాకు కూడా ఆర్తి అగర్వాల్ అంటే చాలా ఇష్టం
Amazing song ❤❤❤❤
Very. Good. Song. Nafevaret. Song
My favourite song 🎉❤
My fevaret song filim
Super song swethaajagan
👌👌❤❤🔥
Ne of my favorite song ❤❤❤❤❤❤
Superb
Nenu 1st time
Super
Super song
నేను ఈ మూవీ ఎన్నిసార్లు చూసానో లెక్క లేదు వెరీ నైస్ మూవీ
Na love fail avvatamvalana e pata chusthu vinnanu
రియల్ గా చెప్పాలి అంటే దేవుడు ఏం చెప్తే అది చేస్తాను దేవుడు నువ్వు హస్బెండ్ అని చెప్తేనే నేను చూశాను అందుకే నిన్ను లవ్ చేసాను నేను నీతో ఏ తప్పు చేయలేదు ప్రతిదీ దేవుని ఆత్మ చెప్పినట్లు చేశాను నా లైఫ్ లో లవ్ ఉంటేనే మనకు మంచి జరుగుతుందని దేవుని ఆత్మ చెప్తేనే నిన్ను లవ్ చేసాను హస్బెండ్ అంటేనే నీ వైపు నైట్ ఫీలింగ్స్ పంపించాను మ్యారేజ్ దర్శనం తర్వాత నిన్ను లవ్ చేసాను కంటే హస్బెండ్ ని లవ్ చేయడమే పరిశుద్ధత కళ్ళకి కనిపింమమ కనిపించిన వాడు ఎవరు కనిపిస్తే వాడిని ఎవరు దొరికితే వాడిని నీ రోజా ప్రియురాలు లాగా నాకు అలవాటు లేదు దేవుని ఆత్మ చెప్తేనే నీ వైపు నైట్ ఫీలింగ్స్ పంపించా లేకపోతే నాకు అలవాటు కాదు అందరి వైపు పంపడం మ్యారేజ్ దర్శనం తర్వాతే నిన్ను లవ్ తో చూసేదాన్ని కంటే హస్బెండ్ ని చూడాలి లవ్తో రోడ్డు మీద పోయే వాళ్ళందర్నీ చూడకూడదు నీ రోజా ప్రియురాలు లాగా నీతో తప్పు చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు నా వైపు తప్పు ఆలోచనతో ఫీలింగ్స్ పంపిస్తే నువ్వు హస్బెండ్ అని చెప్పారు కాబట్టి తిరిగి నీ వైపు పంపే దాన్ని tpm డాడీ మన లైఫ్ లో లవ్ ఉండాలి అన్నారు కాబట్టి మనం లవ్ కలిగి ఉన్నాం లవ్ తో నైట్ ఫిలిం పంపిస్తే నాకు నీ మీద లవ్ ఉంది కాబట్టి నీ మీద నాకు నైట్ ఫీలింగ్స్ వచ్చేవి వెంటనే తిరిగి నీ వైపు పంపే దాన్ని అనే నేను తప్పుడు అమ్మాయిని కాదు నేనే తప్పు చేయలేదు నీతో అందుకే tpm చర్చ్ లో వాళ్లు కూడా నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు నేను నీతో తప్పు చేయలేదు కాబట్టి తేదీ దేవుని ఆత్మ చెప్పినట్లుగా చేశాను
Super ❤️❤️💋
రోజా నీ వైపు ఫీలింగ్స్ తో చూస్తే నేను ఒప్పుకోను నువ్వు రోజా వైపు చూస్తున్న నేను ఒప్పుకోను నాయనా కుదరదు రోజా నేను అమర ప్రేమికులు అంటే మనం విడి పోదాము
❤🙉🙊🙈👌
Naku ee pata ante chala chala istam kani valla manasulo laga ma manasulu kuda elage artham kakunda narakam chupisthundhi malli janma antu vunte athadi bharyaga pudathanu ippatikayithe athadiki Naku vere vere marriages ayipoyindhi kani gnyapakalu marchipolenu kadha kani thappadhu marchipovali
మళ్ళీ అంటూ మీకు ఓ జన్మ వుంటే జీవితాంతం కాలిసి ఉండాలని ఆ దేవుడాను కోరుకుంటున్నాను 🥹🥹🥹🥹🥰🥰🥰💓💓💓💓
Nenu 100times chusanu
Super ❤❤❤❤❤
Nenu 100 times l love this song
నా హీరో అన్ని నాకు అబద్దాలే చెప్తున్నాడు ఎందుకని నామీద కోపం వచ్చిందా నా హీరోకి ఏదో ఉంది అందుకే అబద్ధం చెప్తున్నావు నువ్వు నువ్వు నీకు ఇప్పుడు రోజా గుర్తొచ్చిందా నేను నిన్ను గుర్తు చేసుకుంటే లవ్ తో నీకు రోజా గుర్తొస్తుంది కదా
Devudu kadu daiyyam ninnu tappudu vyakti premalo padeshadu
సంధ్య సంధ్య Sandhya Sandhya❤❤❤❤❤❤
నకల 🎉❤❤❤❤❤❤❤❤❤❤ 0:31
Nenu 1000 times chuseyanu
Exallent❤❤ love felure song
❤❤❤
😅
😅
😅😅😅
8😅
😅😅
Ok
❤❤❤
Anyone 2024
50times good Film
Yes❤
43 sarlu chusanu nenu e movie
Enni sa RR lu chusina thappu ledhu mithrama
assalu bore kottadu
My favorite movie
Hello 2025 ikkada
💞💞💞💞
Vanga sasidhar christ star Mary Rajeshwari sasidhar OSS Brodiepet Guntur kakani Thota OSS Maranatha Bible mission Guntur OSS columbus francis xavier colombus ❤
🌞🌞🌞🌞💕🌞🌞🌞🌞
Nenu 35tims chusanu❤
Intlona ,teatre lona
Ipudu chodu tiket dhola tiripoi
@@santhosharajeshwarkandikan8421😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊
ఓన్లీ చూసావా వినలేవా 😅😂
M ayindi bro ardam kaledha
❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song warangal From. Bhasker Maidam
I love 2/4 fast beat super patch.
ఆర్తి అగర్వాల్ ఆర్తి అగర్వాల్ కోసం చూసారా నేనైతే హీరో నచ్చాడు అనుకో నాకు ఇష్టమైన హీరో అనుకో ఆడి సినిమాలైతే చూస్తా పాడి సాంగ్స్ అయితే చూస్తా ఇలా ఉంటది నాకైతే నీకు కూడా అంతేనా సేమ్
Nenu.1000sarlu.chusanu😂
😘
Here is the mesmerising love song of the season - "Na Roja Nuvve" from 'Kushi' starring Vijay Deverakonda, Samantha Ruth Prabhu in lead roles. A Hesham Abdul Wahab Musical!
ua-cam.com/users/shortsFQOpl2Vss1w?feature=share
Mattapun m
Hamsalekha song copy
Super 👌👌👌
❤❤
❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤