అన్నా మీరు చెప్పే విధానం చూస్తే ఆ పిండి కలిపినప్పుడు కంపల్సరిగా చేపను పట్టేసిన ఫీలింగ్ వస్తుంది. థాంక్యూ వెరీ మచ్ అన్న సూపర్ మీలాగే ఎంత వివరంగా ఎవ్వరూ కూడా చెప్పి ఉండరు నేను చూసిన ప్రతి వీడియో సూపర్
🙏 anna thamaru అందరికీ replay yesuthunaru naku kuda evandi maa village చేరువు loo challa Baga బోచ fish cheypallu ఉన్నాయి dhaiya cheyse బొచ bite CHEYPANDI amee pendi kallapali anna please quantity yantha 🙏🙏🙏🙏
అన్న మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది ❤️ From ఒంగోలు
థాంక్యూ వెరీ మచ్ బ్రదర్
Hi bro i am from ongole
అన్నా మీరు చెప్పే విధానం చూస్తే ఆ పిండి కలిపినప్పుడు కంపల్సరిగా చేపను పట్టేసిన ఫీలింగ్ వస్తుంది. థాంక్యూ వెరీ మచ్ అన్న సూపర్ మీలాగే ఎంత వివరంగా ఎవ్వరూ కూడా చెప్పి ఉండరు నేను చూసిన ప్రతి వీడియో సూపర్
మీ అభిమానానికి నా కృతజ్ఞతలు అన్న
Very well explained brother 👍
Thank you very much brother
అన్న మీరు ఈ లాంటి వీడియోస్ పెట్టండి అన్న సూపర్..
Ok brother thank you very much, 🤝
14:37 14:42
Annavillagename
చాలా బాగా చెప్పారు అన్న❤nice tips
Thank you very much brother
అన్నా సూపర్ బాగా చెప్పావు
Thank you brother
చాలా బాగా చెప్పారు బ్రో
చాలా సంతోషం కృతజ్ఞతలు అన్న
Super anna cheputuntene cheputuntene chapalu patina filing vachindhi anna super anna
Thank you very much Anna
Chala bagindhi sir meru cheppe vindhanam 🥀🥀🙏
Thank you very much sir 🙏🙏🙏
Anna thavudu normal thavuda palisi thavuda cheppa plz
థాంక్స్ అన్నయ్య చాప కొట్టు చెప్పావు❤❤
🤝🤝😊
అన్న మా వూరిలో ఏవో లిక్విడ్లు వాడుతున్నారు అలా ఎమ్ అన్నా లిక్విడ్లు వుంటాయ
ఉంటాయన్న
Brother feedar ki use chayacha and anganvadi atta mix chaysukovacha dhinelo ki
Yes
Balamrutham powder confirm ga use cheyyali
Bro anni seasons lo use cheyochaa ee bite? Leka only sheetakalamone na?
All seasons
Supper annayya nuvvu Ora mass
Thank you very much 😊♥️
Nice explanation bro
Thank you very much bro
Chala baga chepparu annya
Thank you very much Anna
super tammudu ni voice chala bagundi.
Thank you very much Anna
Chala baga chepparu anna
Thank you brother
Manchi information iccharu అన్నో
🤝🤝
Anna cheruvu vundhi andhu lo chapali ki Pindi alavatu cheyala leadha meeru chepinavi vesthea saripothundha
Your choice
Meeru chepindhi chesthea saripothundha
Anna summer season ki A feeding vaadali cheppandi please
Brother kobbariki badhulu coconut oil vadochha
Yes
Nice explanation for beginners
Thank you very much sir
🙏 anna thamaru అందరికీ replay yesuthunaru naku kuda evandi maa village చేరువు loo challa Baga బోచ fish cheypallu ఉన్నాయి dhaiya cheyse బొచ bite CHEYPANDI amee pendi kallapali anna please quantity yantha 🙏🙏🙏🙏
బ్రదర్ వాటి కోసం ప్రత్యేకించి వీడియో చేశాను మన వీడియోస్ లో ఉన్నాయి చూడండి ఓకేనా బ్రదర్ థాంక్యూ🙏
No.5.and no.7 oka set kaavali. E number ki amount పంపాలి తెలపండి
Bite ready chesi meeru delivery chesthaaaru broooo
No bro only for give information
Nellore Anna Madi super
Nice explanation anna chala Baga chepparu anna mi shop ekkadanna madi ANAKAPALLI anna
Thank you very much brother
Eluru district jangareddygudem
సూపర్ అన్నయ్య సూపర్ చాలా చక్కగా చెప్పారు
థాంక్యూ వెరీ మచ్ బ్రదర్🤝
థాంక్యూ వెరీ మచ్ బ్రదర్🤝
Super bro
This bait used guccha
Used in running river
Thank you brother
Super bro
@@KOTTAYYAKOYYA thank you bro
Anna godham pindi better maydham pinda
Same to same
Feeder fishing dhi okka video cheyyandi anna
Ok
అన్న హాయ్ లేవే దారం ఇది ఒకటి పంపి ఆన్లైన్లో రేగోడు మండల్ రేగోడు జిల్లా మెదక్
Dam lo work out ottunda
Anna super 😊
Thank you very much Anna
Super super super super super super super
Thank you thank you very much sir 🤝🤝🤝🤝🤝
thahudu means
సూపర్ అన్న 👍👍👍👍
Thank you brother
Nice tips
Thank you sir
Anna sing ki kuda vadacha
Yes
అన్న ఈ పిండి శీతాకాలంలోన ఎప్పుడైనా పనికొస్తుందా
అవును అన్న
Fishing feeder prc entha untundi anna
C catalogue Anna
మీరు ఫిషింగ్ వెళ్తే చెప్పండి బ్రో మాది జంగారెడ్డిగూడెం
ఒకచోట అని కాదన్నా అన్ని చోట్లకి వెళ్తాను మన జంగారెడ్డిగూడెంలో చాలా చోట్ల ఉన్నాయి కదా ఆ టయానికి ఎటు వెళ్లాలనిపిస్తే అటు వెళ్తుంటాను
Supar anna
🤝🤝
Good job❤ Anna.
🤝🤝🙏
anna beginars ki feedar yela vadalo cheppu bro
Ok
Anna jellalu pattadaniki remidi cheppani please anna
ఎర్రలు అన్న
thankyou bayya
Bait enta time munduga kalupukovali
1day before bro.....cover lo pettali..Gaali aada kunda..
Tq anna love you ❤️
Thank you very much brother
మాస్టారు గుచ్చ గలము చాపలు లాక్కొని పోయి వదిలేస్తున్నాయి ఎలా పెట్టాలి ఏమైనా టిప్స్ చెప్పండి
వదిలేస్తున్నాయంటే అర్థం అవి చిన్న చేపలు అంటే పరిగిలు
Super anna
Thank you brother
👌👌👌
Thank you sir
Black rahu ala patale anna next video lo explain chayandi meru
Ok
Vir nice super sir super
Thank you sir
Sure Anna bagundi
Thank you very much brother
Ee kalam lo em kalapali anna
C UA-cam videos Anna
Nice super brother
Thank you brother
అన్న గుచ్చ గళం చేపల వేట వీడియో పెట్టండి, మీరు పెట్టిన చాపల
Ok
Anna madi kakinada mee shop ekkada anna
Discription lo full address vuntundi chudandi brother
Very good
Thank you sir
🎉🎉🎉very very nice
Thank you thank you very much
Super brother
Thank you brother
అన్న నువ్వు మావోణియే
మీ వాడి నే 🤝😊
వెండి కొబ్బరి కోరు అంత తొందరగా కుదరదు కాని నూనె కలిపేస్తే.
No
Super Anna 👏👏👍👍
Thank you very much brother
Super bayya
Thank you brother
అన్న రెడీ చేసినవి ఉన్నాయా అన్న ఎవూరు మీది
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం
Super❤
🤝
👌👌👌👍👍👍
🤝🤝
Fishing rod cost yenta anna Flipkart lo 600 to 1000 undhi baguntada ledha cheppu anna
😊
Voddhu bro
Tnqu annayya
Thank you very much brother
Thank you brother
6 fit rod how much
C catalogue
Nice video
Thank you sir
Bendu kttala anna
Galaniki chudam anthaa katali
Super
Thank you
Stick cost
C catalogue
జిలేబీ చాపకి సింపుల్ గా ఏ ఫుడ్ వడలో చెప్పండి ఆన్న ప్లీస్
స్పీడ్ గా పడాలంటే ఎర్రలు పెట్టాలి లేదా తౌడు మైదా గోధుమపిండి కలిపి పెట్టిన పడతాయి
@@rkfishingrods ఆన్న మైదా పిండి పర్లేజీ బిస్కెట్ సరిపోతుందా చెప్పండి
తవుడు కూడా కలపాలి
@@rkfishingrods ఆన్న మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది tq ఆన్న చాలామంది youtubers కామెంట్స్ కి రీప్లే ఇవ్వరు కానీ మీరు అలాకాదు
Thank you brother
Super Super 👌
Thank you sir
Yekkada anna me shop
My video description my full address
Ee aaharaanni Korameenu thintundha...
No
Anna Naku 6pin galallu kavalee
C catalogue Anna
Hii
Hi
😮😊😅
Manamu kuda tinavachu
Ok
Anna mee uru ekkada
Eluru district jangareddygudem
Anna stick antha
See catalogue
Anna shop yada
My video description my full address
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🤝🤝🙏
Super anna reply petu anna
Thank you very much Anna
అన్న నువ్వు hunting ki వెళ్ళే వీడియోస్ పెట్టు
😊
Butcha padhutunda
Brro hindi and english telmi bhai kiya kiya naam he bataye
Ok
@@rkfishingrods batao na bhai kiya kiya milya he or kitna kitna
Fire fox 15 feet "solid tip" or "hollow tip"?
Solid tip
@@rkfishingrods 👍 Thank you....
Hindi video please brother
Ok brother
అన్నా ఫిషింగ్ రాడ్లు కావాలి అన్నా మీ ఊరి పేరు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం
అన్న పక్క చేపలు పడుతయ మరి
మేము వాడుతున్నాం మాకు పడుతున్నాయి అన్న మరి మీ సంగతి అయితే నాకు తెలియదు
సరే అన్న నువ్ చెప్పింది కూడ ట్రైచేస్త
హై అన్న
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
Thank you sir
,,naku 10feet ficngrad kavali