చేపల మేత నేను తయారు చేసుకునే విదానం రెండు రకాలుగా🎣🎣🎣🎣

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 129

  • @AnasuyaTV
    @AnasuyaTV 2 роки тому +5

    సోది సుత్తి లేకుండా ఎక్కడ బోర్ కొట్టకుండా అన్ని విధాలుగా చాలా చక్కగా చెప్పారు good too good

    • @rkfishingrods
      @rkfishingrods  2 роки тому +2

      Thank you thank you very much sir 🤝🙏

  • @dtvsaibaba7924
    @dtvsaibaba7924 2 роки тому +5

    అన్నా,
    నీవు చెప్పే విధానం చాలా చాలా బాగుంది. స్వార్ధం లేకుండా చెప్పావు. ముఖ్యంగా safety గురించి చెప్పినదానికి నేను ముగ్దడు అయినాను. నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. Keep it సోదరా

    • @rkfishingrods
      @rkfishingrods  2 роки тому +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు🙏🙏🙏

  • @sampath2303
    @sampath2303 2 роки тому +6

    Edhi kada true fishing video...👌

  • @hariaddala1887
    @hariaddala1887 Рік тому

    Kaluvalo panicheysye bait cheyppandi rajamandri

  • @parankushamsrinivas9660
    @parankushamsrinivas9660 2 роки тому +1

    Nice preparation

  • @KataAbdulla
    @KataAbdulla Рік тому

    Anna chapalu keral ki padava Patrick

  • @danijoshuva2924
    @danijoshuva2924 2 роки тому +1

    Chala baga chepparu

  • @sattibabu604
    @sattibabu604 Рік тому

    చాలా బాగా చెప్పారు. అన్న థాంక్యూ

    • @rkfishingrods
      @rkfishingrods  Рік тому

      థాంక్యూ వెరీ మచ్ బ్రదర్

  • @kamal2723
    @kamal2723 2 роки тому +2

    చాలా బాగా చెప్పారు

  • @aresantosh3384
    @aresantosh3384 Рік тому

    Cheruvulo padathaya pinditho

  • @KataAbdulla
    @KataAbdulla Рік тому

    👌👌👌🙏🙏🐟🐠🐟

  • @sukumarmikkili1761
    @sukumarmikkili1761 2 роки тому +1

    సూపర్ అన్న బాగా చెప్పావు

  • @Nari676
    @Nari676 Рік тому

    💞🌹👌సూపర్..

  • @murugeshnavaneeth2364
    @murugeshnavaneeth2364 2 роки тому +2

    బాగా అర్థం అయింది అన్నా సూపర్

    • @rkfishingrods
      @rkfishingrods  2 роки тому

      థాంక్యూ బ్రదర్

  • @srinivasreddy5676
    @srinivasreddy5676 Рік тому

    Korramenu feed ingredients cheppandi

  • @muralisabuku5453
    @muralisabuku5453 2 роки тому

    Nice explain annaya

  • @anappatankayya4012
    @anappatankayya4012 Рік тому

    Hai anna nenu odhisa maximum lothu enne adugullu

  • @sampathnangunooru65
    @sampathnangunooru65 2 роки тому +1

    సూపర్ 👍👍👍

  • @sureshcrick2121
    @sureshcrick2121 Рік тому

    Anna chepalu pattadaniki correct timing edi

  • @SongaPrasad-wd3sc
    @SongaPrasad-wd3sc 5 місяців тому

    Prowns bite gurunchi cheppandi please anna very important topics please

  • @grameshramesh4327
    @grameshramesh4327 Рік тому

    చాలా వివరంగా చెప్పారు అన్నగారు. ఈ పిండి తో చిన్న జెల్లలు పాడుతాయా?

  • @BommanamainaDurgarao
    @BommanamainaDurgarao Рік тому

  • @shankarraojada9274
    @shankarraojada9274 2 роки тому

    Chala manj ka Chitra Guru Anshika

  • @rajalinguchalluri8589
    @rajalinguchalluri8589 Рік тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @deepadeepa5706
    @deepadeepa5706 2 роки тому

    Samall fishes e bite ni thinesthunnayi brother ami cheyali chepadi

  • @balaraju5508
    @balaraju5508 2 роки тому

    సూపర్ గా చెప్పారు అన్నా

    • @rkfishingrods
      @rkfishingrods  2 роки тому

      థాంక్యూ వెరీ మచ్ బ్రదర్

  • @pudarisaikrishna8879
    @pudarisaikrishna8879 2 роки тому

    Nice brother

  • @SongaPrasad-wd3sc
    @SongaPrasad-wd3sc 5 місяців тому

    Anna single hook ki ee bite saripotunda please anna

    • @rkfishingrods
      @rkfishingrods  5 місяців тому

      @@SongaPrasad-wd3sc sari pothundi Anna

  • @pnarsimhulunarsimha2856
    @pnarsimhulunarsimha2856 2 роки тому

    A fish ina paduthunda

  • @nekarikantijamal5210
    @nekarikantijamal5210 2 роки тому

    మీరు సూపర్ అన్న

  • @vryvry8929
    @vryvry8929 4 місяці тому +1

    అన్నగారు ఆ బాటిల్స్ తో వేసే గాలానికి బెండు కట్టుకోవాలా...?కట్టుకుంటే ఎంత లోతుకు కట్టాలి?

    • @rkfishingrods
      @rkfishingrods  4 місяці тому +1

      బెండు కట్టకూడదు అన్న

    • @vryvry8929
      @vryvry8929 4 місяці тому

      @@rkfishingrods ...,🤝

  • @Meghanadthteluguvideos1480
    @Meghanadthteluguvideos1480 Рік тому

    Super anna❤

  • @mayalasrinivasulu4996
    @mayalasrinivasulu4996 Рік тому

    Brother miru fishing chese video chudalani undhi please cheyyadi video

  • @nagarajubangaram8955
    @nagarajubangaram8955 2 роки тому

    Good information sir

  • @badhunaban3270
    @badhunaban3270 Рік тому

    Ingredients name English tell me

  • @RamKissi
    @RamKissi 29 днів тому

    Annaya meedi jangareddygudem aa

  • @kursammamatha9905
    @kursammamatha9905 Рік тому

    అన్నా, నమస్తే ,, గుచ్చా గాలం అన్ని ఒకే సైజు కట్టుకోవలా,,వేరు వేరు సైజ్ కట్టుకోవచ్చా

    • @rkfishingrods
      @rkfishingrods  Рік тому +1

      ఎలాగైనా కట్టుకోవచ్చు అన్నా🙏

  • @suryaallu4398
    @suryaallu4398 Рік тому

    Korramuna paduthunda

  • @sabduljabbat9813
    @sabduljabbat9813 2 роки тому

    👍👍❤️👍

  • @johnpaul-qq5oj
    @johnpaul-qq5oj 2 роки тому

    Super bro 👌👍🙏

  • @salmanprem6300
    @salmanprem6300 2 роки тому

    Ana. Try chasina padtam ladhu ana koncham food kratuga pani chasutu DHA plz

  • @intiyazinthu1124
    @intiyazinthu1124 2 роки тому

    దీని లో కొంచెం నెయ్యి వేసుకోవచ్చా

  • @Meghanadthteluguvideos1480
    @Meghanadthteluguvideos1480 Рік тому

    Anna తెలగా పిండి ante ఏమిటి😮

    • @rkfishingrods
      @rkfishingrods  Рік тому

      ఆయిల్ ఆడే మిల్లుల దగ్గరికి వెళ్లి అడిగితే ఇస్తారన్న

  • @anilenturi9332
    @anilenturi9332 2 роки тому

    Fishing video pettu anna

  • @veeranaidu7808
    @veeranaidu7808 2 роки тому

    👌👌👌👌👌🌹🌹🌹🤝🤝🤝

  • @ashidavuluri9589
    @ashidavuluri9589 2 роки тому

    Nice bro

  • @lokeshlucki6426
    @lokeshlucki6426 Рік тому

    అన్నా ఇదంతా సుత్తి

  • @krishnakunja1140
    @krishnakunja1140 2 роки тому

    Annayya dam lo project lo kuda veyyocha

  • @sudhakarsuits3480
    @sudhakarsuits3480 2 роки тому

    Good comment

  • @YerupulaHussain
    @YerupulaHussain 2 роки тому

    అన్న బాగా చెప్పారన్న

  • @jagattamrakar1347
    @jagattamrakar1347 Рік тому

    bhai me nepal se hu kayaa aap hinde mi bolenge bhai

  • @white444nh6
    @white444nh6 2 роки тому

    Love you anna

  • @kamal2723
    @kamal2723 2 роки тому +4

    సింపుల్ గా సోది లేకుండా వివరంగా చెప్పారు

    • @rkfishingrods
      @rkfishingrods  2 роки тому +1

      థాంక్యూ వెరీ మచ్ సార్

  • @chennakesavababuvallabhuni7973

    తెలగ పిండి అంటే బ్రదర్

    • @rkfishingrods
      @rkfishingrods  Рік тому

      గానుగ మిల్లులో దొరుకుతుంది బ్రదర్

  • @ghouseshaik3509
    @ghouseshaik3509 2 роки тому

    గురువు గారు ఒక రకమైన చేపలు పడతాయి ఈ పిండితో

  • @ghouseshaik3509
    @ghouseshaik3509 2 роки тому

    గురువు గారు ఎక్కడనుంచి మీరు మీ ఛానల్ లు యాక్టివేట్ చేసాను

    • @rkfishingrods
      @rkfishingrods  2 роки тому +1

      మన వీడియోలో క్రింద డిస్కషన్ లో నా అడ్రస్ ఉంది సార్

  • @pnarsimhulunarsimha2856
    @pnarsimhulunarsimha2856 2 роки тому

    Hi anaa

  • @lokeshlucki6426
    @lokeshlucki6426 Рік тому

    నో సక్సెస్ గ్యారెంటీ లేదు

    • @rkfishingrods
      @rkfishingrods  Рік тому

      మేము అదే రకంగామేత వాడుతున్నాం చక్కగా పట్టుకుంటున్నాం
      మరి మీకు నో సక్సెస్ గ్యారెంటీ లేదు అన్నారంటే
      మేతకు గ్యారెంటీ ఇవ్వడానికి మేము అమ్మడం లేదు 😀😀🤣🤣

  • @rajucharancharan2668
    @rajucharancharan2668 2 роки тому

    Annaya mi nmbr pettandi pls.....

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 місяці тому

    ఏమి అవసరం లేదు, అన్నం, రెండు బిస్కట్లు కలిపి పెట్టినా చాపలు పడతాయి.

  • @beerasivaji3890
    @beerasivaji3890 2 роки тому +1

    అన్నా మీ ఫోన్ నెంబర్ పెట్టండి అన్నా

  • @badipelliramesh2183
    @badipelliramesh2183 2 роки тому

    Anna me nmbr Pampa please