PRAISE THE LORD JESUS 🙏 వందనాలు పాస్టర్ గారు 🙏యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. సంఖ్యాకాండము 6:24-26
అయ్యా గారు మీకు నిండు హృదయపూర్వక వందనాలు దేవాది దేవుడు మీకు యిచ్చిన అద్భుతమైన జ్ఞానముతో బైబిల్ లోని తెలియని మర్మాలను మాకు తెలియజేయుచున్నారు వందనాలు, ch మనోహర్ అయ్యగారు మీకు బైబిల్ వచనాలు చదవడానికి సహకారిగా వున్న సహోదరుడు కూడా చాలా వివరముగా ప్రతి అధ్యాయం, ప్రతి వచనం పేరు తప్పకుండ చెప్తున్నారు అదే అధ్యాయం లోని క్రింది వచనాలు అయినప్పటికీ మళ్ళీ అధ్యాయం మళ్ళీ వచనం పేరు చెప్పి చదువుతున్నారు వారిని కూడా దేవుడు దీవించును గాక మీకు ఇరువురికి 🙏🙏🙏.
When Jesus prayed in a desert for 40 days and 40 nights He encountered Satan and not a different person Papam. Why Papam was not seen by Jesus but saw only Satan?
అయ్యగారు దేవుడు ఇప్పటివరకు ఏ మానవుడికి చెప్పని సంగతులు మీకే చెప్పాడు అనడం పచ్చి అబద్ధం గా అనిపిస్తుంది నాకు. దయచేసి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పకండి బైబిల్ చెప్పండి.
దేవుడు అంటే స్వయంబవుడు .... ఎవరో సృష్టించడం జరగదు ఇప్పుడు మీరు చెప్పినట్టు పాపం కూడా స్వయంబవుడే నా....? దేవుని సృష్టిలో కలిగియున్నదంత ఆయనే సృష్టించాడు దేవుడు సృష్టించని సృష్టి కూడా ఉందా..?
Is sin a person like God, before creation. What about John 1:1. John 1:1-3 In the beginning was the Word, and the Word was with God, and the Word was God. The same was in the beginning with God. All things were made by him; and without him was not any thing made that was made.
Satan was thrown from Heaven to Earth. When Satan was thrown to Earth by God, he entered Serpent and tempted Eve. Papam means Satan and not other different person.
ఆత్మఫలములు నీలో కనబడటం లేదు అంటే మనం చెప్పేటప్పుడు ఎదుటివారిని తిట్టకూడదు. ఎదుట వ్యక్తి తెలియదు గానుక నీకు ప్ర He is asking questions. But you seem to be acting arrogantly, so brother, the arrogant attitude within Satan is what God has removed. If you have the fruits of God's spirit in you,
Psalms(కీర్తనల గ్రంథము) 141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను
మీ బైబిల్ ప్రకారం దేవుడు ఇద్దరు వ్యక్తులను చేశారు .ఇప్పుడు ఇద్దరిలో 2 బ్లడ్ గ్రూప్ లు ఉండాలి.పుట్టిన పిల్లల్లో తల్లిది గాని తండ్రిది గాని బ్లడ్ గ్రూప్ వస్తుంది .మరి మనకు 4 బ్లాడ్ గ్రూప్ లు ఉన్నాయి ఎలా వచ్చాయి.
PRAISE THE LORD JESUS 🙏
వందనాలు పాస్టర్ గారు 🙏యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
సంఖ్యాకాండము 6:24-26
అయ్యా గారు మీకు నిండు హృదయపూర్వక వందనాలు దేవాది దేవుడు మీకు యిచ్చిన అద్భుతమైన జ్ఞానముతో బైబిల్ లోని తెలియని మర్మాలను మాకు తెలియజేయుచున్నారు వందనాలు, ch మనోహర్ అయ్యగారు మీకు బైబిల్ వచనాలు చదవడానికి సహకారిగా వున్న సహోదరుడు కూడా చాలా వివరముగా ప్రతి అధ్యాయం, ప్రతి వచనం పేరు తప్పకుండ చెప్తున్నారు అదే అధ్యాయం లోని క్రింది వచనాలు అయినప్పటికీ మళ్ళీ అధ్యాయం మళ్ళీ వచనం పేరు చెప్పి చదువుతున్నారు వారిని కూడా దేవుడు దీవించును గాక మీకు ఇరువురికి 🙏🙏🙏.
నమస్తే sir బైబిల్ ఉన్న మర్మాలు చాలా అబ్బుతంగ వివరిస్తున్నారు మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రతిఒక్కర్కి చెపుతున్నారు sir
Haleluya paster garu
Maku teliyani chala vishayalu cheppina paster gariki thanks God Bless you great paster garu🏆🙏🙏🇮🇳🏆🏆🏆🏆🏆🙏🙏🙏🙏🌺🇮🇳
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
మరనాత ప్రభువైన యేసూ రమ్ము ఆమేన్. దైవాశీస్సులు
వందనాలు సార్
{మీరు చెప్పక పోతే మాకుతెలియదు }సార్.దయచేసి బాధపడకండి, మీ సందేశం తో కళ్ళు తెర బడుతున్నాయి.yes
యెషయా 45:7
నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను.
పాస్టర్ గారు మీకు వందనములు ఎప్పటి నుండో నాకు తెలియని నా మనసు లో ఉన్న ప్రశ్నలకు జవాబులు దొరికి నవి స్తోత్రములు
Praise the Lord pastor garu🙏🙏చాలా మంచిగా వివరించారు,.. వందనములు 🙏🙏
Nijamgane prasnavesinavaru muurkhulu correct chakkani message isthunna pasyer gariki vandanalu 🙏🙏🙏🏆🏆🏆🏆🏆❤❤🇮🇳🇮🇳🇮🇳🌺
ఎఫెసీయులకు 4:6
అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.
అవును అయ్యగారు మీ వలన వాక్యముతెలియని వాళ్ళకు కూడా అర్ధం అవుతుంది అయ్యగారు godblessyou 💐💐💐💐💐🙏🙏🙏
అయ్యగారు వందనాలు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿......
పాపం రెండు రకాలు 1మరణకరమైనది 2 మరణకరము కానిది 1యోహాను 5:16 వందనాలు Brother
Devuni visva pranalika....Ranjith ophir gaari book chadavandi clarity vasthundhi
Ayyagaru vandhanalu vakyam entho clear ga maaku cheppu thunnaru thanks
వందనాలు అయ్యగారు 🙏🙏🙏
Paster garu
దేవుడు చెప్పను అని అన్నవి వేరే విషయాలు అయి ఉండవచ్చు కానీ పాపం గురించి పూర్తిగా వివరించాడు ఇది కేవలం పాపం అనేది కేవలం క్రియాశీలక మైనది పదార్థము కాదు
Praise the God, Glory to God Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏
అహంకారపూరితమైనవని భావన
Bible ✅ brother 📖👍👍👍📖✅ yes
Bro praise the Lord
Sir could you please explain యిర్మీయ 4th chapter 10th verse
Paul ku vunna mullu nu explain sir
1000000000000000✅📖✅ brother👍👍👍
🙏🙏🙏
Papam suunyamu lo vundi prasnalone javabu vundi
పాపంనికి,సైతనిఖీ తేడా ఏంటి సార్ ?
దేవుడు మానవులను యదార్థము గాని చేసెను కానీ వారి హృదయములలో కుయుక్తులు చేసుకునేది అన్న వాక్యమును తెలుసుకోండి
When Jesus prayed in a desert for 40 days and 40 nights He encountered Satan and not a different person Papam. Why Papam was not seen by Jesus but saw only Satan?
Epistle of James clearly says resist the devil and he will flee from you. It doesn't say Papam will flee. It clearly says Devil will flee.
అయ్యగారు దేవుడు ఇప్పటివరకు ఏ మానవుడికి చెప్పని సంగతులు మీకే చెప్పాడు అనడం పచ్చి అబద్ధం గా అనిపిస్తుంది నాకు. దయచేసి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పకండి బైబిల్ చెప్పండి.
అయ్యగారు దేవుడు మానవులను యదార్థము గానే కలుగజేసే నువ్వు కానీ వాళ్లు కుయుక్తులు ఏర్పరచుకునే అనే వాక్యానికి సమాధానం చెప్పండి
పాపం శూన్యం లో ఉండటం ఏంటి సర్ ..?
శూన్యం ఏమి "ఆజ్ఞ అతిక్రమణ" చేసింది సర్....?
రోమా 16:20 లో సాతాను తలను చితక ద్రొక్కెను అని ఉంది కాని పాపము ను చితక ద్రొక్కేను అని లేదుకదా!
పాస్టర్ గారు చెప్తున్నది వాక్యానుసారము కాదు బ్రదర్
పాపము అనేది క్రియే గాని మనిషి కాదు
నెను.40సంవస్తరంనుంఛి.వీంటున్న.శున్యంలో.ఆనేమటమీనుంఛీ.వింటున.ఆధినిజం.
అయ్యా అసలు పాపం అంటే ఏమిటి పాపము అనేది ఆకారమా లేక అతిక్రమమ
దేవుడు అంటే స్వయంబవుడు .... ఎవరో సృష్టించడం జరగదు
ఇప్పుడు మీరు చెప్పినట్టు పాపం కూడా స్వయంబవుడే నా....?
దేవుని సృష్టిలో కలిగియున్నదంత ఆయనే సృష్టించాడు
దేవుడు సృష్టించని సృష్టి కూడా ఉందా..?
Hell is prepared for Satan and not for an unknown person Papam.
Is sin a person like God, before creation.
What about John 1:1.
John 1:1-3 In the beginning was the Word, and the Word was with God, and the Word was God.
The same was in the beginning with God.
All things were made by him; and without him was not any thing made that was made.
Satan was thrown from Heaven to Earth. When Satan was thrown to Earth by God, he entered Serpent and tempted Eve. Papam means Satan and not other different person.
God gave will power to Satan thats why he had wrong thoughts and fell in sin. Here will of a person is important.
It is through blood line of Adam and Eve Sin entered humanity. That's why Jesus was born to Virgin Mary.
ఆత్మఫలములు నీలో కనబడటం లేదు అంటే మనం చెప్పేటప్పుడు ఎదుటివారిని తిట్టకూడదు. ఎదుట వ్యక్తి తెలియదు గానుక నీకు ప్ర He is asking questions. But you seem to be acting arrogantly, so brother, the arrogant attitude within Satan is what God has removed. If you have the fruits of God's spirit in you,
Psalms(కీర్తనల గ్రంథము) 141:5
నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము
నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక.
వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను
అడిగిన దాన్నే మళ్ళీ మళ్ళీ అడిగితే ఎవరికైనా విసుగు వస్తుంది బ్రదర్
మీ బైబిల్ ప్రకారం దేవుడు ఇద్దరు వ్యక్తులను చేశారు .ఇప్పుడు ఇద్దరిలో 2 బ్లడ్ గ్రూప్ లు ఉండాలి.పుట్టిన పిల్లల్లో తల్లిది గాని తండ్రిది గాని బ్లడ్ గ్రూప్ వస్తుంది .మరి మనకు 4 బ్లాడ్ గ్రూప్ లు ఉన్నాయి ఎలా వచ్చాయి.
చాలా గొప్ప ప్రశ్న
ఏం చదువుకున్నవు brother
మరి సైన్స్ ప్రకారం ఎలా వచ్చాయో చెప్పు