Dislike ఏందిరా నచ్చకపోతే చూడకు నిజంగా రాజేందర్ రెడ్డి అన్నకు పాదాభివందనం ఎందుకంటే నేడు యువత job లేదని నర్వస్ అవుతున్నారు ,వారు ఇప్పుడు అన్న గారి వీడియో తో inspire ఐఇ పని చేసుకుంటూ భార్య పిల్లలతో హాయిగా వున్నారు Thank You అన్నా.
Thank you bro. మీ సహకారం మరువలేనిది. దయచేసి పాదాభివందనం అనే పదాన్ని తొలగించండి. ప్రోత్సాహం కొండంత బలాన్నిస్తుంది. మీలాంటి వాళ్ల ప్రోత్సాహంతోనే చాలా వీడియోలు చేయగలుగుతున్నాం. డిస్ లైక్ కొట్టే వాళ్లు కూడా మనోళ్లే అనుకుందాం. తప్పులు ఎత్తి చూపే వాళ్లు కూడా ఉండాలి కదా. అప్పుడే మరింత కసిగా పని చేస్తాం.
Excellent style of interviewing the farmer... This anchor is too good. Each and every information is collected.... By seeing this kind of shows, an inherent interest is generating towards farming of vegetables. Rajender Reddy garu... Keep doing good work... All the very best to the farmer Sri Balaraju garu.
అన్నగారు చాలా అద్భుతంగా వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారు. మీ వీడియో అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది. యాంకర్ గారు కూడా ఉపయోగకరమైన విషయాలు అడిగారు సలహాలు సూచనల కోసం మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అనేది చాలా బాగుంది
Your interview is good. Your questions are point to point. I feel, every viewer will come to a comprehensive conclusion after interview. Will call you soon....All the best.
Bro, The journey of Balaraju is really awesome. I feel, the host need to precise the conversation and let the farmer to speak and elaborate the process clearly in a chronology. Request the host to frame questions prior interviewing. Thank u for the useful info.
agriculture is real entrepreneurship, it involves investment, skillset, man power management, marketing .. end to end involvement with many risks to handle. Kudos to Balaraju garu for successfully handling every thing
బాల రాజు గారు your doing welldone job in agriculture... Than I can do also agriculture farming inspiration of your long more experience in agriculture.. thank you...
Mee interviews kosam Daily waiting lo untam....interview Ela cheyalo meetho (TV channel's ) vaaru Compulsory Training theeskovali Sir. .GOOD GOOD VERY VERY GOOD SIR.
మంచి రైతును పరిచయం చేశారు.అయితే మీరు అతని నెంబర్ పెట్టివుంటే అందరి కి ఉపయోగ పడేది. ఆయన ఏ పైరు వేస్తారు ఆ రకము విత్తనము ఏమిటి ,దాని దిగుబడి ఎంత అవి కూడా కనుక్కుంటే రైతులకు బాగుంటుంది .
Dear Anchor, please let the farmer speak completely. Vallu cheppakamundhe inko question adigithe vallu cheppalanukunna vishayam motham cheppankundane vere daniki deviate aipothunnaru. Please let them speak completely. Appreciate your effort in covering all the farmers. Thanks
Focus on hardships also , endhukante if farming is profitable then majority wouldn't have left farming .please focus on Y people get loss.and how to overcome it
రాజేందర్ అన్నగారు నేను కరీంనగర్ నుండి ఒకసారి కొత్తిమీర సాగు రైతు ఇంటర్వ్యూ చేయండి plz.. జనవరి,ఫిబ్రవరి, మార్చ్, ఎప్రిల్ నెలలో చాలా డిమాండ్ ఉండి రైతుకు లాభాలు వస్తాయి అని విన్నాను Thank You anna.
Sure Anna. కచ్చితంగా చేస్తాను. ఈ ఆదివారం రోజు ఆకుకూరల సాగు గురించి, వచ్చే గురువారం రోజు పాలకూర సాగు గురించి వీడియోలు వస్తాయి. చూడండి. త్వరలోనే కొత్తిమీర సాగు గురించి కూడా కచ్చితంగా వీడియో చేస్తాను.
అయ్యా.. ◆24 నిమిషాలు వీడియోలో మొత్తం మీరే ఉంటే ఎలా చూడగలమండి ◆పచ్చని పొలాలు, పంటలు చూపిస్తేనే కదా కష్టాలు, నష్టాలు, లాభాలు ఏవైనా కనిపిస్తాయి ★మాటలను బేక్ గ్రౌండ్లో పెట్టి మీరు పొలంలో అన్నీ చూపిస్తూ ఉంటే చాలా బాగుండేది *అసలు విషయం ఆడియోలో కంటే వీడియోలోనే బాగా తెలుస్తుంది..🙏
Dislike ఏందిరా నచ్చకపోతే చూడకు
నిజంగా రాజేందర్ రెడ్డి అన్నకు పాదాభివందనం
ఎందుకంటే నేడు యువత job లేదని నర్వస్ అవుతున్నారు ,వారు ఇప్పుడు అన్న గారి వీడియో తో inspire ఐఇ పని చేసుకుంటూ భార్య పిల్లలతో హాయిగా వున్నారు
Thank You అన్నా.
Thank you bro.
మీ సహకారం మరువలేనిది.
దయచేసి పాదాభివందనం అనే పదాన్ని తొలగించండి.
ప్రోత్సాహం కొండంత బలాన్నిస్తుంది.
మీలాంటి వాళ్ల ప్రోత్సాహంతోనే చాలా వీడియోలు చేయగలుగుతున్నాం.
డిస్ లైక్ కొట్టే వాళ్లు కూడా మనోళ్లే అనుకుందాం. తప్పులు ఎత్తి చూపే వాళ్లు కూడా ఉండాలి కదా. అప్పుడే మరింత కసిగా పని చేస్తాం.
@@RythuBadi s bro
My mentar Rajendar Reddy annagaru🙏🙏
the guy looks so cheerful and happy... for all ur hard work... take a bow 🙇♂️
బాలరాజు గారు చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు,
Yes. Thank you
Excellent style of interviewing the farmer... This anchor is too good. Each and every information is collected.... By seeing this kind of shows, an inherent interest is generating towards farming of vegetables. Rajender Reddy garu... Keep doing good work... All the very best to the farmer Sri Balaraju garu.
Thank you sir.
Keep support us
Thank you Rajender Reddy garu. Balarajugari cell no.ivvagalara?
Super 👌👌👌 Rajendra Reddy Garu , meeru questions adigevidhanam Chala bagundi
అన్నగారు చాలా అద్భుతంగా వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారు. మీ వీడియో అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది. యాంకర్ గారు కూడా ఉపయోగకరమైన విషయాలు అడిగారు సలహాలు సూచనల కోసం మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అనేది చాలా బాగుంది
Anchor superb ..he is covering all questions..
India needs young farmers like you. Jai Kisan.
Spl thanks to రాజేందర్ రెడ్డి అన్న గారు
ఇంటర్వ్యూ చేసిన విధానం చాలా బాగుంది.
Thank you
బాగుంది మిత్రమా... కాకుంటే ప్రాఫిట్ కాకుండా కష్టాలు కూడా చెప్పించాలి... కేవలం లాభాలే కాకుండా..
Yes
Yes
Ss
S
First mention soil type, water source.labour availability. And his hardships.
Your interview is good. Your questions are point to point. I feel, every viewer will come to a comprehensive conclusion after interview. Will call you soon....All the best.
Bro, The journey of Balaraju is really awesome. I feel, the host need to precise the conversation and let the farmer to speak and elaborate the process clearly in a chronology. Request the host to frame questions prior interviewing. Thank u for the useful info.
అన్నా ఈ రైతుల ఫోన్ నంబర్ ఇచ్చే ప్రయత్నం చెయ్యండి అది చాలా సహాయంగా ఉంటుంది
మీ తెలుగురైతు బడి చాలా usefulga ఉంది, please keep continue
Sure. Thank you
agriculture is real entrepreneurship, it involves investment, skillset, man power management, marketing .. end to end involvement with many risks to handle. Kudos to Balaraju garu for successfully handling every thing
బాల రాజు గారు your doing welldone job in agriculture... Than I can do also agriculture farming inspiration of your long more experience in agriculture.. thank you...
Very good discussion thank you Rajender reddy garu
ధన్యవాదాలు దివ్య గారు
Mee interviews kosam Daily waiting lo untam....interview Ela cheyalo meetho (TV channel's ) vaaru Compulsory Training theeskovali Sir. .GOOD GOOD VERY VERY GOOD SIR.
Thank you
ఎవరి ప్రెజెంటేషన్ స్టైల్ వాళ్లకుంటుంది
Mee sudeerga prayanam ee cultivation fieldlo SUPER BROTHER .
Meeru futurelo inka enno pantalu pandinchi endariko adarsamga nilavalani manaspurtiga korukunto hrudayapurvaka abhinandanulu theluputhu --Narayana reddy , Nellore dt , A.P. 🙏.
Good job Rajendar reddy garu
wonderful interview. very progressive young and dynamic farmer. Good luck.
Thank you very much!
Questions he asked is superb.. thanks boss
Always welcome
Information gathering chala bagundhi
Very usefull information brother.Thank you very much.Anchor commanding on conversation quite impressive.
చాలా బాగుంది.
Super super anna meru great working Sir 🇮🇳🙏🇮🇳🇮🇳 INDIA
Thank you bro
Rajender reddy garu your vedios are awesome
Thank you Jawahar Reddy garu
Anchor is so clearly taken information.
Thank you
Best Question & Answers..!! Anchor questions baga adigadu good job brother..!!
Thank you Brother
koncham thana number kavali
@@RythuBadi broh balraju gari contact details chepandi mem valla guiding thisukintam
His experience is useful.
Hard working guy. New farmers should consult him to reap rich.
I believe It’s not that straight forward to reap rich in farming sector
Rajender brother your vedio is awesome 👏👏👏
Thank you so much bro
Starting works super 💯👍 nice videos sir
Thank you
మంచి రైతును పరిచయం చేశారు.అయితే మీరు అతని నెంబర్ పెట్టివుంటే అందరి కి ఉపయోగ పడేది. ఆయన ఏ పైరు వేస్తారు ఆ రకము విత్తనము ఏమిటి ,దాని దిగుబడి ఎంత అవి కూడా కనుక్కుంటే రైతులకు బాగుంటుంది .
21 minutes play chei.
Budigi Ramakrishna
మంచి వీడియో
Dear Anchor,
please let the farmer speak completely. Vallu cheppakamundhe inko question adigithe vallu cheppalanukunna vishayam motham cheppankundane vere daniki deviate aipothunnaru.
Please let them speak completely.
Appreciate your effort in covering all the farmers.
Thanks
Sure.
Thank you
Very good farmer
Interw and manchi program
BalaRaju Sir, Please share more details on building fencing , cost. Also details on bed size. thank you in advance sir.
Video Last lo contact number undi chudandi
Raitubhandu.rajender.thammudiki.namaskaralu.meeru.rythubhadi.vedeos ryths.ku.bhaga.use.chastunnavi.waterphands.greenet.shadenet.ryts.anubhavlu.vedeo.pettandi
మాలో ఏ సందేహాలు ఉన్నవో, అవే ప్రశ్నలు అడిగారు సోదరా.
Good information Great Person
"Hard work and confidence"only decides
Saswata pandiri gurinchi full video cheyandi please
Focus on hardships also , endhukante if farming is profitable then majority wouldn't have left farming .please focus on Y people get loss.and how to overcome it
Dairy farming. ,,,,, vegetable farming....intrest untene success vasthondi......ledante job chesukondiiiiii
బాలరాజు గారు నేను .స్వామి, ఆక్కివరం నుంచి బాగున్నారా, న్శాశ్వత పందిరి బాగుంది. సర్ బీర విత్తనం ఎమ్ కంపెనీ వేశారు.
Great fan of you anchor sir
Thank you
S
Vidhya sagar sir good jober
Yes
Thank you
Super sir
వ్యవసాయంలో కష్టాలు కూడా చెప్పండి
Nice job
👌👌👌
my beautiful village videis
మీరు గోధుమ రైతు లని ఇంటర్వ్యూ చేయండి అన్న
Nice video
Great & but social distace maitain chysthu Mask use cheyande...
nice video
Thanks
Hello sir 👋
Made Vizianagaram garividi sir
Vithhanalu gurinchi video cheyandi 2sentlu 4 sentlaku
Sure
రాజేందర్ అన్నగారు నేను కరీంనగర్ నుండి ఒకసారి కొత్తిమీర సాగు రైతు ఇంటర్వ్యూ చేయండి plz..
జనవరి,ఫిబ్రవరి, మార్చ్, ఎప్రిల్ నెలలో చాలా డిమాండ్ ఉండి రైతుకు లాభాలు వస్తాయి అని విన్నాను
Thank You anna.
Sure Anna.
కచ్చితంగా చేస్తాను.
ఈ ఆదివారం రోజు ఆకుకూరల సాగు గురించి, వచ్చే గురువారం రోజు పాలకూర సాగు గురించి వీడియోలు వస్తాయి. చూడండి.
త్వరలోనే కొత్తిమీర సాగు గురించి కూడా కచ్చితంగా వీడియో చేస్తాను.
@@RythuBadi చూస్తాను అన్నా
Thank you.
Madi nalgonda distic nenu 1 akara tomato vesanu aaku mudata vyras vachinde 4 times chemicals spray chesanu ina poledu a mandulu kottali cheppandi pleas replay
A mandulu kottali cheppandi
Follow subash Palekar model
Please keep sound in 2earphones
Sure
Good
ఇంతకూ ఆయన పండించిన మిగిలిన పంటలు చుపించటము లేదు
Wonder agriculture telugu callme 9550125708
సమయానికి అందుబాటులో ఉన్న పంటలను మాత్రమే చూపించగలిగాము. అర్థం చేసుకోగలరు.
@@RythuBadi hi
@@RythuBadi midi yakada
Beera seed company cheppagalaru
Hi Anna iam from chityala 20 guntalu polam vundhi e time lo am kuragayalu veayali cheappu Brother
మార్కెట్లో డిమాండ్ తెలుసుకొని వేసుకోవాలి.
సూపర్ రైతన్న
Khajura Sagu gurinchi details pettindi
Sure
@@RythuBadi థాంక్యూ బ్రో
Cost of 1acre land for cultivation
Annaya namaskar
your using Pesticides or organic ?
Bed to bed distance chapu anna
Endhi bro headphones ki nee voice ravatleydhu
Super good information
Super anna
Bro one side sound vastundi right side ear phone lo..Can u rectify for coming videos
👍Thank you
Looking for agricultural land in 15 laks budget per acre
Voice clear noo 🤦♂️
Padi mandi panivalu dorakalante maha kastam.....kuli valle ..dorakatle...ravatle...
Issue with sound
Sorry.
Will try to remove
Pandhiri system ekada dhorukuthadhi
అయ్యా..
◆24 నిమిషాలు వీడియోలో మొత్తం మీరే ఉంటే ఎలా చూడగలమండి
◆పచ్చని పొలాలు, పంటలు చూపిస్తేనే కదా కష్టాలు, నష్టాలు, లాభాలు ఏవైనా కనిపిస్తాయి
★మాటలను బేక్ గ్రౌండ్లో పెట్టి మీరు పొలంలో అన్నీ చూపిస్తూ ఉంటే చాలా బాగుండేది
*అసలు విషయం ఆడియోలో కంటే వీడియోలోనే బాగా తెలుస్తుంది..🙏
మీ స్పందనకు ధన్యవాదాలు.
అవకాశం ఉన్నంత వరకు చూపిస్తున్నాం.
ఇక ముందు ఇంకా ఎక్కువ దృశ్యాలు చూపించడానికి ట్రై చేస్తాం.
Anna eppudu Telangana lone video's chestunnaru, AP ki Randi
తప్పకుండా వస్తాం అన్నా..
ప్రస్తుతం కరోనా కారణంగా రాలేకపోతున్నాం.
పరిస్థితులు సెట్ అయిన తర్వాత ప్రతి జిల్లాకు వచ్చి వీడియోలు చేస్తాం.
200 lakhs, am i right?
Jagtyal H o veste
Hi👌👌
Hiii miru nalogonda na🥦🥦
వంగ ఏ రకం వేశారు
Mee mobile pettandi balarajugaaru
వీడియోలో బాలరాజు గారి ఫోన్ నంబర్ ఉందండి. గమనించగలరు.
Balaraju Anna Ni number kavali send me
వీడియోలో ఉన్నది. చూడండి.
Can I get his number
Please watch entire video. His number is there.
Dislike kotinavaru Annam thinaru
I am inspiring sir
Me mobile number sir
Okkasari matladali
Sir mee phone number pettandi