The villagers of Chandru Thanda need to be complimented for their great effort in encouraging the entire population there to cultivate vegetables through organic farming....AWESOME VILLAGE with lot of greenery around....Chandravva as usual has showcased another beautiful village to the viewers of v6 channel & her msg to other villagers about organic farming is commendable.....
@@Praveen_kadari market rate kanna yekkuva istaruadi kakunda NGO lo member chesukontaru ante farmers kuda aaNGOLo share holder anna mata profit lo kuda income vuntundi
టేక్మాల్ మండలం కూరగాయలు పండిస్తున్న మాట వాస్తవం కానీ ఆర్గానిక్ వ్యవసాయం అనేది 100% తప్పు ధర్మ రెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు చాలా హల్చల్ జరిగింది ఆర్గానిక్ మీద తర్వాత పోయి చూస్తే అక్కడ ఏమి లేదు అంతా మామూలుగా మందులు కొట్టుడు వాస్తవమే అడుగు మందు వేయడం వాస్తవమే కానీ పేపర్ కి రావడం మాత్రం ఆర్గానిక్స్ ఇంతమంది లైకులు కొడుతున్నారు వారందరిని చూస్తే నాకు బాధేస్తుంది
Very great village great people, good inspiration 💐💐 It’s possible to sell the seeds of all vegetables and fruits. They are lots of people can by from you. In Hyderabad people are doing terres garden. Please do a veedio if you sell the seeds. Thanks
తెలంగాణ పల్లెలో కోతుల బెడద ఇప్పుడు మరీ ఎక్కువైంది దీనివల్ల కూరగాయలు ఎవరు పండించలేకపోతున్నారు ఇంతకుముందు ఎవరి ఇంటి అవసరానికి వారు ఇండ్లలోనే కూరగాయలు పండించుకునేటోళ్లు
అందరి సపోర్ట్ ఉండాలి ముందు, అలాగే రైతులు అంటే కనిపించే దేవుళ్ళు అని ఆలోచన ఉండాలి.... ఇళ్ల దగ్గర ఉన్న స్తల లో అందరూ కూరగాయలు పెంచండి... మేం ఇంటి దగ్గర స్థలం లేక ఇంటి మీద మిద్దె తోట పెట్టాము...కూరగాయలు చూస్తుంటే మనసుకి హాయిగా కూడా ఉంటుంది కాస్త వాటితో టైం కేటాయించడం వల్ల మైండ్ కూల్ గా ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యము నిజం చేయొచ్చు ఫ్రెండ్స్ ఏమంటారు...
చంద్రు తండా టేక్మాల్ మండల్ మెదక్ డిస్టిక్ పిన్కోడ్ నెంబర్ 502302 టీఎస్ కానీ ఇక్కడ వచ్చి మీరు చూస్తే ఆర్గానిక్స్ అనేది 100% ఉండదు కావాలంటే వాళ్ళకి తెలియకుండా వచ్చి చెక్ చేసుకోండి ఒకసారి
The villagers of Chandru Thanda need to be complimented for their great effort in encouraging the entire population there to cultivate vegetables through organic farming....AWESOME VILLAGE with lot of greenery around....Chandravva as usual has showcased another beautiful village to the viewers of v6 channel & her msg to other villagers about organic farming is commendable.....
5 .75 వేల పల్లెకు మన భారత దేశం లో no 1 పల్లె ఇద్దే
కోల్డ్ స్టోరేజ్ లు కట్టించు కోవాలి
మోడీ గారు డబ్బులు ఇస్తారు
Superb Work By Villagers. Good To See Ppl Are Back To Roots.
🌹🌹🌹🌹🙏🙏🙏🙏 చంద్ర నాయక్ తండ వాసులకు పాదాభివందనాలు
Inspirational people......♥️🙏 Love india
గంగవ్వ గారికి కృతజ్ఞతలు.. మంచి సమాచారం
మార్వాడి పద్దతి లో చేస్తున్నారు గ్రేట్.
ఇలా ప్రతి పల్లెలో మార్పు రావాలి ఆ దేవుని కోరుకొంటు్నాను
ధేనికోసం మార్పు రావాలి.. దళారులు బ్రతకడానికి ఇలాంటి ఆర్గానిక్ చెయ్యమంటావా. పంట పండించే రైతులకి విలువలేని సమాజం కోసం చెయ్యమంటావా.
Yevaru chepparu rate dorakadani organic crops buy back chese NGO lu chaala vunnayi prajalu raitulu cooperate cheste 🇮🇳 baguntundi
@@vasudhabc3691 Avuna. How much of profit they provide? Ex: farmer nundi 5 rupees ki buy chesi 25rs vallu sale chesukodama buy back..
Very nice 👍
@@Praveen_kadari market rate kanna yekkuva istaruadi kakunda NGO lo member chesukontaru ante farmers kuda aaNGOLo share holder anna mata profit lo kuda income vuntundi
ఆదర్శ గ్రామం 🌱ప్రతి గ్రామ ప్రజలు ఇలా ఆలోచించి పంటలు పండించ గలిగితే ప్రతి ఊరు ఒక ఆదర్శ గ్రామం గా వర్థిల్లుతుంది..
టేక్మాల్ మండలం కూరగాయలు పండిస్తున్న మాట వాస్తవం కానీ ఆర్గానిక్ వ్యవసాయం అనేది 100% తప్పు ధర్మ రెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు చాలా హల్చల్ జరిగింది ఆర్గానిక్ మీద తర్వాత పోయి చూస్తే అక్కడ ఏమి లేదు అంతా మామూలుగా మందులు కొట్టుడు వాస్తవమే అడుగు మందు వేయడం వాస్తవమే కానీ పేపర్ కి రావడం మాత్రం ఆర్గానిక్స్ ఇంతమంది లైకులు కొడుతున్నారు వారందరిని చూస్తే నాకు బాధేస్తుంది
This is a బంజారా culture 💐💐💐
Hats off to the village n ppl 👏👏
Inspiring life style.....
Great Village people
ముగింపు బాగుంది 🌳🌳🌳🌳🌳
Great Inspiration.....memu vundocha
“Back to Home”👏
Excellent story
ప్రతి మనుష్యులు ఇలా ఆలోచన చెయ్యిల
Organic super❤
Such a great people😊
We should take them as role model for the whole world😊
Hope for a corrupt 🍀 free India and world 🌎
సూపర్ ఐడియా చాలా బాగా నచ్చింది కానీ
🙏🙏🙏🙏🙏. 👍
V6 channel is the best
Super video. Thank you andi
What a great peopl Yr, pranam
Super, ,,👌🙏🙏🙏
Good
Andaru e video like chesi e video akuva mandiki reach kavali ani anukuntunanu
గనేరు tree super sister
Super tata great Amma
Chala bagundi
ఓనర్ అమ్మ సూపర్
Nayakulu baagaa aalochinstey.Prajalaki manchi aalochanalu vastaayee...................
Super village
Tq medam
Sardar sarpanch super👌👌
Very great village great people, good inspiration 💐💐
It’s possible to sell the seeds of all vegetables and fruits. They are lots of people can by from you. In Hyderabad people are doing terres garden. Please do a veedio if you sell the seeds. Thanks
Please give a phone Numbar watsup we can call and buy from you seeds .
Anchor super
Pakka telangana yasa
Chandrakka meeku Mariya chandra naik tanda village variki hrudaya purvaka namaskaramul
Govt by the people.
Wow super video
Super super super.......
తెలంగాణ పల్లెలో కోతుల బెడద ఇప్పుడు మరీ ఎక్కువైంది దీనివల్ల కూరగాయలు ఎవరు పండించలేకపోతున్నారు
ఇంతకుముందు ఎవరి ఇంటి అవసరానికి వారు ఇండ్లలోనే కూరగాయలు పండించుకునేటోళ్లు
అందరి సపోర్ట్ ఉండాలి ముందు, అలాగే రైతులు అంటే కనిపించే దేవుళ్ళు అని ఆలోచన ఉండాలి.... ఇళ్ల దగ్గర ఉన్న స్తల లో అందరూ కూరగాయలు పెంచండి... మేం ఇంటి దగ్గర స్థలం లేక ఇంటి మీద మిద్దె తోట పెట్టాము...కూరగాయలు చూస్తుంటే మనసుకి హాయిగా కూడా ఉంటుంది కాస్త వాటితో టైం కేటాయించడం వల్ల మైండ్ కూల్ గా ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యము నిజం చేయొచ్చు ఫ్రెండ్స్ ఏమంటారు...
Video super
Super super anna
super mam
Good vedeo
👌👌💐
Super
Which dist in Telangana
❤
🙏🙏🙏
👌👌👌
Andariki adarshanga nilavali
Village akada
ప్రతీ రైతు ప్రకృతి వ్యవసాయం చెయ్యoడి.
Ma araku paderu tribals lo andaru organuic ga natural ga pandistaru
Akada place
Kurchilu plastic ke Kada Avi Kuda ban cheyandi
🙏🙏🙏👏👏👏👏
where to purchase these vegetables in Hyderabad
It's too difficult to purchase pure vegetables....in cities.... In village it's possible sir
mana telangana lo v6 channel amogam
Organic India 🇮🇳 aeipovali ani korukontunna
ఈ విలేజ్ adress ఎవ్వరికి iyna తెలిస్తే చెప్పగలరు
చంద్రు తండా టేక్మాల్ మండల్ మెదక్ డిస్టిక్ పిన్కోడ్ నెంబర్ 502302 టీఎస్ కానీ ఇక్కడ వచ్చి మీరు చూస్తే ఆర్గానిక్స్ అనేది 100% ఉండదు కావాలంటే వాళ్ళకి తెలియకుండా వచ్చి చెక్ చేసుకోండి ఒకసారి
ప్లాస్టిక్ చైర్స్ మీద కూర్చున్నారు
Anchor talli niku telugu sariga vachcha
First language style change ...chei....
Super velege❤️
Super
Namaste 👍
Super