అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి //అతి పరిశుద్ధుడా // సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా // అతి పరిశుద్ధుడా // సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి //అతి పరిశుద్ధుడా//
Praise the Lord brother🙏, J. N. ప్రసాద్ salari 25000,for amma health and yavasayamu family👪🙏🙏🙏🙏🙏 and brother srinivasa rao🙏 beginnings and yavasayamu family🙏🙏🙏🙏 and house🏠 and prayer chayandi Amen🙏
Praise the Lord brother. J. N. Prasad.. salary 25000amma health and yavasayamu family👪 and brother srinivasa rao beginnings and yavasayamu family👪 and house🏠 prayers🙏 chayandi Amen🙏
🙏 ఫాస్ట్ గా రండి ప్రైస్ ది లార్డ్ అండి వందనాలు శేఖర్ అండి మస్కట్లో పోలీసులు పట్టుకున్నారండి క్షేమంగా ఇండియాకి చేరుకునే ప్రార్థన చేయండి పాజిటివ్ గారు 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి //అతి పరిశుద్ధుడా //
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా // అతి పరిశుద్ధుడా //
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి //అతి పరిశుద్ధుడా//
🎉
Praise the lord Anna na husband akramasabhadam pettukoni Nanu vadileyani chusthunadu athanu maralani prayer cheyadi pls 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Praise the lord
Dhaviniki samastha mahima ganatha prabhavamulu kalugunu gaka ameen 😢
Praise the Lord brother🙏, J. N. ప్రసాద్ salari 25000,for amma health and yavasayamu family👪🙏🙏🙏🙏🙏 and brother srinivasa rao🙏 beginnings and yavasayamu family🙏🙏🙏🙏 and house🏠 and prayer chayandi Amen🙏
Praise the Lord brother. J. N. Prasad.. salary 25000amma health and yavasayamu family👪 and brother srinivasa rao beginnings and yavasayamu family👪 and house🏠 prayers🙏 chayandi Amen🙏
Praise the lord pastors whole heartily praises to jesus.
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen Krupa vembadi krupa
Adhbuthamaina aradhana uncle Hosanna minister's varike sadhyam
Amen TQ lord 🙏 👑✝️Jesus loves 💞 glory to God Amen 🙏🙏♥️✝️🛐🙇♥️
Praise the lord anna
Priase the Lord Brothers..Amen..Amen..Amen.. Glory Glory Glory Glory Glory.... God...
Priase the lord brothers ma papa bagaladu pray chandi
Amen Sthootram prabhuva vandanamulu Ayyagaru
Mighty Presence of God! Praise God! Glory to Almighty! Praise Jesus
Praise Holy Spirit! 🎉🎉🎉❤❤❤❤❤
Hallelujah hallelujah 🙏🙏🙏 Amen 💒🙏 Amen
Praise the lord 🙏 abraham anna praise the lord 🙏 John Wesley anna praise the lord 🙏 Ramesh anna praise the lord 🙏 Freddie paul anna
Praise the lord 🙏🙏
నా కోసమే ప్రతోన చేయెంది
Amen❤
Ill
prase the loa ankul
Prisethelordamen
యేసు రక్తమే జయం యేసు రక్తమే యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం Amen
Praise the lord 🙏🙏🙏🙏🙏
Praise the Lord
Praise the loard sir🙏🙏🙏🙏🙏
amen amen amen amen amen amen 🎉🎉❤❤❤❤
Praise tha lord uncle
God bless you ❤️
Praise the lord 🎉🎉🎉🎉🎉🎉
🥺🥺🥺🙏🙏🙏🙏🙏
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏
S my hero S hosanna ministry famile members ki vodananlu pethuru sunitha Rani kothuru p Dornala hosanna mandir 🛐 యేసయ్య ప్రేమ 🛐 యేసయ్య కృప 🙏🌹
Amazing songs Glory to God 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 ఫాస్ట్ గా రండి ప్రైస్ ది లార్డ్ అండి వందనాలు శేఖర్ అండి మస్కట్లో పోలీసులు పట్టుకున్నారండి క్షేమంగా ఇండియాకి చేరుకునే ప్రార్థన చేయండి పాజిటివ్ గారు 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Amen🙏🏻🙏🏻😌👏🏻👏🏻👏🏻👏🏻✨🤍✝️🛐
Praise the Lord🙏🙏🙏🙏 Brother's
My only hero Jesus only, I do not believe anyone, this world have been fallen under caste feeling, even Christian only
Praise the lord uncle
తబలా వాళ్ళ కోసం ప్రార్ధన చెయండి first support లేదు song ke
No problem, live kadha anthe. We should appreciate them. It's difficult to follow bcz their are many players.
Amen