పల్లవి: బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా//2//
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే//2//
నను జీవింపజేసే నీ వాక్యమే
నాకిలలోన సంతోషమే//2//
1.పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటి దేవుడు జగమున లేడు//2//
నాలో నీరీక్షణ నీలో సంరక్షణ
నీకే నా హృదయార్పణ//2//
|| బహుసౌందర్య ||
2. ఓటమి నీడలో క్షేమము లేక
వేదన కలిగిన వేళలయందు//2//
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నా హృదయాన నవజ్ఞాపిక//2//
|| బహుసౌందర్య ||
3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు
చల్లని నీచూపే ఔషధమే//2//
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలో నింపెను ఉల్లాసమే.//2//
|| బహుసౌందర్య ||
మీకు జన్మనిచ్చిన గర్భం ధన్యమైనది వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏😭😭😭😭
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Jesus ki vodananlu world wide Hits hosanna ministry song my 4 hero vondnlu brother S hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹
పాట ద్వారా మాకుంబమలో ఆదరణ కలిగిన పాట
😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ గణత ప్రభావము కలుగును గాక
Praise the lord brother s ma family members andaram devuni lo brathukunatlu prayer cheyyandi
నూతన ఆత్మీయం ఆత్మీయత ఆయన బలం ఆమేన్ హల్లేలూయ
ప్రైస్ ది లార్డ్ అయ్యగరులకు❤❤❤❤❤❤❤❤
Naluguru dhevadhuthalu 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤May God cover them with His precious blood.. Amen Amen Amen
Praise the lord brothers devudu memmunu enka bahubaluga vadukonunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Spirit filled worship leading by Abraham anna wesly anna ramesh anna freddy anna .. All the people are filled with holyspirit and I'm the one among them. I'm the great witness to see the whole people rejoiced in the Lord
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Devuniki Stotram 🙏🙏🙏 Devunike Mahima Kalugunu Gaka... Amen....💒🌈🌺🌻🌉🎄🌹🌷☀️🎇🌄🌅🏞️🌈💒
Praise tha lord
ದೇವರ ಪ್ರಸನತೆ ತುಂಬಿದ ಸಾಂಗ್ .ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ
Amen 🙏🙏🙏🙏🙏👏👏👏
వైరాగ్యము కలిగిన దైవ సేవకులును దేవుడు బహు ఘనముగా ఏర్పాటు చేసి వారి ద్వారాఆయనే మహిమ పొందుచూ, మా లాంటి వారిని ఆదరిస్తున్న యేసయ్య మీకు కొట్లాది స్తుతులు దేవా 🙏
🙏🙏🙏🙏🙏🤲🙇♀️❤
Gudarala paduga metting s devniki mahima karamuga garagalai meto patu nenu kuda chala prayer chesanu ,eppudu antam varaku meru elane devniki mahima tevalani ,anekulaku adarsham kavalani prayer chestanu
Praise the lord ameen ameen annaya
A Elizabeth Amalapuram wonderful song praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Parishuddata lo mahaneeyuduvu ne vanti devudu jagamuna leru yesayyaa
సూపర్ 👍👍👍
Praise the Lord John Wesley anna, Abraham anna, Ramesh anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏💫💫💫💫..
Fantastic....,.. thankyou you Jesus...
God bless hosanna ministries
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Amen 🙏🙏🙏🙏🙏 hallelujah
Boomi meda paralokam chusinattu vundi anna mi andariki vandanaalu praise the lord amen mi paricharyani devude divinchunu gaaka
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭✝️✝️✝️✝️✝️🤍🤍🤍🤍🤍💟💟🖤🖤🤍🤍💟💟💟💟💟💟💟💟💟🖤🖤🖤🤍🤍💟🖤🖤🖤🖤🤍🤍🤍💟🖤🤍🤍🤍💟🖤🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭💙
Amen 🙏
Kannula panduga gaunndi👏👏👏👏👏
Amen
Praise the lord 🙏 abraham anna, praise the lord 🙏 John Wesley, praise the lord 🙏 Ramesh anna
ఇలా అందరు పడితే సంతోషము చాలా బాగుంది సాంగ్ అందరు బాగా పాడారు Amen 🙏🙌❤
Thank you so much
God is great
Amen🙌 Amen Amen🙌
All pastors vandanalu, praise the Lord🙌🙌🙌
Yesayya prema thank you Jesus
Praise the lord brothers 🙏
Wonderful song 👌👌👌👌🙏
Praize The Lord 🙏🙏🙏 Good Morning 💒🏞️🌅🌄🎇☀️🌷🌹🎄🌉🌻🌺🌈💒 Have a Nice 👍 & Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ....May God Bless You All...Amen
Praise to Jesus
Supper
praise the lord pastor Garu....
Man of God
Amen ❤️🎉🎉👍🔥🔥
Amen 🙏🙏
Glory to God 😍😍
The MOST BEAUTIFUL ZION How Good Great GOD ALMIGHTY i worshipped you with all my heart ❤️ Amen 🙏🕊️
Praise the lord brothers❤devuni ki mahima kalugunu Gaka amen hallelujah
Salutation of all people 😭😭🙏 🙏
May god be blessed 🙏❤️😭
Amen Sthootram Prabhuva Vandanamulu Ayyagaru
All glory to god
Praise the Lord Brothers thanks for Good worship song
వందనాలు అయ్య గార్ల కు 🙏🙏🙏🙏🙏
Yenta MADHURAM....YESAIAH VANDANALU DEVA
Praise the Lord anna exlent song🎵 anna
Praise the Lord. Thank you for the 46th feast of Tabernacle. God bless you All
🙏🙏🙏🙏🙏🖐🖐🖐🖐🖐🖐🖐🖐
Nijam ga andarini aadarinchedi yesayye chala manchi paata raayataniki yesayya Krupa chuparu. Amen praise God 🙏🙌🙏🙌🙏🙌
Amen praise the lord 🙏 annyya
Super song anna
Amen🙏🙏🙏🙏🙏
Praise the Lord🙏🙏
Thank You Jesus. Amen ⚘
❤
Praise the lord 🙏
Eee sari meetings nennu raleka poyaaa
Enta adbuthamyna patanu rachinchina Aayyagariki bahu adbuthnga padi na Abraham ayyagari na hrudayapurvaka vndanalandi epata ventunty msnasuku entoonemmadiga untudayya venykoladi venalanipisthundi chaaaala vandanalayya❤❤
Praise the lord anna 🙏🙏🙏
బహుసౌందర్య సీయోనులో 1st interlude,ua-cam.com/video/RP51NXH_LuQ/v-deo.html
Devudicchina Jnanamto Bahu Balanga Devuni Paricharyalo Vada Padu Tunnanduku....
Devuniki Stotram 🙏🙏 🙏
Devuniki Mahima Kalugunu Gaka....Amen....
💒🌈🏞️🌅🌄🎇☀️🌷🌹🎄🌉🌻🌺💒
Wonderful లిరిక్స్ సూపర్
Excellent song annayya. 🙏🙏
Nice song
Praise the Lord
Praise the lord anna excellent song
ఆమెన్ వందనాలు
Priaze the Lord brother jhon Wesley anna, ramesh anna and Abraham annagaru.
Praise the lord Anna 🙏 God song
🙏🙏🙏🙏🙏
Praise the Lord brothers 🙏
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Amen amen amen amen
Price the lord
""ఒక్క క్షణం అయినా నిన్ను వీడిన"" అనే పాట లా ట్యూన్
Truly blessed by 46th gudarala panduga brother. All the songs of yours are every blessing to me. I hear it everyday. Praise to be GOD alone🙌🙌🙏🙏👏👏 from Chennai
👏👏👏👏👏👏👏👏👏👏👏
Prise'the'lord'anna 🙏🙏🙏 super song happy s song
Super song Dady 😢😢😢
By then
My femily koraku peryar cheyandi
Hi
Anna mimmuni batti devuni namam Anto ganaparachabadutundi
ఈ ఒక్క ఛానల్ లో మాత్రమే కామెంట్లు పెట్టడానికి ఉంది మరి మీ ఛానల్ లో ఎందుకు పెట్టలేదు
In nj
Recess
Lo9
Anna sahodarulu ikyata kaligi seva chaidam ,aradana chaidam enta manoharam Ani meru chupincharu.
మేము హిందువులం జాన్ వెస్లీ గారి కి అబ్రహం గారికి రమేష్ గారికి పాల్ గారికి వందనాలు జీవితంలో ఓటమి పాలైన అప్పుడు ఒంటరితనం అయినప్పుడు తోడుగా ఉన్న దేవుడు జీవము గల దేవుడు కట్టుకున్న భార్య అయిన తోడు లేనప్పుడు నమ్ముకున్న స్నేహితులు తోడు లేనప్పుడు తోడై యన్న దేవుడు జీవము గల దేవుడు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్
Q
Mari jeevamgala devuni rakshanalo randi inka enduku lokasthuluga vunnarucome in Christ accecept Jesus Christ brother
♥️
Yes, he is the one along with you
Let God give you salvation brother
God bless you brother
అన్నల చేతనే బానిసగా అమ్మబడిన వొంటరి యోసేపుకు ఐగుప్తులో దేవుడు తోడైవుండలేదా? అతనిని బానిసగా వెళ్లిన దేశమందే గొప్ప చేయలేదా? ఆయన నిన్న నేడు తనను నమ్మిన వారికి ఒక రీతిలోనే వున్నాడు. ఆయనలో భేదము లేదు. దేవుడు మీకును తొడైవుండును గాక.
పరలోకం మిమ్మును బట్టి సంతోషించు గాక. Matthew 15:5-7.