పార్టీ ఫిరాయిస్తే సీటు గల్లంతే..! | Party Defection Act | iFocus

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • పార్టీ ఫిరాయిస్తే సీటు గల్లంతే..! | Party Defection Act | iFocus
    #party #defection #ifocus #inews #inewstelugu #inewslive
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

КОМЕНТАРІ • 26

  • @vishnuarja5189
    @vishnuarja5189 3 місяці тому +12

    ,ఒక పార్టీ టిక్కెట్ పై గెలిసి ఇంకో పార్టీలో చేరదలిస్తే యమ్ పీ, యమ్ యేల్ ఏ లు తాము గెలిచిన సీటుకు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలవాలి.అదిన్యాయం.

  • @umeshrao8316
    @umeshrao8316 3 місяці тому +3

    BRS MLA ల బతుకు బస్టాండే, ఖచ్చితంగా అనర్హు్లౌతారు!

  • @periramana8556
    @periramana8556 3 місяці тому

    Such people should loose their other perks like pension etc

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 3 місяці тому +8

    కోట్ల కొద్ది రూపాయలు ఖర్చుపెట్టి అహర్నిశలు కష్టపడి గెలిచిన నాయకుడు అంటే ప్లాట్ ఫామ్ టికెట్టు తీసుకున్న ప్రయాణికుడు ఏ ప్లాట్ ఫామ్ పై కైనా వెళ్ళవచ్చు కదా? డబ్బుకు మాత్రమే ఓటు వేసిన మహానుభావులు ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా? ధర్మాన్ని నిలిపిన ధర్మాసనం కు శతకోటి వందనములు

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 3 місяці тому +4

    రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారి పార్టీలు మారే ప్రజాప్రతినిధులకు సుప్రీం కోర్టు తీర్పు చెంపాదెబ్బలంటిది. ఈ దేశ రాజ్యాంగాన్ని ఉన్నత న్యాయస్థానమే కాపాడాలి. జై భీమ్

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 3 місяці тому +4

    ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ లోకి మారడమే ఇప్పటి ఎంఎల్ఏ లు విధిగా భావిస్తున్నారు,కానీ వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవటం లేదు,ఇగనైన సుప్రీం కోర్టు ఉత్తర్వు ననుసరించి చర్యలు తీసుకోవాలి.

  • @aindlaashok557
    @aindlaashok557 3 місяці тому +3

    గతంలో జరిగిన పార్టీ పిరాంపులు ఇప్పుడు జరుగుతున్నాయి దీనిలో వింతా ఏముంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే, ఆ స్పీకర్ గా అవకాశం ఇచ్చిన పార్టి పెద్దాల అనుమతి ఇస్తేనే కదా రాజ్యాంగ బద్ధమైన హొదా లో ఉన్న రాజ్యాంగ పరిధిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న ఏమి చెయ్యలేని స్థితిలో ఉంటూ, ప్రభుత్వ పెద్దలు చూసనలు అనుగుణంగా మసలుకోవాలి. ప్రతిపక్ష నేతల డిమాండ్ వినే ఓపికా కూడా ఉండదు. అధికార పార్టీ మంత్రులు,, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడితే మైక్ కట్ కాదు, కాని ప్రతిపక్ష నాయకులు ప్రజలా గొంతుకగా మైక్ కట్ ఇదీ ఒక ఎదైనా స్పీకర్ గారి పరిది.
    రాజ్యాంగ బద్ధమైన పదవిలో కూర్చోబెట్టిన స్పీకర్ గారిని, ఆయన స్వయాన నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగి ఉన్నారు అది కూడా రాజ్యాంగ పరిధిలో నిర్ణయాలు స్పీకర్ గారికి అధికార పక్ష, ప్రతి పక్ష ఆని వ్యత్యాసాలు ఉండవు. సభలో ఉన్న సభ్యులు అందరిని సమానంగా చూస్తూ, చర్చల్లో తమ రాజ్యాంగ పరమైన ఉనికిని కాపాడుకోవడం మీ బాధ్యత.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 3 місяці тому +2

    ఒక పార్టీ టికెట్ పై గెలిచి వేరే పార్టీలోకి మారితే వారి సభ్యత్వం ఆటోమాటిక్ గా రద్దయిపోవాలి. అదనంగా వారు కానీ వారి సమీప బంధువు కానీ సదరు స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి.

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 3 місяці тому +1

    S p cortu. Epatiki. Kallu therichinaaru good. Jampingus. సంపద okate. Seva. 100/99abdhalu

  • @snehavideos7441
    @snehavideos7441 3 місяці тому +2

    BJP Modi వున్నంతకాలం ఇలాంటివి జరగవేమో!?

    • @nationfirst19943
      @nationfirst19943 3 місяці тому

      Why thu nee congi buddhi.neeku siggu unda meere kadara nasanam chesindi

    • @sathvikreddy2106
      @sathvikreddy2106 3 місяці тому

      BJP teeskunna resign chesi by-elections ki elthadi! Telangana lo congress chudu etla teeskuntundho!

  • @meetaivirupakshayya7220
    @meetaivirupakshayya7220 3 місяці тому

    A chatam cheyalisindhi rajakiyapartilu kani,avi cheyaru.coman civil code implement cheyamani yepudo s.c chependhi kani inthawarku jarugaledu.

  • @shankerkamutala9964
    @shankerkamutala9964 3 місяці тому

    Parte peraichenavareki. Asmble kadagale apavtram inade ani cheppali

  • @gfamily9088
    @gfamily9088 3 місяці тому

    Sairam. Such decision will definitely a good action to stop political culprits and save Democracy. Nyayadevatha Pranamams 🙏🙏🙏🙏🙏

  • @srikanthbabupendem9270
    @srikanthbabupendem9270 3 місяці тому

    Honourable Supreme court need to give judgement on this issue immediately to safeguard Great Indian politics

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 3 місяці тому

    It is the correct step towards democraçy in that the voting would be justified and voters willingness met courts must think in this way and justice done to voters

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 3 місяці тому

    The anti defection act amendment should be done long back by GOI but not done o far.

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 3 місяці тому +1

    Strict Conditions should be conditioned to disallow CHANGE OF PARTY that Elected .

  • @perukarajaiah.1659
    @perukarajaiah.1659 3 місяці тому

    కొత్త సీసాలోపాత సార అన్నట్టు ప్రజలు నాయకుల ప్రవర్తనకు విసిగి వేసారి నాయకుల పార్టి మార్పు కోరి ప్రజల వోట్ల వేసి తీర్పు ఇచ్చిన ప్రయోజనం లేకుండా పోతుంది ఏదో ఒక్క పార్టీ అధికారం లొకిరగానే ఓడిపోయిన పార్టీలో నాయకులు గెలిచిన పార్టీ వైపు అవకాశం రాగానే అదికా పార్టీకి లోకి దూకడం జరుగుతుంది నిన్నటి ఎదుటి పార్టీ పైన దుమ్ము ఎత్తి పోసి ఈ రోజునుంచి అదే నాయకులు పొగడటము మొడలవుతుంది. నిన్నటి వరకు గత పార్టి సిధ్ధాంతాలపరిది కాస్త మారుతుంది నిన్నుటి వరకు గొప్ప వారై పార్టీ అధ్యక్షుడు అదిస్టానం నేటి నుండి విమర్శలు మొదలవుతాయి వాస్తవానికి పరిపాలనకు దిశానిర్డెశం చేసి ప్రజలకు సుపరిపాలన కొరకు సహకరించవలసిన నాయకులు భాధ్యత మరచి అధ్యక్షుడు అదిస్టానం నాయకులకు భజనలు చెయటము ఇదీ కొందరునాయకుల నైజం తమ ప్రయోజనాలకొరకు రంగులు మార్చడం ప్రజా పయొజనలు వరికి అవసరం లేకుండా నచ్చిన పార్టీకి ప్రజా ప్రయోజనాలు థాకట్టు పెట్టడం మాత్రమె కానీ వారు ఏ పార్టీలో వున్నా ప్రజలద్వార ఎన్నికైన ప్రజసెవకులైన ప్రజానాయకులు ప్రజలకు ఏ పార్టీలో వున్నా వెలగపెట్టెధి లెదు

  • @katukamashok5060
    @katukamashok5060 3 місяці тому

    గతంలో విఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు ఏవి గుర్తుకు రాలేదా

  • @KoundinyaKoundinya
    @KoundinyaKoundinya 3 місяці тому

    😊😊😊

  • @bhaktha3776
    @bhaktha3776 3 місяці тому

    Welcome MLA OR MP THEY HAVE TO resigne member ship