Day34| ధ్యానం చేస్తూ మనం ఏ స్థితి లో ఉన్నామో తెలుసుకోగలమా?

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • To Join in What's App Group 👇
    chat.whatsapp....
    108-Day Newage Wisdom Session లో 34
    వ రోజు ముఖ్యఅతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్
    కవితగారు విచ్చేసి చక్రాలు వాటి స్థితులు అనే అంశంపై చర్చించారు. ప్రతి మనిషి యొక్క ప్రవర్తన వారి యొక్క ఆత్మ ఎదుగుదలను బట్టి ఆధారపడి ఉంటుంది అయితే ఇది మన చక్రాలు ఉన్న స్థితిని బట్టి ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాము అయితే ఇవి ఏవి చక్రాలు కావు మన స్థితిలో అని తెలిపారు వీటి గురించి తెలుసుకున్న దయానంద సరస్వతి ఒకానొక శవం లో చక్రాలు ఉన్నాయేమో అని వెతికారు అప్పుడు వారికి ఎటువంటి చక్రాలు కనిపించలేదు అప్పుడు వారికి అర్థమైన విషయం ఏమిటంటే చక్రాలు అనేవి శరీరానికి సంబంధించినవి కావు అవి అంతకుమించి మనం ఉన్న స్థితి ఆత్మస్థితి అని వారికి అర్థమైంది. ఈ చక్రాలలో ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు అన్ని సమానము అయితే….
    1. మూలాధార చక్రము : ఈ యొక్క స్థితి భౌతిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలను తెలుపుతుంది
    2. స్వాధిష్ఠాన చక్రము : మానసిక సంబంధములను మన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇతరులతో మన ఏ విధంగా ట్రీట్ చేస్తాము ఏ విధంగా ఇతరులు కలిసిపోతాము అనే విషయాలను ఈ స్థితిలో మనం తెలుసుకోగలము.
    3.మణిపూర్వక చక్రం : సమాజానికి ఎటువంటి ప్రవర్తనైతే అంగీకారంగా ఉంటుందో అటువంటి ప్రవర్తన తెచుపెట్టుకొని మరి ప్రవర్తిస్తుంటాం ఈ స్థితిలో ఉన్నవారు. సింపుల్గా చెప్పాలంటే ఈ స్థితిలో ఉన్నవారు మేడిపండులాంటివారు.
    4. అనాహత చక్రము: ఈ స్థితిలో ఉన్నవారు ఇప్పటివరకు సాధించింది, ఇంకొకరి కోసం అనవసరంగా ప్రవర్తిస్తూ, నేర్పించడం ద్వారా పొందేది ఏమీ లేదని తెలుసుకొని " మౌనం " ప్రాథమిక తెలుసుకున్న వారై ఆ సాధనలో ఉంటారు.
    5. విశుద్ధ చక్రము : ఈ స్థితిలో గలవారు వారి యొక్క అన్ని కర్మలను తెలుసుకొని వాటి యొక్క ప్రక్షాళనలో ఉంటుంటారు. ఇష్కామ కర్మయోగం చేస్తుంటారు.
    6. ఆజ్ఞా చక్రము : ఇది పూర్తిగా ధ్యానం కి సంబంధించిన స్థితి.
    7. సహస్రార చక్రం : ఈ స్థితిలో ఏది ఉండదు అనుభవమే జ్ఞానం అని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచడంలో త్రికరణశుద్ధిగా పనిచేస్తూ, వంద మందిని విశ్వ కళ్యాణం లో పాల్గొనేలా గైడెన్స్ ఇస్తారు.
    ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరూ వీటిని ఆక్టివేట్ చేసుకోవాలని ప్రయత్నించకూడదు… సరైన ధ్యానం చేస్తే మన ఆత్మ స్థితిలో ఉన్న స్థితికి మన ఆటోమేటిక్గా చేరుకుంటాము కాబట్టి సరైన ధ్యానం మాత్రమే మనం చేస్తుండాలి. అని ఎంతో జ్ఞానాన్ని మేడం పంచారు తమ విలువైన సమయాన్ని కేటాయించి జ్ఞానాన్ని పంచినందుకు ధ్యానం ఫౌండేషన్ మరియు టీం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
    meditation,guided meditation,meditation guided,healing meditation,guided meditation 10 minutes,mindfulness meditation,inner peace meditationinterview with meditation master,meditation classes meditation master,interview with spiritual masters,senior pyramid master,pyramid master,meditation master,pyramid meditation,meditation masters,how to become a master,spiritual master,pyramid meditation in telugu
    spiritual teachers,spiritual science,spiritual awakening,spiritual growth,spiritual enlightenment,spiritual teacher,spiritual awakening stages,science spiritual practices,science spiritual experiences,the science of spirituality

КОМЕНТАРІ • 2

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 6 місяців тому +2

    Good evening sir and mam family members 🙏 ❤️

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 5 місяців тому

    neWage tv
    mi vedios lo content&concept good
    na circle lo chalamandiki share chesa
    🎉🎉🎉🎉🎉
    good 🎉miru ma gods
    small request all masters
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu masters