చెప్పే విషయాన్ని ఆసక్తి కలిగేట్లు చెప్పారు, ఏం చూస్తున్నామన్నది ముఖ్యం కాదు, అది ఏదైనాకావచ్చు మనసు పెట్టి చూస్తే ధ్యానం, కళ్ళతో చూస్తే జ్ఞానం, చేతులతో చేస్తే విజ్ఞానం💐💐💐
కొంచము సమయము చేసేది ధ్యానము మెడిటేషన్.యజ్ఞము ఎక్కువ దినములు చేస్తే యాగము ఔతాయి కానీ భగవద్ గీతలో చెప్పినది .యోగము అంటే కలయిక వియోగము అంటే విడిపోవుట.మనము దేవుడి నుండి విడిపోయినాము యోగము ద్యారా ఒకటి కావాలి అంటే జ్ఞానము తెలుసు కోవాలి మొదట
ధ్యానము అనేది మానసిక కర్మ. కర్మల వలన మోక్షము కలగ దు. కాబట్టి ధ్యానము వలన మోక్షము రాదు. "జ్ఞా నాదేవతు కైవల్యం" - అనేది సూత్రము. అందువలన వి చారణ వలననే ముక్తి. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మం.
@@splSrinivasspl > జ్ఞానము కలగడమంటే "నేనే బ్రహ్మమును" అని ప్రకటిం చడము. ఇంతమంది ఇన్ని సంవత్సరాలను నుండి ధ్యాన ము చేశారు చేస్తున్నారు కదా! ఒక్కరైనా నేనే బ్రహ్మమును అని చాటిచెప్పారా. లేదే. ఆలోచించండి. > ధ్యానము అనేది మానసిక కర్మ. కర్మలతో జ్ఞానము కల గదు. ఇది తెలుసుకోవాలి. త్వరపడండి. మేలుకోండి. > "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం" - అని శ్రుతి. ప్రారబ్ధము కూడా పోతుంది. ధ్యానము వలన కర్మలు పోవు. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@@kuruvalokanatham5465.. మీరు చెప్పింది సబబుగానే ఉంది..!! కానీ, జ్ఞానం కలగటానికి.. మనసు స్థిరంగా/నిలకడగా ఉండాలి కదా..!! అందుకైనా.. ధ్యానం ఉపయోగపడుతుంది, మిత్రమా..!! జ్ఞాని ఏ విషయానికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇస్తాడు.. ధ్యానం దగ్గరే ఆగిపోడు..!!
👌👌👌👍
చెప్పే విషయాన్ని ఆసక్తి కలిగేట్లు చెప్పారు, ఏం చూస్తున్నామన్నది ముఖ్యం కాదు, అది ఏదైనాకావచ్చు మనసు పెట్టి చూస్తే ధ్యానం, కళ్ళతో చూస్తే జ్ఞానం, చేతులతో చేస్తే విజ్ఞానం💐💐💐
ధన్యవాదములు సార్
Nice
మేడమ్ నమస్తే 🌹🌹🙏.
బుద్దా పౌర్ణమి శుభాకాంక్షలు 🌹🌹🙏.
సాయంత్రం 108 డేస్ లోక్లాస్ లో మిరు కనిపించటం లేదు మేడమ్ 🌹🌹🙏.
THANK YOU
ఓం శాంతి బాబా గుడ్ మార్నింగ్ ఓం శాంతి బవనంకు వస్త్ మెడిటేష న్ గురించి చాలా వివరించి తెలియజెప్పుటకై ఉన్నా రు మనకు
చాలాఉపయోగం
చిన్నదానవు.అయినా. మంచి. జ్ఞానం కలిగిన కథ చెప్పావమ్మా!
Thank you so much Madam 🙏👍
ఓం శ్రీ గురుబ్యో నమః🙏🙏🙏🙏🙏
Great words andi
అద్భుతం మాస్టర్🙏
Nice medam 👏
Really అద్భుతం ధన🙏💐
Thanq prashanth
Chala baga cheppaavammaa inthakante dhyanam em cheppaali thankyou
Hi madam
🙏 🙏 🙏
👌
Chalabaga chepparu master
🧘🏼♂️🧘🏼♂️🧘🏼♂️🧘🏼♂️🧘🏼♂️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dana❤️
Excellent dhanalaxmi ma'am. Wonderful. Chala perfect ga chepparu.
Great message. Thank you
You are so welcome
Chala baga cheppavu akkayya
ధ్యానం చేసే వాళ్ళ పై గ్రహ ప్రభావం వుండదు. గ్రహాలు గురువు ఆధీనం లో. వుంటాయి.గురువుకు సరెండర్ అయితే దేనికీ భయపడ అవసరం లేదు
7
ధ్యాననికి గ్రహలకు సంబంధం ఉండదు అసలు మానవ జీవితమే గ్రహ కారకాల వల్ల నడుస్తుంది. అందుకే నీ గాశరం బాగా లేదు అంటారు
Nice akka🎉
ధ్యానం నేర్చుకోవాలంటే ఎలా?
ua-cam.com/video/7luiXNB9Y3M/v-deo.html
కొంచము సమయము చేసేది ధ్యానము మెడిటేషన్.యజ్ఞము ఎక్కువ దినములు చేస్తే యాగము ఔతాయి కానీ భగవద్ గీతలో చెప్పినది .యోగము అంటే కలయిక వియోగము అంటే విడిపోవుట.మనము దేవుడి నుండి విడిపోయినాము యోగము ద్యారా ఒకటి కావాలి అంటే జ్ఞానము తెలుసు కోవాలి మొదట
ధ్యానము అనేది మానసిక కర్మ. కర్మల వలన మోక్షము కలగ దు. కాబట్టి ధ్యానము వలన మోక్షము రాదు. "జ్ఞా నాదేవతు కైవల్యం" - అనేది సూత్రము. అందువలన వి చారణ వలననే ముక్తి. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మం.
🧘♀️ధ్యానం వలన జ్ఞానం వస్తుంది జ్ఞానం వలన ముక్తి మోక్షం సంచిత ఆగామి కర్మలు తొలిగి పోతాయి.. ప్రారబ్ద కర్మ కొంచం ఉంటుంది. ఉంటుంది 🙏
@@splSrinivasspl
> జ్ఞానము కలగడమంటే "నేనే బ్రహ్మమును" అని ప్రకటిం చడము. ఇంతమంది ఇన్ని సంవత్సరాలను నుండి ధ్యాన ము చేశారు చేస్తున్నారు కదా! ఒక్కరైనా నేనే బ్రహ్మమును అని చాటిచెప్పారా. లేదే. ఆలోచించండి.
> ధ్యానము అనేది మానసిక కర్మ. కర్మలతో జ్ఞానము కల గదు. ఇది తెలుసుకోవాలి. త్వరపడండి. మేలుకోండి.
> "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం" - అని శ్రుతి. ప్రారబ్ధము కూడా పోతుంది. ధ్యానము వలన కర్మలు పోవు.
> అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@@kuruvalokanatham5465.. మీరు చెప్పింది సబబుగానే ఉంది..!! కానీ, జ్ఞానం కలగటానికి.. మనసు స్థిరంగా/నిలకడగా ఉండాలి కదా..!! అందుకైనా.. ధ్యానం ఉపయోగపడుతుంది, మిత్రమా..!! జ్ఞాని ఏ విషయానికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇస్తాడు.. ధ్యానం దగ్గరే ఆగిపోడు..!!
Chuudu ante tadheka gamanam.
ధ్యానం 10 నిముషాలు కంటే ఎక్కువ చేయలేకపోతున్నా, ఇంకా ఎక్కువగా ధ్యానం లో ఉండాలి అంటే ఏమి చేయాలో చెప్పండి
Konni days ki 20 min ala penchuthu penchuthu vellandi fist time alane untundi
🎎🎎
Hi sweet voice angel, నేను 40 days నుండి ద్యానం చేస్తునను . నాకు గ్రహాల effect వుంటుంద వుండద please tell me .
No
@@newagetv2024 thank you