లైవ్ లో ఏడ్చిన జగన్ | YS Jagan Mohan Reddy Cry in Live | AP Elections 2024 | Tv5 News

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • LIVE : లైవ్ లో కన్నీరు పెట్టుకున్న జగన్ | YS Jagan Press Meet after Defeat | YSRCP Defeat | TV5 news
    #YSJagan #YSrcp
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 450

  • @puneetpraveen7843
    @puneetpraveen7843 3 місяці тому +71

    This guy is a gem of an actor. 😂

  • @DavidThompson-m3j
    @DavidThompson-m3j 3 місяці тому +4

    జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు -
    1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
    అడుగు ఎందుకు ఓడామో
    2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను
    అడుగు ఎందుకు ఓడామో
    3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
    4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
    5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
    6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ
    అడుగు ఎందుకు ఓడామో
    😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
    9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని
    అడుగు ఎందుకు ఓడామో
    10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
    12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
    13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
    14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
    15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
    అడుగు ఎందుకు ఓడామో
    16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
    18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
    20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
    21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
    22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
    24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
    25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
    26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
    27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
    28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో
    29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
    31). చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో
    32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
    33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
    34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
    35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో
    రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది.
    నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు.
    నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు.
    నీ చెల్లిని ఇంటికి రానివ్వవు.
    నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది.
    నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్.
    కడపలో నీమనుషులెవరూ లేరు.
    నీకు కుటుంబం లేదు భార్య తప్ప,
    నీకు మిత్రులు లేరు,
    నీకు ఆప్తులు లేరు,
    ఓటెసేజనం లేరు.
    ఇక ముందు ఉండరు.
    నీకు నువొక్కడివే మిగిలావ్.
    ఏకాకివి. జైలు పక్షివి.

  • @bankofbiology
    @bankofbiology 4 місяці тому +15

    1) Looting of lands
    2) Least importance to employment generation
    3) Negligence towards basic amenities like roads
    4) Anger of government employees
    5) Arrogance in Jagan & his ministers talk & attitudes

    • @prem_kuna2416
      @prem_kuna2416 4 місяці тому +1

      Bro what about alcohol its main reason thats why I didn't vote

    • @neerajaneeraja8548
      @neerajaneeraja8548 13 днів тому

      Soo many reasons are their... That's he got less vote

  • @సాయికృష్ణ-త5ధ
    @సాయికృష్ణ-త5ధ 4 місяці тому +73

    నా వెంట్రుక కుడా పీకలేరు అని అన్నావు కదా తుగ్లక్

    • @Nagendrakumarrrrr
      @Nagendrakumarrrrr Місяць тому

      నుదుటి మీద గాయం అయ్యింది గా మచ్చ కనిపించట్లేదు ఏంటి.......చాలా పెద్ద గాయం గా చూపించారు ....కనీసం మచ్చ కూడా లేదు ఏంటి

  • @Bangaru502
    @Bangaru502 3 місяці тому +4

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @umakumarthalla7098
    @umakumarthalla7098 3 місяці тому +13

    ఫ్యాక్షన్ మైండ్ సెట్ తో పాలన చేస్తే ఇంతే. అభివృద్ధి సూన్యం, ఇసుక రేటు ఎంత, మధ్య తరగతి వాళ్ళు ఇల్లు ఎలా కట్టు కోవాలి. అందుకే bye bye జగన్, ఇక ఎప్పటికి.

  • @kirantalasila3679
    @kirantalasila3679 4 місяці тому +79

    నువ్వు నీ బాబాయ్ కి ఇచ్చిన ట్రీట్మెంట్ చూసి అవ్వ తాతలు భయపడి నీకు ఓటు వేయలేదు 😂

  • @mummaneediprasadchoudary9295
    @mummaneediprasadchoudary9295 4 місяці тому +25

    అన్న అధికారం ఉందని ఎప్పుడు విర్ర వీగ కూడదు అలా చేస్తే ఇలానే ఉంటుంది

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 4 місяці тому +23

    Super wave of TDP JSP

  • @VijayashankaraKrishnarao
    @VijayashankaraKrishnarao 4 місяці тому +53

    5years అమరావతి రాజధాని కి భూములు కోల్పోయిన రైతులు ఉసురు మంట తగిలి అడ్రెస్స్ లేకుండా పోయింది దేవుడు ఇచ్చిన ట్రీట్మెంట్

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 4 місяці тому +107

    నీ పెళ్ళాన్ని 🤬😉🤣🤭 అని అసెంబ్లీలో అంటే నీకు ఎలా ఉంటుందో తెలుసా 🤣🤣🤭

  • @kondalrayudukondalrayudu5710
    @kondalrayudukondalrayudu5710 4 місяці тому +84

    నిన్ను ఎవడ్రా నమ్మేది కొవ్వు కరిగి కంటినిండా కారుతుంది ముందు తెలియదా? భగవంతుడు ఒక్కసారే అవకాశం ఇచ్చేది ఇప్పుడు నాటకాల ఏడుపు ఎందుకు😂

  • @sarabusrinivas4707
    @sarabusrinivas4707 4 місяці тому +46

    అయన కొత్తగా ఏడ్చేది ఏంది ఆయన మొఖమే ఏడ్పు ముఖం

    • @anushamadineni718
      @anushamadineni718 3 місяці тому +1

      Correct bro😂😂

    • @UppuPavanKumar
      @UppuPavanKumar 3 місяці тому

      Super Bro 😂😂😂😂😂

    • @vinodbangaram4134
      @vinodbangaram4134 Місяць тому

      Epudu meru edustunnaru ga meru acting na chestundhi ..enduku Amma vadi money evadam ledhu one year loss epudu happy ga undhi ga ..

  • @honest7363
    @honest7363 4 місяці тому +10

    ఈయన చేసిన వన్నీ గొప్ప పనులంట..! CBI పిలుస్తుంది.ఇక వాయిదాలు ఉండవు.. జైలు గోడలు మరోసాటి రా రమ్మంటాయి.ఈసారి తల్లి చెల్లి కూడా రారేమో.... మూడునాల్ల మురిపేమంటే ఇదే సుమా...

  • @mdasiddique5182
    @mdasiddique5182 4 місяці тому +13

    అమరావతి ని డెవలప్ చేసి ఉంటే ఆ చుట్టుపక్క గ్రామాల ఈ గతి పట్టేది కాదు అన్నా

  • @AL-xt9wn
    @AL-xt9wn 4 місяці тому +60

    సర్లే కానీ అన్ని అనుకునట్టే అవుతాయా ఏంటి.. ఎలాగో డబ్బులు యనకేసావుగా.. దాని గురించి చెప్పు ఏడవకుండా..

  • @reshmakiran7453
    @reshmakiran7453 4 місяці тому +8

    మేము చేయగలిగేది కేవలం బటన్ నొక్కటం మాత్రమే. మా చేతుల్లో ఏమీ లేదు. నువ్వు మాకోసం అన్నిసార్లు బటన్ నొక్కావ్ కదా అన్నియ్య మేము నీకోసం రెండు సార్లు బటన్ నొక్కాము.

  • @orineeyeshalo2735
    @orineeyeshalo2735 4 місяці тому +99

    Kamal hassan ni minchi poyav ra nuvvu acting lo 😂😂😂😂😂😂

    • @ismartsmilyvlogs9863
      @ismartsmilyvlogs9863 4 місяці тому +4

      Oscar bro

    • @HowardR79
      @HowardR79 4 місяці тому +3

      Veedi Mokhaniki Bhaskar Award Kuda chaala yekkuva

    • @abhiram62
      @abhiram62 4 місяці тому +2

      Award ipidham veediki maha natudu lanunaade industry miss aipoindhi ayya manchi natudini 🤣🤣🤣🤣🤣 first time different expression chusthunam veedi face lo bale samma ga undhi .

    • @shaikreshma6316
      @shaikreshma6316 4 місяці тому +2

      Noru muy

    • @VenkatachakravarthySadi
      @VenkatachakravarthySadi 4 місяці тому +2

      Anna andhra pyna a matram neku abimanam vunte raajakiyalu vadili... Ne businesses chusuko anna please

  • @shaikbashabasha167
    @shaikbashabasha167 4 місяці тому +21

    Really hero after 5 years come back cm jagan anna really hero anna mero don't cry please 😢😢😢❤❤

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 4 місяці тому +46

    తగిలించుకున్నారు😢
    విధిలించుకున్నారు😮

  • @drarvind5289
    @drarvind5289 2 місяці тому +4

    I am not from Andhra but I believe he is a poison in Indian politics..

  • @VS-ls6vs
    @VS-ls6vs 4 місяці тому +8

    Money distribution is not a solution for women empowerment

  • @dhanalaxmilaxmi9636
    @dhanalaxmilaxmi9636 4 місяці тому +46

    అన్న
    మోసంచేసే వాళ్ళ ను
    అదేవుడేచూచుకుంటడు
    కల్మషం లేకుండా
    అందరినీ
    మంచి గాచూచుకునారూ
    మీమంచిఅదేవుడు
    ఏపుడూకైనానీరూపించుకుంఢు
    జగనానే
    మాబంగరుకండ

  • @Johnny_79
    @Johnny_79 4 місяці тому +8

    Those 11 MLAs are selected Cricket team players for adudam andhra

  • @nityakarri9888
    @nityakarri9888 4 місяці тому +80

    Aapura nee action chudaleka chastunnam😂😂

  • @jadhavkrishnanaik689
    @jadhavkrishnanaik689 4 місяці тому +2

    Sir Your the best CM in the India.
    ఇ పిచ్చి జనాలకు మీరు అర్థం కాలేదు ఆది వారి దురదృష్టం.

  • @kalingirigangadhara2598
    @kalingirigangadhara2598 4 місяці тому +6

    Really great...anna study, health paramgaa chala great neeku antha takuva seets ravadam nijangaa bandagaa undi anna...2029 lo 135 seets tho cm avuthavu anna 🎉🎉🎉🎉

  • @TryingNewThingsDaily
    @TryingNewThingsDaily 22 дні тому +3

    11 seats, no opposition, next zero seats

  • @Presidentmedal
    @Presidentmedal 4 місяці тому +34

    సంక్షేమం ఒక్కటే కాదు అభివృద్ధి చేయండి అని అడిగిన వాళ్ళందరిని ‘పెత్తందారులు’ అనడం చుస్తే ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు అతనికి.

    • @Hunter-d5t
      @Hunter-d5t 4 місяці тому

      Endukunnaru ga inka dochukuntaru amaravathi chuttu 😂

  • @SatvikInamala
    @SatvikInamala 3 місяці тому +1

    Super actor

  • @Pagillavenkataiah
    @Pagillavenkataiah 4 місяці тому +16

    E 5yrs lo ntha mandhi ni badhapetv anubhavinchu devudu unnadu .... Jai tdp

    • @muthyalareddydonapati765
      @muthyalareddydonapati765 4 місяці тому

      Nore mu ra nu lophar

    • @jaihind3608
      @jaihind3608 3 місяці тому

      Ila thittaru kabatte prajalu mee nollu mooyincharu​@@muthyalareddydonapati765

  • @bharupooji1411
    @bharupooji1411 4 місяці тому +6

    ఏం మంచి చేసావో నీకే తెలియాలి.
    ఇప్పటికైనా సలహాదారులను తగ్గించుకొంటే మంచిది

  • @zillareddeppa5740
    @zillareddeppa5740 4 місяці тому +8

    అన్న నువ్వు పంచిన డబ్బుని నమ్ము కున్నా వ్. కానీ ఆంధ్ర ప్రజలు అభిరుద్దిని, ఉపాధి ని కోరుకున్నారు. అది నువ్వు చేయలేకపోయావ్

  • @MahimaJyothi-r1i
    @MahimaJyothi-r1i 4 місяці тому +7

    Really ur hero 💪❤❤ please 🥺 don't cry mamu😢😢😢

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 3 місяці тому +1

    నీకీ అర్హత వుంది 😂😂😂 నీ పెళ్ళాన్ని అసెంబ్లీ సాక్షిగా అంటే అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. కానీ ఎవరూ నీలా అనరు... సంస్కారం వున్నవాళ్ళు కదా....

  • @vukkuturiramasaidulu6147
    @vukkuturiramasaidulu6147 4 місяці тому +17

    అమరావతి రైతులు ఎన్ని రోజులు ఏడ్చుంటారు. అదే తగిలింది. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.

    • @teluguGoldenvlogs
      @teluguGoldenvlogs 3 місяці тому

      Amaravathi farmers ah?? Amaravathi announce mundhey akada lands koneysaru.. crores unna vallu farmers ah... It's land scam

  • @sumanth2121
    @sumanth2121 4 місяці тому +33

    Antha manchi cheste intha majority Ela vastadi janalu em antha picholu anukunarra...papam last ki 10 seats tho opposition lo lekunda poyav😭

    • @PV3Cinema
      @PV3Cinema 4 місяці тому +4

      Vaadu mosali kanniru choosi karigipovadhu brother 🙏

    • @Hunter-d5t
      @Hunter-d5t 4 місяці тому +2

      @@PV3Cinemachamba laga na last time nillu rakunda only sounds chesadu ala na😂

    • @motupallivanitha1744
      @motupallivanitha1744 4 місяці тому +1

      S

  • @SridharTadi1995
    @SridharTadi1995 4 місяці тому +3

    అపుడు cbn ని యాడిపించావ్ ఇపుడు నువ్వు ఎడుస్తావ్ 😂😂 లెక్క సరిపోద్ది 😂

  • @CnoorMahammad
    @CnoorMahammad 4 місяці тому +7

    2029 jagan cm inshaallah

  • @RajKumar-mg1ij
    @RajKumar-mg1ij 4 місяці тому

    మళ్ళీ అధికారం దొరకదని కొంపదీసి EC ni కొనేసినం అనుకున్న ఈసారి మీ కన్న గొప్పగా పవన్ అన్న మేము ఉండగా 6నెలలు లోపే టీడీపీ తో ఇచ్చిన పథకాలు మెమెంటో చూపిస్తాం జై జనసేనా❤

  • @maruthis5068
    @maruthis5068 2 місяці тому +1

    2024 Oscar awarded

  • @narayansomu3897
    @narayansomu3897 4 місяці тому +4

    యబ్బా ....ఏమి యాక్టింగ్ అన్నో😂😂😂😂

  • @RenukaReka-gy6jj
    @RenukaReka-gy6jj 4 місяці тому +8

    Annya next nuvva cm Cm okay

  • @KumarGarbhapu-cp6vw
    @KumarGarbhapu-cp6vw 4 місяці тому +3

    Em chesavu Niku teliyadaaa

  • @raghavendrar5635
    @raghavendrar5635 3 місяці тому +1

    Now tell, why not kuppam...

  • @SandhyaN2024
    @SandhyaN2024 4 місяці тому +5

    Yuddamu yehovade anna miru malli vastaru estari odedhi ledhu ❤

  • @SwaroopaDagani
    @SwaroopaDagani 4 місяці тому +29

    Conform idhi mosam anna

    • @CHENNAMSETTYGOPI
      @CHENNAMSETTYGOPI 4 місяці тому +5

      😂😂 ela kuda antara

    • @Telgdshhj
      @Telgdshhj 3 місяці тому +4

      Jagan Mosagadu

    • @AnilKumar-cl8hc
      @AnilKumar-cl8hc 3 місяці тому +3

      Jagan ki jail a correct bhaya.... You will be very happy in jail

  • @REVANGE_TIME
    @REVANGE_TIME 4 місяці тому +10

    మూడు రాజధానిలు పొయ్యాయి నువ్వు పోయావు గుడ్ బాయ్

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc 4 місяці тому +6

    Gagan అన్న...evm lu మార్చారు అన్న నేను నమ్మను.170సీట్లు వచ్చిన వ్యక్తికి. ఏమిరకపోవడము. 😂😂😂 అర్థం కావడంలేదు 🙏👍

  • @Praveen-s2o3u
    @Praveen-s2o3u 4 місяці тому +7

    Next CM jagan

  • @PV3Cinema
    @PV3Cinema 4 місяці тому +13

    Mosali kanneru 😂😂

  • @bkrajani3403
    @bkrajani3403 3 місяці тому

    ఆంధ్ర ప్రజలు బిస్కెట్ వేస్తే వెంట పడే కుక్కలు కాదు అభివృద్ధి ని కోరుకునే బుద్ధి ఉన్న మనుషులు

  • @yedlasuribabu4399
    @yedlasuribabu4399 3 місяці тому +1

    వగలమారి ఏడుపు

  • @KGF-ov8uc
    @KGF-ov8uc 4 місяці тому +6

    Jai jagan

  • @charyp51
    @charyp51 4 місяці тому +5

    Jagan Puli he doesn't cry

  • @bobbadiramanamurthy8927
    @bobbadiramanamurthy8927 3 місяці тому +1

    అమరావతి రైతులను చాలా ఏడిపించవు జగన్ రెడ్డి

  • @raviteegela3948
    @raviteegela3948 4 місяці тому +2

    Waste leadership needhi
    U r wrong person for Andhra pradesh

  • @JesusSamAJesus
    @JesusSamAJesus 4 місяці тому +12

    Anna mosam chesaru meku vesina votlu em చేశారో ఏమో కూటమి వాళ్ళు వాళ్ళకే తెలియాలి but dhevudiki anni తెలుసు వాళ్ళ తాట తీస్తాడు bhadha padakandi anna dhevudu meeku తోడుగా ఉన్నారు అన్న😔😔🙏🙏💞✝️

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 4 місяці тому +3

    Employees. Teacher's & Pensioner's Anganvadi teachers ,Aasha worker's Sndharu Kalisini Ninnu Chitthhu chitthuga Odincharu

  • @asmashaik5501
    @asmashaik5501 4 місяці тому +6

    We miss you anna😢

  • @Sailugiribabugiribabu
    @Sailugiribabugiribabu 4 місяці тому +3

    Anna nvv oka hero don't cry 😭

  • @jonnadashivashankar4434
    @jonnadashivashankar4434 4 місяці тому +3

    We miss u jagan anna 😔😔❤️❤️🙌🙌

  • @durgad833
    @durgad833 3 місяці тому +2

    Adi adichina navvina okelaga untadi 😅😅😅

  • @jag4364you
    @jag4364you 4 місяці тому +10

    Inka ni thappu thelusukolekapovadam ni karma…

  • @hussainlalshaik8430
    @hussainlalshaik8430 4 місяці тому +3

    Emploees ni mosam chesavu anna

  • @jummandhinadham1834
    @jummandhinadham1834 4 місяці тому +12

    Waste candidate

  • @amarasaikumari3136
    @amarasaikumari3136 4 місяці тому +15

    Edavaku edavaku eddhula vunnav edisthe bagodhu🤓

    • @Gghdtugdt
      @Gghdtugdt 3 місяці тому

      Abba em cheppavu bro correct ga cheppavu

  • @Kishore_babu
    @Kishore_babu 4 місяці тому +4

    బాయ్ బాయ్ సైకో 😅

  • @familydoctor4267
    @familydoctor4267 4 місяці тому +1

    Dr Sudhakar Vusuru Teesav. AA Papam Tagilindi

  • @jadhavkrishnanaik689
    @jadhavkrishnanaik689 4 місяці тому +9

    I am always with you Jagan sir...

    • @jadhavkrishnanaik689
      @jadhavkrishnanaik689 4 місяці тому

      Sir Your the best CM in the India.
      ఇ పిచ్చి జనాలకు మీరు అర్థం కాలేదు ఆది వారి దురదృష్టం.

    • @saggaramaniilkumar8241
      @saggaramaniilkumar8241 3 місяці тому

      ​@@jadhavkrishnanaik689 ma daridram nuvve jagan

    • @Vigyyy
      @Vigyyy 3 місяці тому +1

      Pora solliga

  • @sherkhan4727
    @sherkhan4727 4 місяці тому +5

    జగన్ will be back stronger than ever

    • @CHENNAMSETTYGOPI
      @CHENNAMSETTYGOPI 4 місяці тому +2

      Eka రాజకీయ భవిష్యత్తు లేదు jagan కీ.

    • @raghunandan8390
      @raghunandan8390 4 місяці тому

      Laavu aytada?😂😂😂

  • @perfectguide7278
    @perfectguide7278 3 місяці тому +2

    No proper street lights in vizag. Bad roads.

  • @narayananarthu5366
    @narayananarthu5366 4 місяці тому +8

    Evadra ninnu nammedhi nuv Ni acting God is great adhi nuv marchipoyav nuv Ni mosali kanniru😂

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 4 місяці тому +4

    మేలు చేశాడు మంచి చేశాడు రా చంద్ర బాబు లా మోసం చేయలేదు అందుకే ఏడుస్తున్నాడు పేద ప్రజలు రైతులు ఈరోజు నుంచి చాలా చాలా హ్యాపీ గా వుంటారు పేదలు అంటే చంద్ర బాబు కి ప్రాణం 😂😂😂😂

  • @umakumarthalla7098
    @umakumarthalla7098 3 місяці тому

    అరె జగన్ ఇక మారవా. ఇపుడు నువ్వు ఒక MLA మాత్రమే. ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు, నీ చుట్టూ క్రిమినల్స్ కోటరీ. గతంలో ఓటు వేసినవాళ్ళం ఇపుడు ఏయలేదు ఎందుకు. ఇది అర్ధం కాలేదంటే నువ్వు పొలిటికల్ లీడర్ గా పనికి రావు. Goodbye.

  • @SRINIVASULUSRINIVASULU-ut6pf
    @SRINIVASULUSRINIVASULU-ut6pf 3 місяці тому

    ఇప్పుడు మాత్రం ఏముంది సంపాదించి బాగా వెనక్కి వేసుకున్నావు కదా

  • @DppdAz
    @DppdAz 3 місяці тому

    You will rise again!!! Jai jagan!!!

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 4 місяці тому +1

    Okka Chan's ani vachhi nuvvu chesina manachi entoo chusaru chalu babooy enka janmalo nuvvu oddu Nayana neekoka dannam dayavnchi ma AP NI maku vadile nuvvu happy ga Jail lo rest tesuko God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @StepchessYT
    @StepchessYT 3 місяці тому +1

    Let’s go

  • @SantoshKumar-cc7jk
    @SantoshKumar-cc7jk 3 місяці тому

    అబ్బా సాయిరాం ఇప్పుడు సమ్మగా ఉంది

  • @sharathchandra4116
    @sharathchandra4116 4 місяці тому +8

    Really feeling sad for him 😢

  • @AnanthaK-d9b
    @AnanthaK-d9b 3 місяці тому +2

    జగన్మోహన్ రెడ్డి సార్.. కూటమి కలిసి మన ఓట్లన్నీ దాచిపెట్టారు.. 2028 ఎన్నికలలో కూడా వాళ్ళు మన ఓట్ల అన్ని దాచి పెట్టలేరు అని నమ్మకం ఏముంది దీని గురించి సార్ మీరు మీరు దీని గురించి గట్టిగా ఆలోచించాలి సార్.. సర్ మీరు గట్టిగా ఆలోచించండి సాక్షాలు కచ్చితంగా దొరుకుతాయి... ఇప్పుడు ఆలోచించకపోతే 2028లో కూడా వాళ్ళు ఇలాగే చేస్తారు సార్ సర్ మేమందరం మీ అంటే ఉంటాం మీకు తోడుగా ఉంటాం జై జగన్ 🫂🫂💙💙💙❤️❤️🔥🦁

    • @louisdrago156
      @louisdrago156 3 місяці тому

      😆😃😝 .. nice joke

    • @sivasankar2372
      @sivasankar2372 3 місяці тому

      Nee erripuku ekkada mosam oka reason cheppu

  • @prakasamsarma3663
    @prakasamsarma3663 4 місяці тому

    He is talking rubbish !!! Most incapable CM, AP ever had !!!

  • @NagavalliGolla-z1u
    @NagavalliGolla-z1u 4 місяці тому +1

    YSR meeda unna abhinabatwo ninnu CM chesaru prajalu nevve pellam matavini chellini chulkana chesavv thalli ki respect ivvaledu chelli chesina melu marchi poyavve ame Kalla nellu neeku thagi layi Jagan Babu

  • @gunavenkataramana8787
    @gunavenkataramana8787 2 місяці тому

    ఉరే జనాలు పువ్వలు పెట్టుకొని లేరు. నువ్వు ఎలాంటి పాలన చేసావో నీకు బాగా తెలుసని అందరికీ తెలుసు. నీకు ఏమాత్రం దమ్మువున్నా మీడియా కి కానీ ప్రజలు ముందుకి వచ్చి, సమాధానాలు చెప్పగలవా?

  • @NS_Rao_master.
    @NS_Rao_master. 3 місяці тому

    అందరూ మంచిగా ఉండాలని చూస్తున్నారు కానీ ఆ అగ్రిగోల్డ్ డబ్బులు ఏమైపోయాయో అని అడగాలి

  • @chandrashekarganta7135
    @chandrashekarganta7135 3 місяці тому

    జగనన్న గారు మీరు కోపం తగ్గించుకోండి మంచి వాళ్లను గుర్తించి వాళ్ళ పనులు చేయండి, కులాంతర మతాంతర భేదాలు తీసి పడేయండి, అందరికీ ఆహారం విద్య వైద్యం అందేలా చూడండి, మీరు బాగుండాలి మున్ముందు మంచి పనులు చేయాలి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం చూపడం సరైన పద్ధతి కాదు, మీరు మంచి పనులు ఇప్పటినుంచి మొదలు పెట్టండి, ఏమో మళ్లీ అత్యధిక మెజారిటీతో మీరే వస్తారేమో,😊 వచ్చాక కూడా మంచిగానే ఉండండి, వైకాపా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి సరిగ్గా మంచి పనులు చేయమని,

  • @dharmaraoneyyila4931
    @dharmaraoneyyila4931 4 місяці тому +2

    ఎందుకు emotional అవుతున్నారు sir గెలుపు ఓటమి లు సహజం కానీ బాగా వేలకోట్లు వెనుక వేసుకున్నారు కదా అది చాలదు అని మళ్ళీ కావాలా

  • @durgarav12356
    @durgarav12356 3 місяці тому +1

    Cash no credit only best quality working

  • @sreeharshasasi4023
    @sreeharshasasi4023 3 місяці тому

    Enduku odipoyapavo telidha, oka pusthakam rayochu anna😂😂

  • @gausamskruti
    @gausamskruti 4 місяці тому +1

    last time 150 vachinappudu meeru yemi mosam cheyyaledu.Ippudu kutami geliste matram mosam chesi natlu.Meeru geliste nyaayam vere vallu geliste mosam.

  • @Praneeth_mudapala
    @Praneeth_mudapala 4 місяці тому +2

    Jai jagan annaya

  • @prudveevantaramu8461
    @prudveevantaramu8461 4 місяці тому +3

    ఆఖరికి RRR గారికి స్పీకర్ పడివి మీద ఇంట్రెస్ట్ లేకుండా చేశారు కదా అన్న....నువ్వూ ఇక్క లైఫ్ లో సిఎం కాలేవు

  • @pranaym306
    @pranaym306 3 місяці тому

    Jagan You did a Twentastic job in improving Standards of Govt Schools with quality English medium education, Amma Vodi Scheme is a Game Changer in reducing school drop outs, Raithu Barosa is far better than Raithu Bandhu in TS, Limited amount to the most deserving. Pensions and all, You are a Welfare Champion. But I see a Gap in development, I only see Sea Ports being developed in AP. Other than that I dont see much, You should have more focussed on Vizag city development and projecting it at National Level. Remove your Coterie, Complete Revamping of your team is Need of Hour. Stay Strong Jagan garu. You are definitely a strong SOUL.
    You did your Best even during CORONA PERIOD.

  • @MinchalaVenkataiah
    @MinchalaVenkataiah 4 місяці тому +1

    More than an actor

  • @srinurajana
    @srinurajana 4 місяці тому +1

    Enti jagan garu inta pani jaringindi parama durmargulu andaru kalisi mimmalni ee paristiki teesukocharu.

  • @sjcreation-ij2qp
    @sjcreation-ij2qp 4 місяці тому +3

    “ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
    మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి || ”.
    “ నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు ; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు. ”.
    .........
    కాలం కర్మలో అంతర్భాగమైనది, ఎందుకంటే గతంలో జరిగినది ఇప్పుడు జరుగుతున్నదానిపై ప్రభావం చూపుతుంది మరియు ఇప్పుడు జరుగుతున్నది భవిష్యత్తులో జరిగే వాటిని ప్రభావితం చేస్తుంది.

  • @Ka_rt_hi_ke_ya
    @Ka_rt_hi_ke_ya 4 місяці тому +2

    Jai jagan Anna next sari nuvve gelustav

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 3 місяці тому

    కర్మ ఎవ్వరిని వదలదు

  • @DineshKumar-rq4kc
    @DineshKumar-rq4kc 3 місяці тому

    Don't worry next time you win